ట్రెండింగ్: లైవ్‌లోని శ్రీముఖి అలాంటి పని.. ప్రియుడితో శృతి రచ్చ.. హాట్ హాట్‌గా సురేఖ వాణి హంగామా

దేశంలో కరోనావైరస్ పరిస్థితులు కాస్త అదుపులోకి వచ్చాయని అనిపించిన తరుణంలో సినిమా షూటింగులు శరవేగం అందుకొన్నాయి. కొన్ని సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతుండగా, తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ఓపెన్ అయి మూవీస్ విడుదలకు నోచుకొంటున్నాయి. ఎప్పటి మాదిరిగానే బుల్లితెరపై సీరియల్స్ సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలో సినీ, టెలివిజన్ రంగాల్లో వైరల్ అయిన టాప్ స్టోరీస్ మీ కోసం..

రవికృష్ణతో లవ్ ట్రాకుపై నోరు విప్పిన నవ్య స్వామి

రవికృష్ణతో లవ్ ట్రాకుపై నోరు విప్పిన నవ్య స్వామి

సినీ ఇండస్ట్రీలోనే కాదు.. సీరియల్ హీరో, హీరోయిన్ల మధ్యలో ప్రేమాయణాలు సాగుతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇలా ప్రేమ కహానీలతో ఫేమస్ అయిన వారిలో నవ్య స్వామి, రవికృష్ణ ప్రేమలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా రవికృష్ణతో లవ్ ట్రాకుపై నవ్య స్వామీ నోరు విప్పింది. వివరాల్లోకి వెళ్తే...

లైవ్‌‌లో అతడికి ముద్దు పెట్టిన శ్రీముఖి.. వీడియో వైరల్ అవడంతో ఇంట్లో రచ్చ

లైవ్‌‌లో అతడికి ముద్దు పెట్టిన శ్రీముఖి.. వీడియో వైరల్ అవడంతో ఇంట్లో రచ్చ

బుల్లితెర రాములమ్మ శ్రీముఖి. ఆకట్టుకునే అందం.. అద్భుతమైన హోస్టింగ్‌తో అలరిస్తున్నది. కెరీర్ పరంగా సక్సెస్ అయినప్పటికీ.. వ్యవహార శైలితో మాత్రం విమర్శలను ఎదుర్కొంటోంది. ఇప్పటికే పలుమార్లు ట్రోల్స్‌ బారిన పడిన శ్రీముఖి.. తాజాగా ఓ షోలో రెచ్చిపోయింది. ఏకంగా ఒకరికి ముద్దు పెట్టేసి షాకిచ్చింది. అసలేం జరిగింది? దానికి సంబంధించిన వివరాలు మీకోసం!

ప్రియుడితో కలిసి రెచ్చిపోయిన శృతి హాసన్: ఏకంగా అతడి మీదకు ఎక్కేసి.. అది మాత్రమే చూడండి అంటూ!

ప్రియుడితో కలిసి రెచ్చిపోయిన శృతి హాసన్: ఏకంగా అతడి మీదకు ఎక్కేసి.. అది మాత్రమే చూడండి అంటూ!

దక్షిణాదిలోనే స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది హాట్ బ్యూటీ శృతి హాసన్. తనలోని టాలెంట్లతో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుందామె. అదే సమయంలో ప్రియుడితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ తెగ ఎంజాయ్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా తన బాయ్‌ఫ్రెండ్‌తో గిల్లికజ్జాలు ఆడుకుంటూ రచ్చ చేసింది శృతి. ఆ వివరాలు మీకోసం!

చిన్న గౌనులో మరోసారి ఘాటుగా కనిపించిన సురేఖ వాణి.. వీరిలో తల్లి ఎవరు కూతురు ఎవరు?

చిన్న గౌనులో మరోసారి ఘాటుగా కనిపించిన సురేఖ వాణి.. వీరిలో తల్లి ఎవరు కూతురు ఎవరు?

క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి అంటే తెలియని నెటిజన్లు ఉండరు. సినిమాల్లో చిన్న తరహా పాత్రలోనే కనిపించినప్పటికి సోషల్ మీడియాలో మాత్రం గ్లామరస్ హీరోయిన్స్ రేంజ్ లో దర్శనమిస్తున్నారు. ఇక ఆమె ఎత్తు ఎదిగిన కూతురు కూడా గ్లామర్ తో షాక్ ఇస్తోంది. అప్పుడప్పుడు ఇద్దరు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తుంటే ఎవరు కుతురు ఎవరు తల్లి అనే విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నట్లు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక రీసెంట్ గా సురేఖ వాణి మరో గ్లామర్ లుక్కుతో షాక్ ఇచ్చింది

MAA Elections ట్విస్ట్.. కృష్ణంరాజుకు 15 మంది లేఖ, ప్రకాష్ రాజ్‌తో హేమ భేటీ?

MAA Elections ట్విస్ట్.. కృష్ణంరాజుకు 15 మంది లేఖ, ప్రకాష్ రాజ్‌తో హేమ భేటీ?

అనేక మలుపులు తిరుగుతున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఇప్పుడు మరో మలుపు తిరిగాయి. తాజాగా 15 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు కృష్ణం రాజుకు లేఖ రాశారు. మరో పక్క హేమ-ప్రకాష్ రాజ్ ఇద్దరూ భేటీ అయ్యారని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

మెగాస్టార్‌ను అన్నయ్య అని ఛాన్స్ అడిగితే.. రొటీన్ అయిపోయావురా అన్నారు: సాయి కుమార్ కామెంట్స్

మెగాస్టార్‌ను అన్నయ్య అని ఛాన్స్ అడిగితే.. రొటీన్ అయిపోయావురా అన్నారు: సాయి కుమార్ కామెంట్స్

టాలెంట్ ఇండస్ట్రీలో ఎంతమంది నటీనటులు ఉన్నా కూడా కొంతమంది మాత్రమే ఎప్పటికైనా అలానే గుర్తిండిపోతారు. ఈ కాలంలో స్టార్ హోదాను కాపాడుకోవడం అంత ఈజీ కాదు. ఇక కొంతమంది హీరోగా చేసి ఆ తరువాత సపోర్టింగ్ రోల్స్ తో మెప్పిస్తున్నారు. అలాంటి టాలెంటెడ్ నటులలో సాయి కుమార్ ఒకరు. ఆయన వాయిస్ ఓవర్ డైలాగ్స్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఇటీవల మెగాస్టార్ చిరంజీవి చేసిన పాజిటివ్ కామెంట్స్ గురించి సాయి కుమార్ వివరణ ఇచ్చారు.

ఫైట్ చేస్తాం.. థియేటర్లు ఓపెన్ చేయాల్సిందే.. ఓటీటీ రిలీజ్, ప్రభుత్వాలపై నారాయణమూర్తి ఫైర్

ఫైట్ చేస్తాం.. థియేటర్లు ఓపెన్ చేయాల్సిందే.. ఓటీటీ రిలీజ్, ప్రభుత్వాలపై నారాయణమూర్తి ఫైర్

పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. థియేటర్లు మూతపడటంతో దేశవ్యాప్తంగా పేదవాడికి వినోదం కరువైంది అంటూ ఘాటుగా స్పందించారు. విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆర్ నారాయణ మూర్తి కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడారు. థియేటర్లను వెంటనే ఓపెన్ చేయాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు సూచించారు. ఆర్ నారాయణమూర్తి ప్రసంగిస్తూ...

Raj Kundra అశ్లీల దందాలో అదే టార్గెట్.. భయంకర విషయాలను బయటపెట్టిన పోలీసులు!

Raj Kundra అశ్లీల దందాలో అదే టార్గెట్.. భయంకర విషయాలను బయటపెట్టిన పోలీసులు!

శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్ కేసులో తవ్విన కొద్ది భయంకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోర్న్ సినిమాల నిర్మాణం విషయంలో రాజ్ కుంద్రా పక్కా ప్లాన్‌తోనే ముందుకు వెళ్లినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. తాజాగా ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వెల్లడించిన విషయాలు విస్తుపోయేలా చేశాయి. ఆ వివరాల్లోకి వెళితే..

 Pooja Hegde ఆ అనుభవం నన్ను మార్చేసింది.. తిరిగి ఇచ్చేయాల్సిందే అంటూ బుట్ట బొమ్మ ఎమోషనల్

Pooja Hegde ఆ అనుభవం నన్ను మార్చేసింది.. తిరిగి ఇచ్చేయాల్సిందే అంటూ బుట్ట బొమ్మ ఎమోషనల్

బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్‌లో అగ్ర హీరోలతో ప్రాజెక్టులు సెట్ చేసుకొంటూ భారీగా రెమ్యునరేషన్ తీసుకొంటున్న స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే సమాజ సేవలో నిమగ్నమయ్యేందుకు నిర్ణయం తీసుకొన్నారు. షూటింగులతో బిజీగా ఉంటూనే సమాజానికి తన వంతుగా సేవ చేయాలని నిర్ణయం తీసుకొన్నట్టు బుట్ట బొమ్మ ప్రకటించారు. తన కంటూ స్థానం ఇచ్చిన ప్రేక్షకులు, ప్రజల రుణం తీర్చుకొనేందుకు ఓ సంస్థను ఆరంభించారు. ఆ ఫౌండేషన్ వివరాల్లోకి వెళితే...

 Raj Kudra రాస లీలలు.. గదిలో బంధించే ప్రయత్నం... బలవంతంగా ముద్దు.. బాంబు పేల్చిన షెర్లీన్ చోప్రా

Raj Kudra రాస లీలలు.. గదిలో బంధించే ప్రయత్నం... బలవంతంగా ముద్దు.. బాంబు పేల్చిన షెర్లీన్ చోప్రా

బాలీవుడ్‌లో సంచలనం రేపుతున్న రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్ కేసులో విచారణకు హాజరైన శృంగార తార షెర్లీన్ చోప్రా సంచలన విషయాలను బయటపెట్టింది. జూలై 27న విచారణకు హాజరైన ఆమెను అధికారులు ప్రశ్నించగా రాజ్ కుంద్రా లైంగిక వేధింపులను చెప్పి ఆవేదనకు గురైనట్టు సమాచారం. రాజ్ కుంద్రా చేష్టల గురించిన వివరాల్లోకి వెళితే..

సుడిగాలి సుధీర్‌‌కు ఘోర అవమానం: బూతులు తిడుతూ అందరి ముందే.. ప్రముఖ షోలో ఊహించని సంఘటన

సుడిగాలి సుధీర్‌‌కు ఘోర అవమానం: బూతులు తిడుతూ అందరి ముందే.. ప్రముఖ షోలో ఊహించని సంఘటన

సుడిగాలి సుధీర్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతలా ఈ యంగ్ కమెడియన్ దాదాపు ఐదారేళ్లుగా టెలివిజన్ రంగంలో హవాను చూపిస్తున్నాడు. యాక్టింగ్, డ్యాన్స్, కామెడీ, సింగింగ్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ ఆల్‌రౌండర్‌గా వెలుగొందుతున్నాడు. తద్వారా వరుస అవకాశాలను అందుకోవడంతో పాటు ఫాలోయింగ్‌ను కూడా భారీగా పెంచుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ప్రముఖ షోలో ఫేమస్ కమెడియన్ చేసిన పనికి సుడిగాలి సుధీర్‌కు ఘోర అవమానం ఎదురైంది. అసలేం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

Recommended Video

Surekha Sikri Life Story, నేషనల్ అవార్డ్ నటి.. Naseeruddin Shah కి బంధువు!! || Filmibeat Telugu
మాకు మోనిత గ్రహణం పట్టింది.. అండగా ఉండకపోతే కార్తీక్ ఏకాకి.. ఆకట్టుకొన్న దీప ఆవేదన!

మాకు మోనిత గ్రహణం పట్టింది.. అండగా ఉండకపోతే కార్తీక్ ఏకాకి.. ఆకట్టుకొన్న దీప ఆవేదన!

తెలుగు బుల్లితెరపై మోస్ట్ టాప్ రేటింగ్ సీరియల్ కార్తీకదీపం భావోద్వేగాలతో ముందుకెళ్తున్నది. తాజా ఎపిసోడ్‌తో కొడుకు కార్తీక్ చేసిన వ్యవహారంపై మనస్తాపం చెందిన తండ్రి ఆనందరావు తనకు కార్తీక్ కొడుకే కాదు.. అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే దీప చెప్పిన ఎమోషనల్ మాటలు ఆయనను ఆలోచింపం చేసేలా చేశాయి. తాజా ఎపిసోడ్ 1104లో ఏం ఇంకా ఏం జరిగిందంటే..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X