For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్ : చెడు అలవాట్లతో కెరీర్ నాశనం.. నాకు వేరే అతడితో రిలేషన్.. లౌక్యం అంటే అనసూయదే

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. సుశాంత్ మృతి, జబర్దస్త్‌, కరోనా, చిరంజీవి, శ్రీ రెడ్డి, అనసూయ, రష్మీ, విజయ్ దేవరకొండకు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

  నన్ను ఎత్తుకెళ్లి రేప్ చేశారు.. మరోసారి వ్యాన్‌లో లైంగిక దాడి.. ప్రముఖ నటుడు షాకింగ్‌గా..

  నన్ను ఎత్తుకెళ్లి రేప్ చేశారు.. మరోసారి వ్యాన్‌లో లైంగిక దాడి.. ప్రముఖ నటుడు షాకింగ్‌గా..

  హాలీవుడ్ నటుడు మ్యాథ్యూ మెక్ కనాగే ఇటీవల తన జీవిత కథకు పుస్తకం రూపం కల్పించి సంచలన విషయాలను వెల్లడించారు. అక్టోబర్ 23వ తేదీన గ్రీన్ లైట్స్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన ఆయన మరిన్నీ సంచలన విషయాలను తెలిపారు. తన యవ్వనంలో జరిగిన లైంగిక దాడిని కూడా ప్రస్తావించారు. తాజాగా ఆయన ఇంటర్వ్యూలో వెల్లడించిన అంశాలు మీ కోసం..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  లౌక్యం అంటే అనసూయదే.. ఆశ, అత్యాశల మధ్య తేడాను భలే చెప్పేసింది!

  లౌక్యం అంటే అనసూయదే.. ఆశ, అత్యాశల మధ్య తేడాను భలే చెప్పేసింది!

  అనసూయకు ఉన్నంత లౌక్యం మరోకరి ఉండకపోవచ్చు. అక్కడా ఇక్కడా అని తేడా లేకుండా అన్ని చోట్లా అనసూయే కనిపిస్తూనే ఉంటుంది. జబర్దస్త్, అదిరింది మధ్య ఎన్ని గొడవలున్నా సరే అనసూయ మాత్రం రెండింటిని కవర్ చేసేసింది. దాన్నే లౌక్యం అంటారు. అలా రెండు చోట్లా రెండు పడవల మీద ప్రయాణం చేసినట్టు కొన్ని రోజులు బాగానే మ్యానేజ్ చేసింది. అయితే రెండు చోట్లా కనబడటం సాధ్యం కాదని గుర్తించిన అనసూయ అప్పుడప్పుడు చుట్టపుచూపుగా అదిరిందిలో మెరిసేది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  నా కాబోయే భర్త చెప్పుతో సమానం.. సైకో ఫెలో అంటూ వైల్డ్‌గా పూజా హెగ్డే రియాక్షన్

  నా కాబోయే భర్త చెప్పుతో సమానం.. సైకో ఫెలో అంటూ వైల్డ్‌గా పూజా హెగ్డే రియాక్షన్

  ప్రముఖ నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తూ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్‌ చిత్రం విడుదలకు ముస్తాబవుతున్నది. దసరా కానుకగా ఈ సినిమా టీజర్‌ను ప్రేక్షకులకు అందించారు. ఈ టీజర్‌లో పూజాహెగ్డే, అఖిల్ అక్కినేని వ్యవహారం ఎలా ఉందంటే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఒరేయ్ మరీ అంత కామంతో చూడకు.. ఆ ఆర్టిస్ట్ పరువుదీసిన యాంకర్ రష్మీ

  ఒరేయ్ మరీ అంత కామంతో చూడకు.. ఆ ఆర్టిస్ట్ పరువుదీసిన యాంకర్ రష్మీ

  జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోల్లో ఈ మధ్య పంచ్‌ల వరద ఎక్కువైంది. మరీ ముఖ్యంగా స్కిట్స్ పర్ఫామ్ చేసే ఆర్టిస్ట్‌లకంటే జడ్జ్‌లగా ఉన్న రోజా, మనోలు ఎక్కువగా సెటైర్లు వేస్తుంటారు. మధ్య మధ్యలోరష్మీ, అనసూయలు కూడా కౌంటర్లు వేస్తుంటారు. హైపర్ ఆది స్కిట్‌లో అనసూయ, సుధీర్ టీంలో రష్మీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్య మాత్రం అందరి స్కిట్స్‌లో ఇలా టీం లీడర్స్, కంటెస్టెంట్లపై కౌంటర్లు పడుతూనే ఉన్నాయి.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   శ్రీముఖి అలా టార్చర్ పెడుతుందట.. ఆ దెబ్బకు అమ్మ బాబోయ్ అంటోన్న విష్ణు ప్రియ

  శ్రీముఖి అలా టార్చర్ పెడుతుందట.. ఆ దెబ్బకు అమ్మ బాబోయ్ అంటోన్న విష్ణు ప్రియ

  శ్రీముఖి విష్ణుప్రియ మధ్య ఉన్న స్నేహ బంధం గురించి అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో వీరిద్దరూకలిసి చేసే సందడికి ఫ్యాన్స్ ఫిదా అవుతుంటారు. వీకెండ్ పార్టీల్లో కలిసి చేసే సందడికి నెటిజన్లు షాక్ అవుతుంటారు. ఇద్దరూ కలిసి వెకేషన్స్‌కు వెళ్తుంటారు. ఏదైనా షోలో గెస్ట్‌గా పిలిచినా కూడా ఈ ఇద్దరిని జంటగా పిలుస్తుంటారు. అలా వీరి స్నేహం బుల్లితెరపై అందరికీ తెలిసిందే. క్యాష్, వావ్ వంటి షోల్లో వీరు చేసిన సందడి అందరికీ తెలిసిందే.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   టాప్‌లెస్ ఫొటోతో ప్రభాస్ హీరోయిన్ రచ్చ.. ఆనందంలో కుర్రాళ్ల మతిపోగొడుతోన్న బ్యూటీ.!

  టాప్‌లెస్ ఫొటోతో ప్రభాస్ హీరోయిన్ రచ్చ.. ఆనందంలో కుర్రాళ్ల మతిపోగొడుతోన్న బ్యూటీ.!

  సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంతో మంది హైలైట్ అవుతున్నారు. అలాంటి వారిలో సినీ పరిశ్రమకు చెందిన వారే ఎక్కువ. మరీ ముఖ్యంగా నటీమణులు చాలా మంది తమ అందాలతో కుర్రాళ్ల గుండెళ్లో గునపాలు గుచ్చుతున్నారు. ఇదే ఫార్ములాను ఫాలో అవుతూ తక్కువ సినిమాలే చేసినా ఎక్కువగా ఫేమస్ అవుతున్నారు. ఈ జాబితాలోకే వచ్చి చేరుతుంది బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ఆ మధ్య ప్రభాస్ సినిమాలో నటించిన ఈ బ్యూటీ.. తాజాగా టాప్‌లెస్ ఫొటోను షేర్ చేసి షాకిచ్చింది. ఇంతకీ ఆమె ఎందుకిలా చేసింది.? వివరాల్లోకి వెళితే...

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  జీవితాంతం అవినాష్‌తో ఆ బంధం.. నాకు వేరే అతడితో రిలేషన్.. అఫైర్‌ను బయటపెట్టిన అరియానా

  జీవితాంతం అవినాష్‌తో ఆ బంధం.. నాకు వేరే అతడితో రిలేషన్.. అఫైర్‌ను బయటపెట్టిన అరియానా

  దసరా సందర్భంగా బిగ్‌బాస్ వేదికపైకి డిటెక్టివ్ పాత్రతో హైపర్ ఆది ఎంట్రీ ఇచ్చాడు. సమంతతో కలిసి వేదికపై నుంచి ఇంటి సభ్యులతో మాట్లాడారు. అందులో భాగంగా అరియానాతో జరిగిన సంభాషణ ఆసక్తి కరంగా మారింది. అవినాష్‌తో లింకు పెట్టడానికి ప్రయత్నించగా తన అఫైర్ గురించి బయటపెట్టి హైపర్ ఆదికి షాకిచ్చింది. హైపర్ ఆదితో తన బాయ్‌ఫ్రెండ్ గురించి అరియానా ఏం చెప్పారంటే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  చెడు అలవాట్లతో కెరీర్ నాశనం.. మెగాస్టార్‌తో నటించిన ఆ హీరోయిన్ ఇప్పుడెలా ఉందంటే

  చెడు అలవాట్లతో కెరీర్ నాశనం.. మెగాస్టార్‌తో నటించిన ఆ హీరోయిన్ ఇప్పుడెలా ఉందంటే

  సినిమా ఇండస్ట్రీలో ఒక ఏడాది గడవగానే ఎంతో మంది హీరోయిన్స్ వస్తుంటారు పోతుంటారు. అయితే కెరీర్ లో పెద్దగా సక్సెస్ చూడని వాళ్ళు కూడా ఏదో ఒక రకంగా ఆడియెన్స్ కి దర్శనమిస్తునే ఉంటారు. సోషల్ మీడియా కూడా అందుకు బాగా ఉపయోగపడింది. అయితే ఒక హీరోయిన్ మాత్రం ఊహించని విధంగా కనిపించకుండా పోయింది. మెగాస్టార్ లాంటి స్టార్ హీరోతో కూడా నటించిన ఆ బ్యూటీ అనుకోని కారణాల వల్ల ఇండస్ట్రీకి దురమయ్యిందట.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  అంతకు మించి ముందుకు జరగలేదు.. పెళ్లిపై మొదటిసారి క్లారిటి ఇచ్చిన సాయి ధరమ్ తేజ్

  అంతకు మించి ముందుకు జరగలేదు.. పెళ్లిపై మొదటిసారి క్లారిటి ఇచ్చిన సాయి ధరమ్ తేజ్

  మూడు పదుల వయసులోకి వస్తున్నా కూడా కొందరు హీరోలు అస్సలు పెళ్లి చేసుకోవడం లేదు. ఇక మొన్న లాక్ డౌన్ లో వరుస పెట్టి నిఖిల్, నితిన్, రానా పెళ్లి చేసుకోవడంతో మిగతా హీరోల పెళ్లిపై కూడా రూమర్స్ వచ్చాయి. 30లో ఉన్న హీరోల లిస్ట్ పెద్దగానే ఉంది. ముఖ్యంగా మెగా యువ హీరో సాయి ధరమ్ తేజ్ కూడా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వచ్చింది. ఇక ఇటీవల మొదటిసారి సాయి ధరమ్ తేజ్ తన పెళ్లి వార్తలపై ఒక క్లారిటీ ఇచ్చాడు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  నన్ను బలి చేశారు..పవన్ ఫ్యాన్స్‌ వల్లే అంటూ..దివి అవుట్ తర్వాత బిగ్‌బాస్ ఎలిమినేషన్‌పై దేవీ నాగవల్లి

  నన్ను బలి చేశారు..పవన్ ఫ్యాన్స్‌ వల్లే అంటూ..దివి అవుట్ తర్వాత బిగ్‌బాస్ ఎలిమినేషన్‌పై దేవీ నాగవల్లి

  దివి వద్యా ఎలిమినేషన్ తర్వాత బిగ్‌బాస్ తెలుగు షోపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బిగ్‌బాస్‌లో తనకు జరిగిన అన్యాయాన్ని మరోసారి దేవీ నాగవల్లి చెప్పారు. ఎలిమినేషన్ విషయం నాకు చాలా షాక్ గురిచేసింది. బయటకు వచ్చిన తర్వాత నాకు చాలా విషయాలు తెలిసాయి. అప్పటి వరకు సరేలే అనే అభిప్రాయంతో ఉన్నాను. కానీ బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత నాకు తెలిసిన విషయాలు షాక్ గురిచేశాయి. దేవీ నాగవల్లి మాట్లాడుతూ..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  English summary
  Trending Topics At Social Media Are Sushant Singh Suicide, sp balasubrahmanyam, Rhea Chakraborthy rakul preet singh Are In News
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X