For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: సాలే నీకేం పని ఇక్కడ.. రష్మీ ఫైర్.. మళ్లీ తెరపైకి రానా, త్రిష అఫైర్, భర్త బెడ్‌పైకి లేటు

  |

  భారతీయ సినిమా పరిశ్రమను పుల్వామా ఉగ్రదాడి ఘటన కుదిపేసింది. అంతేకాకుండా తెలుగులో పలువురు హీరోలు, హీరోయిన్ల వివాదాస్పద వ్యాఖ్యలు, సంచలన కథనాలు ఇంటర్నెట్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. గత వారం రోజులుగా మీడియాలో వైరల్‌గా మారిన కథనాలను మీకోసం..

   సాలే.. ఇక్కడెందుకురా ఉన్నావ్.. పాక్‌కు వెళ్లాల్సింది.. సిద్దూపై యాంకర్ రష్మీ ఫైర్

  సాలే.. ఇక్కడెందుకురా ఉన్నావ్.. పాక్‌కు వెళ్లాల్సింది.. సిద్దూపై యాంకర్ రష్మీ ఫైర్

  జమ్ము, కశ్మీర్‌లో భారత సైనికులపై ఉగ్రదాడి ఘటనపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్నది. పుల్వామాలో సైనికులపై ఉగ్రదాడి అనంతరం క్రికెటర్, రాజకీయవేత్త నవజ్యోత్ సింగ్ సిద్దూ, ఇతర వ్యక్తులు ఉగ్రదాడికి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం అత్యంత వివాదాస్పదంగా మారాయి. ఇలాంటి వ్యక్తులను యాంకర్ రష్మీ చీల్చి చెండాడారు. పూర్తి వివరాల్లోకి వెళితే

  మామ నీకిదే చివరిది.. రానాకు త్రిష భలే చురక.. మళ్లీ పట్టాలెక్కిన లవ్ ట్రాక్!

  మామ నీకిదే చివరిది.. రానాకు త్రిష భలే చురక.. మళ్లీ పట్టాలెక్కిన లవ్ ట్రాక్!

  దక్షిణాది చిత్ర పరిశ్రమలో మరోసారి రానా దగ్గుబాటి, త్రిష అఫైర్‌ విషయం చర్చనీయాంశమైంది. ఈసారి హీరో ఆర్య, సాయేషా పెళ్లి వార్తతో వీరి రిలేషన్‌ మళ్లీ తెరపైకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

   అందుకే బాలయ్య వాస్తవాలు చూపించలేదు: కమెడియన్ పృథ్వి

  అందుకే బాలయ్య వాస్తవాలు చూపించలేదు: కమెడియన్ పృథ్వి

  బాలకృష్ణ తీసిన ‘ఎన్టీఆర్ బయపిక్'లో నిజాలు చూపించరు. నిజాలు చూపించాల్సి వస్తే చంద్రబాబును విలన్‌గా చూపించాలి. ఆయన స్వయాన వీయంకుడు కాబట్టి ఎందుకు అలా చూపిస్తారు?అని పృథ్వి వ్యాఖ్యానించారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   ఎన్నికల ముందే చేస్తారు, పరోక్షంగా మోహన్ బాబు .. నాగార్జున నోట బాలయ్య సినిమా!

  ఎన్నికల ముందే చేస్తారు, పరోక్షంగా మోహన్ బాబు .. నాగార్జున నోట బాలయ్య సినిమా!

  టాలీవుడ్ లో కళాబంధుగా పేరుగాంచిన ప్రముఖ నిర్మాత, వ్యాపారవేత్త టి సుబ్బిరామిరెడ్డి ప్రతి సంవత్సరం టీఎస్ఆర్ అవార్స్డ్ పేరుతో చిత్ర పరిశ్రమకు పురస్కారాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. కాగా 2017-18 సంవత్సరానికిగాను టీఎస్ఆర్ అవార్డుల వేడుక ఫిబ్రవరి 17న వైజాగ్ నగరంలో అంగరంగ వైభవంగా జరిగింది. స్టార్ హీరోలు చిరంజీవి, బాలయ్య, నాగార్జున, మోహన్ బాబు ఒకేసారి వేదికపై కనిపించి అభిమానులని అలరించారు. నాగార్జున, మోహన్ బాబు తమదైన శైలిలో ప్రసంగించి ఫ్యాన్స్ ని ఆకట్టుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ఆ హీరోతో తిరగవద్దు.. హీరోయిన్‌కు క్లాస్ పీకిన సవతి తల్లి!

  ఆ హీరోతో తిరగవద్దు.. హీరోయిన్‌కు క్లాస్ పీకిన సవతి తల్లి!

  తన తొలిచిత్ర హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో సారా అలీఖాన్ డేటింగ్ చేయడంపై సవతి తల్లి కరీనా కపూర్ ఖాన్ తీవ్రంగా స్పందించారు. కెరీర్‌పై దృష్టిపెట్టాలని సూచిస్తూ సారాకు కరీనా చెప్పినట్టు వచ్చిన వార్తలు బాలీవుడ్‌లో చర్చనీయాంశమయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళితే:

   తాళికట్టు ఆటలో ఇంతే.. మొగుడు పెళ్లాలుగా అనసూయ-హైపర్ ఆది, రష్మి-సుడిగాలి సుధీర్ కేక!

  తాళికట్టు ఆటలో ఇంతే.. మొగుడు పెళ్లాలుగా అనసూయ-హైపర్ ఆది, రష్మి-సుడిగాలి సుధీర్ కేక!

  తెలుగులో పాపులరైన జబర్దస్త్ కామెడీ షో 300పైగా ఎపిసోడ్స్ పూర్తి చేసుకుని విజయవంతంగా దూసుకెళుతోంది. ఇటీవల ప్రసారమైన స్పెషల్ ఎపిసోడ్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఇందులో హైపర్ ఆది-అనసూయ... సుడిగాలి సుధీర్-రష్మి భార్యాభర్తలు నటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   స్టింగ్ ఆపరేషన్‌లో బుక్కైపోయిన సన్నీలియోన్, సోనూసూద్.. నిజం ఒప్పేసుకున్నాడు!

  స్టింగ్ ఆపరేషన్‌లో బుక్కైపోయిన సన్నీలియోన్, సోనూసూద్.. నిజం ఒప్పేసుకున్నాడు!

  ఎన్నికల్లో గెలవడానికి రాజకీయ పార్టీలు ఏస్థాయిలో డబ్బు ఖర్చు చేస్తాయో అందరికి తెలుసు. ఓ ప్రముఖ జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. బాలీవుడ్ తారలు రాజకీయ పార్టీల చేతుల్లో ఎలా కీలు బొమ్మగా మారారో ఈ స్టింగ్ ఆపరేషన్ ద్వారా వెలుగులోకి వచ్చింది. ఇందులో సన్నీ లియోన్, సోను సూద్, వివేక్ ఒబెరాయ్ లాంటి స్టార్ సెలెబ్రటీల పేర్లు బయటకు వచ్చాయి. అసలు ఈ స్టింగ్ ఆపరేషన్ దేనిగురించో ఇప్పుడు చూద్దాం! పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   బాలీవుడ్‌లో దేశద్రోహులు.. గాడిదలపై వీధుల్లో ఊరేగించాలి.. షబానా ఆజ్మీపై కంగన ఫైర్

  బాలీవుడ్‌లో దేశద్రోహులు.. గాడిదలపై వీధుల్లో ఊరేగించాలి.. షబానా ఆజ్మీపై కంగన ఫైర్

  భారత సైనికులను టార్గెట్ చేసుకొని జమ్ము, కశ్మీర్‌లోని పుల్వామాలో ఆత్మాహుతిదాడి ఘటన దేశ ప్రజలను విషాదంలోకి నెట్టింది. ఇలాంటి భావోద్వేగ పరిస్థితుల నేపథ్యంలో బాలీవుడ్ నటి కంగన రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. పూర్తి వివరాల్లోకి వెళితే

  లక్ష్మీపార్వతి నిజస్వరూపం బయటపెడుతా.. ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించి.. అడ్డుకొంటే.. కేతిరెడ్డి

  లక్ష్మీపార్వతి నిజస్వరూపం బయటపెడుతా.. ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించి.. అడ్డుకొంటే.. కేతిరెడ్డి

  ఎన్టీఆర్ కుటుంబాన్ని, చంద్రబాబును కించపరిచే విధంగా వారి ప్రతిష్టను దెబ్బ తీసేందుకు రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీస్తున్నాడు. లక్ష్మీ పార్వతి మహాసాధ్వి ఈ భూభాగంలో లేదనట్టు, స్వామి సేవకు వచ్చినట్టు చూపించే ప్రయత్నం చేస్తున్నారు అని లక్ష్మీ వీరగ్రంథం దర్శకుడు, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. పూర్తి వివరాల్లోకి వెళితే

   డీల్ అదిరింది.. సౌత్ మొత్తం ఎన్టీఆరే.. నార్త్‌లో సల్లూభాయ్!

  డీల్ అదిరింది.. సౌత్ మొత్తం ఎన్టీఆరే.. నార్త్‌లో సల్లూభాయ్!

  సౌత్ లో కార్పొరేట్ సంస్థల ఎండార్స్మెంట్ విషయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు దూసుకుపోతుండగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా జోరు పెంచుతున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఎన్టీఆర్ కు ప్రకటన విషయంలో క్రమంగా డిమాండ్ పెరుగుతోంది. తాజాగా ప్రముఖ శీతల పానీయాల సంస్థ పార్లే ఆగ్రోతో ఎన్టీఆర్ ఓ బిగ్ డీల్ కు సైన్ చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   కసి మీదున్న బోయపాటి.. అంతొద్దంటూ కండీషన్ పెట్టిన బాలయ్య?

  కసి మీదున్న బోయపాటి.. అంతొద్దంటూ కండీషన్ పెట్టిన బాలయ్య?

  త్వరలో చేయబోయే సినిమాకు బోయపాటి రూ. 70 కోట్ల బడ్జెట్ అంచనాలు వేయడంపై బాలయ్య విబేధించినట్లు తెలుస్తోంది. అంత బడ్జెట్ అంటే చాలా రిస్క్ అవుతుందని, రూ. 50 కోట్లలో సినిమా పూర్తయ్యేలా డిజైన్ చేయాలని కండీషన్ పెట్టారట. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   ఆమె అందం చూసి టెమ్ట్ అయిన పందులు... కసిగా కొరికేశాయి (వీడియో)

  ఆమె అందం చూసి టెమ్ట్ అయిన పందులు... కసిగా కొరికేశాయి (వీడియో)

  మిచెల్లె లెవిన్‌ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పందులు తనపై దాడి చేసిన వీడియో షేర్ చేశారు. సోషల్ మీడియాలో ఇది వైరల్ అయింది. ఆమె అందం చూసి పందులు కూడా ఆగలేకపోయాయి అనే కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  'మా ఆయన బెడ్ పైకి లేటుగా'.. బోల్డ్ కామెంట్స్‌తో అందరిని నవ్వించిన దీపిక!

  'మా ఆయన బెడ్ పైకి లేటుగా'.. బోల్డ్ కామెంట్స్‌తో అందరిని నవ్వించిన దీపిక!

  రణవీర్ సింగ్, దీపికా పదుకొనె బాలీవుడ్ లో క్రేజీ జంట. దీపికా, రణవీర్ గత ఏడాది నవంబర్ 14న ఇటలీలో జరిగిన గ్రాండ్ వెడ్డింగ్ తో ఒక్కటయ్యారు. చాలా కాలంగా రిలేషన్ లో ఉన్న వీరిద్దరూ ఎట్టకేలకు వివాహబంధంతో ఒక్కటయ్యారు. దీపికా, రణవీర్ గురించి చిన్న విషయం కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతుంది. ఇటీవల దీపికా, రణవీర్ సింగ్ జంటగా బ్యూటీ అవార్డ్స్ కు అతిథులుగా హాజరయ్యారు. వేదికపై దీపికా పదుకొనె తన భర్త గురించి హాట్ కామెంట్స్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది.
  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   నాకే అవార్డు రాలేదన్న చిరంజీవి, బాలయ్యతో ఆప్యాయంగా... తన అవార్డు పంచిన మోహన్ బాబు (ఫోటోస్)

  నాకే అవార్డు రాలేదన్న చిరంజీవి, బాలయ్యతో ఆప్యాయంగా... తన అవార్డు పంచిన మోహన్ బాబు (ఫోటోస్)

  టి.ఎస్‌.ఆర్ టీవీ 9నేషనల్‌ అవార్డుల (2017 - 2018) వేడుక ఇటీవల విశాఖపట్నంలో వైభవంగా జరిగింది. సినీతారలంతా ఒకే వేధికపై కనిపించడంతో అభిమానులు పులకించి పోయారు. ఈ సందర్భంగా చిరంజీవి ఆసక్తికరంగా ప్రసంగించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   పెళ్ళైనా పర్వాలేదు, నీతో వచ్చేస్తా.. సూసైడ్ చేసుకోవద్దు, నటితో సీక్రెట్ ఎఫైర్ లీక్!

  పెళ్ళైనా పర్వాలేదు, నీతో వచ్చేస్తా.. సూసైడ్ చేసుకోవద్దు, నటితో సీక్రెట్ ఎఫైర్ లీక్!

  మలయాళీ నటుడు దిలీప్ చుట్టూ అనేక వివాదాలు నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. హీరోయిన్ ని కిడ్నాప్ చేసి లైంగిక దాడి చేయించిన కేసులో దిలీప్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అతడి ఫ్యామిలీ లైఫ్ కూడా వివాదభరితమే. తన మాజీ భార్య మంజు వారియర్ నుంచి విడిపోయిన అనంతరం దిలీప్ నటి కావ్య మాధవన్ ని వివాహం చేసుకున్నాడు. వీరి వివాహం 2016లో జరిగింది. వీరిద్దరి మధ్య సీక్రెట్ గా జరిగిన ఎఫైర్ గురించి మలయాళీ జర్నలిస్ట్ రత్నకుమార్ పలు విషయాలని లీక్ చేసింది. మలయాళీ చిత్ర పరిశ్రమకు చెందిన సీక్రెట్ గురించి వీడియోలో పెడుతూ ఆయన సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  English summary
  Rana, Trisha, Rashmi, Kangana like actrors are top in trending list. Manikarnika, Vinaya Vidheya Rama are the most interesting things in media. There are so many trending news for you.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X