For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: బండ్ల గణేష్ మళ్లీ పవన్‌కు ముఖం చూపిస్తారా?.. వారి చేతిలో రష్మిక కీలుబొమ్మ?

  |

  టాలీవుడ్‌, బాలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖులు, బిగ్‌బాస్‌లో సెలబ్రిటీలుగా కొనసాగుతున్న వ్యక్తుల రకరకాల కారణాల వల్ల గతవారం వార్తల్లో నిలిచారు. గతవారం ట్రెండింగ్ న్యూస్‌గా నిలిచిన కొన్ని స్టోరీలు ప్రత్యేకంగా మారాయి. ఆ సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు చేసిన మీడియాలో చేసిన హంగామా మీకోసం..

  ఆ వ్యక్తుల చేతిలో రష్మిక మందన్న కీలుబొమ్మ? బ్రేకప్ వెనుక అసలు నిజం!

  ఆ వ్యక్తుల చేతిలో రష్మిక మందన్న కీలుబొమ్మ? బ్రేకప్ వెనుక అసలు నిజం!

  గీతా గోవిందం హీరోయిన్ రష్మిక మందన్న బ్రేకప్ వ్యవహారం టాలీవుడ్, కన్నడ సినీ పరిశ్రమలను కుదిపేసింది. ఆమె బ్రేకప్ వ్యవహారం వెనుక మేనేజర్లు కీలకంగా వ్యవహరించారనేది మీడియాలో వస్తున్న కథనాల సారాంశం.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  శిల్పాశెట్టికి చేదు అనుభవం.. రెండోసారి ఘోర అవమానం!

  శిల్పాశెట్టికి చేదు అనుభవం.. రెండోసారి ఘోర అవమానం!

  ఆస్ట్రేలియాలో లగేజీ తూకం విషయంలో ఎయిర్‌పోర్ట్ స్టాఫ్ దురుసుగా ప్రవర్తించడం వివాదంగా మారింది. శిల్పాశెట్టిపై జాత్యంహంకార వ్యాఖ్యలు చేసినట్టు కూడా వార్తలు వెలువడుతున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  రొమాన్స్ చేయడానికి ఆమె కావాలి.. ఆ హీరోయిన్ తీసుకురమ్మని విజయ్ దేవరకొండ!

  రొమాన్స్ చేయడానికి ఆమె కావాలి.. ఆ హీరోయిన్ తీసుకురమ్మని విజయ్ దేవరకొండ!

  విజయ్ దేవరకొండ వరుస ఆఫర్లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. త్వరలో మైత్రీ మూవీస్ రూపొందించే ఓ సినిమాకు విజయ్ దేవరకొండ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ ఎంపికపై సినీవర్గాల్లో చర్చనీయాంశమైంది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  నా తండ్రి చేసింది న్యాయమా? విజయ్ కుమార్‌పై కూతురు ఫైర్.. వనిత కోసం గాలింపు

  నా తండ్రి చేసింది న్యాయమా? విజయ్ కుమార్‌పై కూతురు ఫైర్.. వనిత కోసం గాలింపు

  సీనియర్ నటుడు విజయ్ కుమార్, తన కూతురు వనిత మధ్య ఆస్తి గొడవ ముదురుతున్నది. వనితను విచారించడానికి వచ్చిన క్రమంలో ఆమె అనుచరులు పోలీసుల దాడి చేయడం వివాదం తీవ్ర రూపం దాల్చింది. వివరాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   నేను ఎవరికీ భయపడను.. కానీ ఆమెను చూస్తే వణుకు.. అఖిల్‌కు, చైతుకి ఆ పిచ్చి లేదు.. నాగార్జున

  నేను ఎవరికీ భయపడను.. కానీ ఆమెను చూస్తే వణుకు.. అఖిల్‌కు, చైతుకి ఆ పిచ్చి లేదు.. నాగార్జున

  చాలా రోజుల తర్వాత నాగ్ డాన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 27న రిలీజ్ కానున్న నేపథ్యంలో నాగార్జున తెలుగు ఫిలీబీట్‌తో ముచ్చటించారు. దేవదాస్ చిత్రంలోని ఆసక్తికరమైన విషయాలు ఆయన మాటల్లోనే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  నాని ప్లేసులో ఇంకొకరు ఉంటే ఫోన్ నేలకేసి కొట్టేవాన్ని: నాగార్జున

  నాని ప్లేసులో ఇంకొకరు ఉంటే ఫోన్ నేలకేసి కొట్టేవాన్ని: నాగార్జున

  నాగార్జున, నాని కలిసి నటించిన మల్టీ స్టారర్ 'దేవదాస్' సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు నాగార్జున నుండి పలు ఆసక్తికర విషయాలు రాబట్టారు. నాని ఎప్పుడూ ఫోన్లో ఉంటాడంటూ ఆ మధ్య నాగార్జున ఆటపట్టించారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   బండ్ల గణేష్ మళ్లీ పవన్ కళ్యాణ్‌కు ముఖం చూపిస్తారా?.... ఇదీ ఆ భక్తుడి సమాధానం!

  బండ్ల గణేష్ మళ్లీ పవన్ కళ్యాణ్‌కు ముఖం చూపిస్తారా?.... ఇదీ ఆ భక్తుడి సమాధానం!

  బండ్ల గణేష్.... పవన్ కళ్యాణ్ తీవ్రంగా వ్యతిరేకించే కాంగ్రెస్ పార్టీలో చేయడం అందరినీ ఆశ్చర్య పరిచింది. ఇక బండ్ల గణేష్ ఎప్పటికీ పవన్ కళ్యాణ్ ముఖం చూయడక పోవచ్చు అనే ఊహాగానాలు కూడా తెరపైకి వచ్చాయి. తాజాగా ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న బండ్ల గణేష్‌కు ఇదే అంశంపై ప్రశ్నలు ఎదురవ్వగా ఆసక్తికరంగా రియాక్ట్ అయ్యారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   కిరాయి మనుషులతో గెంటించాడు: విజయ్ కుమార్‌పై కూతురు ఫిర్యాదు!

  కిరాయి మనుషులతో గెంటించాడు: విజయ్ కుమార్‌పై కూతురు ఫిర్యాదు!

  సినీయర్ నటుడు విజయ్ కుమార్, అతడి 4వ కూతురు వనిత వ్యవహారం రోజు రోజుకూ ముదురుతోంది. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం చర్చనీయాంశం అయింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   ఇపుడు పెడతాడు, తర్వాత జిమ్‌లో చంపుతాడు: చెర్రీపై ఉపాసన ట్వీట్

  ఇపుడు పెడతాడు, తర్వాత జిమ్‌లో చంపుతాడు: చెర్రీపై ఉపాసన ట్వీట్

  ఉపాసన తనకు ఇష్టమైన స్వీట్స్ కు దూరంగా ఉంటోంది. అయితే ఉపాసన అలా తన నోరు, కడుపు కట్టుకుని ఉండటాన్ని రామ్ చరణ్ భరించలేక పోయాడు. తన భార్య ఎంతగానో ఇష్టపడే డిసెర్ట్స్ బలవంతంగా అయినా తినిపించేశాడు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఉపాసన ట్వీట్ చేశారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  చండాలంగా ఉంది, ఆ ఫోటో తీసేయ్... సమంత పొట్టి డ్రెస్సుపై ట్రోలింగ్!

  చండాలంగా ఉంది, ఆ ఫోటో తీసేయ్... సమంత పొట్టి డ్రెస్సుపై ట్రోలింగ్!

  రెడ్ కలర్ పొట్టి డ్రెస్సు ధరించిన సమంత హాట్ లుక్‌తో ఉన్న ఫోటోను షేర్ చేసింది. అయితే ఈ ఫోటోపై అక్కినేని అభిమానులు మండి పడుతున్నారు. ఈ ఫోటో చాలా చండాలంగా ఉంది, ఇలాంటి ఫోటోల్లో నిన్ను చూడాలనుకోవడం లేదు, వెంటనే ఈ ఫోటో తీసేయ్ అంటూ కొందరు మండి పడుతున్నారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   టవల్ ధరించి ఉన్నా, సిగ్గులేకుండా చేయమన్నాడు..కలకలం సృష్టిస్తున్న హీరోయిన్!

  టవల్ ధరించి ఉన్నా, సిగ్గులేకుండా చేయమన్నాడు..కలకలం సృష్టిస్తున్న హీరోయిన్!

  నానా పాటేకర్ తనని లైగికంగా వేధించాడని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. దీనిపై బాలీవుడ్ లో చర్చ జరుగుతుండగానే తనుశ్రీ మరో బాంబు పేల్చింది. తనుశ్రీ దత్త నటించిన చాక్లెట్ దర్శకుడు వివేక్ అగ్ని హోత్రి షూటింగ్ సమయంలో నీచంగా ప్రవర్తించాడని సంచలన వ్యాఖ్యలు చేసింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   50 ఏళ్ల పెళ్లి సందడి హీరోయిన్.. అందాల హొయలకు ఫిదా కావాల్సిందే!

  50 ఏళ్ల పెళ్లి సందడి హీరోయిన్.. అందాల హొయలకు ఫిదా కావాల్సిందే!

  టాలీవడ్ లో హీరోయిన్లని అందంగా చూపించడంలో రాఘవేంద్ర రావుని మించిన వాళ్ళు లేరు. రాఘవేంద్ర రావు చిత్రాల్లో నటించిన హీరోయిన్ ఓవెలుగు వెలగడం ఖాయం. అందాల తార దీప్తి భట్నాకర్ విషయంలో కూడా అదే జరిగింది. రాఘవేంద్ర రావు దర్శత్వంలో సూపర్ హిట్ చిత్రం పెళ్లి సందడి చిత్రంలో తెలుగు యువతకు దీప్తి స్వప్న సుందరిగా పరిచయం అయింది. నిజంగానే యువత హృదయాల్లో స్వప్న సుందరిగానే మారిపోయింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  నా డ్రైవరే చూసేశాడు, నేనేమైనా చేయవచ్చు.. నగ్న చిత్రాల గురించి రాధికా ఆప్టే సంచలనం!

  నా డ్రైవరే చూసేశాడు, నేనేమైనా చేయవచ్చు.. నగ్న చిత్రాల గురించి రాధికా ఆప్టే సంచలనం!

  వివాదాస్పద నటి రాధికా ఆప్టే మరో మారు తన నోటికి పని చెప్పింది. ఏ విషయం గురించి అయినా తటపటాయించుకోకుండా బోల్డ్ గా మాట్లాడేయడం ఈ అమ్మడి నైజం. ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో సైతం రాధికా ఆప్టే మాట్లాడిన సంగతులు గురించి వింటే ముక్కున వేలేసుకుంటారు. వెండి తెరకు మాత్రమే పరిమితమైన విషయాలు, ఎప్పుడో గడిచిపోయిన సంగతులని సైతం తవ్వుకుని మరీ వివాదం చేస్తోంది. అది రాధికా ధైర్యం అని కొందరు అంటుంటే.. పబ్లిసిటీ కోసం అని మరికొందరు విమర్శిస్తున్నారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  మగబిడ్డకు జన్మనిచ్చిన రంభ.. కఠిన నిర్ణయం వెనక్కి తీసుకుని, వెల్లివిరిసిన సంతోషాలు!

  మగబిడ్డకు జన్మనిచ్చిన రంభ.. కఠిన నిర్ణయం వెనక్కి తీసుకుని, వెల్లివిరిసిన సంతోషాలు!

  సౌత్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగిన రంభ ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తున్న సంగతి తెలిసిందే. రంభ, ఇంద్రన్ దంపతులు 2010 లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. తాజాగా రంభ, ఇంద్రన్ కుటుంబం మరింత పెద్దదిగా మారింది. రంభ, ఇంద్రన్ దంపతులకు మూడవ సంతానం కలిగినట్లు తెలుస్తోంది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  బెడ్‌పై నా స్పీడు తట్టుకోలేరు.. బిగ్ బాస్ హౌస్‌లో హీరోయిన్ కామెంట్స్, సీక్రెట్‌గా ఆమెతో!

  బెడ్‌పై నా స్పీడు తట్టుకోలేరు.. బిగ్ బాస్ హౌస్‌లో హీరోయిన్ కామెంట్స్, సీక్రెట్‌గా ఆమెతో!

  ఇండియాలో బిగ్ బాస్ షో ఎంత పాపులారిటీ దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అన్ని భాషల్లో బిగ్ బాస్ విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. హిందీలో బిగ్ బాస్ జోరు 12వ సీజన్ కు చేరుకుంది. కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. బిగ్ బాస్ 12 సీజన్ ని వినూత్నంగా జంటలతో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కొందరు ఒంటరిగానే పాల్గొంటున్నారు. తాజగా బిగ్ బాస్ 12 లో హాట్ బ్యూటీలు నేహా పెండ్సే, దీపికా కక్కర్ మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సంచలన వ్యాఖ్యలకు కారణమైన నేహాని అంతా ట్రోల్ చేస్తున్నారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  English summary
  Rashmika Mandanna, Shilpa Shetty, Chiranjeevi, Sri Reddy, Bigg Boss 2, Kaushal, Babu Gogineni, Aravind Sametha movie, Nutan Naidu, Bigg Boss and others are became in top news. Some news went viral in Internet media. Telugu Filmibeat carrying Trending stories for..
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X