For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్ :రెచ్చిపోయిన శ్రీ రెడ్డి..రకుల్‌ని కూడా వదల్లేదు..ఫోజులిస్తుండగా జారిన హీరోయిన్ డ్రెస్

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. బిగ్‌బాస్ తెలుగు కంటెస్టెంట్లపై, చిరంజీవి, రాజశేఖర్, రజినీ కాంత్ లాంటి నటులకు సంబంధించిన కథనాలు వైరల్ కాగా.. కొంతమంది బాలీవుడ్ ప్రముఖులు పరిణీతి చోప్రా, కంగనా రనౌత్‌ల విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో జబర్దస్త్‌, ప్రియాంక రెడ్డి హత్యకు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

  Wife i Trailer: శృతిమించిన బోల్డ్ సీన్స్.. అలాంటివన్నీ చుపిస్తూ సెన్సేషన్

  Wife i Trailer: శృతిమించిన బోల్డ్ సీన్స్.. అలాంటివన్నీ చుపిస్తూ సెన్సేషన్

  రోజు రోజుకూ సినిమాల్లో శృంగార సన్నివేశాలు శృతిమించి పోతున్నాయి. బోల్డ్ కంటెంట్ తో సినిమాలు తీస్తూ అలంటి సినిమాలకున్న క్రేజ్ క్యాచ్ చేసుకుంటున్నారు దర్శకనిర్మాతలు. ఈ మధ్యకాలంలో టాలీవుడ్‌లో ఇలాంటి సినిమాలు మరీ ఎక్కువైపోయాయి. ఇటీవలే ఇదే కోవలో 'ఏడు చేపల కథ' సినిమా రాగా ఇప్పుడు 'వైఫ్ i' రూపంలో మరో సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్ధమవుతోంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  రెచ్చిపోయిన శ్రీ రెడ్డి.. నా వీడియోలు వాడారా ఇక అంతే! అంటూ స్ట్రాంగ్ వార్నింగ్

  రెచ్చిపోయిన శ్రీ రెడ్డి.. నా వీడియోలు వాడారా ఇక అంతే! అంటూ స్ట్రాంగ్ వార్నింగ్

  సంచలన తార శ్రీ రెడ్డి మరోసారి రెచ్చిపోయింది. సోషల్ మీడియా వేదికగా విరుచుకు పడుతూ కొందరికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేసింది. గత కొంతకాలంగా తనదైన పంథాలో వెళ్తూ బూతు కామెంట్లు పోస్ట్ చేస్తున్న ఆమె ఈ సారి ఏకంగా మీడియా వర్గాలపై పడటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పలు యూట్యూబ్ ఛానెల్స్‌ని ఉద్దేశిస్తూ ఆమె చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  బాలకృష్ణను టార్గెట్ చేసిన మంచు లక్ష్మి.. రకుల్‌ని కూడా వదల్లేదు! హాట్ టాపిక్

  బాలకృష్ణను టార్గెట్ చేసిన మంచు లక్ష్మి.. రకుల్‌ని కూడా వదల్లేదు! హాట్ టాపిక్

  మంచువారమ్మాయి.. మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి ఏకంగా నందమూరి బాలకృష్ణకే సవాల్ విసిరింది. ఆయన్ను మాత్రమే కాదు ఆమెతో ఎప్పుడూ క్లోజ్‌గా ఉండే రకుల్ ప్రీత్ సింగ్, సోదరుడు మంచు మ‌నోజ్‌‌ని కూడా వదిలిపెట్టలేదు మంచు లక్ష్మి. ఇంతకీ అసలు సంగతేంటి? వారిపై ఆమె సవాల్ ఏంటి? వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  రామ్ చరణ్ మెగా ప్లాన్.. ఏకంగా యంగ్ హీరోలందరినీ టార్గెట్! ఎవ్వరూ ఉహించి ఉండరు

  రామ్ చరణ్ మెగా ప్లాన్.. ఏకంగా యంగ్ హీరోలందరినీ టార్గెట్! ఎవ్వరూ ఉహించి ఉండరు

  మెగా ఫ్యామిలీ వారసుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఎవ్వరూ ఊహించని విధంగా ఓ మెగా ప్లాన్ రచించాడని తెలుస్తోంది. ఇటు సినిమాల్లో, అటు సోషల్ మీడియాలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చెర్రీ.. ఏకంగా యంగ్ హీరోలందరినీ టార్గెట్ చేస్తూ ఓ నిర్ణయానికి వచ్చారట. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ ఏంటా నిర్ణయం? రామ్ చరణ్ స్కెచ్ ఏంటి? వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   దూరంగా ఉంటోన్న శ్రీముఖి.. ఫోన్ చేసినా మాట్లాడలేదు.. రాహుల్ కామెంట్స్

  దూరంగా ఉంటోన్న శ్రీముఖి.. ఫోన్ చేసినా మాట్లాడలేదు.. రాహుల్ కామెంట్స్

  బిగ్‌బాస్ హౌస్‌లో ఎన్ని జరిగినా బయటకు వచ్చాక వాటిని ఎక్కువగా గుర్తు పెట్టుకోరు. అయితే కొంత మంది కంటెస్టెంట్లు మాత్రం అక్కడ జరిగిన గొడవలు, పెరిగిన దూరాన్నే తలుచుకుంటూ ఉంటారు. లోపల బంధాలను ఏర్పరుచుకుని ఒక్కటిగా కలిసిపోయిన వారు బయటకు వచ్చాక అవే రిలేషన్‌షిప్స్‌ను కొనసాగిస్తారు. ఈ మూడో సీజన్ గడిచాక కొంత మంది సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండగా.. మరొకొంత మంది ఏమీ పట్టనట్టు వారి పనుల్లో బిజీ అయిపోయారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   ఆ వార్తలు చాలా బాధను కలిగించాయి.. అమితాబ్‌పై తాప్సీ కామెంట్స్

  ఆ వార్తలు చాలా బాధను కలిగించాయి.. అమితాబ్‌పై తాప్సీ కామెంట్స్

  ఈ మధ్య తాప్సీ పేరు మీడియాలో, సోషల్ మీడియాలో తెగ మార్మోగిపోతోంది. ఈ ఇంటర్వ్యూలో పాల్గోన్న తాప్సీ అనేక విషయాలను వెల్లడించడం, అనేక మందిపై సెటైరికల్‌గా స్పందించడంతో వార్తలో వైరల్ అవుతోంది. అంతేకాకుండా ప్రస్తుతం గోవాలో జరుగుతున్న IFFI వేడుకలో తాప్సీ ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. కంగనా, రంగోలి, జాక్వెలిన్, విక్కీ కౌశల్‌పై చేసిన కామెంట్స్ మరువక ముందే బిగ్ బీ అమితాబ్‌పై చేసిన కామెంట్స్ చక్కర్లు కొడుతున్నాయి.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  నా కెరీర్‌లో ఫస్ట్ టైమ్ అలాంటి చిత్రం.. అది జనసేన కాదు మనసేన.. ఆర్జీవీ కామెంట్స్

  నా కెరీర్‌లో ఫస్ట్ టైమ్ అలాంటి చిత్రం.. అది జనసేన కాదు మనసేన.. ఆర్జీవీ కామెంట్స్

  వివాదాలతో సావాసం చేసే వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. ఏ చిత్రాన్ని ప్రకటించినా, తెరకెక్కించినా కాంట్రవర్సీ మొదలవ్వాల్సిందే. వివాదాలతో కూడిన సినిమాలను తీయడం, ఏ సినిమా అయినా వివాదాల్లో చిక్కుకోవడం వర్మ ప్రత్యేకత. ప్రస్తుతం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి సంచలనం సృష్టిస్తున్నారో అందరికీ తెలిసిందే. ఆర్జీవీ గత సినిమాల మాదిరిగానే ఈ చిత్రం కూడా కోర్టు మెట్ల వరకు చేరుకుంది. ఈ క్రమంలో వర్మ మీడియాతో మాట్లాడుతూ అనేక విషయాలపై క్లారిటీ ఇచ్చాడు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  భర్త ఎదుటే పాత అఫైర్‌పై దీపిక షాకింగ్ కామెంట్స్.. మరో హీరోయిన్ ఆగ్రహం.!

  భర్త ఎదుటే పాత అఫైర్‌పై దీపిక షాకింగ్ కామెంట్స్.. మరో హీరోయిన్ ఆగ్రహం.!

  బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందంలో, అభినయంలో తనదైన శైలిని ఏర్పరచుకుని దేశ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది ఈ బ్యూటీ. ఒక వైపు సినిమాలు.. మరోవైపు యండార్స్‌మెంట్లతో బిజీ బిజీగా గడుపుతోంది ఈ బాలీవుడ్ భామ. సినిమాలు చేసినా చేయకున్నా నిరంతరం ఏదో ఒక వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది. ఈ క్రమంలోనే దీపిక తాజాగా చేసిన పనికి బీ టౌన్ మొత్తం షాక్ అయిపోతుంది. ఇంతకీ ఆమె ఏం చేసింది..? పూర్తి వివరాల్లోకి వెళితే...

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   వైరల్ వీడియో: మీడియా ముందు ఫోజులిస్తుండగా జారిపోయిన హీరోయిన్ డ్రెస్

  వైరల్ వీడియో: మీడియా ముందు ఫోజులిస్తుండగా జారిపోయిన హీరోయిన్ డ్రెస్

  'ఛయ్య ఛయ్య..', 'అనార్కలీ డిస్కో ఛాలీ..', 'మున్నీ బద్నామ్‌ హుయే..' తదితర పాటలతో గుర్తింపు తెచ్చుకున్నారు బోల్డ్ బ్యూటీ మలైకా అరోరా. ఆ తర్వాత ఆమె పలు సినిమాల్లో మెరిసినప్పటికీ ఎందులోనూ హీరోయిన్‌గా కనిపించలేదు. తెలుగులో కూడా 'అతిథి', 'గబ్బర్ సింగ్'లో ఐటమ్ సాంగ్స్ చేసింది. తన బోల్డ్ డ్యాన్స్‌తో ఆకట్టుకుంది. దీంతో ఈమె చాలా పాపులర్ అయిపోయింది. ఆ తర్వాత కొన్ని బోల్డ్ స్టేట్‌మెంట్లు ఇవ్వడం.. అందాల ఆరబోతతో దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయింది. తాజాగా ఈమె మరోసారి వార్తల్లోకి ఎక్కింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  మా పెయిర్ బాగుందంటున్నారు.. పునర్నవిని పార్ట్‌నర్‌ చేసుకోబోతున్నా: రాహుల్ ప్రకటన

  మా పెయిర్ బాగుందంటున్నారు.. పునర్నవిని పార్ట్‌నర్‌ చేసుకోబోతున్నా: రాహుల్ ప్రకటన

  ప్రముఖ సింగర్, బిగ్ బాస్ సీజన్ -3 విన్నర్ రాహుల్ సింప్లీగంజ్.. యంగ్ హీరోయిన్ పునర్నవి భూపాలం ప్రేమలో మునిగి తేలుతున్నారు. వీళ్లిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. ఇలా.. కొద్ది రోజులుగా వీళ్లిద్దరి మధ్య ఎన్నో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీనికి కారణం బిగ్ బాస్ హౌస్‌లో వ్యవహరించిన తీరే. ఈ సీజన్ ముగిసిన తర్వాతి నుంచి రాహుల్ - పునర్నవి ప్రేమాయణం గురించి ఎన్నో వార్తలు ప్రచారం అవుతున్నాయి. తాజాగా వీళ్లిద్దరి గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. అది చెప్పింది ఎవరో కాదు.. రాహులే. ఇంతకీ ఏంటా వార్త..? పూర్తి వివరాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  English summary
  Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. Samantha, Raashi, Sudigali Sudheer, Rajinikanth made sensatinal comments in the media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X