For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: ముద్దులో మునిగి.. రష్మీ బుగ్గలు నాకేస్తూ.. హాట్ టాపిక్‌గా సమంత టాటూ

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. బిగ్‌బాస్ తెలుగు, తమన్నా సింహాంద్రి, రష్మి గౌతమ్, మన్మథుడు 2 లాంటి అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

  ముద్దుల్లో మునిగిన రష్మీ గౌతమ్.. బుగ్గలు నాకేస్తూ.. వైరల్ వీడియో.. హోరెత్తుతున్న కామెంట్స్

  ముద్దుల్లో మునిగిన రష్మీ గౌతమ్.. బుగ్గలు నాకేస్తూ.. వైరల్ వీడియో.. హోరెత్తుతున్న కామెంట్స్

  రష్మీ గౌతమ్.. ఈ పేరు వింటేనే బుల్లితెర, వెండితెర ఆడియన్స్‌లో అదో కిక్కు. ఆమె లోని గ్లామర్ ఓ ఎత్తయితే చూపించే పర్‌ఫార్మెన్స్ మరో ఎత్తు. ముఖ్యంగా బుల్లితెరపై జబర్దస్త్ బ్యూటీగా రష్మీకి అంతులేని ఫాలోయింగ్ ఉంది. ఈ ఫాలోయింగ్‌కి రెక్కలు కట్టేలా వెండితెరపై కాలుమోపి పలు సినిమాల్లో నటించిన రష్మీకి ఆశించిన ఫలితం రానప్పటికీ సిల్వర్ స్క్రీన్ ఆడియన్స్‌ని తన అందచందాలతో కైపెక్కించింది. మరోవైపు నెట్టింట కూడా రష్మీ తన హంగామా సాగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె షేర్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది..? వివరాల్లోకి పోతే..


  పూర్తి వివరాల కోసం

  మొన్న సీక్రెట్ ప్లేస్‌లో.. నేడు అందరికీ కనిపించేలా.. హాట్ టాపిక్ అవుతున్న సమంత టాటూస్

  మొన్న సీక్రెట్ ప్లేస్‌లో.. నేడు అందరికీ కనిపించేలా.. హాట్ టాపిక్ అవుతున్న సమంత టాటూస్

  ప్రస్తుతం టాలీవుడ్ హీరోయిన్లలో టాప్ రేంజ్‌లో దూసుకుపోతున్న భామ ఎవరంటే అది అక్కినేని సమంతనే అని చెప్పుకోవచ్చు. పెళ్లి చేసుకొని అక్కినేని కోడలిగా అత్తారింట అడుగుపెట్టిన ఈమె గత రెండేళ్లుగా వెండితెర జోష్ కొనసాగిస్తూ వస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఆమె యాక్టివ్‌నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ నేపథ్యంలో ఆమె షేర్ చేసిన ఓ పిక్ నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలు చూస్తే..

  పూర్తి వివరాల కోసం

  సాహోపై నెగెటివ్ టాక్.. సినిమా చూసిన కేటీఆర్.. సెన్సేషనల్ కామెంట్

  సాహోపై నెగెటివ్ టాక్.. సినిమా చూసిన కేటీఆర్.. సెన్సేషనల్ కామెంట్

  యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం 'సాహో'. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి తర్వాత వచ్చిన సినిమా కావడంతో విడుదలకు ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. అనంతమైన క్రేజ్ నడుమ ఆగస్టు 30 వ తేదీన నాలుగు భాషల్లో ఈ సినిమా విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అయితే తాజాగా ఈ సినిమా చూసిన తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇంతకీ కేటీఆర్ ఏమన్నారు? ఆయన స్పందనేంటి? వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాల కోసం

  సాహో కలెక్షన్ల సునామీ.. 400 కోట్ల క్లబ్‌వైపు పరుగు.. సరికొత్త రికార్డు దిశగా!

  సాహో కలెక్షన్ల సునామీ.. 400 కోట్ల క్లబ్‌వైపు పరుగు.. సరికొత్త రికార్డు దిశగా!


  యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కొత్త సినిమా 'సాహో' నాలుగో రోజూ తన జోరు కొనసాగించింది. ప్రభాస్ కెరీర్‌లో బాహుబలి లాంటి భారీ సినిమా తర్వాత వచ్చిన సినిమా కావడంతో విడుదలకు ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఆగస్టు 30వ తేదీన నాలుగు భాషల్లో విడుదలైన ఈ సినిమా మొదట మిశ్రమ స్పందన తెచ్చుకొని తర్వాత మెల్లగా పుంజుకుంది. రోజు రోజుకూ బాక్సాఫీస్ జోరు పెంచుతూ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది సాహో. తాజాగా తొలి నాలుగు రోజుల్లో ఈ సినిమా సాధించిన కలెక్షన్స్ పేర్కొంటూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.

  పూర్తి వివరాల కోసం

  ఆ హీరో ఫ్యాన్స్ ప్రభాస్ సినిమాపై పడి ఏడుస్తున్నారు.. మీరు మారరా గొర్రెల్లారా: నటి షాకింగ్ కామెంట్స్

  ఆ హీరో ఫ్యాన్స్ ప్రభాస్ సినిమాపై పడి ఏడుస్తున్నారు.. మీరు మారరా గొర్రెల్లారా: నటి షాకింగ్ కామెంట్స్

  తెలుగు సినీ ఇండస్ట్రీలోనే వివాదాస్పద నటిగా పేరు తెచ్చుకున్న శ్రీరెడ్డి ఏది చేసినా సంచలనమే అవుతోంది. తన వ్యవహార శైలితో నిరంతరం అందరి నోళ్లలో నానుతూ ఉంటోంది. ఎంతో మంది హితవు పలికినప్పటికీ శ్రీరెడ్డి ప్రవర్తనలో మార్పు రావడం లేదు. ఆమె కూడా ఎవరో చెప్పింది ఎందుకు వినాలి..? అన్నట్లు ప్రవర్తిస్తూ ఉంటోంది. ఈ క్రమంలోనే వరుస పోస్టులు పెడుతూ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటి వరకు టాలీవుడ్‌లోని ఎంతో మంది హీరోలపై కామెంట్లు చేసిన ఈ బోల్డ్ బ్యూటీ.. తాజాగా ఓ హీరో ఫ్యాన్స్‌పై పోస్ట్ చేసింది. ఇంతకీ ఎవరా హీరో..?


  పూర్తి వివరాల కోసం

  భర్త రహస్యం బయటపెట్టిన యాంకర్ రవి భార్య.. స్టేజ్‌పైనే నాటీ అంటూ షాకింగ్ కామెంట్స్.!

  భర్త రహస్యం బయటపెట్టిన యాంకర్ రవి భార్య.. స్టేజ్‌పైనే నాటీ అంటూ షాకింగ్ కామెంట్స్.!

  యాంకర్ రవి.. ఈ పేరు తెలియని తెలుగు వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. అంతలా తన ప్రభావాన్ని చూపిస్తున్నాడీ యాంకర్ కమ్ యాక్టర్. బుల్లితెరపై వచ్చే ఎన్నో షోలలో తనదైన కామెడీని పండిస్తూ దూసుకుపోతున్న రవి.. వెండితెర పైనా మెరిశాడు. అంతేకాదు, ఎన్నో సినిమా ఫంక్షన్లను కూడా హోస్ట్ చేశాడు. దీంతో రవి బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే అతడు తెలుగు రాష్ట్రాల్లోనే వన్ ఆఫ్ ది టాప్ మేల్ యాంకర్ అయిపోయాడు. ఇక, తాజాగా రవి గురించి అతడి భార్య ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. పూర్తి వివరాల్లోకి వెళితే...

  పూర్తి వివరాల కోసం

  రాజమౌళితో సినిమా చేస్తే ఫ్లాప్ తప్పదా.. ఆ ట్రెండ్‌ను సాహో తిరగరాస్తుందా?

  రాజమౌళితో సినిమా చేస్తే ఫ్లాప్ తప్పదా.. ఆ ట్రెండ్‌ను సాహో తిరగరాస్తుందా?

  తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు దర్శకధీరుడు రాజమౌళి. బాహుబలి అనే సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశాడాయన. ఈ ఒక్క సినిమాతో దేశ వ్యాప్తంగా రాజమౌళి పేరు చర్చనీయాంశం అయిపోయింది. ఈ సినిమానే కాదు.. అంతకు ముందు ఆయన చేసిన ప్రతి సినిమా హిట్ టాక్‌ను సొంతం చేసుకున్నదే. అందుకే ఆయనతో సినిమా చేయాలని ప్రతి హీరో అనుకుంటాడు. వాస్తవానికి రాజమౌళి సినిమాతో ఎంతో మంది స్టార్లుగా ఎదిగిపోయారు కూడా. అయితే, ఆయనతో సినిమా చేస్తే నష్టాలు కూడా ఉంటాయన్న టాక్ తెరపైకి వచ్చింది. ఇంతకీ ఏంటా టాక్..? ఇప్పుడెందుకు ఇది బయటకు వచ్చింది..? దీని వెనుక అసలు కథ ఏమిటి..?

  పూర్తి వివరాల కోసం

  ప్రభాస్ ఎప్పుడూ ఇక్కడ ఉండడు: సీక్రెట్ రివీల్ చేసిన కృష్ణంరాజు భార్య శ్యామలా దేవి

  ప్రభాస్ ఎప్పుడూ ఇక్కడ ఉండడు: సీక్రెట్ రివీల్ చేసిన కృష్ణంరాజు భార్య శ్యామలా దేవి

  యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ - శ్రద్దా కపూర్ కాంబినేషన్‌లో సుజిత్ తెరకెక్కించిన సినిమా 'సాహో'. యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ, ప్రమోద్ఏ, విక్ర‌మ్‌లు ఏ విషయంలోనూ రాజీ పడకుండా భారీ బడ్జెట్, హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో ఈ సినిమాను నిర్మించారు. ఇందులో బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్‌, అరుణ్ విజ‌య్‌, లాల్‌, వెన్నెల కిషోర్‌, ప్ర‌కాష్ బెల్వాది, ఎవిలిన్ శ‌ర్మ‌, చుంకి పాండే, మందిరా బేడి, మ‌హేష్ మంజ్రేఖ‌ర్‌, టిను ఆనంద్‌, శ‌ర‌త్ లోహిత‌ష్వా త‌దిత‌రులు కీలక పాత్రలు పోషించారు.

  పూర్తి వివరాల కోసం

  బూతు కంటెంట్‌తో బోర్ కొట్టిస్తున్న బిగ్ బాస్.. వాళ్లకు రెండు రోజులు నరకయాతన

  బూతు కంటెంట్‌తో బోర్ కొట్టిస్తున్న బిగ్ బాస్.. వాళ్లకు రెండు రోజులు నరకయాతన

  తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్'లో ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకుంటున్నాయి. అందుకే ఈ షో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో.. మూడో సీజన్‌ను కూడా ప్రేక్షకాదరణ పొందుతోంది. అయితే, గత రెండు సీజన్లతో పోల్చుకుంటే ఇందులో బూతు కంటెంట్ ఎక్కువవుతుందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో ఈ షోను ఫ్యామిలీ ఆడియెన్స్ చూడలేకపోతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఇలాంటి టాక్ రావడానికి కారణాలు ఏంటి?

  పూర్తి వివరాల కోసం

  సమంత ఏంటి ఇలాంటి ఫొటో షేర్ చేసింది.. హాట్ టాపిక్‌గా మారిన అక్కినేని వారి కోడలు

  సమంత ఏంటి ఇలాంటి ఫొటో షేర్ చేసింది.. హాట్ టాపిక్‌గా మారిన అక్కినేని వారి కోడలు

  సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సినీ సెలెబ్రిటీలపై ట్రోల్స్ రోజురోజుకూ పెరిగిపోతూనే ఉన్నాయి. కొందరు తమకు ఇష్ట లేని వారిపై విమర్శలు సంధిస్తుండగా.. మరికొందరు మాత్రం కాలక్షేపానికి ఏవేవో పిచ్చి పిచ్చి పోస్టులు పెడుతూ ఉంటారు. ఇవి ఒక్కోసారి శృతి మించిపోతున్నాయి. చాలా మంది సోషల్ మీడియా ట్రోల్స్‌పై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయినా.. ట్రోలింగ్స్ మాత్రం అస్సలు తగ్గడం లేదు. ఇక, తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మరోసారి ట్రోల్ అవుతోంది. అయితే, దీనికి కారణం షేర్ చేసిన ఫొటోనే.

  పూర్తి వివరాల కోసం

  పవర్ స్టారా మజాకా.. దేశంలోనే మొదటి స్థానం కొట్టేసిన పవన్.. చిరుకు దక్కని ఘనత సొంతం

  పవర్ స్టారా మజాకా.. దేశంలోనే మొదటి స్థానం కొట్టేసిన పవన్.. చిరుకు దక్కని ఘనత సొంతం

  పవన్ కల్యాణ్.. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు చాలా ప్రాంతాల్లో ఈ పేరంటే పిచ్చి. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ రంగ ప్రవేశం చేసినప్పటికీ, తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌. టాలీవుడ్‌లోని మిగిలిన హీరోలతో పోలిస్తే ఈయన స్టైల్ ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే తెలుగు సినీ ఇండస్ట్రీలో పవన్ కల్యాణ్‌కు ఉన్న అభిమానులు మరే హీరోకూ లేరని అంటుంటారు. నిజమే పవన్ కల్యాణ్ అంటే ఏదో తెలియని శక్తి అభిమానుల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. తాజాగా పవన్ ఓ ఘనతను సొంతం చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే...


  పూర్తి వివరాల కోసం

  అక్కినేని ఫ్యాన్స్‌కు షాక్.. నందమూరి హీరోలే కారణం.. బయటకొచ్చిన ఇంట్రెస్టింగ్ న్యూస్!

  అక్కినేని ఫ్యాన్స్‌కు షాక్.. నందమూరి హీరోలే కారణం.. బయటకొచ్చిన ఇంట్రెస్టింగ్ న్యూస్!

  పేరుకు సీనియర్ హీరోనే అయినా అందంలో కుర్రాళ్లతో పోటీ పడుతున్నాడు అక్కినేని నాగార్జున. కేవలం ఆ విషయంలోనే కాదు.. సినిమాలు చేయడంలోనూ.. వ్యాపార ప్రకటనలు.. టీవీ షోలు ఇలా అన్నింటిలోనూ ఆయన టాలీవుడ్ హీరోలు అందరికంటే ముందే ఉన్నాడు. ఒకవైపు హీరోగా నటిస్తూనే.. మరోవైపు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. అలాగే, బుల్లితెరపైనా కొన్ని షోలతో మెప్పిస్తున్నాడు. అయితే, ఇటీవల ఆయన చేసిన పనితో అక్కినేని ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. తాజాగా దీనికి సంబంధించిన ఓ న్యూస్ బయటకు వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే...

  పూర్తి వివరాల కోసం

  English summary
  Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. Nagababu, Sharath Babu made sensatinal comments in the media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X