For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్ : రూమ్‌కి పిలిచి అలా చేయబోతే.. మనసు చంపుకుని.. మూడు రోజులపాటు ఏకధాటిగా ముద్దులే ముద్దులు

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. రంగోలి చందేల్, కంగనా రనౌత్‌ల విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో జబర్దస్త్‌కు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

  ఎన్టీఆర్ తప్ప ఎవ్వరూ గుర్తురారు.. కష్టమొస్తే ముందుండేది ఆయనే.. యంగ్ హీరో కామెంట్స్

  ఎన్టీఆర్ తప్ప ఎవ్వరూ గుర్తురారు.. కష్టమొస్తే ముందుండేది ఆయనే.. యంగ్ హీరో కామెంట్స్

  యంగ్ హీరో, ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకొచ్చాడు. 'కాలేజ్ కుమార్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మీడియాతో ముచ్చటించిన ఆయన.. తమ కుటుంబానికి బాగా కావాల్సిన వ్యక్తి ఎన్టీఆర్ మాత్రమే అని చెప్పాడు. వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  పెద్ద నిర్మాత అన్నాడు.. రూమ్‌కి పిలిచి అలా చేయబోతే! ఓపెన్‌గా చెప్పేసిన రష్మీ

  పెద్ద నిర్మాత అన్నాడు.. రూమ్‌కి పిలిచి అలా చేయబోతే! ఓపెన్‌గా చెప్పేసిన రష్మీ

  సినీ ఇండస్ట్రీతో సంబంధం లేకుండా బయటి నుంచి వచ్చే ప్రతీ అమ్మాయి లైంగిక వేధింపులు ఎదుర్కోవాల్సిందే అంటూ సంచలనం సృష్టించింది నటి, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ రష్మీ దేశాయ్. బడా నిర్మాత సినిమాలో ఛాన్స్ ఇస్తానని చెప్పి ఓ వ్యక్తి తనను రేప్ చేయాలని ప్రయత్నించాడంటూ ఓపెన్ అయింది రష్మీ. వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  కేవలం రెండు రోజులే.. మనసు చంపుకుని.. సీనియర్ నటి సెన్సేషనల్ కామెంట్స్

  కేవలం రెండు రోజులే.. మనసు చంపుకుని.. సీనియర్ నటి సెన్సేషనల్ కామెంట్స్

  అమ్మ పాత్రలైనా, అక్క క్యారెక్టర్స్ అయినా, వదినగా అయినా సరే ఎలాంటి పాత్రలోనైనా అవలీలగా నటించి మెప్పించగలదు సీనియర్ నటి సుధా. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జునలకు అమ్మగా, అక్కగా, వదినగా ఇలా ఎన్నో హిట్ సినిమాల్లో నటించి ఓ మంచి గుర్తింపును తెచ్చుకుంది. తాజాగా ఆమె ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ.. అనేక విషయాలను వెల్లడించింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  నమ్మి ఎన్నుకుంటే ఇలా చేస్తారా.. కేటీఆర్‌ను ప్రస్తావిస్తూ.. రాహుల్ సిప్లిగంజ్ సుధీర్ఘమైన పోస్ట్

  నమ్మి ఎన్నుకుంటే ఇలా చేస్తారా.. కేటీఆర్‌ను ప్రస్తావిస్తూ.. రాహుల్ సిప్లిగంజ్ సుధీర్ఘమైన పోస్ట్

  బిగ్‌బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్‌పై దాడి ఘటన హైద్రాబాద్‌లో కలకలం రేపింది. బుధవారం రాత్రి జరిగిన పబ్‌లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సోదరుడి తమ్ముడు దాడి చేసినట్టు రాహుల్ మీడియా ముఖంగా చెప్పుకొచ్చాడు. ఈ దాడిపై పలు రకాల వార్తలు రావడంతో మరోసారి క్లారిటీ ఇచ్చేందుకు రాహుల్ సోషల్ మీడియాను వేదికగా చేసుకున్నాడు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  బికినీతో రచ్చ రచ్చ.. అక్కడ ఉన్న టాటూ హైలెట్.. బిగ్‌బాస్ బ్యూటీ హల్చల్

  బికినీతో రచ్చ రచ్చ.. అక్కడ ఉన్న టాటూ హైలెట్.. బిగ్‌బాస్ బ్యూటీ హల్చల్

  బిగ్‌బాస్ ఫేమ్ పూజా రామచంద్రన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన పూజా తన మార్క్‌ను చూపెట్టగలిగింది. అయితే అంతకుముందు సినిమాల ద్వారా అందరికీ పరిచయమే అయినా బిగ్‌బాస్ రెండో సీజన్‌తో మరింత దగ్గరికి అయింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడమే ఆలస్యం టాస్కుల్లో శివంగిలా దూకేది. ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ద వహిస్తానని చెప్పి.. బిగ్‌బాస్ హౌస్‌లోనే తెగ వర్కౌట్లు చేసింది. తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫోటోలు చూస్తే షాక్ అవ్వాల్సిందే.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  మరోసారి పట్టుబడ్డారు.. ప్రియురాలి జుట్టును సరిచేస్తున్న హీరో.. హోలీ వేడుకల్లో బాలీవుడ్ కొత్తజంట

  మరోసారి పట్టుబడ్డారు.. ప్రియురాలి జుట్టును సరిచేస్తున్న హీరో.. హోలీ వేడుకల్లో బాలీవుడ్ కొత్తజంట

  ప్రేమలకు, బ్రేకప్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది బాలీవుడ్. హీరో, హీరోయిన్లు ప్రేమించుకోవడం, మళ్లీ బ్రేకప్ చెప్పుకోవడం, మరొకరితో చెట్టాపట్టాలేసుకుని తిరిగేయడం కామన్ అయిపోయింది. కత్రినా కైఫ్, కరీనా కపూర్, రణ్‌బీర్ కపూర్, అలియా భట్ ఇలా ఎంతో మంది ఇలాంటి ప్రేమ వ్యవహారాల్లో మునిగి తేలిన వారే. ఎంత మంది ఉన్నా కూడా.. కత్రినా వ్యవహారం మాత్రం ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటుంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  సుధీర్‌ను మరిచిపోయిన రష్మీ.. శేఖర్ మాస్టర్‌ను మాత్రం టార్గెట్ చేసిన యాంకర్

  సుధీర్‌ను మరిచిపోయిన రష్మీ.. శేఖర్ మాస్టర్‌ను మాత్రం టార్గెట్ చేసిన యాంకర్

  బుల్లితెరపై ఎన్నో సంచలనాలు నమోదు చేసింది జబర్దస్త్ షో. ఈ షో ఎంతగా ఫేమస్ అయిందో.. రష్మీ-సుడిగాలి సుధీర్ జంట కూడా అంతే పాపులర్ అయింది. ఈవెంట్‌లో భాగంగా వీరిద్దరి పెళ్లికి కూడా ఎంతో ఘనంగా జరిగింది. ఆ వేడుకను చూస్తే నిజంగా పెళ్లైతే కూడా అంత బాగా జరగదనిపించేలా కనువిందు చేసింది. బుల్లితెరపై వీరిద్దరి కెమిస్ట్రీ వర్కౌట్ అయినట్టుగా మరేజంటది కాలేదు. తాజాగా రష్మీ సుధీర్‌ను ఓ విషయంలో మరిచిపోయినట్లు కనిపిస్తోంది. ఏంటా విషయమనేది ఓ సారి చూద్దాం.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  వైరల్ పిక్స్ : వర్మ విసిరిన బాంబ్.. బీచ్‌లో అందాల కనువిందు!

  వైరల్ పిక్స్ : వర్మ విసిరిన బాంబ్.. బీచ్‌లో అందాల కనువిందు!

  రామ్ గోపాల్ వర్మ గురించి, ఆయన తెరకెక్కించే శైలి గురించి అందరికీ తెలిసిందే. ఓ మూసధోరణిలో వెళ్తోన్న సినిమా గతిని మార్చేశాడు. ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచాడు. భారతదేశం గర్వించదగ్గ దర్శకుడు ఆర్జీవి. అయితే ఈ మధ్య కాలంలో ఆయన తన స్థాయికి తగ్గ సినిమాలను తెరకెక్కించలేకపోతున్నాడు. అయితే వర్మ నుంచి వచ్చే చిత్రాల ప్రకటనల్లో ఎన్ని తెర మీదకు వస్తాయో ఇంకెన్ని మరుగున పడతాయో చెప్పలేం. వర్మ ప్రస్తుతం ఎంటర్ ది గర్ల్ డ్రాగన్‌తో బిజీగా ఉన్నాడు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  వణికిపోతూనే లిప్‌లాక్.. మూడు రోజులపాటు ఏకధాటిగా ముద్దులే ముద్దులు

  వణికిపోతూనే లిప్‌లాక్.. మూడు రోజులపాటు ఏకధాటిగా ముద్దులే ముద్దులు

  బాలీవుడ్‌లో 90వ దశకంలో రిలీజైన రాజా హిందూస్థానీ చిత్రం కుర్రకారును ఉర్రూతలూగించడమే కాకుండా ఎంతటి ప్రభంజాన్ని సృష్టించిందే అందరికి తెలిసిందే. ఆ చిత్రంలో మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్, కరిష్మా కపూర్ మధ్య కెమిస్ట్రీ యువతకు గిలిగింతలు పెట్టింది. 1990లో అత్యధిక వసూళ్లు సాధించిన రొమాంటిక్ లవ్ స్టోరీగా రాజా హిందూస్థానీ రికార్డులు క్రియేట్ చేసింది. అయితే ఆ చిత్రంలో రొమాంటిక్ విషయాలను తాజాగా హీరోయిన్ కరిష్మా కపూర్ మీడియాతో పంచుకొన్నది. వివరాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  Rahul Sipligunj Special Request To KTR | నమ్మి ఎన్నుకుంటే ఇలా చేస్తారా..!! || Filmibeat Telugu
  ప్రముఖ దర్శకుడిపై మాజీ భార్య కేసు.. చిచ్చు పెట్టిన సీనియర్ నటుడు

  ప్రముఖ దర్శకుడిపై మాజీ భార్య కేసు.. చిచ్చు పెట్టిన సీనియర్ నటుడు

  ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్‌పై తన మాజీ భార్య, బాలీవుడ్ నటి సుచిత్ర కృష్ణమూర్తి ఆస్తి వివాదంపై కేసు నమోదం చేయడం వివాదంగా మారింది. కొన్నేళ్ల క్రితం తమ వైవాహిక జీవితానికి ముగింపు పలికిన స్టార్ సెలబ్రిటీలు తాజాగా వివాదంతో కోర్టుకెక్కడం చర్చనీయాంశమైంది. ఓ ఆస్థి విషయంలో ఆమె కోర్టుకు వెళ్లడంతో ఈ వార్త మీడియాలో వైరల్ అయింది. ఇంతకు ఆస్థి వివాదం ఏమిటంటే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  English summary
  Trending Topics At Social Media Are Jabardasth, Naga Babu, Taapsee, SunnyLeone, Rashmi Are In News.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X