For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ట్రెండింగ్ : బీచ్‌లో మొదటి సారి అలాంటి పనులు.. అలా బలి అయ్యాను.. స్వయంతృప్తి పొందే మహిళగా శృతి హాసన్

    |

    గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. సుశాంత్ మృతి, జబర్దస్త్‌, కరోనా, చిరంజీవి, శ్రీ రెడ్డి, అనసూయ, రష్మీ, విజయ్ దేవరకొండకు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

    నవదీప్‌తో డిన్నర్లు.. వ్యవహారం చాలా దూరమే వెళ్లిందే.. విష్ణుప్రియ గుట్టురట్టు చేసిన శ్రీముఖి

    నవదీప్‌తో డిన్నర్లు.. వ్యవహారం చాలా దూరమే వెళ్లిందే.. విష్ణుప్రియ గుట్టురట్టు చేసిన శ్రీముఖి

    యాంకరింగ్ ప్రొఫెషనల్‌లో శ్రీముఖి, విష్ణుప్రియ ఉన్నంత క్లోజ్‌గా మరెవ్వరూ ఉండరేమో. ఒకే ఇంట్లో ఉంటూ నిత్యం పార్టీలు, వీకెండ్‌లో సందడి చేస్తుంటారు. వీరిద్దరూ కలిశారంటే అక్కడంతా రచ్చ రచ్చ కావాల్సిందే. ఆ మద్య వావ్ షోలోనూ ఈ ఇద్దరు గెస్ట్‌లుగా విచ్చేశారు. అక్కడ జబర్దస్త్ రాకేష్‌ను ఓ ఆటాడేసుకున్నారు. ఇక తాజాగా సుమ క్యాష్‌ షోలో దుమ్ములేపారు. శ్రీముఖి, విష్ణు ప్రియల వ్యక్తిగత విషయాలెన్నో బయటపడ్డాయి.

    పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    నా పరువు, ప్రతిష్టను మంట గలుపుతున్నారు.. మళ్లీ ఢిల్లీ హైకోర్టుకు రకుల్ ప్రీత్ సింగ్!

    నా పరువు, ప్రతిష్టను మంట గలుపుతున్నారు.. మళ్లీ ఢిల్లీ హైకోర్టుకు రకుల్ ప్రీత్ సింగ్!

    బాలీవుడ్‌తో డ్రగ్స్ రాకెట్ లింకుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి కోర్టును ఆశ్రయించారు. డ్రగ్స్‌కు సంబంధించిన తనపై మీడియాలో వస్తున్న కథనాలపై మనస్తాపం చెందారు. దాంతో మళ్లీ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ కోర్టుకు రకుల్ ప్రీత్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ ఏమిటంటే..

    పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

     చంపుతామని బెదిరింపులు.. ప్రాణాలకు రక్షణ కరువు.. అనురాగ్ కశ్యప్‌పై పాయల్ ఘోష్ ఫిర్యాదు

    చంపుతామని బెదిరింపులు.. ప్రాణాలకు రక్షణ కరువు.. అనురాగ్ కశ్యప్‌పై పాయల్ ఘోష్ ఫిర్యాదు

    బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై అత్యాచార, లైంగిక దాడి ఆరోపణలు చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్ పాయల్ ఘోష్ మరోసారి విరుచుకుపడ్డారు. తన ఫిర్యాదుపై ముంబై పోలీసులు స్పందించకుండా తనను వేధిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఫిర్యాదు చేసినా అనురాగ్ కశ్యప్‌పై చర్యలు తీసుకోవడం లేదని ఆమె అన్నారు. తాజాగా ఓ వీడియోను రిలీజ్ చేసి అసహనాన్ని వ్యక్తం చేశారు. అనురాగ్‌పై ఆమె చేసిన ఫిర్యాదు ఏమిటంటే..

    పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    గర్వపడేలా ఉంటాను..ఎంతో సంతోష పరిచావు: పూరి కోసం చార్మీ, విజయ్ స్పెషల్ విషెస్

    గర్వపడేలా ఉంటాను..ఎంతో సంతోష పరిచావు: పూరి కోసం చార్మీ, విజయ్ స్పెషల్ విషెస్

    డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న పూరి జగన్నాథ్ కి హీరోల రేంజ్ లో ఆభిమానులు కూడా ఉన్నారు. దాదాపు అందరి హీరోలతో వర్క్ చేసిన అనుభవం ఉండడంతో ప్రతి హీరో అభిమాని పూరిని అమితంగా ఇష్టపడతారు. ఇక నేడు ఈ సీనియర్ దర్శకుడి 54వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో విషెస్ అందిస్తున్నారు. అందులో కొందరు స్టార్స్ చాలా స్పెషల్ గా అందించిన విషెస్ వైరల్ అవుతున్నాయి.

    పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    హీరోయిన్లు డ్రగ్స్ తీసుకొంటే.. హీరోలు పాలు తాగి.. బిస్కెట్లు తింటున్నారా? యువ సింగర్ ఆగ్రహం

    హీరోయిన్లు డ్రగ్స్ తీసుకొంటే.. హీరోలు పాలు తాగి.. బిస్కెట్లు తింటున్నారా? యువ సింగర్ ఆగ్రహం

    బాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ కేసులో అగ్ర సినీ తారలను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు విచారించడం సంచలనం రేపుతున్నది. దేశవ్యాప్తంగా పలు సినిమా పరిశ్రమల్లో వెలుగు చూసిన డ్రగ్ రాకెట్ వ్యవహారంలో హీరోయిన్లను విచారించడం, అరెస్ట్ చేయడంపై భారీగా చర్చ జరుగుతున్నది. ఈ క్రమంలో యువ గాయని సోనా మహాపాత్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజా డ్రగ్స్ కేసు విచారణపై ఆమె ఏమని కామెంట్ చేశారంటే..

    పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

     సుశాంత్ సూసైడ్‌లో సంచలన విషయాలు వెలుగులోకి.. సీబీఐ చేతికి ఎయిమ్స్ పోస్ట్‌మార్టం, విసేరా రిపోర్ట్

    సుశాంత్ సూసైడ్‌లో సంచలన విషయాలు వెలుగులోకి.. సీబీఐ చేతికి ఎయిమ్స్ పోస్ట్‌మార్టం, విసేరా రిపోర్ట్

    బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసులో వ్యక్తమవుతున్న అనుమానాలు, వివాదాల నేపథ్యంలో సీబీఐకి ఎయిమ్స్ హాస్పిటల్‌కు చెందిన ఫోరెన్సిక్ విభాగం పోస్ట్ మార్టం, విసేరా రిపోర్టులను అందజేసింది. దాంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందనే ఊహాగానాలు జాతీయ మీడియాలో ప్రసారం అవుతున్నాయి. అయితే తాజా కథనాల ప్రకారం..

    పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    సుశాంత్ మరణం తర్వాత రియా అకౌంట్లోకి భారీగా డబ్బు.. డ్రగ్స్‌ దందాలో నగదు బదిలీలు లీక్

    సుశాంత్ మరణం తర్వాత రియా అకౌంట్లోకి భారీగా డబ్బు.. డ్రగ్స్‌ దందాలో నగదు బదిలీలు లీక్

    బాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు వ్యవహారంపై ఎనోఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి రంగంలోకి దూకుతున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు చేసిన దర్యాప్తు తర్వాత వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా రియా చక్రవర్తిని, క్వాన్ టాలెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీని విచారించేందుకు ఈడీ అధికారులు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో క్వాన్, రియా అకౌంట్ల మధ్య జరిగిన భారీ నగదు లావాదేవీలు షాక్ గురిచేస్తున్నాయి. ఆ వివరాల గురించి.. ..

    పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    స్వయంతృప్తి పొందే మహిళగా శృతి హాసన్.. ఆ బోల్డ్ సీన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే

    స్వయంతృప్తి పొందే మహిళగా శృతి హాసన్.. ఆ బోల్డ్ సీన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే

    వెబ్ సిరీస్ స్టోరీలకు ఈ మధ్య కాలంలో భారీ స్థాయిలో క్రేజ్ అందుతోంది. ఓటీటీ కంపెనీలు లాభాల్లోకి వెళ్లడానికి ముఖ్యంగా బోల్డ్ కథలపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాయి. స్టార్ హీరోయిన్స్ కూడా బోల్డ్ వెబ్ సిరీస్ లలో నటించడానికి ఏ మాత్రం నో చెప్పడం లేదు. పాత్ర నచ్చితే కొందరు రెమ్యునరేషన్ ని కూడా పట్టించుకోవడం లేదట. అసలు మ్యాటర్ లోకి వస్తే త్వరలోనే శృతి హసన్ చేయబోయే ఒక పాత్ర మాత్రం సౌత్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరిని షాక్ కి గురి చెయ్యడం కాయమని తెలుస్తోంది.

    పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    బీచ్‌లో మొదటి సారి అలాంటి పనులు.. దేవుడా అంటూ సంబరపడుతున్న రష్మిక

    బీచ్‌లో మొదటి సారి అలాంటి పనులు.. దేవుడా అంటూ సంబరపడుతున్న రష్మిక

    శాండిల్ వుడ్ బ్యూటీ రష్మిక మందాన్న సోషల్ మీడియాలో చేసే రచ్చ అందరికీ తెలిసింది. తెరపై రష్మిక చేసే అల్లరి ఎంతలా ఉంటుందో.. అంతకు పదింతలు బయట చేస్తుంది. రష్మికకు సోషల్ మీడియాలో ఎంత ఫాలోయింగ్ ఉంటుందో అంతే నెగెటివిటీ కూడా వస్తుంది. కొందరు ఆమె చేసే అల్లరిని ఇష్టపడుతారు.. ఇంకొందరు దాన్ని అతి అంటూ విసుక్కుంటారు. ఏది ఏమైనా రష్మిక మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంటుంది.

    పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    Bigg Boss Telugu 4 : Ariyana Glory Glamour Show చీరకట్టులో అరియానా గ్లోరి అందాల ఆరబోత...!!
     అలా బలి అయ్యాను.. ఎవరైనా ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకొంటానంటే.. దేవీ నోట షాకింగ్ విషయాలు

    అలా బలి అయ్యాను.. ఎవరైనా ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకొంటానంటే.. దేవీ నోట షాకింగ్ విషయాలు

    బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 వివాదాలు, వినోదంతో జోరుగా సాగుతున్నది. ఇప్పుడు నాలుగో వారంలోకి షో అడుగుపెట్టింది. ఇంట్లో నుంచి మూడో కంటెస్టెంట్ రూపంలో దేవీ నాగవళ్లీ బయటకు వచ్చారు. ఈ షో నుంచి దేవీ నాగవళ్లి ఎలిమినేట్ కావడంపై చాలా మంది జీర్ణించుకోలేకపోయారు. చాలా మంది ఆమె ఎలిమినేట్ కావడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో దేవీ నాగవళ్లీ మీడియాతో మాట్లాడుతూ..

    పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    English summary
    Trending Topics At Social Media Are Sushant Singh Suicide, sp balasubrahmanyam, Rhea Chakraborthy rakul preet singh Are In News.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X