ట్రెండింగ్ : వాళ్లిద్దరూ రష్మీని బాగా ఇబ్బంది పెట్టారు.. కానీ ఎంత ఇచ్చినా అలాంటి వాటికి ఒప్పుకోదట!

గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో జబర్దస్త్‌, కరోనా, చిరంజీవి, శ్రీ రెడ్డి, అనసూయ, రష్మీ, విజయ్ దేవరకొండకు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

ఆ పని చేస్తూ ఉండగా.. మొత్తం తడిసిపోయింది.. హీటెక్కిస్తున్న పూజా హెగ్డే

ఆ పని చేస్తూ ఉండగా.. మొత్తం తడిసిపోయింది.. హీటెక్కిస్తున్న పూజా హెగ్డే

ప్రపంచమంతా కరోనా వైరస్‌ గుప్పిట్లో చిక్కుకుని ఉంది. మన దేశంలోనూ కరోనా తాండవం చేస్తోంది. ప్రపంచ దేశాల్లో కరోనా విస్తరిస్తోన్న వాటిలో పది స్థానాల్లోపై ఉండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా వైరస్ రోజురోజుకూ మానవాళి మరింత భయబ్రాంతులకు గురి చేస్తోంది. కరోనా కట్టడికి ప్రపంచ దేశాలు లాక్ డౌన్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. మన దేశంలోనూ దాదాపు 60 రోజులుగా లాక్ డౌన్‌ను కొనసాగిస్తూనే ఉన్నాము. ప్రజలంతా ఇంటి పట్టునే ఉంటున్నారు.

ఆ హీరోకు పెళ్లి అయింది.. ఆ రోజు నా గుండె బద్దలైంది.. నాటి అందాల తార మీనా కామెంట్స్

ఆ హీరోకు పెళ్లి అయింది.. ఆ రోజు నా గుండె బద్దలైంది.. నాటి అందాల తార మీనా కామెంట్స్

హీరోలకు అయినా హీరోయిన్లకైనా క్రష్, ఇష్టం, ప్రేమ అనేది ఉంటుంది. ఓ హీరోపై ఇంకో హీరోయిన్‌కు అభిమానం ఉంటుంది. ఓ హీరోయిన్‌పై మరో హీరోకు ఇష్టం ఏర్పడుతుంది. అది సహజమే. తాజాగా ఇలాంటి ఘటనను నాటి అందాల తార మీనా బయటపెట్టేసింది. తనకు ఎల్లప్పుడూ ఇష్టమైన, అభిమాన హీరో పెళ్లి అయిందని, తరువాత ఆయన్ను కలుసుకున్నానని, గుండె ముక్కలైందని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా నాటి విషయాలను కూడా నెమరు వేసుకుంది.

 జీవితంలో నేను పెళ్లి చేసుకోను.. మ్యారేజ్ అవసరమా? తన అఫైర్ గురించి.. సీక్రెట్స్ చెప్పిన వర్షిణి

జీవితంలో నేను పెళ్లి చేసుకోను.. మ్యారేజ్ అవసరమా? తన అఫైర్ గురించి.. సీక్రెట్స్ చెప్పిన వర్షిణి

బుల్లితెర మీద రాణిస్తున్న నవతరం యాంకర్లలో వర్షిణి ఒకరు. అందం, అభినయం, అమాయకత్వంతో ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నారు. అయితే అందరి విషయంలో వచ్చిన రూమర్ల మాదిరిగానే వర్షిణి విషయంలో కొన్ని వార్తలు మీడియాలో హల్‌చల్ చేస్తుంటాయి. లాక్‌డౌన్ సమయంలో గృహ నిర్బంధాన్ని పాటిస్తున్న వర్షిణి.. తనకు సుధీర్ మధ్య ఉన్న అఫైర్స్, తన వ్యక్తిగత జీవితంలోని విషయాలను వెల్లడించారు. ఆమె ఏం చెప్పారంటే..

 నేనలా ఉన్నప్పుడు చూసేశాడు.. పరువుపోయింది: గుర్తు చేసుకుని సిగ్గు పడిన శ్రీముఖి

నేనలా ఉన్నప్పుడు చూసేశాడు.. పరువుపోయింది: గుర్తు చేసుకుని సిగ్గు పడిన శ్రీముఖి

తెలుగు బుల్లితెరపై ఎంతో మంది యాంకర్లు తమ మార్కు చూపిస్తూ ముందుకెళ్తున్నారు. ఇందులో మేల్ యాంకర్ల కంటే ఫీమేల్ యాంకర్ల హవానే ఎక్కువ. అందులోనూ కొందరు మాత్రమే తమదైన శైలితో దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో శ్రీముఖి పేరును ప్రప్రథమంగా చెప్పుకోవచ్చు. సినిమాలతో కెరీర్‌ను ఆరంభించిన ఆమె... టీవీ రంగంలోకి ప్రవేశించింది. ఇలా అడుగెట్టిందో లేదో తక్కువ వ్యవధిలోనే ఊహించని స్థాయిలో ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో శ్రీముఖి జీవితంలో జరిగిన ఊహించని సంఘటన బయటకు వచ్చింది. ఆ వివరాలు మీకోసం.!

సామ్రాట్ తేజులకు పెళ్లి చేస్తా.. ఆ వ్యక్తిని చంపడానికి సిద్ధమే: గీతా మాధురి బిగ్ బాస్ ముచ్చట్లు

సామ్రాట్ తేజులకు పెళ్లి చేస్తా.. ఆ వ్యక్తిని చంపడానికి సిద్ధమే: గీతా మాధురి బిగ్ బాస్ ముచ్చట్లు

టాలీవుడ్ స్టార్ సింగర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న గీతా మాధురి బిగ్ బాస్ సీజన్ 2లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఆ రియాలిటీ షో తరువాత గీత మాధురి జనాల్లో మంచి క్రేజ్ అందుకుంది. ఇక ఇటీవల రెగ్యులర్ గా మీడియా చానల్స్ కి లైవ్ ఇంటర్వ్యూలు ఇస్తూ.. తన ఆలోచనలను అనుభవాలను షేర్ చేసుకుంటోంది. ఇక తనతో బిగ్ బాస్ హౌజ్ లో పాల్గొన్న వారిపై కూడా ఈ సింగర్ కొన్ని కామెంట్స్ చేసింది.

నేను అది కోల్పోయాను.. లాక్‌డౌన్‌లో బాగా ఆలోచించా.. నటుడికి విడాకులిచ్చిన భార్య

నేను అది కోల్పోయాను.. లాక్‌డౌన్‌లో బాగా ఆలోచించా.. నటుడికి విడాకులిచ్చిన భార్య

విడాకులు, ప్రేమలు, పెళ్లిళ్లు రంగుల ప్రపంచంలో సర్వసాధారణమే. అయితే ఈ లాక్ డౌన్ మాత్రం ఓ నటుడి కొంప ముంచింది. ఈ ఏకాంత సమయంలో బాగా ఆలోచించి, ఇన్నేళ్లు కోల్పోయానో తెలుసుకున్న ఓ భార్య.. ఓ ప్రముఖ నటుడికి విడాకులు ఇచ్చేందుకు సిద్దమైంది. ఈ మేరకు వాట్సప్, ఈమెయిల్ ద్వారా విడాకుల నోటీసులు పంపినట్టు చెప్పుకొచ్చింది. మెయింటెన్స్ కింద కొంత మొత్తాన్ని కూడా డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. అసలింతకీ వారిద్దరి మధ్య జరిగిందేమిటో ఓ సారి చూద్దాం.

 హాట్‌గా కనిపించడానికి పునర్నవి గ్రీన్ సిగ్నల్.. కానీ ఎంత ఇచ్చినా అలాంటి వాటికి ఒప్పుకోదట!

హాట్‌గా కనిపించడానికి పునర్నవి గ్రీన్ సిగ్నల్.. కానీ ఎంత ఇచ్చినా అలాంటి వాటికి ఒప్పుకోదట!

పునర్నవి భూపాలం.. చేసింది చిన్న తరహా పాత్రలే అయినా ఈ బ్యూటీ బిగ్ బాస్ సీజన్ 3 ద్వారా మంచి క్రేజ్ అందుకుంది. ఓ విధంగా కెరీర్ కి సరిపడేంత క్రేజ్ ని అందుకుందనే చెప్పాలి. అంతకుముందు వరకు కేవలం ఒక సపోర్టింగ్ యాక్టర్ గానే జనాలకు తెలుసు. ఇక బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నన్ని రోజులు పున్ను బేబి ఒక స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. మొదటి సినిమాలో పక్కింటి అమ్మాయిలా మెరిసిన యంగ్ యాక్టర్ అసలు ఈ రేంజ్ లో క్లిక్కవుతుందని ఎవరు అనుకోలేదు.

మరోసారి బికినీలో తమన్నా.. బాలీవుడ్ ఆఫర్స్ కోసం దేనికైనా రెడీ!

మరోసారి బికినీలో తమన్నా.. బాలీవుడ్ ఆఫర్స్ కోసం దేనికైనా రెడీ!

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కెరీర్ మొదట్లో ఎలా ఉండేదో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మిల్కి బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ మొదట్లో గ్లామర్ అనే పదానికి చాలా దూరంగా ఉండేది. హ్యాపీ డేస్ వంటి సినిమాల్లో సింపుల్ గా కనిపించిన తమన్నా ఇప్పుడు బికినీ వేసే స్థాయికి వచ్చేసింది. ఇక మరోసారి కూడా గ్లామర్ డోస్ పెంచడానికి తమన్నా సిద్ధమైనట్లు తెలుస్తోంది.

వాళ్లిద్దరూ రష్మీని బాగా ఇబ్బంది పెట్టారు.. ఆ అమ్మాయిలందరిదీ అదే పరిస్థితి: రాకేష్

వాళ్లిద్దరూ రష్మీని బాగా ఇబ్బంది పెట్టారు.. ఆ అమ్మాయిలందరిదీ అదే పరిస్థితి: రాకేష్

తెలుగు బుల్లితెరపై సత్తా చాటుతున్న యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. చాలా కాలం క్రితం సినిమాల్లోకి ప్రవేశించిన ఆమె... చిన్న చిన్న పాత్రలను చేస్తూ వచ్చింది. ఆ తర్వాత ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న కామెడీ షో ద్వారా పాపులారిటీని సొంతం చేసుకుంది. అనంతరం ఎన్నో సినిమా అవకాశాలు దక్కించుకుంది. ఇలా ఏకకాలంలో టీవీ షోలు... సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రష్మీ గౌతమ్‌ ఇద్దరు ప్రముఖులు బాగా ఇబ్బంది పెట్టారని ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ ఎవరా ఇద్దరు.? పూర్తి వివరాల్లోకి వెళితే....

Recommended Video

Prabhas20 Title And First Look In May ! Movie Makers Over Fans Trolls
నా భర్త ఎక్కడో పెద్ద గొయ్యి తవ్వుతున్నాడు.. నాగచైతన్యపై సమంత అనుమానం

నా భర్త ఎక్కడో పెద్ద గొయ్యి తవ్వుతున్నాడు.. నాగచైతన్యపై సమంత అనుమానం

రానా దగ్గుబాటి, మిహికా బజాజ్‌ల రోకా ఈవెంట్ ఎంత ఘనంగా జరిగిందో అందరికీ తెలిసిందే. ఇట్స్ అఫీషియల్ అని రానా తన ప్రేయసి ఫోటోలను షేర్ చేయడంతో అంతా ఎంగేజ్‌మెంట్ జరిగిందని వార్తలు వడ్డించారు. తీరా అది నిశ్చితార్థం కాదని, రోకా ఫంక్షన్ తెలిసింది. దీంతో మళ్లీ ఘనంగా జరిగిన రోకా ఫంక్షన్ అని మళ్లీ వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ ఈవెంట్‌లో దగ్గుబాటి ఫ్యామిలీ మొత్తం కనిపించింది. మొత్తం ఈవెంట్‌లో నాగ చైతన్య, సమంత ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X