For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్ : అమ్మాయిలను వాడుకున్నారా?.. కనీసం అది కూడా చేతకాదు.. ఇదే నా చివరి హెచ్చరిక

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. సుశాంత్ మృతి, జబర్దస్త్‌, కరోనా, చిరంజీవి, శ్రీ రెడ్డి, అనసూయ, రష్మీ, విజయ్ దేవరకొండకు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

  కీర్తి సురేష్ అలాంటిదే.. కనీసం అది కూడా చేతకాదు.. గుట్టు విప్పిన నిర్మాత

  కీర్తి సురేష్ అలాంటిదే.. కనీసం అది కూడా చేతకాదు.. గుట్టు విప్పిన నిర్మాత

  మహానటి కీర్తి సురేష్.. తెరపై ఎంత సౌమ్యంగా కనిపిస్తూ ఉంటుందో.. నిజ జీవితంలోనూ అంతే. ఎంత అందం ఉన్నా, పేరు వచ్చినా, ఒదిగి ఉంటుంది. అందుకే కీర్తి సురేష్‌కు వ్యక్తిగతంగానూ ఎంతో మంది అభిమానులున్నారు. కీర్తి సురేష్ నిజ జీవితంలో ఎంత మొహమాటుస్తురాలో.. ఆమె వ్యక్తిత్తం ఎటువంటిదో నిర్మాత స్వప్నాదత్ తాజాగా బయట పెట్టింది. కీర్తి సురేష్, స్వప్నా మధ్ నడిచిన సంభాషణ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఇంతకీ కీర్తి గురించి ఆ నిర్మాత ఏం చెప్పిందో ఓ సారి చూద్దాం.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  బోల్డ్ సీన్లతో రెచ్చిపోయిన కాజల్: ఎట్టకేలకు ఆ సినిమా రిలీజ్‌కు లైన్ క్లియర్!

  బోల్డ్ సీన్లతో రెచ్చిపోయిన కాజల్: ఎట్టకేలకు ఆ సినిమా రిలీజ్‌కు లైన్ క్లియర్!

  ఆకట్టుకునే అందం.. అద్భుతమైన నటనతో తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా కాలం పాటు తన హవాను చూపించింది కాజల్ అగర్వాల్. తక్కువ సమయంలోనే ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ... స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. ఈ క్రమంలోనే దాదాపు అందరు హీరోలతో నటించి మెప్పించింది. అంతేకాదు, ఎవరికీ సాధ్యం కాని రీతిలో వరుసగా సినిమాలు చేసింది. అయితే ఇప్పుడా పరిస్థితి లేదు. ఇలాంటి సమయంలో కాజల్ ఎప్పుడో నటించి ఆగిపోయిన ఓ 'బూతు' సినిమా ఇప్పుడు రిలీజ్ కాబోతుందట. ఆ వివరాలు మీకోసం.!

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఆ వూర్లో వారికి ఇద్దరు భర్తలు, భార్యలు.. ప్రజల ఆగ్రహం, చిక్కుల్లో వనిత విజయ్.. సెలబ్రిటీ అరెస్ట్

  ఆ వూర్లో వారికి ఇద్దరు భర్తలు, భార్యలు.. ప్రజల ఆగ్రహం, చిక్కుల్లో వనిత విజయ్.. సెలబ్రిటీ అరెస్ట్

  బిగ్‌బాస్ సెలబ్రిటీ, సినీ నటి వనితా విజయ్ కుమార్ మూడో పెళ్లి వ్యవహారం రోజు రోజుకు మరితం వివాదాస్పదం అవుతున్నది. మీడియాలో విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా, మనోభావాలు దెబ్బ తీసే విధంగా కామెంట్లు చేసుకొంటూ వనిత, ఆమె ప్రత్యర్థులు రచ్చ రచ్చ చేస్తున్నారు. తాజాగా తన ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలను తిప్పి కొట్టేందుకు చేసిన వ్యాఖ్యలు ఆమెను పీకల్లోతు చిక్కుల్లో పడేశాయి. దాంతో ఆమె క్షమాపణ చెప్పుతూ వివరణ ఇచ్చారు. ఇంతకు ఆమె చేసిన వ్యాఖ్యలు, ఎవరి ఉద్దేశించి చేశారంటే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఎదో ఒకరోజు తలపగిలి చచ్చిపోతాడు.. RGV పవర్ స్టార్ పై బండ్ల గణేష్ కౌంటర్

  ఎదో ఒకరోజు తలపగిలి చచ్చిపోతాడు.. RGV పవర్ స్టార్ పై బండ్ల గణేష్ కౌంటర్

  విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మొత్తానికి పవర్ స్టార్ సినిమాతో సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేశాడు. కోవిడ్ 19 ఇబ్బందుల్లో కూడా అనుకున్నట్టుగా సినిమాను తెరకెక్కించి తన కాంట్రవర్సీ స్టైల్ లోనే సినిమాను రిలీజ్ చేశాడు. ఇక అందులో బండ్ల గణేష్ పాత్రను గుండ్ల రమేష్ గా చూపించిన విషయం తెలిసిందే. ఆ పాత్ర చాలా వరకు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక ఈ వివాదంపై బండ్ల గణేష్ మొదటిసారి స్పందించాడు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  రికార్డ్ క్రియేట్ చేసిన సుశాంత్ సింగ్ ఆఖరి చిత్రం.. థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఉంటే కలెక్షన్స్..?

  రికార్డ్ క్రియేట్ చేసిన సుశాంత్ సింగ్ ఆఖరి చిత్రం.. థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఉంటే కలెక్షన్స్..?

  ఒక సినిమా విజయం చిత్ర యూనిట్ లో నింపే సంతోషం అంతా ఇంతా కాదు. అయితే సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ కథానాయకుడిగా నటించిన చివరి చిత్రం ఇప్పుడు విజయం సాధించిన కూడా చిత్ర యూనిట్ లో కన్నీళ్లే దర్శనమిస్తున్నాయి. సుశాంత్ సింగ్ మరణానికి ముందు నటించిన ఆఖరి సినిమా 'దిల్‌ బేచారా' ఇటీవల డిస్నీ+హాట్‌స్టార్‌ ఓటీటీ వేదికగా విడుదలైంది. అయితే ఆ సినిమా విడుదలైన కొన్ని గంటలకే సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  అమ్మాయిలను వాడుకున్నారా?.. యాంకర్ ప్రశ్నకు చిర్రెత్తిపోయిన వర్మ.. మైక్ పడేసి జంప్!

  అమ్మాయిలను వాడుకున్నారా?.. యాంకర్ ప్రశ్నకు చిర్రెత్తిపోయిన వర్మ.. మైక్ పడేసి జంప్!

  విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇండస్ట్రీలో ఎవరు లేనంత బిజీగా ఉన్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓ వైపు సినిమాలు మరోవైపు వివధాలు, కాంట్రవర్సీలు, ప్రమోషన్స్ అంటూ మునుపెన్నడు లేనంత బిజీగా మారిపోయారు. ఇక పవర్ స్టార్ కోసం వరుస ఇంటర్వ్యూలు ఇచ్చిన ఆర్జీవి ఒక ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నకు చిర్రెత్తిపోయాడు. అమ్మాయిలను వాడుకుంటారా అనే ప్రశ్నకు కోపంతో ఊగిపోయారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  సుశాంత్ సూసైడ్: మహేష్‌భట్‌పై పోలీసుల ప్రశ్నల వర్షం.. కంగన ప్లాన్ వర్కవుట్!

  సుశాంత్ సూసైడ్: మహేష్‌భట్‌పై పోలీసుల ప్రశ్నల వర్షం.. కంగన ప్లాన్ వర్కవుట్!

  యువ హీరో, దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్‌లో ఊహించని పరిణామాలు చోటుచేసుకొంటున్నాయి. సుశాంత్ మరణంపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ పలువురు ప్రముఖులు, నెటిజన్లు సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తుండటంతో ముంబై పోలీసుల దర్యాప్తుపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ప్రముఖ టెలివిజన్ ఛానెల్ ఈ కేసుపై అనేక కథనాలు, డిబేట్లు చేస్తూ విచారణపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నది. ఈ క్రమంలో ఇటీవల బాలీవుడ్ దిగ్గజాలను ప్రశ్నించడం ఈ కేసు విచారణ ఆసక్తిగా మారింది. వివరాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  సుశాంత్‌ కేసులో కొత్త ట్విస్టులు.. కరణ్ జోహర్‌కు షాక్.. పోలీసుల చేతికి తాజా పోస్ట్ మార్టం రిపోర్టు

  సుశాంత్‌ కేసులో కొత్త ట్విస్టులు.. కరణ్ జోహర్‌కు షాక్.. పోలీసుల చేతికి తాజా పోస్ట్ మార్టం రిపోర్టు

  యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు చోటుచేసుకొన్నాయి. మహేష్‌ భట్‌ను మూడు గంటలపాటు ప్రశ్నించడంతోపాటు కరణ్ జోహర్‌కు నోటీసులు పంపించడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. అంతేకాకుండా విసేరాకు సంబంధించి పోస్టు మార్టం రిపోర్టులు పోలీసులకు అందడం సంచలన అంశాలుగా మారాయి. జూలై 27వ తేదీన చోటుచేసుకొన్న సంఘటనల విషయాలు మరిన్ని వివరాలు..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఇదే నా చివరి హెచ్చరిక.. లేదంటే చర్యలు తప్పవు.. బిగ్ బాస్ 4 రూమర్స్ పై హీరోయిన్ ఆగ్రహం

  ఇదే నా చివరి హెచ్చరిక.. లేదంటే చర్యలు తప్పవు.. బిగ్ బాస్ 4 రూమర్స్ పై హీరోయిన్ ఆగ్రహం

  ఇండియన్ బిగెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ పై కథనాలు ఏ రేంజ్ లో వెలువడుతున్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. లాక్ డౌన్ తరువాత మొదట తెలుగులోనే షో హడావుడి చేయబోతోంది. ఇప్పటికే అఫీషియల్ గా ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కంటెస్టెంట్స్ కి సంబంధించిన వార్తలు కూడా జోరుగా వస్తున్నాయి. ఇక ఆ రూమర్స్ పై కొందరు నటీనటులు కూల్ గా స్పందిస్తుండగా మరికొందరు సీరియస్ అవుతున్నారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  Rana Daggubati-Miheeka Bajaj’s Wedding Not Postponed
   100% త్రిష వీడియో బయటపెడతా.. మాఫియాతో లింకులు అంటూ బాంబ్ పేల్చిన హీరోయిన్

  100% త్రిష వీడియో బయటపెడతా.. మాఫియాతో లింకులు అంటూ బాంబ్ పేల్చిన హీరోయిన్

  గత కొంత కాలంగా సీనియర్ హీరోయిన్ త్రిషకు ఒక హాట్ హీరోయిన్ తలనొప్పిగా మారుతోంది. నిత్యం ఎదో ఒక విదంగా త్రిషను టార్గెట్ చేస్తున్న ఆ బ్యూటీ ఇటీవల మరో బాంబ్ పేల్చింది. తప్పకుండా త్రిష బండారం బయటపెడతాను అంటూ ఆమెకు సంబంధించిన వీడియో కూడా ఉందని దాన్ని 100% రిలీజ్ చేస్తానని చెప్పడం అందరిని షాక్ కి గురి చేస్తోంది. వివరాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  English summary
  Trending Topics At Social Media Are Sushant Singh Suicide, Jabardasth, Naga Babu, Taapsee, SunnyLeone, Rashmi Are In News.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X