Just In
- 57 min ago
RRR యూనిట్‌కు భారీ షాకిచ్చిన నటి: కొత్త రిలీజ్ డేట్‌ను అలా లీక్ చేసింది.. డిలీట్ చేసే లోపే పట్టేశారుగా!
- 11 hrs ago
చార్ కదమ్ అంటూ చిరు రచ్చ.. మెగా ఫ్రేమ్‌లో నలుగురు దర్శకులు!
- 11 hrs ago
అది ఒత్తిడితో కూడుకున్న పని.. వారి వల్లే సాధ్యమైంది.. దూసుకెళ్తోన్న శివజ్యోతి
- 12 hrs ago
నాగ్‌తో అలా చిరుతో ఇలా.. ప్లానింగ్ మామూలుగా లేదు.. మెగా ఇంట్లో సోహెల్ రచ్చ
Don't Miss!
- Finance
భారత్ V షేప్ రికవరీ, నాలుగింట ఒకవంతు తుడిచి పెట్టుకుపోయాయి: RBI
- News
ప్రొద్దుటూరులో ప్రేమోన్మాది దాడి... 3 నెలలుగా యువతికి టార్చర్... వాడిని వదలొద్దు సార్ అంటూ...
- Lifestyle
శనివారం దినఫలాలు : వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అదృష్టం కలిసి వస్తుంది...!
- Sports
భారత్ చారిత్రక విజయం వెనుక ఆ ముగ్గురిది కీలక పాత్ర: ఇంజమామ్ ఉల్ హక్
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ట్రెండింగ్ : ఆ డైరెక్టర్ అడగడంతో కాదనలేకపోయా.. ఇప్పటి వరకూ ఏ సినిమా కోసం ఇలా చేయలేదు..
గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. బిగ్‌బాస్ తెలుగు కంటెస్టెంట్లపై, చిరంజీవి, రాజశేఖర్, రజినీ కాంత్ లాంటి నటులకు సంబంధించిన కథనాలు వైరల్ కాగా.. కొంతమంది బాలీవుడ్ ప్రముఖులు పరిణీతి చోప్రా, కంగనా రనౌత్‌ల విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో జబర్దస్త్‌కు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

ఆ డైరెక్టర్ అడగడంతో కాదనలేకపోయా.. అవన్నీ రూమర్సే.. ఓపెన్ అయిన తమన్నా
ఈ న్యూ ఇయర్ స్పెషల్ హీరోయిన్ ఎవరు అంటే అది ఖచ్చితంగా మిల్కీబ్యూటీ తమన్నానే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆమె నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలోని పార్టీ సాంగ్ న్యూ ఇయర్ సందర్బంగా హైలైట్ అయింది. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడిన తమన్నా.. తనపై వస్తున్న రూమర్లపై ఓపెన్‌గా స్పందించింది. ఆ వివరాలు చూద్దామా..
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అప్పట్లో అలా చేశారు.. అదో అనుభవంగా మిగిలింది.. నయనతార షాకింగ్ కామెంట్స్.. డైరెక్టర్ రియాక్షన్
సౌత్ ఇండియన్ తెరపై స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతూ భారీ పారితోషికం అందుకుంటున్న నయనతార ఓ సినిమా విషయమై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. తన కెరీర్ ఆరంభంలో నటించిన ఓ సినిమాలో చేసిన పాత్రపై షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. దీనిపై ఆ సినిమా డైరెక్టర్ స్పందించాడు. ఇంతకీ నయనతార చేసిన కామెంట్స్ ఏంటి? ఆ డైరెక్టర్ ఎవరు? వివరాల్లోకి పోతే..
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆ హీరోతో అందరి ముందే.. భయంతో వణికిపోయా.. సీక్రెట్ బయటపెట్టిన పూజా హెగ్డే
ప్రస్తుతం అందాల భామ హీరోయిన్ పూజా హెగ్డే టైమ్ నడుస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్ తెరలపై వరుస హిట్స్ పట్టేస్తున్న ఈ భామ స్టార్ హీరోలందరి సరసన ఛాన్స్ పట్టేస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆంగ్ల మీడియాతో ముచ్చటించిన పూజా.. సినిమాల్లో లిప్ లాక్స్ గురించి మాట్లాడుతూ తనకు సంబందించిన కొన్ని సీక్రెట్స్ చెప్పింది. వివరాల్లోకి పోతే..
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇదీ అక్కడ హీరోయిన్ల పరిస్థితి! షాకింగ్ ఘటన బయటపెట్టిన యంగ్ హీరోయిన్
రంగుల ప్రపంచంలో నటీనటుల విలాసవంతమైన జీవితం, ఖరీదైన కార్లు మాత్రమే బయటకు కనిపిస్తున్నాయి. కానీ సినిమాలు రూపొందించడం, రిహాల్సస్, సెట్స్‌పై కష్టాలు ఎన్నో విషయాల్లో నటీనటులు ఇబ్బంది పడుతుంటారు. ఇక హీరోయిన్ల పరిస్థితి అయితే మరీ ఘోరం అని ఇప్పటికే చాలా మంది చెప్పారు కూడా. ఈ బాటలోనే తాజాగా బాలీవుడ్ భామ నేహా ధూపియా దక్షిణాది సినీ ఇండస్ట్రీపై సంచలన వ్యాల్యాలు చేసింది. ఆ వివరాలు చూద్దామా..
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఒకే రోజు ఒకే సమయానికి ఇద్దరు.. నా కంటే చిన్నవాడితో.. రాధికా ఆప్టే సెన్సేషనల్ కామెంట్స్
రక్తచరిత్ర,ధోని లాంటి సినిమాలతో తెలుగు తెరకు పరిచయమై అందం రాధికా ఆప్టే. బాలయ్యతో లెజెండ్ లాంటి సినిమాలో నటించి అందరికీ దగ్గరైంది. అయితే ఈ అమ్మడు బాలీవుడ్‌కి పయనమైంది. అక్కడే వరుసగా చిత్రాలను చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది. బోల్డ్ డైలాగ్‌లకు, బోల్డ్ సీన్లకు, క్యారెక్టర్లకు పెట్టింది పేరులా మారిపోయిందీ సుందరి. వెబ్ సిరీస్‌లో హీట్ పుట్టించే పాత్రలు చేస్తూ అందరి నోళ్లలో నానుతూ ఉంటుంది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మతాన్ని కించపరిచిన హీరోయిన్.. కేసు నమోదు.. క్షమించండి అంటూ ట్వీట్
కామెడీ షోలో పాల్గొని అభాసుపాలైన సెలెబ్రిటీలు ఎందరో ఉన్నారు. ఒకప్పుడు అంటే సోషల్ మీడియా అంతగా విస్తృతి చెందలేదు. అప్పటిలా మనుషులు సున్నితంగా లేరు. ఏ చిన్న మాట మాట్లాడినా.. వాటిని బూతద్దంలో పెట్టి చూస్తున్నారు. ఇలాంటి సమయాల్లో సెలెబ్రిటీలు ఆచితూచి మాట్లాడితే వారికే మంచింది. ఆమధ్య స్వరా భాస్కర్.. ఓ చిన్న పిల్లాడిని బూతు మాట అనేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెను ఎంతగా ట్రోల్ చేశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇప్పటి వరకూ ఏ సినిమా కోసం ఇలా చేయలేదు.. ఆమిర్ ఖాన్ కోసం తప్పలేదు.. కరీనా కామెంట్స్
కరీనా కపూర్ గురించి తెలియని సినీ ప్రేక్షకులుండరు. తనకంటే వయసులో ఎంతో పెద్దవాడైన సైఫ్ అలీ ఖాన్‌ను పెళ్లాడి.. తైమూర్ అలీ ఖాన్‌కు జన్మనిచ్చింది. వీరి జంటకు, తైమూర్‌కు సోషల్ మీడియాలో ఎంతటి ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ భామ పెళ్లాయక సెకండ్ ఇన్నింగ్స్‌ను ఫుల్ జోష్‌లో మొదలు పెట్టింది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ నటించింది. సోనమ్ కపూర్, కరీనా కపూర్ కలిసి చేసిన వీరే దీ వెడ్డింగ్ చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సన్నీలియోన్‌తో నవదీప్.. పద్దతైన, పవిత్రమైన వెబ్ సిరీస్ అట.. షాకింగ్ కామెంట్స్
జబర్దస్త్‌కు పోటీగా దింపిన అదిరింది అనే షో.. మెల్లిమెల్లిగా పుంజుకుంటోంది. మొదటి ఎపిసోడ్‌కు నిహారిక ముఖ్య అతిథిగా వచ్చి జడ్జ్ స్థానంలో నాగబాబు పక్కన కూర్చుంది. గత ఆదివారం రాత్రి ప్రసారమైన ఈ షోలో వేణు వండర్స్, ధన్ రాజ్, కిరాక్ ఆర్పీ, చమ్మక్ చంద్రలాంటి వారు వేసిన స్కిట్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి. అయితే మొదటి ఎపిసోడ్ కావడం, అందరూ మెప్పించడంతో అన్ని టీమ్‌లను విజేతలుగా ప్రకటించామని నాగ బాబు యూట్యూబ్ చానెల్ ద్వారా చెప్పిన సంగతి తెలిసిందే.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సమంత విషయంలో వస్తున్న ఆ వార్తలు నిజమే.. కానీ అందరూ అనుకున్నట్లు కాదట.!
అక్కినేని నాగ చైతన్య నటించిన 'ఏ మాయ చేశావే' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది సమంత. ఈ సినిమాలో అత్యుత్తమ నటనను కనబరిచి ఎంతో పేరు సంపాదించుకుంది. దీని తర్వాత ఆమె మంచి మంచి అవకాశాలను దక్కించుకుంది. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ మార్కెట్‌ను సైతం పెంచుకుంది. ఈ క్రమంలోనే భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుని రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఈమె సూపర్ ఫామ్‌లో ఉంది. కొన్నేళ్లుగా వరుస విజయాలతో దూసుకుపోతున్న సామ్.. ఈ మధ్య కొంచెం నెమ్మదించింది. తాజాగా ఆమె గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా వార్త.? పూర్తి వివరాల్లోకి వెళితే...
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆ యాంకర్‌తో హైపర్ ఆది ట్రాక్.. నిజంగానే చేస్తున్నానని ఒప్పుకున్న జబర్ధస్త్ కమెడియన్
తెలుగు బుల్లితెర హిస్టరీలో అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వారిలో కమెడియన్ హైపర్ ఆది ఒకడు. జబర్ధస్త్ అనే కామెడీ షో ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ టాలెంటెడ్ రైటర్ కమ్ ఆర్టిస్టు తక్కువ వ్యవధిలోనే ఎక్కువ పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోని ఆది.. ఒకపక్క టీవీ షోలు చేస్తూనే.. మరోవైపు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్నాడు. దీంతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో హైపర్ ఆది ఓ యాంకర్‌తో నడుపుతున్న ట్రాక్ గురించి బయట పెట్టాడు. ఇంతకీ ఎవరా యాంకర్.? అసలు అతడేం చెప్పాడు.? పూర్తి వివరాల్లోకి వెళితే...