For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్ : రోజా కొత్త బిజినెస్..అలా అనగానే జగన్‌ తిట్టాడు.. మరీ ఇలా మారిపోయిందేంటి?

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. ఉప్పెన మూవీ, జబర్దస్త్‌, కరోనా, చిరంజీవి, శ్రీ రెడ్డి, అనసూయ, రష్మీ, విజయ్ దేవరకొండకు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

  అందాలకు అడ్డుగా అలా ‘టోపీ’.. అర్దనగ్న ప్రదర్శనతో పాయల్ రాజ్‌పుత్ రచ్చ

  అందాలకు అడ్డుగా అలా ‘టోపీ’.. అర్దనగ్న ప్రదర్శనతో పాయల్ రాజ్‌పుత్ రచ్చ

  పాయల్ రాజ్‌పుత్ తెరపై చేసే అందాల విందు గురించి అందరికీ తెలిసిందే. అయితే తెర మీద కంటే సోషల్ మీడియాలో మరింతగా రచ్చ చేస్తుంటుంది. హాట్ హాట్ ఫోటో షూట్లతో పాయల్ అందాల ఆరబోతలో హల్చల్ చేస్తుంటుంది. సినిమాల్లో పాత్రలు వేసి ఫేమస్ అవ్వడం కంటే సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను షేర్ చేసి మరింతగా ఫేమస్ అవుతోంది పాయల్ రాజ్‌పుత్. ప్రస్తుతం పాయల్ చేసిన ఓ జిమ్మిక్కు, దాని వెనుకున్న గుట్టంతా వైరల్ అవుతోంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  హాట్ ఫోజులతో సెగలు రేపుతోన్న పునర్నవి: ఏకంగా అలా కనిపించడంతో షాకవుతోన్న నెటిజన్లు!

  హాట్ ఫోజులతో సెగలు రేపుతోన్న పునర్నవి: ఏకంగా అలా కనిపించడంతో షాకవుతోన్న నెటిజన్లు!

  కొంత మంది సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపును దక్కించుకోలేరు. ఇలా చాలా మంది కొన్ని సినిమాలు మాత్రమే చేసి కనుమరుగైపోతున్నారు. అయితే, ఈ మధ్య కాలంలో ఇలా ఫేడౌట్ అయిన వాళ్లకు అవకాశాలు కల్పించేందుకు ఎన్నో షోలు పుట్టుకొచ్చాయి. అలాంటి వాటి వల్ల గతంలో పొందని గుర్తింపును దక్కించుకుంటున్నారు. ఇలా.. బిగ్ బాస్ షో వల్ల ఎనలేని క్రేజ్‌ను అందుకుని ఫుల్ స్వింగ్‌తో దూసుకుపోతోంది పునర్నవి భూపాలం. ఈ మధ్య కాలంలో యమ పాపులర్ అయిందామె. ఈ నేపథ్యంలో తాజాగా హాట్ ఫొజులతో సెగలు రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే....

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  అలా అనగానే జగన్‌ తిట్టాడు.. పిల్లలు కావాలంటే ఇంకొకరిని చూసుకోమంటూ: మంచు విష్ణు పర్సనల్ మేటర్ లీక్

  అలా అనగానే జగన్‌ తిట్టాడు.. పిల్లలు కావాలంటే ఇంకొకరిని చూసుకోమంటూ: మంచు విష్ణు పర్సనల్ మేటర్ లీక్

  సినిమాల్లోకి ప్రవేశించి చాలా ఏళ్లే గడుస్తోన్న ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేక ఇబ్బందులు పడుతున్నాడు మంచు వారి హీరో విష్ణు. అప్పుడెప్పుడో కెరీర్ ఆరంభంలో కొన్ని హిట్లను తన ఖాతాలో వేసుకున్న అతడు.. చాలా కాలంగా సరైన బ్రేక్ దొరకక సతమతం అవుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నో ప్రయోగాలు చేస్తూ ముందుకెళ్తున్నాడు. ఇక, పర్సనల్ లైఫ్ విషయంలో ఎంతో హ్యాపీగా ఉన్నాడీ హీరో. ఈ నేపథ్యంలో తనకు పిల్లల విషయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ వార్నింగ్ ఇచ్చాడంటూ షాకింగ్ మేటర్‌ను లీక్ చేశాడు. ఆ సంగతులు మీకోసం!

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  రోజా కొత్త బిజినెస్.. కూతురి ఆలోచనతో గ్రాండ్ ఓపెనింగ్.. షాకైనా సీనియర్ హీరోయిన్!

  రోజా కొత్త బిజినెస్.. కూతురి ఆలోచనతో గ్రాండ్ ఓపెనింగ్.. షాకైనా సీనియర్ హీరోయిన్!

  టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ప్రముఖ రాజకీయ నాయకురాలు రోజా సెల్విమని మరో కొత్త బిజినెస్ స్టార్ట్ చేశారు. ఓ వైపు పొలిటీషియన్ గా మరోవైపు యాక్టర్ గా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ రోజా తన కూతురు సలహా మేరకు అప్పుడే బిజినెస్ లు లాంచ్ చేయిస్తున్నారు. ఇటీవల మొదలు పెట్టగా ఆ వేడుకకు సీనియర్ నటీమణి కూడా వచ్చారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  కావాల్సినవన్నీ కూడా లోపలే ఉన్నాయ్.. నగ్నంగా పోజు.. కవ్విస్తోన్న రాయ్ లక్ష్మీ

  కావాల్సినవన్నీ కూడా లోపలే ఉన్నాయ్.. నగ్నంగా పోజు.. కవ్విస్తోన్న రాయ్ లక్ష్మీ

  వెండితెరపై అవకాశాలు లేకపోయినా, జనాల్లో ఎక్కువగా కనిపించకపోయినా కొంత మంది తారలకు మాత్రం స్టార్డం తగ్గదు. అలాంటి వారిలో రాయ్ లక్ష్మీ ముందుంటుంది. ప్రస్తుతం ఆమెకు ఎలాంటి ఆఫర్లు లేకపోయినా తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. దీనికి కారణం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం. సోషల్ మీడియాలో రాయ్ లక్ష్మీ చేసే హడావిడి అంతా కాదు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  మంచు విష్ణు ఫోన్ చేసి బెదిరించాడు.. వాళ్ల కంటే మోహన్‌బాబుతోనే అంటూ రానా దగ్గుబాటి

  మంచు విష్ణు ఫోన్ చేసి బెదిరించాడు.. వాళ్ల కంటే మోహన్‌బాబుతోనే అంటూ రానా దగ్గుబాటి

  మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన మోసగాళ్లు చిత్రం రిలీజ్‌కు సిద్దమైంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా రానా దగ్గుబాటి, చిత్రంలో నటించిన సునీల్ శెట్టి‌తోపాటు ప్రముఖ నటుడు, డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూడా తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ...

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   జెనీలియాకు గాయం.. ఆ పని చేసుకోలేక ఇబ్బంది.. భర్త సాయానికి నెటిజన్లు ఫిదా

  జెనీలియాకు గాయం.. ఆ పని చేసుకోలేక ఇబ్బంది.. భర్త సాయానికి నెటిజన్లు ఫిదా

  బాలీవుడ్ క్యూట్ కపుల్స్‌లో జెనీలియా, రితేష్ దేశ్‌ముఖ్‌లు ముందు వరుసలో ఉంటారు. సినిమాతో మొదలైన ప్రేమ.. చివరకు వివాహా బంధంగా మారింది. ప్రస్తుతం పిల్లలతో వీరి జీవితం ఎంతో సాఫీగా సాగుతోంది. ఇక ఈ ఇద్దరూ సోషల్ మీడియాలో చేసే సందడి మాత్రం అంతా ఇంతా కాదు. ఈ ఇద్దరూ కలిసి చేసే సరసాలకు నెటిజన్లు ఫిదా అవుతుంటారు. తాజాగా భార్యకు సేవలు చేసే శ్రీవారిగా రితేష్ మారిపోయాడు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  శుభవార్త చెప్పిన అఖిల్ సార్థక్: చేతిలో పట్టుకుని చూపించేశాడు.. ఎదుగుతున్నావంటూ మోనాల్ కామెంట్!

  శుభవార్త చెప్పిన అఖిల్ సార్థక్: చేతిలో పట్టుకుని చూపించేశాడు.. ఎదుగుతున్నావంటూ మోనాల్ కామెంట్!

  చాలా మంది సినీ రంగంలోకి ఎంట్రీ ఇస్తుంటారు. కానీ, కొంత మంది మాత్రమే మంచి గుర్తింపును అందుకుని స్టార్లుగా నిలుస్తారు. మిగిలిన వాళ్లు మాత్రం పెద్దగా పేరు తెచ్చుకోలేరు. అలాంటి వాళ్లే బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా పాపులారిటీని సంపాదించుకుంటున్నారు. అందులో మిస్టర్ హ్యాండ్సమ్ అఖిల్ సార్థక్ ఒకడు. నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన అతడు.. తన వ్యవహార శైలితో ఎనలేని గుర్తింపును, ఫాలోయింగ్‌ను అందుకున్నాడు. ఇలాంటి సమయంలోనే తాజాగా అతడు ఓ శుభవార్తను చెప్పాడు. దీనికి మోనాల్ గజ్జర్ కూడా కామెంట్ చేసింది. వివరాల్లోకి వెళ్తే...

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  డ్రగ్స్ మత్తులో రేప్ చేశారు.. చనిపోయానని వదిలేశారు.. రేప్ ఘటనను బయటపెట్టిన సింగర్

  డ్రగ్స్ మత్తులో రేప్ చేశారు.. చనిపోయానని వదిలేశారు.. రేప్ ఘటనను బయటపెట్టిన సింగర్

  హాలీవుడ్‌లో ప్రముఖ సింగర్ డెమీ లవాటో తన జీవితానికి సంబంధించిన సంచలన విషయాలను బయటపెట్టారు. కొద్ది సంవత్సరాల క్రితం ఓ డ్రగ్ డీలర్ తనకు మితి మీరిన మోతాదులో మాదక ద్రవ్యాలను ఇచ్చి తనను రేప్ చేశాడనే విషయాన్ని బయటపెట్టడం సంచలనం రేపింది. ఇటీవల తన జీవితంలోని కీలక సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన డాక్యుమెంటరీని అమెరికాలోని ఎస్ఎక్స్ఎస్‌డబ్ల్యూ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా డెమీ లవాటో మాట్లాడుతూ..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  చిన్నారి పెళ్లి కూతురు ఫేమ్ అవికా గోర్ షాకింగ్ లుక్.. మరీ ఇలా మారిపోయిందేంటి?

  చిన్నారి పెళ్లి కూతురు ఫేమ్ అవికా గోర్ షాకింగ్ లుక్.. మరీ ఇలా మారిపోయిందేంటి?

  అవికా గోర్ తెలుగులో ఎక్కువ సినిమాలు చేయకపోయినప్పటికి చేసిన కొన్ని సినిమాలతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకుంది. ముఖ్యంగా చిన్నారి పెళ్లి కూతురు సిరియల్ తో ఒకప్పుడు టీవీ ఆడియెన్స్ కు బాగా దగ్గరయ్యింది. ఈ నార్త్ బ్యూటీ వయసు ఎక్కువవుతున్నకొద్దీ ఊహించని లుక్స్ లోకి మారుతోంది. ఇక ఇటీవల ఒక సినిమా షూటింగ్ లో కనిపించిన అవికా చాలా డిఫరెంట్ గా మారిపోయినట్లు అనిపించింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  English summary
  Trending Topics At Social Media Are Sushant Singh Suicide, sp balasubrahmanyam, Rhea Chakraborthy rakul preet singh Are In News
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X