For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్.. రష్మిక ఘాటైన శృంగారం... చొక్కా విప్పేసి రకుల్ రచ్చ.. ఆ హీరోతో బెడ్ రూం సీన్లు

  |

  సినీ పరిశ్రమలో వరుస రిలీజ్‌లతో సాధారణ స్థితికి వచ్చినట్టు కనిపిస్తున్నది. సినిమా షూటింగులు జోరందుకోవడం, అలాగే సినిమాల రిలీజ్‌లు కూడా భారీగా కనిపిస్తున్నాయి. బాలీవుడ్ నుంచి మించిన విజయాలు, బాక్సాఫీస్ కలెక్షన్లతో దక్షిణాది నటులు, దర్శకులు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారుతున్నారు. అయితే ఇలాంటి జోష్ మధ్య రష్మిక, ప్రియాంక చోప్రా, రకుల్ ప్రీత్ సింగ్, జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ రచ్చ గురించి మరిన్నీ వివరాల్లోకి..

  Recommended Video

  Rakul Upcoming Bollywood Movies | Telugu Filmibeat
   స్పోర్ట్స్ బ్రాతో రష్మిక హాట్ సెల్ఫీ: టాప్ టూ బాటమ్ కనిపించేలా ఘాటు ఫోజు

  స్పోర్ట్స్ బ్రాతో రష్మిక హాట్ సెల్ఫీ: టాప్ టూ బాటమ్ కనిపించేలా ఘాటు ఫోజు

  తెలుగులోనే కాక.. పలు భాషల్లోనూ బిజీ అయిన రష్మిక మందన్న. చేతి నిండా ఆఫర్లను అందుకుంటోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌కు మజా పంచుతోంది. ఇందులో భాగంగానే రష్మిక మందన్నా తాజాగా ఓ హాట్ సెల్ఫీని షేర్ చేసింది. దానిపై మీరూ ఓ లుక్కేయండి మరి!

   'సర్కారు వారి పాట'లో ఆ డైలాగ్ ఎఫెక్ట్.. బహిరంగ క్షమాపణలు చెప్పిన పరశురామ్!

  'సర్కారు వారి పాట'లో ఆ డైలాగ్ ఎఫెక్ట్.. బహిరంగ క్షమాపణలు చెప్పిన పరశురామ్!

  మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన 'సర్కారు వారి పాట' ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా మొదటి ఆట నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. కానీ సినిమాలో కొన్ని లాజిక్స్ మిస్ అయ్యాయి అంటూ పెద్ద ఎత్తున చర్చ జరగగా ఈ విషయం మీద ప్రెస్ మీట్ పెట్టి మరీ క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు పరశురామ్. అయితే తాజాగా ఆయన హిందూ భక్తులకు క్షమాపణలు చెప్పాడు. ఆ వివరాల్లోకి వెళితే

   ప్రియాంక చోప్రాకు కారు గిఫ్టు.. అలా బుట్టలో వేసుకొన్న భర్త.. ఆ వాహనం ధర ఎంతో తెలుసా?

  ప్రియాంక చోప్రాకు కారు గిఫ్టు.. అలా బుట్టలో వేసుకొన్న భర్త.. ఆ వాహనం ధర ఎంతో తెలుసా?

  గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా జీవితం హుషారుగా ఫుల్ జోష్‌తో పరవళ్లు తొక్కుతున్నది. సర్రోగసి ద్వారా జన్మనిచ్చిన బిడ్డ 100 రోజుల తర్వాత ఇంటికి చేరడంతో ఆనందంలో మునిగి తేలుతున్న ప్రియాంకకు భర్త నిక్ జోనస్ ఆశ్చర్యపరిచే విధంగా బహుమతితో శ్రీమతిని ప్రసన్నం చేసుకొన్నాడు. తనకు లభించిన మోటార్ వెహికిల్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది వైరల్ అయింది. ఆ వెహికిల్ ఖరీదు ఎంత అంటూ నెటిజన్లు ఇంటర్నెట్‌లో శోధించగా. దాని ధర ఎంత అని తేలిందంటే?

   రాజేంద్ర ప్రసాద్ శపథం.. అదే జరిగితే ఇక మీ ముందుకు రానంటూ!

  రాజేంద్ర ప్రసాద్ శపథం.. అదే జరిగితే ఇక మీ ముందుకు రానంటూ!

  నటుడు రాజేంద్ర ప్రసాద్ పూర్తిస్థాయిలో నటిస్తున్న తాజా చిత్రం ఎఫ్ 3. ఎఫ్ 2 అనే సినిమాకు ఈ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతోంది. సినిమా రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో అంగరంగవైభవంగా జరిగింది. ఈ వేడుకలో పాల్గొన్న రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.. ఆయన ఈ సినిమా కనుక ఆడకపోతే తాను మళ్లీ సినిమాల్లో కనిపించని అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

  వాణి కపూర్ పరువాల విందు

  వాణి కపూర్ పరువాల విందు


  వాణి కపూర్ పరువాల విందు.. మొన్న బికినీలో ఇప్పుడు అలా.. ఎద అందాలు ఆరబోస్తూ హాట్ ట్రీట్
  సినీ పరిశ్రమకు దూరంగా ఉంటూ ఈ మధ్యనే రీ ఎంట్రీ ఇచ్చిన వాణి కపూర్ తాజాగా హాట్ ఫోటో షూట్ షేర్ చేసింది. ఈ ఫోటో షూట్ లో ఆమె ఎద అందాలు ఆరబోస్తూ రచ్చ చేసింది. ఇంకెందుకు ఆలస్యం ఆ ఫోటోల మీద ఒక లుక్కేద్దాం పదండి.

   బికిని అందాలతో కవ్విస్తున్న యంగ్ హీరోయిన్.. ప్రముఖ దర్శకుడిపై లైంగిక కేసుతో సంచలనం!

  బికిని అందాలతో కవ్విస్తున్న యంగ్ హీరోయిన్.. ప్రముఖ దర్శకుడిపై లైంగిక కేసుతో సంచలనం!

  బాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న కోమల్ శర్మ అలియాస్ కాటే శర్మ అందాల ఆరబోతతో రెచ్చిపోయారు. అందాల పోటీల ద్వారా సినీ పరిశ్రమలో ప్రవేశించిన ఈ యువ బ్యూటీ.. గతంలో ఏకంగా ప్రముఖ దర్శకుడు సుభాష్ ఘాయ్‌పై లైంగిక ఆరోపణలు చేసి మీడియాలో పతాక శీర్షికలను ఆకర్షించారు. కాటే శర్మ ఎవరు? సుభాష్ ఘాయ్ గురించి ఏమని ఆరోపణలు చేసింది? తాజా ఫోటోషూట్ గురించిన వివరాల్లోకి వెళితే..

   Rakul Preet Singh: చొక్కా విప్పేసి చిన్న నిక్కరులో రకుల్ రచ్చ.. బికినీ కంటే అందంగా..

  Rakul Preet Singh: చొక్కా విప్పేసి చిన్న నిక్కరులో రకుల్ రచ్చ.. బికినీ కంటే అందంగా..

  తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు గ్లామరస్ బ్యూటీగా స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేసిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా మారిపోయింది. ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో గ్లామరస్ అందాలతో కూడా షాక్ ఇస్తోంది. ఇటీవల ఆమె పోస్ట్ చేసిన మరొక ఫోటో కూడా ఫాలోవర్స్ ను ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

  Jr NTRపై అనుచిత వ్యాఖ్యలు.. మహిళతో అసభ్యంగా అంబటి రాంబాబు?.. రాసలీలల ఆడియో టేప్ అంటూ ఫ్యాన్స్ లీక్

  Jr NTRపై అనుచిత వ్యాఖ్యలు.. మహిళతో అసభ్యంగా అంబటి రాంబాబు?.. రాసలీలల ఆడియో టేప్ అంటూ ఫ్యాన్స్ లీక్


  ఎమ్మెల్సీ అనంతబాబు హత్యా ఆరోపణల వ్యవహారం మంత్రి అంబటి రాంబాబు మెడకు మరో విధంగా చుట్టుకొన్నది. రాజకీయ విమర్శలు చేసే ముందు ప్రాసల కోసం పాకులాడే మంత్రి అంబటి రాంబాబు ఎన్టీఆర్ ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అయితే తమ హీరోను కించపరిచే విధంగా మాట్లాడటంపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అంబటి మాట్లాడినట్టు భావిస్తున్న ఆడియో టేప్స్‌ను సోషల్ మీడియాలో లీక్ చేస్తున్నారు. ఈ వివాద వివరాల్లోకి వెళితే..

   ఏం పీకలేరు బ్రదర్.. ముదురుతున్న 'మెగా vs అల్లు అర్జున్' ఫ్యాన్స్ గొడవ..?

  ఏం పీకలేరు బ్రదర్.. ముదురుతున్న 'మెగా vs అల్లు అర్జున్' ఫ్యాన్స్ గొడవ..?

  తెలుగు చిత్ర పరిశ్రమలో మరొకసారి అభిమానుల మధ్య తీవ్ర స్థాయిలో గొడవలు ముదురుతున్నాయి. అయితే మొన్నటి వరకు కేవలం సోషల్ మీడియా లోనే కాకుండా ఇప్పుడు అభిమాన సంఘాల మీటింగ్స్ లో కూడా ఊహించని విధంగా మాటల యుద్ధం నెలకొన్నట్లు తెలుస్తోంది. మెగా వర్సెస్ అల్లు అర్జున్ కు సంబంధించిన అనేక రకాల గొడవల పై సోషల్ మీడియాలో కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి అసలు ఈ గొడవ కు కారణాలు ఏంటి? ఏం జరిగింది అనే వివరాల్లోకి వెళితే..

   ఆ హీరోతో బెడ్ సీన్లు ఎన్నిసార్లు షూట్ చేశారు?.. దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన మాళవిక మోహనన్

  ఆ హీరోతో బెడ్ సీన్లు ఎన్నిసార్లు షూట్ చేశారు?.. దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన మాళవిక మోహనన్

  కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం మంచి గ్లామర్ హీరోయిన్ గానే కాకుండా నటనలో కూడా తనను తాను కొత్తగా ప్రజెంట్ చేసుకుంటూ ఉన్న అతికొద్దిమంది హీరోయిన్ లలో మాళవిక మోహనన్ ఒకరు. ఆమె టాప్ హీరోయిన్స్ లిస్టులో కొనసాగుతోంది అనే చెప్పాలి. గత రెండేళ్ల నుంచి ఈ బ్యూటీ చాలా విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులలో ఆదరణను కూడా పెంచుకుంటోంది. ఇక సోషల్ మీడియాలో కూడా అభిమానులకు టచ్ లో ఉండాలి అని ఆమె వారు అడిగే ప్రశ్నలకు కూడా సమాధానం ఇస్తుంది. అయితే రీసెంట్ గా ఒక నెటిజన్ అడిగిన నెగిటివ్ ప్రశ్నకు ఆమె దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

   ఎద అందాలు ఎర వేసిన అర్జున్ రెడ్డి భామ.. బెడ్ మీద ఘాటు ఫోజులు

  ఎద అందాలు ఎర వేసిన అర్జున్ రెడ్డి భామ.. బెడ్ మీద ఘాటు ఫోజులు

  ఒక్కోసారి కొంతమంది మొదటి సినిమాతోనే హిట్ అందుకుంటారు. అలా మొదటి సినిమానే హిట్ కొడితే కనుక ఓవర్ నైట్ స్టార్ అవ్వడమే కాకఎన్నో ఆఫర్స్ వస్తుంటాయి. అప్పుడే ఆలోచించి నిర్ణయాలు తీసుకోకుండా ఏమాత్రం తప్పటడుగులు వేసిన కెరీర్ మొత్తం ఇబ్బంది పడాల్సి వస్తుంది. అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలిని పాండే కూడా దాదాపు అదే తరహాలో ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అయినప్పటికీ తన ప్రయత్నాలు కొనసాగిస్తున్న ఈ బ్యూటీ ఇటీవల తాజాగా ఒక హాట్ ఫోటో షూట్ షేర్ చేసి షాక్ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే

   Janhvi Kapoor స్పోర్ట్స్ బ్రాలో జాన్వీ కపూర్ కేక.. పొట్టిదుస్తుల్లో గ్లామర్ ట్రీట్

  Janhvi Kapoor స్పోర్ట్స్ బ్రాలో జాన్వీ కపూర్ కేక.. పొట్టిదుస్తుల్లో గ్లామర్ ట్రీట్

  దేశం గర్వించ దగిన నటి, దివంగత శ్రీదేవి నటవారసత్వాన్ని పుచ్చుకొన్ని బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో ఎప్పడూ యాక్టివ్‌గా కనిపిస్తుంటుంది. తన జీవితంలోని ప్రతీ విషయాన్ని ఎప్పటికప్పుడూ అభిమానులు, నెటిజన్లతో పంచుకొంటుంది. ఆమె పోస్ట్ చేసే ఫోటోలు వైరల్‌గా మారుతుంటాయి. తాజాగా మే నెలలో తన యాక్టివిటీస్‌కు సంబంధించిన ఫోటో ఆల్బమ్‌ను షేర్ చేయగా వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలు, ఆమె వ్యక్తిగత విషయాలు, కెరీర్ గురించిన విషయాల్లోకి వెళితే..

  English summary
  Trending Filmi news: Rashmika Mandanna, Priyanka Chopra, Rakul Preet Singh, Janhvi Kapoor tops in news of this week.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X