For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్ : లెస్బియన్ పాత్రలో రష్మీ.. చచ్చేవరకు అలానే.... అలా కలిసి ఉండటం ఓ బాధ

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. బిగ్‌బాస్ తెలుగు, రష్మీ గౌతమ్, శ్రీ రెడ్డి, పవన్ కళ్యాణ్, శృతి హాసన్‌కు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి.

   లెస్బియన్ పాత్రలో రష్మీ.. వైరల్ ఫోటోషూట్.. హీటెక్కించేందుకు రెడీ

  లెస్బియన్ పాత్రలో రష్మీ.. వైరల్ ఫోటోషూట్.. హీటెక్కించేందుకు రెడీ

  బుల్లితెరపై హాట్ యాంకర్‌గా యూత్‌లో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న రష్మీ.. వెండితెరపైనా మ్యాజిక్ చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. అయితే బుల్లితెరపై సక్సెస్ అయినంతగా సినీ రంగంలో విజయాన్ని చవి చూడలేకపోతోంది. హాట్ హాట్ ఎక్స్‌పోజింగ్స్‌తో కుర్రకారుకు మత్తెక్కించినా.. సరైన హిట్ మాత్రం దక్కించుకోలేకపోతోంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  హన్సిక కూడా అదే దారిలోకి.. అక్కడైనా సక్సెస్ కొడుతుందా?

  హన్సిక కూడా అదే దారిలోకి.. అక్కడైనా సక్సెస్ కొడుతుందా?

  కశ్మీర్ యాపిల్‌లా ఉండే హన్సిక.. ఒకప్పుడు ఫుల్ స్వింగ్‌లో ఉండేది. వరుస హిట్లతో తెలుగులో టాప్ హీరోయిన్‌గా దూసుకపోయిన ఈ అమ్మడు గత కొంతకాలం నుంచి ఫేడ్ అవుట్ అయింది. సరైన హిట్లు లేక వెనకబడిపోయింది. అందం ఉన్నా కూడా ఆదుకోలేకపోతోంది. దాదాపు కనుమరుగైపోయిందనుకునే ఈ తరుణంలో ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ఈ మూవీతోనైనా లైమ్ ‌లైట్‌లోకి వస్తుందా? లేదా? అన్నది చూడాలి.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఏ సీఎంలను పిలవడం లేదు.. ఆయనే మాకు పెద్ద దిక్కు.. నాగ్ కామెంట్స్

  ఏ సీఎంలను పిలవడం లేదు.. ఆయనే మాకు పెద్ద దిక్కు.. నాగ్ కామెంట్స్

  స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డుల ప్రధానోత్సవం ఏటా ఘనంగా జరుగుతుందన్న సంగతి తెలిసిందే. కొన్ని కారణాల వల్ల గతేడాది ఆ కార్యక్రమాన్ని నిర్వహించలేకపోయాని కళాబంధు టీ సుబ్బిరామిరెడ్డి, నాగార్జున తెలిపారు. అయితే 2108, 2019 సంవత్సరానికి గానూ ఏఎన్నార్ జాతీయ అవార్డులను ప్రకటించారు. ఈ మేరకు ఓ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఇరువురు మాట్లాడుతూ.. అనేక విషయాలను వెల్లడించారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   లేటు వయసులో ఘాటుగా శ్రీయ.. స్విమ్మింగ్‌పూల్‌లో అందాల ఆరబోత.. (వీడియో)

  లేటు వయసులో ఘాటుగా శ్రీయ.. స్విమ్మింగ్‌పూల్‌లో అందాల ఆరబోత.. (వీడియో)

  సీనియర్ హీరోయిన్ శ్రీయ శరణ్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలు, వీడియోలతో నెటిజన్లకు స్పెషల్ ట్రీట్ ఇస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా హాట్ హాట్ ఫోజులిస్తూ ఆమె పోస్ట్ చేసిన ఓ వీడియోను సంచలనం సృష్టిస్టోంది. మరింత రెచ్చిపోయి అందాలన్నీ బయట పెట్టేస్తూ క్లీవేజ్ కిక్ ఇచ్చింది శ్రీయ. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  శృంగార తార షకీలాపై శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్.. ఎవ్వరూ ఊహించని రీతిలో!

  శృంగార తార షకీలాపై శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్.. ఎవ్వరూ ఊహించని రీతిలో!

  షకీలా.. ఈ పేరు తెలియని ప్రేక్షకుడు ఉండడు. ఒకప్పుడు అడల్ట్ సినిమాలతో రసిక ప్రియులకు ఊపు తెప్పించిన ఈమె.. ప్రస్తుతం అలాంటి సినిమాలకు కాస్త దూరంగా ఉంటోంది. అడపాదడపా టాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ, మంచి పాత్రలు వస్తే మరిన్ని సినిమాలు చేసేందుకు సిద్ధం అని అంటోంది. సరిగ్గా ఇలాంటి సమయంలో షకీలపై సంచలన తార శ్రీరెడ్డి కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ అయింది. వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  గోవాలో నా కోరిక తీర్చుకుంటా.. అందుకే ఈ ప్రయత్నాలు.. సీక్రెట్ రివీల్ చేసిన ఇలియానా

  గోవాలో నా కోరిక తీర్చుకుంటా.. అందుకే ఈ ప్రయత్నాలు.. సీక్రెట్ రివీల్ చేసిన ఇలియానా

  టాలీవుడ్, బాలీవుడ్ తెరలకు సుపరిచితం గోవా బ్యూటీ ఇలియానా. అందాలు ఆరబోయడంలో కొత్త టేస్ట్ చూపించిన ఈ బ్యూటీ.. దక్షిణాది, ఉత్తరాది సినీ ఇండస్ట్రీలో ఊపు తెప్పించింది. ఏదైనా ఓపెన్‌గా మాట్లాడటం అమ్మడి స్టైల్. అదే బాటలో తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో తన మనసులోని మాట బయటపెట్టేసింది ఇలియానా. వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  బాలా లాంటి వ్యక్తినే పెళ్లి చేసుకొంటా.. రూ.50 కోట్లతో దుమ్మురేపుతూ.. యామీ గౌతమ్

  బాలా లాంటి వ్యక్తినే పెళ్లి చేసుకొంటా.. రూ.50 కోట్లతో దుమ్మురేపుతూ.. యామీ గౌతమ్

  బాలీవుడ్‌, దక్షిణాది చిత్ర పరిశ్రమల్లో టాలెంటెడ్ హీరోయిన్లలో యామీ గౌతమ్ ఒకరు. గత కొద్దికాలంగా విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నారు. తాజాగా బాలా అనే చిత్రంలో విలక్షణ పాత్రతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఈ చిత్రంలో టిక్‌టాక్ స్టార్ పాత్రలో నటించి విమర్శల ప్రశంసలు అందుకొంటున్నారు. ఈ చిత్రం వసూళ్ల పరంగా బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలు సాధిస్తున్న నేపథ్యంలో యామీ గౌతమ్ మీడియాతో సంభాషించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఆ ఇద్దరంటే పిచ్చి.. చచ్చేవరకు అలానే.. సుడిగాలి సుధీర్ ఎమోషనల్

  ఆ ఇద్దరంటే పిచ్చి.. చచ్చేవరకు అలానే.. సుడిగాలి సుధీర్ ఎమోషనల్

  జబర్దస్త్ టెలివిజన్ షోతో బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్న సుధీర్ అలియాస్ సుడిగాలి సుధీర్.. ఇక వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఆయన నటించిన సాఫ్ట్‌వేర్ సుధీర్ విడుదలకు సిద్ధమైంది. ఇటీవల జరిగిన ఓ వేడుకలో సుడిగాలి సుధీర్ ఎమోషనల్ అయ్యారు. హీరోగా నటించినా కమెడియన్‌గానే ఉండటం ఇష్టమని చెప్పారు. ఈ సందర్భంగా సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  #CineBox : Balakrishna To Play Sr NTR Again? Priyanka Chopra Bought A Lavish House
  బ్రేకప్ ఓ విషాదం.. అలా కలిసి ఉండటం ఓ బాధ.. శృతిహాసన్ ఎమోషనల్

  బ్రేకప్ ఓ విషాదం.. అలా కలిసి ఉండటం ఓ బాధ.. శృతిహాసన్ ఎమోషనల్

  మ్యూజిక్ కోసం సినిమా అవకాశాలను వదులుకొన్న అందాల తార శృతీహాసన్ కొన్నాళ్లపాటు లండన్‌లో ప్రత్యేకంగా ఈవెంట్లలో పాల్గొన్నారు. ప్రస్తుతం మ్యూజిక్‌ను కాస్త పక్కన పెట్టి ఇప్పుడు మరోసారి సినిమాల బాట పట్టింది. ప్రియుడు మైఖేల్ కోర్సలే‌తో బ్రేకప్ తర్వాత దక్షిణాది సినిమాలో ఆఫర్లను సొంతం చేసుకొంటూ సినీ ప్రయాణాన్ని కొనసాగించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ క్రమంలో బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యక్తిగత, ప్రొఫెషనల్, తల్లిదండ్రుల మధ్య విభేదాల గురించి ప్రస్తావించింది. శృతిహాసన్ చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  మ్యూజిక్ డైరెక్టర్‌కు మీటూ సెగ.. సిగ్గుచేటు అంటూ మండిపడుతున్న సింగర్స్

  మ్యూజిక్ డైరెక్టర్‌కు మీటూ సెగ.. సిగ్గుచేటు అంటూ మండిపడుతున్న సింగర్స్

  మీటూ ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపాయి. ఈ ఉద్యమంలో భాగంగా లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మ్యూజిక్ డైరెక్టర్ అను మాలిక్ మరోసారి మీడియాలోకి ఎక్కారు. అను మాలిక్‌ను సమర్ధించిన గాయని హేమ సర్దేశాయ్‌ను టార్గెట్ చేస్తూ పలువురు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తాజాగా సింగర్ శ్వేత పండిట్ తీవ్రంగా ధ్వజమెత్తారు. అనుమాలిక్ లాంటి వ్యక్తికి సపోర్ట్ చేయడంపై హేమ సర్ధేశాయ్‌పై దుమ్మెత్తి పోశారు. వివరాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  English summary
  Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. Rashmi Gautham, Srireddy, Shruthi Hassan, Ileana made sensatinal comments in the media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X