For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: వాడు మగాడి రూపంలో ఉన్న XXX.. బికినీ అయిపోయింది, బ్రా లేకుండా.. కంటతడి పెట్టిన శ్రీముఖి

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. బిగ్‌బాస్ తెలుగు, తమన్నా కామెంట్స్, మన్మథుడు 2, కంటతడి పెట్టిన శ్రీముఖి, సీరియల్ నటితో అక్రమ సంబంధం, శ్రీ రెడ్డి మరో అటాక్, ష‌మ సికంద‌ర్ లాంటి అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు, ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం

  వాడు మగాడి రూపంలో ఉన్న XXX.. చుక్కలు చూపిస్తా.. తమన్నా దిగజారొద్దని పునర్నవి

  వాడు మగాడి రూపంలో ఉన్న XXX.. చుక్కలు చూపిస్తా.. తమన్నా దిగజారొద్దని పునర్నవి

  ఎలిమినేషన్ కోసం నామినేషన్ ప్రక్రియ బిగ్‌బాస్ హౌస్‌లో గందరగోళానికి దారి తీసింది. నామినేషన్ కోసం ఓ ముద్రను ముఖాలు, దేహంపై వేసే ప్రక్రియను మొదలుపెట్టారు. బాబా భాస్కర్‌తో మొదలై పునర్నవి భూపాళంతో ముగిసింది. అయితే ఈ మధ్యలో జరిగిన తతంగం వివాదాలకు, అభిప్రాయ భేదాలకు దారి తీసింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  కంటతడి పెట్టిన శ్రీముఖి, బాబా భాస్కర్.. ఎలిమినేట్ అవుతూ జాఫర్ ఏం చేశాడంటే..

  కంటతడి పెట్టిన శ్రీముఖి, బాబా భాస్కర్.. ఎలిమినేట్ అవుతూ జాఫర్ ఏం చేశాడంటే..

  బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో రెండో ఎలిమినేషన్ అత్యంత భావోద్వేగాల మధ్య సాగిపోయింది. ఎలిమినేషన్ ప్రక్రియను కొనసాగిస్తూనే షోను హ్యాపీగా నిర్వహించారు హోస్ట్ నాగార్జున. ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా సెలబ్రిటీలను ఉత్సాహంలో ముంచేశారు నాగ్. ఇంటిలోకి ఇస్మార్ట్ శంకర్ హీరో రామ్, హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రవేశించి షాకిచ్చారు. ఈ సంతోషాల మధ్య జాఫర్ బయటకు వెళ్లపోవడం ఇంటి సభ్యులను కంటతడి పెట్టించింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  సీరియల్ నటితో అక్రమ సంబంధం.. ఆత్మహత్య కాదు హత్య.. నటుడి భార్య కేసులో కొత్త ట్విస్ట్

  సీరియల్ నటితో అక్రమ సంబంధం.. ఆత్మహత్య కాదు హత్య.. నటుడి భార్య కేసులో కొత్త ట్విస్ట్

  ప్రముఖ టీవీ నటుడు, 'బాహుబలి' ఫేం మధు ప్రకాశ్ భార్య భారతి (34) మంగళవారం రోజు మణికొండ లోని తన నివాసంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఆమె ఉరి వేసుకొని చనిపోయిందని ప్రాథమిక సమాచారం అందగా.. తాజాగా ఓ ప్రముఖ మీడియాతో మాట్లాడిన భారతి తల్లిదండ్రులు తమ కూతురు ఉరి వేసుకొని చనిపోలేదని, భర్తే ఆమెను హత్య చేశాడని సంచలన ఆరోపణలు చేశారు. దీంతో ఈ ఉదంతం ఫిలింనగర్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  శ్రీ రెడ్డి మరో అటాక్.. అబ్బో! చెప్పుకోలేని బూతులు..

  శ్రీ రెడ్డి మరో అటాక్.. అబ్బో! చెప్పుకోలేని బూతులు..

  సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పేరుతో మహిళలను లైంగికంగా వాడుకుంటున్నారంటూ నానా హంగామా చేస్తోంది శ్రీ రెడ్డి. గతంలో ఎంతోమంది ప్రముఖుల పేర్లు బయటపెట్టిన ఆమె, నడి రోడ్డుపైనే నగ్నంగా కూర్చొని సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ముఖ్యంగా హీరో నానిని బాగా టార్గెట్ చేసిన శ్రీ రెడ్డి.. నాని గురించి నీచాతినీచమైన ఆరోపణలు చేసింది. ఆ తర్వాత సైలెంట్ అయిన శ్రీ రెడ్డి తాజాగా మరోసారి నానిపై వల్గర్ కామెంట్లు చేస్తూ ఓ రేంజ్‌లో విరుచుకుపడింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  బికినీ అయిపోయింది.. ఇప్పుడు బ్రా లేకుండా.. ఎద అందాలతో కనువిందు చేసిన హాట్ బ్యూటీ

  బికినీ అయిపోయింది.. ఇప్పుడు బ్రా లేకుండా.. ఎద అందాలతో కనువిందు చేసిన హాట్ బ్యూటీ

  బాలీవుడ్ భామ ష‌మ సికంద‌ర్.. ఈమె గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారికి మాత్రం ఈ హీరోయిన్ గురించి బాగా తెలుస్తుంది. ఒకవైపు సినిమా.. మరోవైపు టీవీ సీరియల్స్‌లో బిజీగా ఉండే ఈ అమ్మడు.. సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. తరచూ తన వ్యక్తిగత ఫొటోలను, వీడియోలను అందులో షేర్ చేస్తూ ఉంటోంది. ఇప్పటికే ఎన్నో హాట్ పిక్స్‌ను పోస్ట్ చేసిన షమ.. తాజాగా మరో ఫొటోను షేర్ చేసింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  నాతో డేటింగ్ వల్లే నిన్ను సేఫ్ చేశారు.. పునర్నవి షాకింగ్ కామెంట్స్.. బయటకొచ్చిన అన్ సీన్ వీడియో

  నాతో డేటింగ్ వల్లే నిన్ను సేఫ్ చేశారు.. పునర్నవి షాకింగ్ కామెంట్స్.. బయటకొచ్చిన అన్ సీన్ వీడియో

  తెలుగు రియాలిటీ షో 'బిగ్ బాస్'లో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాదు. కంటెస్టెంట్ల ఎంపిక నుంచి ఎలిమినేషన్ వరకు ఎవరు వస్తారు.. ఎవరు వెళ్లిపోతారు అనేది రహస్యంగానే ఉంటోంది. అయితే, కంటెస్టెంట్ల ప్రవర్తనను బట్టి కాదు.. బిగ్ బాస్ నిర్వహకులు ఎవరిని బయటకు పంపాలనుకున్నారో వారే వెళ్లిపోతారన్న టాక్ కూడా ఉంది. ఇక, గత వారం ఎలిమినేషన్.. తాజా ఎపిసోడ్‌లో పునర్నవి - రాహుల్ సింప్లీగంజ్ మధ్య జరిగిన సంభాషణ దీనికి బలం చేకూర్చుతోంది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  విడాకులు తీసుకున్న రాఘవేంద్రరావు కొడుకు, కోడలు.. ఏం జరిగిందంటే?

  విడాకులు తీసుకున్న రాఘవేంద్రరావు కొడుకు, కోడలు.. ఏం జరిగిందంటే?

  కంగనా రనౌత్, రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'జడ్జిమెంటల్ హై క్యా' మూవీ ఇటీవల విడుదలైంది. ఈచిత్రానికి రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వం వహించారు. కనికా థిల్లా కథ అందించారు. ప్రకాష్-కనికా 2014లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  అక్కడ నగ్నంగా తిరిగినా నో రేప్, మన దేశంలో ఏమిటీ దారుణాలు: హీరోయిన్ కామెంట్

  అక్కడ నగ్నంగా తిరిగినా నో రేప్, మన దేశంలో ఏమిటీ దారుణాలు: హీరోయిన్ కామెంట్

  భారత దేశంలో క్రమ క్రమంగా రేప్ కల్చర్ పెరిగిపోతోందని, ఉన్నావో లాంటి రేప్ సంఘటనలే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యాలు అంటూ వ్యాఖ్యానించారు బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా. దేశంలో సంస్కారి కల్చర్ పేరుకే తప్ప దాన్ని ఎవరూ పాటించడం లేదన్నారు. మహిళలు, చిన్న పిల్లలపై అత్యాచారాలు, సామూహిక హత్యాచారాలు, ఆడ శిశువు హత్యలు, కట్నం కోసం భార్యలను తగలబెట్టడం, రేప్ చేసిన తర్వాత అత్యంత పాశవికంగా చంపేయడం లాంటివి ప్రతి రోజూ వింటున్నాం. ఈ మధ్య కాలంలో కుక్కలు, మేకలపై కూడా హత్యాచారాలు జరుగుతున్నాయి. పైకి కనిపించేది సంస్కారి కల్చర్... కానీ ఇక్కడ కొందరి మైండ్లో అన్నీ తప్పుడు ఆలోచనలే అని చెప్పుకొచ్చారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  English summary
  Film Industry witness some controversial and sensational news. Few celebraties stories become trending in the media. Manmadhudu 2, Sreemukhi, Sri Reddy made sensational comments in the media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X