ట్రెండింగ్: 16 ఏళ్ల వయసులోనే అనుభవం.. అందుకే లైంగికంగా లొంగిపోయా.. శ్రీ రెడ్డి సెన్సేషన్

గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. పునర్నవి, జూనియర్ ఎన్టీఆర్‌, ఛార్మి, నిహారిక లకు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి.

పునర్నవి టీనేజ్ సీక్రెట్.. 16 ఏళ్ల వయసులోనే ఆ అనుభవం.. ఓపెన్‌గా చెప్పేయడంతో అంతా షాక్

పునర్నవి టీనేజ్ సీక్రెట్.. 16 ఏళ్ల వయసులోనే ఆ అనుభవం.. ఓపెన్‌గా చెప్పేయడంతో అంతా షాక్

బిగ్ బాస్ సీజన్ 3లో తెగ హంగామా చేసింది పునర్నవి భూపాళం. ఈ సీజన్ లో అమ్మడు చేసిన సందడి అంతా ఇంతా కాదు. క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో బుల్లితెర ప్రేక్షకులను బుట్టలో వేసుకుంది. ఒక దశలో బిగ్ బాస్ విన్నర్ అవుతుందేమో అనే సందేహం కూడా తెప్పించిన ఈ భామ.. అదే షోలో రాహుల్ తో నడిపిన రొమాంటిక్ ట్రాక్ ద్వారా మరింత పాపులారిటీ సంపాదించింది. ఈ నేపథ్యంలో పలు యూ ట్యూబ్ ఛానెల్స్ కి ఇంటర్వూస్ ఇస్తున్న ఈమె తాజాగా తన టీనేజ్ సీక్రెట్ బయటపెట్టింది.

జూనియర్ ఎన్టీఆర్‌పై లక్ష్మిపార్వతి కామెంట్స్.. లోకేష్‌తో పోల్చుతూ సంచలనం

జూనియర్ ఎన్టీఆర్‌పై లక్ష్మిపార్వతి కామెంట్స్.. లోకేష్‌తో పోల్చుతూ సంచలనం

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌పై లక్ష్మిపార్వతి చేసిన కొన్ని కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. టీడీపీ భవితవ్యం ఏంటి? రానున్న రోజుల్లో ఆ పార్టీ రథసారధి ఎవరు కానున్నారనే అంశం గత కొంతకాలంగా జనం నోళ్ళలో నానుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అదే విషయమై నారా లోకేష్‌తో పోల్చుతూ జూనియర్ ఎన్టీఆర్‌పై లక్ష్మిపార్వతి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.

కమిట్‌మెంట్ పేరుతో పడుకోవడానికి వస్తావా అని డైరెక్ట్‌గా! అలా అయితేనే.. యంగ్ హీరోయిన్ సంచలనం

కమిట్‌మెంట్ పేరుతో పడుకోవడానికి వస్తావా అని డైరెక్ట్‌గా! అలా అయితేనే.. యంగ్ హీరోయిన్ సంచలనం

సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పేరుతో మహిళలను లైంగికంగా లొంగ దీసుకుంటున్నారంటూ ఎప్పటి నుంచో ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలీవుడ్ లో మొదలైన మీటు ఉద్యమమం దేశమంతా విస్తరించింది. అలాగే టాలీవుడ్‌లో కూడా కాస్టింగ్ కౌచ్ ఉదంతాలపై పలువురు సినీ తారలు ఇప్పటికే ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా యంగ్ హీరోయిన్ మాధవీలత ఇదే కాస్టింగ్ కౌచ్ అంశంపై స్పందించింది.

నిహారిక నయా స్కెచ్.. చిరంజీవి, నాగబాబుకు చెప్పి మరీ! మెగా డాటర్ సంచలనం

నిహారిక నయా స్కెచ్.. చిరంజీవి, నాగబాబుకు చెప్పి మరీ! మెగా డాటర్ సంచలనం

మెగా డాటర్ కొణిదెల నిహారిక ఓ నిర్ణయానికి వచ్చేసిందని తెలుస్తోంది. హీరోయిన్ కావాలన్న ఆకాంక్షతో 'ఒక మ‌న‌సు' సినిమాతో సినీ గడప తొక్కిన ఈమె.. 'హ్యాపీ వెడ్డింగ్' లాంటి సినిమాలు చేసినప్పటికీ ఆశించిన ఫలితం రాబట్టలేకపోయింది. ఇటీవలే సైరాలో కూడా చిన్న పాత్ర పోషించింది. ఇవేవీ తన కెరీర్‌కి కలసి రాకపోవడంతో ఆమె సంచలన నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.

ఛార్మిని అంత మాట అనేసిన రమ్యకృష్ణ.. ఇది స్నేహమా? లేక వైరమా?

ఛార్మిని అంత మాట అనేసిన రమ్యకృష్ణ.. ఇది స్నేహమా? లేక వైరమా?

నిజ జీవితంలో కొందరి మధ్య అమితమైన స్నేహం, మరికొందరి మధ్య వైరం ఉండటం అనేది సర్వసాధారణం. దీనికి చిత్రసీమలోని ప్రముఖులు ఏ మాత్రం అతీతులు కాదు. సినీ పరిశ్రమలో కూడా నటీనటుల మధ్య స్నేహం, వైరం అనే రెండు రిలేషన్స్ చూస్తుంటాం. అందుకే తాజాగా ఛార్మిని ఉద్దేశిస్తూ సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ పెట్టిన ఓ పోస్ట్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది.

అందుకే లైంగికంగా లొంగిపోయా.. కారణం అదే.. మాజీ సీఎం మనవడి ఇష్యూపై సెన్సేషన్.. శ్రీ రెడ్డి ప్రెస్ మీట్

అందుకే లైంగికంగా లొంగిపోయా.. కారణం అదే.. మాజీ సీఎం మనవడి ఇష్యూపై సెన్సేషన్.. శ్రీ రెడ్డి ప్రెస్ మీట్

కాస్టింగ్ కౌచ్ పేరిట సినీ పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులకు పరిష్కారం చేపట్టాలని ఉద్యమించిన శ్రీ రెడ్డి.. మెల్లగా తన ఉద్యమాన్ని దారి మళ్లించి సోషల్ మీడియాలో వీరవిహారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఫేస్‌బుక్ వేదికగా చేసుకొని పలువురు సినీ ప్రముఖుల బండారం బయటపెడుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. కాగా తాజాగా మీడియా ముందుకొచ్చిన శ్రీ రెడ్డి తానే లైంగికంగా తలవంచానని నిర్మొహమాటంగా చెప్పి మరో షాకిచ్చింది.

వావ్! వర్మకు భలే ఆలోచన వచ్చిందే.. మరో సంచలనానికి నాంది.. టార్గెట్ ఎవరంటే..

వావ్! వర్మకు భలే ఆలోచన వచ్చిందే.. మరో సంచలనానికి నాంది.. టార్గెట్ ఎవరంటే..

సంచలనాలకు కేంద్రబిందువు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవలే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాతో సినీ, రాజకీయ వర్గాల్లో గుబులు పుట్టించిన ఆయన ఈ సారి 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అంటూ గొడ్డలి పెట్టుకు రెడీ అయ్యాడు. ఏ మాత్రం కాంట్రవర్సీ లేదంటూనే ఈ సినిమా నుంచి అప్‌డేట్స్ రిలీజ్ చేస్తూ సినీ, రాజకీయ వర్గాల్లో గుబులు పుట్టిస్తున్నాడు. తాజాగా దీనికి కూడా కొనసాగింపు ప్రకటించాడు వర్మ.

Recommended Video

#CineBox : Allu Arjun Is taking Huge Remuneration For Trivikram Srinivas's 'Ala Vaikuntapuramlo'?
దుమ్ము దులుపుతున్న 'సరిలేరు నీకెవ్వరు'.. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, ప్రభాస్ అందరినీ వెనక్కి నెట్టేస్తూ

దుమ్ము దులుపుతున్న 'సరిలేరు నీకెవ్వరు'.. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, ప్రభాస్ అందరినీ వెనక్కి నెట్టేస్తూ

సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న తాజా సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. వరుస విజయాలతో సూపర్ జోష్‌లో ఉన్న మహేష్.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నారు. కలర్ ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా విడుదలకు ముందే సంచలనాలకు తెర లేపుతోంది. గతంలో ఎన్నడూ చూడని విధంగా సరికొత్త రికార్డులు నెలకొల్పుతూ సరిలేరు మహేష్‌కి ఎవ్వరూ అనిపిస్తోంది.

ఎవరున్నా లేకున్నా జబర్దస్త్ నడుస్తుంది.. ఆయన గురించి మాట్లాడే అర్హత లేదు.. అదిరే అభి కామెంట్స్

ఎవరున్నా లేకున్నా జబర్దస్త్ నడుస్తుంది.. ఆయన గురించి మాట్లాడే అర్హత లేదు.. అదిరే అభి కామెంట్స్

బుల్లితెరపై సంచనాలు నమోదు చేసిన కామెడీ షో జబర్దస్త్. ఈ షోకు ఎంతో మంది అభిమానులు ఉండగా.. అంతే స్థాయిలో వ్యతిరేకించే వారూ ఉన్నారు. ఈ షోలో అడల్ట్ కామెడీ మోతాదును మించిపోతోందని ఎన్నో విమర్శలు ఎదురైనా.. వాటన్నంటికి దాటుకుని అత్యధిక టీఆర్పీతో దూసుకుపోతూ వస్తుంది. తాజాగా జబర్దస్త్ చుట్టు ఎన్నో రూమర్లు చుట్టుముడుతున్నాయి. ఈ క్రమంలో వీటిపై అధిరే అభి ఓ చానెల్‌తో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X