ట్రెండింగ్: గుండీలు విప్పి తాప్సీ బరితెగింపు.. డీజే టిల్లు గ్లామర్ ట్రీట్.. హెబ్బా పటేల్ అందాల ఆరబోత

టాలీవుడ్‌తోపాటు ఇండియన్ సినిమా పరిశ్రమలోనే కాకుండా ప్రపంచ సినీ వేదిక తెలుగు వాళ్ల సత్తా, ఇటీవల ఇతర సంఘటనలు మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. హీరోలు, హీరోయిన్లు చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. గత వారం రోజులుగా మీడియాలో హల్‌చల్ చేస్తున్న సంఘటనలు, కామెంట్లు ట్రెండింగ్గా మారాయి. గత కొద్ది రోజులుగా ట్రెండ్ అవుతున్న స్టోరీలు మీ కోసం..

యాంకర్ సుమతో రానా చిల్లర మాటలు.. ఎవరూ ఇలా బిహేవ్ చేయలేదంటూ!
తెలుగు బుల్లితెరపై తిరుగులేని హోస్టుగా వెలుగొందుతూ.. సుదీర్ఘ కాలంగా తనదైన రీతిలో దూసుకుపోతోంది యాంకర్ సుమ కనకాల. పంచులు, ప్రాసలు, తనదైన డైలాగులతో ప్రతి కార్యక్రమాన్ని వన్ ఉమెన్ షోగా మార్చేస్తున్న ఈ చిన్నది.. ఇప్పటికీ భారీ స్థాయిలో ప్రభావాన్ని చూపిస్తోంది. ఫలితంగా ఇంకా ఇంకా ఆఫర్లను అందుకుంటూనే ఉంది. ముఖ్యంగా 'సుమ అడ్డా' షోలో తనదైన అల్లరి చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో హీరో దగ్గుబాటి రానా.. యాంకర్ సుమకు షాకిచ్చాడు. అసలేం జరిగింది? దానికి సంబంధించిన వివరాలు మీకోసం! పూర్తి స్టోరి వివరాల్లోకి వెళితే..

Trending Filmi News: Rithu Chowdary, Pavitra Lokesh, Neha Shetty, Jabardasth, Shruti Haasan, Hebah Patel, Samantha in trends

బరి తెగించిన తాప్సీ పన్ను. జాకెట్ గుండీలు విప్పేసి.. ఎద సౌందర్యం బయటపెట్టి.. వీడియో వైరల్

సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత సినీ తారలు తమ అందాల ఆరబోతకు వెనుకాడటం లేదు. మొబైల్ టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో సెన్సార్ లేకుండా తమ గ్లామరస్ ఫోటోలను, వీడియోలను షేర్ చేసి పాపులరాటిని సంపాదించే పనిలో పడుతున్నారు. గ్లామర్ డోస్ పెంచిన హీరోయిన్లను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఈ ట్రోల్స్ బారిన పడిన వ్యవహారంలో తాప్సీ పన్ను కూడా చేరింది. తాప్సీ పన్ను ఎద అందాల ప్రదర్శన ఎంత దారుణంగా ఉందనే విషయంలోకి వెళితే.. పూర్తి స్టోరి వివరాల్లోకి వెళితే..

Trending Filmi News: Rithu Chowdary, Pavitra Lokesh, Neha Shetty, Jabardasth, Shruti Haasan, Hebah Patel, Samantha in trends

ఆ డైరెక్టర్లు అలా చీట్ చేశారు.. దర్శకుడు పరుశురాంపై అరవింద్ ఘాటైన వ్యాఖ్యలు

2018 సంవత్సరంలో కేరళను ముంచెత్తిన వరదల ఆధారంగా రూపొందిన చిత్రం 2018. ఈ చిత్రంలో టోవినో థామస్, ఇంద్రన్స్, కుంచాకో బోబన్, అపర్ణ బాలమురళి, వినీత్ శ్రీనివాసన్, ఆసిఫ్ అలీ, లాల్, నరేన్, తన్వి రామ్, శ్శివద, కలైయరసన్, అజు వర్గీస్, సిద్ధిక్, మరియు జాయ్ మాథ్యూ, సుధీష్ ముఖ్య పాత్రలు పోషించారు. ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ ఈ మాస్టర్‌పీస్‌ని తెలుగు ప్రేక్షకులకు అందించారు. ప్రస్తుతం ఈ సినిమాకి అనూహ్య స్పందన లభిస్తుంది. ఈ నేపథ్యంలో గీతా ఆర్ట్స్ థ్యాంక్యూ మీట్ నిర్వహించింది. ఈ నేపథ్యంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ... పూర్తి స్టోరి వివరాల్లోకి వెళితే..

Trending Filmi News: Rithu Chowdary, Pavitra Lokesh, Neha Shetty, Jabardasth, Shruti Haasan, Hebah Patel, Samantha in trends

మళ్లీ గేట్లు ఎత్తేసిన డీజే టిల్లు హీరోయిన్: ఎద అందాలు ప్రదర్శిస్తూ ఫ్రీ షో

సాధారణంగా హీరోయిన్లు సక్సెస్ కావాలంటే ఎన్నో సినిమాలు చేయనవసరం లేదు. ఒక్క సినిమాలోనైనా గుర్తుండిపోయే పాత్రను చేస్తే చాలు. ఇలా టాలీవుడ్‌లో ఎంతో మంది భామలు హైలైట్ అయ్యారు. అందులో క్యూట్ లేడీ నేహా శెట్టి ఒకరు. చాలా ఏళ్ల క్రితమే హీరోయిన్‌గా పరిచయమైన ఈ అమ్మడు.. 'డీజే టిల్లు' చిత్రంతో తెలుగు రాష్ట్రాల్లో ఎనలేని క్రేజ్‌ను దక్కించుకుంది. ఫలితంగా ఫుల్‌గా ఆఫర్లను దక్కించుకుంటోంది. అలాగే, నేహా సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా కొన్ని హాట్ ఫొటోలు వదిలింది. అవి మీరే చూడండి! పూర్తి స్టోరి కోసం..

Trending Filmi News: Rithu Chowdary, Pavitra Lokesh, Neha Shetty, Jabardasth, Shruti Haasan, Hebah Patel, Samantha in trends

Sixth Sense: ఓంకార్ షోలో ఊహించని సీన్.. వెక్కి వెక్కి ఏడ్చిన హీరో.. గుండెను పిండేశారు కదయ్యా!

ఓంకార్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని బుల్లితెర ప్రేక్షకుడు ఉండడు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అంతలా అతడు సుదీర్ఘ కాలంగా ఫిల్మ్ మేకర్‌గా, యాంకర్‌గా, నిర్మాతగా వ్యవహరిస్తూ ఆడియెన్స్‌ను అలరిస్తున్నాడు. ముఖ్యంగా బుల్లితెరపై ఎన్నో రకాల షోలు చేస్తూ సత్తా చాటుకుంటోన్నాడు. ఇందులో భాగంగానే ఓంకార్ 'సిక్త్ సెన్స్' అనే టెర్రిఫిక్ షోను చాలా ఏళ్ల క్రితమే మొదలెట్టాడు. ఇప్పుడిది ఐదో సీజన్‌ను జరుపుకుంటోంది. ఈ షోలో ఎవరూ ఊహించని ఓ ఎమోషనల్ సంఘటన జరిగింది. ఇంతకీ ఏమైంది? ఆ పూర్తి వివరాలను మీరే చూడండి! పూర్తి స్టోరి కోసం..

Trending Filmi News: Rithu Chowdary, Pavitra Lokesh, Neha Shetty, Jabardasth, Shruti Haasan, Hebah Patel, Samantha in trends

లిప్‌లాక్స్ అంటూ లొల్లి.. ఆ వేధింపులు తట్టుకోలేక రిజెక్ట్ చేశా.. బాబు బంగారం హీరోయిన్ ఘాటైన కామెంట్స్

బాబు బంగారం, ఆటాడుకుందాం రా సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సోనమ్ బజ్వా బాలీవుడ్ సినిమా పరిశ్రమలో సంచలన వ్యాఖ్యలు చేసింది. తమిళ, తెలుగు, హిందీ చిత్రాల్లో రాణించిన ఈ అందాల భామ ప్రస్తుతం పంజాబీ సినిమాకే పరిమితమైంది. అయితే వేధింపులు భరించలేక హిందీలో వచ్చిన ఆఫర్లను రిజెక్ట్ చేశానంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. సోనమ్ బజ్వా చేసిన వ్యాఖ్యల వివరాల్లోకి వెళితే..

పవిత్రా లోకేష్, వీకే నరేష్ పిల్లల్ని కంటున్నారా? మళ్లీ పెళ్లి తర్వాత సంతానంపై ఏం క్లారిటీ ఇచ్చారంటే?

విలక్షణ నటుడు, నిర్మాత వీకే నరేష్, క్యారెక్టర్ ఆర్టిస్టు పవిత్రా లోకేష్ జంటగా నటించిన మళ్లీ పెళ్లి రిలీజ్‌కు ముందు సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాకు ముందు వారిద్దరి రిలేషన్ కేవలం మీడియాలోనే కాకుండా సొసైటీలో కూడా చర్చనీయాంశమైంది. పలు సంచలన సంఘటనలు, ప్రెస్ మీట్స్ వీకే నరేష్, పవిత్ర లోకేష్ బంధంపై ఆసక్తిని రేపాయి. అయితే వారిద్దరి జీవితం ఆధారంగా తెరకెక్కిన మళ్లీ పెళ్లి సినిమా ప్రమోషన్స్ కోసం మీడియాతో వారిద్దరూ మాట్లాడుతూ.. పిల్లల్ని కంటారా? అనే ప్రశ్నకు ఎలా స్పందించారంటే?? పూర్తి స్టోరి కోసం..

Trending Filmi News: Rithu Chowdary, Pavitra Lokesh, Neha Shetty, Jabardasth, Shruti Haasan, Hebah Patel, Samantha in trends

Samantha Ruth Prabhu హాలీవుడ్‌లోకి సమంత.. మూవీ ఎన్ని భాషల్లో? హీరో, నిర్మాత, దర్శకులు ఎవరంటే?

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు కెరీర్ గ్రాఫ్ ఊహించని విధంగా దూసుకెళ్తున్నది. హిట్లు, ఫెయిల్యూర్స్ అనే సంబంధం లేకుండా భారీ ఆఫర్లు ఆమెను పలకరిస్తున్నాయి. సినిమాలే కాకుండా వెబ్ సిరీస్‌లతో సమంత రుత్ ప్రభు కెరీర్ పరంగా మెరుగైన ప్రదర్శనను ఇస్తున్నారు. ప్రస్తుతం హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలతో తన కెరీర్ కొత్త కోణంలోకి మలుచుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో సమంత రుత్ ప్రభు హాలీవుడ్‌ సినీ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నది. సమంత హాలీవుడ్ సినిమా, అలాగే ఆమె కెరీర్ వివరాల్లోకి వెళితే.. పూర్తి స్టోరి కోసం..

Trending Filmi News: Rithu Chowdary, Pavitra Lokesh, Neha Shetty, Jabardasth, Shruti Haasan, Hebah Patel, Samantha in trends

Hebah Patel: క్లివేజ్ షోతో చంపేస్తున్న క్యూట్ కుమారి.. ఎంతగా మారిపోయిందో..

మొదటి సినిమాతోనే క్యూట్ గ్లామరస్ బ్యూటీగా యువకుల గుండెల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీ హెబ్బా పటేల్. హెబ్బా పటేల్ ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో వరుసగా సక్సెస్ లు మాత్రం అందుకోకపోయినప్పటికీ కూడా ఒకటి రెండు సినిమాలతోనే ఆమెకు మంచి గుర్తింపు లభించింది. ఇక ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో అమ్మడు రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచుతూ మరో స్థాయికి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తుంది. ఇక రీసెంట్ గా ఆమె మరోసారి క్లివేజ్ అందాలతో మతిపోయేలా చేసింది ఆ ఫోటో వివరాల్లోకి వెళితే.. పూర్తి స్టోరి కోసం..

Shruti Haasan: ఘాటైన డ్రెస్సులో శృతి హసన్ డేట్ నైట్.. అతనిపై పడిపోయి.. కొరికేస్తూ సరసాలు...

సౌత్ సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా కొనసాగుతున్న శృతి హాసన్ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకుంది. శృతి హాసన్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కమల్ హాసన్ కుమార్తెగా ఎంట్రీ ఇచ్చిన అమ్మడు బ్యాక్ గ్రౌండ్ తో కాకుండా సొంత టాలెంట్ తోనే స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. ఇక నటిగా మాత్రమే కాకుండా సింగర్ గా, రైటర్ గా పలు రకాల టాలెంట్స్ ఆమెలో ఉన్నాయి. ఇక శృతి తన పర్సనల్ లైఫ్ కూడా ఓపెన్ బుక్ అని చెప్పవచ్చు. ఆమె ప్రియుడితో ఉండే ఫొటోలు కూడా వైరల్ అవుతుంటాయి. లేటెస్ట్ గా పోస్ట్ అమ్మడు పోస్ట్ చేసిన కొన్ని ఫొటోల వివరాల్లోకి వెళితే.. పూర్తి స్టోరి కోసం..

దేశం గర్వించదగిన సినిమా ఆపరేషన్ రావణ్.. నచ్చకపోతే కాలర్ పట్టుకొని నిలదీయండి.. హీరో రక్షిత్ ఎమోషనల్

పలాస 1978 చిత్రంతో మంచి క్రేజ్ సంపాదించుకొన్న యువ హీరో రక్షిత్ అట్లూరి నటించిన చిత్రం ఆపరేషన్ రావణ్. సుధాస్ మీడియా బ్యానర్ మీద ధ్యాన్ అట్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో రక్షిత్ అట్లూరి సరసన సంగీర్తన విపిన్ హీరోయిన్ గా నటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకొంటున్నఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ థ్రిల్‌ను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి దర్శకులు మారుతి, కళ్యాణ్‌ కృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పూర్తి స్టోరి కోసం..

Trending Filmi News: Rithu Chowdary, Pavitra Lokesh, Neha Shetty, Jabardasth, Shruti Haasan, Hebah Patel, Samantha in trends

మళ్లీ ఎద అందాలు ఓపెన్ చేసిన రీతూ: బుల్లి గౌనులో ఓవర్ ఎక్స్‌పోజింగ్

తెలుగు రాష్ట్రాల్లోని ఎంతో మంది టాలెంట్ ఉన్న నటీనటీలు బుల్లితెరపై కొంత కాలంగా సందడి చేస్తోన్నారు. షోలలోనో, సీరియళ్లలోనో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోన్నారు. అలాంటి వారిలో జబర్ధస్త్ ఫేం రీతూ చౌదరి ఒకరు. చాలా కాలం క్రితమే టెలివిజన్ రంగంలోకి అడుగు పెట్టిన ఈ చిన్నది.. అప్పటి నుంచి తనదైన రీతిలో మజాను పంచుతూనే ఉంది. ఈ మధ్య కాలంలో మరింతగా ఆఫర్లను అందుకుంటూ దూసుకెళ్తోంది. అలాగే, రీతూ చౌదరి సోషల్ మీడియాలో యమ అల్లరి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె కొన్ని పిక్స్ వదిలింది. అవి మీరే చూడండి! పూర్తి స్టోరి కోసం..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X