twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ట్రెండింగ్: ఉదయ్ కిరణ్ హత్య వెనుక మిస్టరీ అదే.. ఇలియానా అఫైర్ బ్రేకప్..

    |

    గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. బిగ్‌బాస్ తెలుగు, తమన్నా సింహాంద్రి, రష్మి గౌతమ్, మన్మథుడు 2 లాంటి అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

    వాళ్ల వల్లే చనిపోయాడు.. హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్యపై జబర్ధస్త్ కమెడియన్ షాకింగ్ కామెంట్స్

    వాళ్ల వల్లే చనిపోయాడు.. హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్యపై జబర్ధస్త్ కమెడియన్ షాకింగ్ కామెంట్స్

    ప్రముఖ చానెల్‌లో ప్రసారం అయ్యే కామెడీ షో 'జబర్ధస్త్' ద్వారా ఎంతో మంది తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఒకవైపు వినోదాన్ని పంచుతూనే.. మరోవైపు, ఎంతో మంది ఆర్టిస్టులను అందిస్తోందీ షో. అందుకే 'జబర్ధస్త్'కు చాలా మంది అభిమానులు ఉన్నారు. ఆ షో ద్వారా ఫేమస్ అయి, సినిమా అవకాశాలను దక్కించుకున్న వారిలో షేకింగ్ శేషు ఒకరు. తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్న ఈయన.. చాలా సినిమాల్లోనూ మెప్పించారు. తాజాగా ఆయన ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎన్నో విషయాలను పంచుకున్నారు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    ఊహించని విధంగా ఇస్మార్ట్ శంకర్ రీమేక్‌.. రామ్ పాత్రలో స్టార్ హీరో.. అతడికే సెట్ అవుతుందంటున్నారు.!

    ఊహించని విధంగా ఇస్మార్ట్ శంకర్ రీమేక్‌.. రామ్ పాత్రలో స్టార్ హీరో.. అతడికే సెట్ అవుతుందంటున్నారు.!

    సరైన హిట్ కొట్టాలనే కసితో టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ - టాలీవుడ్ బడా డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. పక్కా మాస్ మసాలా కథతో రూపొందిన ఈ సినిమాను బీ, సీ సెంటర్ల ప్రేక్షకులు సూపర్ డూపర్ హిట్ చేశారు. మొదట్లో మిక్స్‌డ్ టాక్‌ను దక్కించుకున్నప్పటికీ, క్రమంగా హిట్ చిత్రంగా నిలిచింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకీ ఏంటా న్యూస్..? వివరాల్లోకి వెళితే...

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    బిగ్ షాకింగ్: ‘సైరా: నరసింహారెడ్డి’ వాయిదా.. వాళ్ల కోరిక మేరకు రామ్ చరణ్ నిర్ణయం.!

    బిగ్ షాకింగ్: ‘సైరా: నరసింహారెడ్డి’ వాయిదా.. వాళ్ల కోరిక మేరకు రామ్ చరణ్ నిర్ణయం.!

    తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా మన సినిమాల హవా కనిపిస్తోంది. కొద్దిరోజులుగా సాహో సందడి చేస్తుండగా.. ఇటీవలే సైరా: నరసింహారెడ్డి హడావిడి కూడా మొదలైంది. దీంతో అందరి దృష్టి టాలీవుడ్‌పై పడింది. సాహో విడుదలకు సిద్ధం అయిపోగా.. సైరా మాత్రం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేయడానికి సన్నాహాలు చేస్తోంది. చిరంజీవి కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే, తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా న్యూస్..?

    <strong>పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి</strong> పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

     సీక్రెట్ బయటపెట్టిన జబర్దస్త్ వినోద్.. తొలిసారి తీసుకుంది ఇంతే అని చెప్పేశాడు

    సీక్రెట్ బయటపెట్టిన జబర్దస్త్ వినోద్.. తొలిసారి తీసుకుంది ఇంతే అని చెప్పేశాడు

    బుల్లితెర ఖతర్నాక్ కామెడీ షో జబర్దస్త్ ద్వారా ఎంతోమంది కళాకారులు ఫేమస్ అయ్యారు. కడుపుబ్బా నవ్వించే స్కిట్స్ వేస్తూ బుల్లితెర ఆడియన్స్‌ని గిలిగింతలు పెడుతూనే ఉన్నారు. రోజుకో కొత్త రకం స్కిట్.. అప్‌డేట్ నవ్వులు అన్నట్లుగా సాగుతోంది జబర్దస్త్ షో. అయితే జబర్దస్త్ పార్టిసిపెంట్స్‌లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న పేరు వినోద్. గత కొన్ని రోజులుగా జనం నోళ్ళలో నానుతూ వస్తున్న ఈయన తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో సీక్రెట్ బయటపెట్టేశాడు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    ఆ విషయంలో అనుష్క చాలా వీక్.. అదే కాజల్ అయితే! ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు

    ఆ విషయంలో అనుష్క చాలా వీక్.. అదే కాజల్ అయితే! ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు

    ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి చూపు ప్రభాస్ హీరోగా రాబోతున్న సాహో పైనే ఉంది. మరో రెండు రోజుల్లో ఈ భారీ బడ్జెట్ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో చర్చలన్నీ సాహో పైనే ఉన్నాయి. మరోవైపు భారీ సినిమా కావడంతో ఓ రేంజ్ ప్రమోషన్స్ చేస్తూ వస్తోంది చిత్రయూనిట్. దేశంలోని పలు నగరాల్లో ప్రెస్ మీట్స్ పెడుతూ సాహో పై ఇప్పటికే ఉన్న అంచనాలకు రెక్కలు కడుతోంది. హీరో ప్రభాస్ ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో అనుష్క, కాజల్ లపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    ఆఖరికి రూమ్ షేర్‌ చేసుకుంటే వాళ్ళు కూడా.. రోజూ ఏడ్చేసేదాన్ని.. 'బాహుబలి' భామ షాకింగ్ కామెంట్స్

    ఆఖరికి రూమ్ షేర్‌ చేసుకుంటే వాళ్ళు కూడా.. రోజూ ఏడ్చేసేదాన్ని.. 'బాహుబలి' భామ షాకింగ్ కామెంట్స్

    నోరా ఫతెహి.. ఈ పేరు చెబితే గుర్తు పట్టడం కాస్త కష్టమే గానీ, బాహుబలి సినిమాలో మనోహరి సాంగ్‌తో మెలికలు తిప్పిన బ్యూటీ అంటే అందరికీ స్ట్రైక్ అవుతుంది. బాలీవుడ్, టాలీవుడ్ లోని పలు సినిమాల్లో ఐటెం సాంగ్స్ ద్వారా పాపులారిటీ తెచ్చుకుంది నోరా ఫతెహి. కెనడాకు చెందిన ఈ భామ ఇండియాలో తన కెరీర్ కష్టాలను గురించి తెలుపుతూ ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ వివరాలు చూద్దామా..

    <strong>పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి</strong> పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    ప్రియుడికి ఇలియానా గుడ్‌బై.. సహజీవనానికి తెగతెంపులు.. నా జీవితం నా ఇష్టం అంటూ

    ప్రియుడికి ఇలియానా గుడ్‌బై.. సహజీవనానికి తెగతెంపులు.. నా జీవితం నా ఇష్టం అంటూ

    ప్రియుడికి ఇలియానా గుడ్‌బై.. సహజీవనానికి తెగతెంపులు.. నా జీవితం నా ఇష్టం అంటూ
    అందాల తార ఇలియానా డ్రి క్రజ్ సహజీవనం మరోసారి మీడియాలో చర్చనీయాంశమైంది. ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ అండ్రూ నీబోన్‌తో గత కొద్దికాలంగా అఫైర్‌లో ఉంటూ సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వారిద్దరి రిలేషన్‌‌షిప్‌కు తెరపడిందా అనే అనుమానాలు బలంగా మీడియాలో వినిపిస్తున్నాయి. అందుకు ఇలియానా చేసిన పనే అందుకు ఆస్కారం కలిగించింది. ఇక వివరాల్లోకి వెళితే..

    <strong>పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి</strong> పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

     చంపుతానని బెదిరించలేదు.. అక్కడే తేల్చుకొంటా.. రాజ్ తరుణ్ కేసులో మరో ట్విస్టు..

    చంపుతానని బెదిరించలేదు.. అక్కడే తేల్చుకొంటా.. రాజ్ తరుణ్ కేసులో మరో ట్విస్టు..

    రాజ్ తరుణ్ కారు ప్రమాదం సంఘటన తర్వాత వీడియోలు చిత్రీకరించిన వ్యక్తిపై నటుడు రాజా రవీంద్ర ఘాటుగా స్పందించారు. తాను ఆయనపై బెదిరింపులకు పాల్పడలేదని, చంపుతానని కూడా బెదిరించలేదని స్పష్టం చేశారు. తనపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని, కార్తీక్ అనే వ్యక్తి గత చరిత్ర ఏంటో తెలిస్తే.. ఆయన స్వరూపం బయటపడుతుందని రాజా రవీంద్ర మీడియాకు ఇంటర్వ్యూలో వెల్లడించారు. రాజ్ తరుణ్ కారు ప్రమాద ఘటన గురించి వెల్లడిస్తూ..

    <strong>పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి</strong> పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    కూతురు పరిస్థితి చూసి యష్ కంటతడి.. గుండె పగిలిపోయిందంటూ భార్య

    కూతురు పరిస్థితి చూసి యష్ కంటతడి.. గుండె పగిలిపోయిందంటూ భార్య

    కేజీఎఫ్ తర్వాత సోషల్ మీడియాలో దక్షిణాది ప్రేక్షకులకు చేరువయ్యారు. అంతేకాకుండా ఆయన కుటుంబం కూడా అంతే చేరువైంది. యష్ కూతురు ఐరా కూడా ప్రేక్షకులకు ఇష్టంగా మారారు. అలాంటి చిన్నారి విషయంలో యష్ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకోవడం మీడియాను ఆకర్షించింది. ఇంతకు యష్ ఎందుకు కంటతడి పెట్టుకొన్నారంటే..

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

     శృంగారతారతో నిత్యానంద స్వామి.. లీగల్‌ నోటీసులతో సరికొత్త కాంట్రవర్సీ!

    శృంగారతారతో నిత్యానంద స్వామి.. లీగల్‌ నోటీసులతో సరికొత్త కాంట్రవర్సీ!

    తమిళ స్టార్ కమెడియన్ యోగిబాబు హీరోగా నటిస్తున్న పప్పీ సినిమా ఇబ్బందుల్లో కూరుకుపోయినట్టు కనిపిస్తున్నది. ఆగస్టు 16న రిలీజ్ చేసిన టీజర్‌లో స్వామి నిత్యానందను కించపరిచే విధంగా చూపించారనే ఆరోపణలపై కోర్టును ఆశ్రయించడంతో ఈ సినిమా చట్టపరమైన ఇబ్బందుల్లో కూరుకుపోయింది. తనను తప్పడు రితీలో చూపించడంతో నిర్మాతపై నిత్యానంద స్వామి వర్గం కేసు నమోదు చేసింది. ఈ కేసు వివరాల్లోకి వెళితే..

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    English summary
    Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. Nagababu, Sharath Babu made sensatinal comments in the media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X