For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్ : వెరైటీ చొక్కాతో ఫ్రీ షో.. బయట పడ్డ పూజా హెగ్డే అందాలు.. అరవై ఏళ్ల వయసులో ఇలాంటివా.!

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. బిగ్‌బాస్ తెలుగు కంటెస్టెంట్లపై, చిరంజీవి, రాజశేఖర్, రజినీ కాంత్ లాంటి నటులకు సంబంధించిన కథనాలు వైరల్ కాగా.. కొంతమంది బాలీవుడ్ ప్రముఖులు పరిణీతి చోప్రా, కంగనా రనౌత్‌ల విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో జబర్దస్త్‌కు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

  జబర్దస్త్ బ్యూటీ జంప్.. ఇకపై నాగబాబుతో పాటు ఆమె కూడా.. కన్ఫర్మ్ చేస్తూ వీడియో

  జబర్దస్త్ బ్యూటీ జంప్.. ఇకపై నాగబాబుతో పాటు ఆమె కూడా.. కన్ఫర్మ్ చేస్తూ వీడియో

  గత కొన్నివారాలుగా బుల్లితెర పాపులారిటీ షో జబర్దస్త్ రెగ్యులర్‌గా వార్తల్లో నిలుస్తోంది. జబర్దస్త్ నుంచి నాగబాబు వెళ్లినప్పటి నుంచి ఈ షో గురించిన రకరకాల వార్తలు వింటున్నాం. ఇదిలాఉంటే జబర్దస్త్ తెరపై వినోదాల విందు ఇచ్చిన సాయి తేజ (ప్రియాంక) తాజాగా కెమెరా ముందుకొచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది, వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  పరుచూరి బ్రదర్స్‌ తిట్టారు.. ఎన్టీఆర్‌ దగ్గరకు వెళ్ళాం.. బాలయ్యకూ నచ్చలేదు: డైరెక్టర్‌ కామెంట్స్

  పరుచూరి బ్రదర్స్‌ తిట్టారు.. ఎన్టీఆర్‌ దగ్గరకు వెళ్ళాం.. బాలయ్యకూ నచ్చలేదు: డైరెక్టర్‌ కామెంట్స్

  ఎన్నో ఏళ్లుగా తెలుగు సినిమా పరిశ్రమ యావత్ భారత దేశాన్ని ఆకర్షిస్తూ వస్తోంది. ఎన్నో గొప్ప సినిమాలు, మరెన్నో మెరుపురాని మైలురాళ్లు అన్నట్లుగా ఒక్కోమెట్టు ఎత్తుతూ ప్రపంచానికే తెలుగోడి సత్తా ఏంటో తెలిసే స్థాయికి ఎదిగింది టాలీవుడ్. అలాంటి ఈ చిత్రసీమలో ఎందరో మహా మహా దర్శకులు ఉన్నారు. అందులో ఒకరే డైరెక్టర్ ఎ.కోదండరామిరెడ్డి. తాజాగా ఈయన తన కెరీర్‌లో జరిగిన కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  హైపర్ ఆదిపై రామ్ గోపాల్ వర్మ ఫ్యాన్స్ ఫైర్.. సెటైర్లు వేస్తూ జబర్దస్తీ చేయడంతో!

  హైపర్ ఆదిపై రామ్ గోపాల్ వర్మ ఫ్యాన్స్ ఫైర్.. సెటైర్లు వేస్తూ జబర్దస్తీ చేయడంతో!

  టెలివిజన్ చరిత్రలో ఓ సరికొత్త అధ్యాయానికి తెరలేపిన షో జబర్దస్త్. దీనికి కాంపిటేషన్‌గా ఎన్ని షోలు వచ్చినా ఈ మాట మాత్రం వాస్తవం అనేది జనం మాట. నవ్వులే ఈ షోలో స్పెషల్ అట్రాక్షన్. ఇలా అందరినీ నవ్వించడానికి వేసే స్కిట్స్, అందులో పార్టిసిపెంట్స్ వేసే పంచులు అన్నీ హైలైటే. అందుకే గత కొన్నేళ్లుగా బుల్లితెరపై నవ్వుల హరివిల్లులు కురిపిస్తూ సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోంది జబర్దస్త్ షో. అయితే కొన్ని సందర్భాల్లో జబర్దస్త్ స్కిట్స్‌పై ట్రోల్స్ కూడా వస్తుంటాయి.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఇకపై పవన్ కళ్యాణ్ ఆల్ రౌండర్! రామ్ చరణ్‌ గురించి క్లారిటీ ఇచ్చిన పవర్ స్టార్

  ఇకపై పవన్ కళ్యాణ్ ఆల్ రౌండర్! రామ్ చరణ్‌ గురించి క్లారిటీ ఇచ్చిన పవర్ స్టార్

  మెగా హీరోల్లోకెల్లా తనకంటూ ఓ ప్రత్యేక ఫాలోయింగ్ కూడగట్టుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. వరుస సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగిన ఈయన ఇటీవలే జనసేన పార్టీ స్థాపించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా మారారు. దీంతో ఇక పవన్ కళ్యాణ్ సినీ ఇండస్ట్రీ వైపు చూడరని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా పవన్ చెప్పిన ఓ విషయం మెగా అభిమానుల్లో సంబరాలు నింపింది. వివరాల్లోకిపోతే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  నాగార్జున కోసం హాలీవుడ్ నుంచి వచ్చారు.. అరవై ఏళ్ల వయసులో ఇలాంటివా.!

  నాగార్జున కోసం హాలీవుడ్ నుంచి వచ్చారు.. అరవై ఏళ్ల వయసులో ఇలాంటివా.!

  అక్కినేని నాగేశ్వర్రావు తనయుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు టాలీవుడ్ మన్మథుడు నాగార్జున. అప్పటి నుంచి తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకుని సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ఏజ్ బార్ అవుతున్నా.. అందంలో కుర్రాళ్లతో పోటీ పడుతున్నారు. వరుసగా సినిమాలు చేయడంతో పాటు వ్యాపార ప్రకటనలు, టీవీ షోలలో పాల్గొంటూ బిజీ బిజీగా గడుపుతున్నారు. నాగ్ గత చిత్రం వచ్చి చాలా రోజులు అవుతున్నా.. మరో ప్రాజెక్టును ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో ఆయన గురించి ఓ ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఏంటా వార్త.? వివరాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  రౌడీ గారి హీరోయిన్ కోసం పూరీ ఇంత ఖర్చు చేస్తున్నాడా? టాలీవుడ్ హిస్టరీలో ఈమెదే రికార్డ్.!

  రౌడీ గారి హీరోయిన్ కోసం పూరీ ఇంత ఖర్చు చేస్తున్నాడా? టాలీవుడ్ హిస్టరీలో ఈమెదే రికార్డ్.!

  తక్కువ సినిమాలతో ఎక్కువ పేరును సంపాదించుకున్నాడు టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ. 'డియర్ కామ్రేడ్' ఫలితంతో ఢీలా పడిన అతడు భారీ విజయాన్ని సొంతం చేసుకోవాలన్న లక్ష్యంతో బడా డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో జత కట్టాడు. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో సినిమా రాబోతున్నట్లు ఇటీవల అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ క్రేజీ కాంబినేషన్‌ గురించి ఎన్నో వార్తలు ప్రచారం అవుతున్నాయి. 'ఫైటర్' అనే టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమా గురించి కూడా చాలా ఊహాగానాలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా న్యూస్.? పూర్తి వివరాల్లోకి వెళితే...

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  అదిరిపోయే ప్లాన్ చేసిన ప్రొడ్యూసర్.. అన్ని సినిమాలు ఉన్నా బాలయ్యకు తిరుగులేదుగా.!

  అదిరిపోయే ప్లాన్ చేసిన ప్రొడ్యూసర్.. అన్ని సినిమాలు ఉన్నా బాలయ్యకు తిరుగులేదుగా.!

  ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఎన్టీఆర్ బయోపిక్ మూవీలు అనుకున్నంత స్థాయిలో ఢీలా పడ్డారు నందమూరి బాలకృష్ణ. ఈ సినిమాలో చాలా నష్టాలను ఎదుర్కొన్న ఆయన.. చాలా రోజుల పాటు మరో సినిమాను ఓకే చేయలేదు. ఆ సమయంలో ఎన్నో ఊహాగానాలు తెరపైకి వచ్చినప్పటికీ.. తనకు 'జై సింహా' వంటి హిట్ ఇచ్చిన కేఎస్ రవికుమార్‌తో 'రూలర్' అనే సినిమా చేశాడు. సీ కల్యాణ్ నిర్మిస్తున్న ఈ మూవీ డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత అదిరిపోయే ప్లాన్ రెడీ చేశారని, దీని వల్ల రూలర్‌కు తిరుగుండదని తాజాగా ఓ వార్త ప్రచారం అవుతోంది. ఇంతకీ ఏంటా వార్త..? వివరాల్లోకి వెళితే...

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  వెరైటీ చొక్కాతో ఫ్రీ షో.. అందాలతో మతి పోగొడుతున్న పునర్నవి

  వెరైటీ చొక్కాతో ఫ్రీ షో.. అందాలతో మతి పోగొడుతున్న పునర్నవి

  బిగ్‌బాస్ మూడో సీజన్‌కు ఏ ముహుర్తాన ఓకే చెప్పిందో కానీ.. పునర్నవిని ఎక్కడ లేని క్రేజ్ వచ్చేసింది. బిగ్‌బాస్ షోలో పాల్గొన్న అందరికీ పాపులార్టీ వస్తుందా? అంటే చెప్పలేం. కొంతమందికి ఉన్న ఫేమ్ కూడా కోల్పోవాల్సి వస్తుంది. అయితే ఈ మూడో సీజన్‌లో మాత్రం చాలా మందికి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అప్పటి వరకు ఎక్కువగా పరిచయం లేని వ్యక్తులను కూడా సెలెబ్రిటీలను చేసేసింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  టిక్ టాక్ ఇండియన్ క్వీన్‌గా స్టార్ హీరోయిన్.. దాదాపు కోటి మంది ఫాలోవర్లతో టాప్ ప్లేస్

  టిక్ టాక్ ఇండియన్ క్వీన్‌గా స్టార్ హీరోయిన్.. దాదాపు కోటి మంది ఫాలోవర్లతో టాప్ ప్లేస్

  టిక్ టాక్ అంటే పరిచయం లేని వారెవరూ ఉండరు. ఎవ్వరికీ తెలియన అనామకులను కూడా ప్రపంచానికి పరిచయం సెలెబ్రిటీ స్టేటస్‌ను తీసుకొస్తుంది. సాంకేతిక పెరుగుతున్న కొద్దీ ఇలాంటి యాప్‌లు వస్తూనే ఉంటాయి. జనాలను ఆకర్షిస్తూనే ఉంటాయి. ప్రపంచంలో ఎక్కువగా ఉపయోగిస్తున్న యాప్‌లో టిక్ టాక్ ఒకటి. ఈ యాప్‌పై ఇండియాలో భిన్న స్వరాలు వినపడుతుండగా.. వీటికి ఎంతో మంది బానిసలయ్యారు. దీని గురించి నిత్యం వార్తలు వస్తూనే ఉంటాయి.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  బయట పడ్డ పూజా హెగ్డే అందాలు.. క్లీవేజ్ షోతో హల్ చల్

  బయట పడ్డ పూజా హెగ్డే అందాలు.. క్లీవేజ్ షోతో హల్ చల్

  ముకుంద అంటూ అమాయకంగా పరిచయమైన పూజా హెగ్డే.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. అయితే ఈ స్టార్ స్టేటస్ అనుభవించడానికి ముందు డిజాస్టర్ల భామగా పేరు సంపాదించుకుంది. ముకుంద సినిమా చేసిన పూజా..బాలీవుడ్‌కు వెళ్లి హృతిక్ రోషన్ సరసన మొహంజదారో సినిమాలో నటించింది. భారీ అంచనాలతో వచ్చిన ఆ చిత్రం బోల్తా కొట్టడంతో ఆమెకు అవకాశాలు తగ్గుముఖం పట్టాయి.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  English summary
  Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. Disha Incident, Samantha, Raashi, Sudigali Sudheer, Rajinikanth made sensatinal comments in the media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X