ట్రెండింగ్ : నగ్నంగా ఉండాలని ఆ డైరెక్టర్ ఫోర్స్ చేశాడు.. ఆరు నెలలు నరకం అనుభవించా

గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. బిగ్‌బాస్ తెలుగు కంటెస్టెంట్లపై, చిరంజీవి, రాజశేఖర్, రజినీ కాంత్ లాంటి నటులకు సంబంధించిన కథనాలు వైరల్ కాగా.. కొంతమంది బాలీవుడ్ ప్రముఖులు పరిణీతి చోప్రా, కంగనా రనౌత్‌ల విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో జబర్దస్త్‌, ప్రియాంక రెడ్డి హత్యకు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

తొమ్మిదేళ్లుగా జరుగుతూనే ఉంది.. ఈ సారి చిరంజీవి ఇంట్లో! మెగాస్టార్ స్వయంగా..

తొమ్మిదేళ్లుగా జరుగుతూనే ఉంది.. ఈ సారి చిరంజీవి ఇంట్లో! మెగాస్టార్ స్వయంగా..

శని, ఆదివారాల్లో మెగాస్టార్ చిరంజీవి ఇంట సంబరాలు జరిగాయి. ఆ నాటి తారలంతా చిరు ఇంటికి చేరి తెగ సందడి చేశారు. వాళ్లందరికీ చిరంజీవి స్వయంగా ఫుడ్, కూల్ డ్రింక్స్ సర్వ్ చేస్తూ ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. ఇంతకీ చిరంజీవి ఇంట్లో స్పెషల్ ఏంటి? తారలంతా అక్కడకు చేరి ఎందుకు సందడి చేశారు? వివరాల్లోకిపోతే..

నగ్నంగా ఉండాలని ఆ డైరెక్టర్ ఫోర్స్ చేశాడు.. నటి ఎమోషనల్ కామెంట్స్

నగ్నంగా ఉండాలని ఆ డైరెక్టర్ ఫోర్స్ చేశాడు.. నటి ఎమోషనల్ కామెంట్స్

కాస్టింగ్ కౌచ్, మీటూ లాంటి ఉద్యమాల కారణంగా సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న ఎన్నో తెరచాటు వ్యవహారాలు బయట పడుతున్నాయి. నటీమణులు బాహాటంగా ఎలాంటి వణుకు లేకుండా తమపై జరిగిన లైంగిక దాడులకు బయటపెట్టేస్తున్నారు. ఈ విషయమై టాలీవుడ్ మొదలుకొని హాలీవుడ్ దాకా ఇప్పటికే ఎందరో స్టార్స్ నోరువిప్పగా.. తాజాగా అదే బాటలో మరో హాలీవుడ్ నటి ఎమీలియా క్లార్క్ సెన్సషనల్ కామెంట్స్ చేసింది. వివరాల్లోకి పోతే..

ఆరు నెలలు నరకం అనుభవించా.. అదే పని.. చివరకు మద్యానికి బానిసయ్యా: నటి

ఆరు నెలలు నరకం అనుభవించా.. అదే పని.. చివరకు మద్యానికి బానిసయ్యా: నటి

కష్టసుఖాల సమ్మేళనమే జీవితం. సాధారణ ప్రజలు మొదలుకొని సెలెబ్రిటీల వరకూ అందరి జీవితాల్లోనూ కష్టసుఖాలు రావడం కామన్. జీవితంలో ఎప్పుడో ఒకసారి చెప్పుకోలేని కష్టాలు వస్తుంటాయి. అలాంటి కొన్ని కష్టాలు ఎదుర్కొని డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందట బాలీవుడ్ నటి లారేన్ గోట్లీబ్. ఈ మేరకు తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు బయటపెట్టింది ఈ నటీమణి. వివరాల్లోకి పోతే..

 చాలా హాట్‌గా ఉంది.. సుడిగాలి సుధీర్ ఇరగదీశాడు.. రష్మీ చూడండి ఎలా అనేసిందో!

చాలా హాట్‌గా ఉంది.. సుడిగాలి సుధీర్ ఇరగదీశాడు.. రష్మీ చూడండి ఎలా అనేసిందో!

'జబర్దస్త్‌, ఢీ, పోవే పోరా' వంటి సూపర్‌హిట్‌ టెలివిజన్‌ షోస్‌ ద్వారా ఎంతో పాపులర్‌ అయిన సుడిగాలి సుధీర్‌ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 'సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌'. శేఖర ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ బేనర్‌పై ప్రొడక్షన్‌ నెం: 1గా ప్రముఖ పారిశ్రామిక వేత్త కె. శేఖర్‌ రాజు నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాలో ధన్య బాలకృష్ణ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ద్వారా రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

కేవలం బాడీ చూపించడమే కాదు.. ఆమెకు వారు అవసరం.. తాప్సీ కామెంట్స్

కేవలం బాడీ చూపించడమే కాదు.. ఆమెకు వారు అవసరం.. తాప్సీ కామెంట్స్

కొందరు సెలెబ్రిటీలు కాంట్రవర్సీకి ఎంత దూరంగా ఉంటారో మరికొందరు కావాలని కొని తెచ్చుకునే వారు కూడా ఉంటారు. ఉన్నది ఉన్నట్టు మొహమాటంగా చెప్పడం అందరూ చేయలేరు. ఇలా ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే కాంట్రవర్సీలు చుట్టుముడుతుంటాయి. తాజాగా తాప్సీ చేసిన కొన్ని కామెంట్లు వివాదాలు సృష్టించేలా ఉండగా.. మరికొన్ని ఆమె మాటకారి తనాన్ని ప్రదర్శిస్తున్నాయి. అందంలోనే కాదు తెలివిలోనూ అందరి కంటే ఎక్కువేనని నిరూపించుకుంటూ ఉంది.

నీకోసం ప్రతీరోజూ అది చేస్తాను.. ఐ లవ్యూ డార్లింగ్.. సమంత పోస్ట్ వైరల్..

నీకోసం ప్రతీరోజూ అది చేస్తాను.. ఐ లవ్యూ డార్లింగ్.. సమంత పోస్ట్ వైరల్..

టాలీవుడ్ క్యూట్ కపుల్ ఎవరంటే.. అందరూ నాగచైతన్య, సమంత పేరు చెబుతారు. రీల్ లైఫ్‌లోనే మంచి భార్యాభర్తలుగా కాకుండా రియల్ లైఫ్‌లోనూ అంతే అన్యోన్యంగా ఉంటూ సరదాగా గడిపేస్తుంటారు. వీలు దొరికనప్పుడల్లా అలా విదేశాలకు షికారుకెల్తారు. ఈ జంట సోషల్ మీడియాలో చేసే హల్ చల్ మామూలుగా ఉండదు. చైతు కాస్త మొహమాటంగానే ఉన్నా.. సమంత మాత్రం సోషల్ మీడియాలో రెచ్చిపోతూ ఉంటుంది.

తొమ్మిది మందిని ట్రై చేసినా పడలేదు.. నూతనోత్సాహంలో నాగబాబు.. వేడిపుట్టించిన అనసూయ, శేఖర్ మాస్టర్

తొమ్మిది మందిని ట్రై చేసినా పడలేదు.. నూతనోత్సాహంలో నాగబాబు.. వేడిపుట్టించిన అనసూయ, శేఖర్ మాస్టర్

గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసిన జబర్దస్త్.. నాగబాబు.. అనే వార్తలే కనిపిస్తున్నాయి. నాగ బాబును జబర్దస్త్ వీడటం గురించి ఎన్ని రకాలు రూమర్లు వచ్చాయో.. వాటిపై మీడియా ఎంతగా కవర్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇక సోషల్ మీడియాలోనైతే ప్రత్యేకంగ చెప్పనక్కర్లేదు. ఎక్కడా చూసినా వీటికి సంబంధించిన కామెంట్లే కనిపించాయి. జబర్దస్త్ కంటెస్టెంట్లు బయట ఎక్కడైనా కనిపించినా వీటికి సంబంధించిన ప్రశ్నలే ఎదరుయ్యేవంటే ఏ రేంజ్‌లో ఆ వార్తలు వైరల్ అయ్యాయో అర్థం చేసుకోండి.

బంపర్ ఆఫర్ పట్టేసిన సమంత.. తెర వెనుక చక్రం తిప్పిన యంగ్ హీరో

బంపర్ ఆఫర్ పట్టేసిన సమంత.. తెర వెనుక చక్రం తిప్పిన యంగ్ హీరో

వరుస విజయాలతో దూకుడు మీదుంది అక్కినేని వారి కోడలు సమంత. పెళ్లికి ముందు ఎన్నో ఫ్లాపులను చూసిన ఆమె.. ఆ తర్వాత మాత్రం అస్సలు ఆగడం లేదు. ఒకదాని తర్వాత ఒకటి ఇలా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'రంగస్థలం'లో అద్భుతమైన నటన కనబరిచిన ఆమె.. ఆ తర్వాత 'మహానటి', 'యూటర్న్'లో మంచి మార్కులు కొట్టేసింది. ఇక, ఇటీవల విడుదలైన 'ఓ బేబి'తో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇలా వరుస హిట్‌లను సొంతం చేసుకుంటున్న సమంత.. ఇటీవల ఓ ఆఫర్ దక్కించుకుంది. దీనికి కారణం టాలీవుడ్‌లోని ఓ యంగ్ హీరో అని తాజాగా ఫిలిం నగర్ సర్కిళ్లలో ఓ వార్త బయటకు వచ్చింది. ఇంతకీ ఆమెకు వచ్చిన ఆఫర్ ఏంటి..? ఏ హీరో వల్ల ఇది సాధ్యం అయింది.?

ప్రియుడు మానసికంగా వేధించాడు.. టార్చర్‌ భరించలేక.. ఇలియానా

ప్రియుడు మానసికంగా వేధించాడు.. టార్చర్‌ భరించలేక.. ఇలియానా

ఇలియానా.. ఈ పేరు తెలియని తెలుగు వాళ్లు ఉండరు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో మెరిసి టాప్ హీరోయిన్‌గా ఎదిగిందీ ఈ గోవా బ్యూటీ. ఇక్కడ వరుస సినిమాలతో బిజీ బిజీగా గడిపిన ఈ బ్యూటీ.. టాలీవుడ్‌లోని ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే, అదే సమయంలో దక్షిణాది సినిమాలతో పాటు బాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వాలన్న భావనతో టాలీవుడ్‌కు బాయ్ చెప్పేసింది. హిందీలో ఆమె నటించిన 'బర్ఫీ' మినహా మిగిలిన సినిమాలేవీ అంతగా ఆడకపోవడంతో గోవా బ్యూటీ పని అయిపోయింది. ఇలియానా నటించిన చిత్రాలన్నీ వరసగా వైఫల్యాలు చెందడంతో అటు బాలీవుడ్‌లోను ఇటు టాలీవుడ్‌లోను అవకాశాలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. తాజాగా ఆమె కొన్ని రహస్యాలను బయట పెట్టింది. ఇంతకీ ఏంటవి..? వివరాల్లోకి వెళ్తే..

Recommended Video

Arjun Suravaram Movie Review | Samantha In Family Man Season 2
బాలయ్య పాలిట విలన్ అవుతున్న రోజా.. అసలేం జరుగుతున్నదంటే..

బాలయ్య పాలిట విలన్ అవుతున్న రోజా.. అసలేం జరుగుతున్నదంటే..

సీనియర్ హీరోయిన్ రోజా.. తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న నటి. రెండో తరంలోని అందరు హీరోలతో నటించిన ఈమె.. టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగారు. తెలుగులోనే కాకుండా దక్షిణాదిలోని ఎన్నో భాషల్లో నటించి మెప్పించారు. ఒకవైపు సంప్రదాయ పాత్రలతో ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గరైన రోజా.. గ్లామర్ క్యారెక్టర్లతో కుర్రకారును ఉర్రూతలూగించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X