ట్రెండింగ్: పవన్‌ కొడుకు సీక్రెట్స్ లీక్.. ఎన్టీఆర్‌కు బాలయ్య అల్లుడి ఝలక్.. ప్రభాస్‌కు కులాల కంపు

గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. బిగ్‌బాస్ తెలుగు, నాగబాబు, రాంగోపాల్ వర్మ, బాలయ్య అల్లుడు భరత్ షాకింగ్ కామెంట్స్, కొన్ని హాట్ హాట్ న్యూస్‌లు, కొన్ని గాసిప్స్ లాంటి అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం..

నా గుండె బద్దలైంది.. నా మీద నాకే అసహ్యం వేస్తోంది.. అనసూయ తీవ్ర ఆవేదన

నా గుండె బద్దలైంది.. నా మీద నాకే అసహ్యం వేస్తోంది.. అనసూయ తీవ్ర ఆవేదన

బుల్లితెర యాంకర్, నటి అనసూయ తీవ్ర ఆవేదన చెందుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. నా గుండె బద్దలైనంత పనైందని పేర్కొంటూ సందేశమిస్తూ తెగ ఫీలై పోయింది. ఆమె పెట్టిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ అనసూయ సందేశం ఏంటి? అనసూయ ఎందుకంత ఫీల్ అవుతోంది?

అన్నయ్య బర్త్ డే వేడుకకు అందుకే రాలేదు.. అసంతృప్తిగా ఉంది.. నాగబాబు షాకింగ్ కామెంట్స్

అన్నయ్య బర్త్ డే వేడుకకు అందుకే రాలేదు.. అసంతృప్తిగా ఉంది.. నాగబాబు షాకింగ్ కామెంట్స్

అంచెలంచెలుగా ఎదుగుతూ అశేష అభిమాన వర్గాన్ని కూడగట్టుకున్న చిరంజీవి మెగాస్టార్‌గా తెలుగు సినీ పరిశ్రమలో రారాజుగా వెలిగిపోతున్నారు. అందుకే ప్రతీ ఏడాది చిరంజీవి పుట్టిన రోజును పండుగలా చేసుకుంటారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు (ఆగస్టు 22 - 2019) మెగాస్టార్ తన 64 వ పుట్టిన రోజు జరుపుకున్నారు చిరు. ఈ సందర్బంగా భారీ వేడుక ఏర్పాటు చేయగా దానికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు కానీ నాగబాబు ఎక్కడా కనిపించలేదు. దీంతో నాగబాబు విషయమై చర్చలు ముదిరాయి. ఈ తరుణంలో ఓ వీడియోతో ప్రేక్షకుల ముందుకొచ్చారు నాగబాబు.

చిరంజీవి అయితే ఏంటి అన్నట్లుగా నయనతార! అలాంటివి కుదరవని చెప్పేసిందట

చిరంజీవి అయితే ఏంటి అన్నట్లుగా నయనతార! అలాంటివి కుదరవని చెప్పేసిందట

సౌత్ ఇండియన్ సినిమాల్లో వెండితెర క్వీన్‌గా కొనసాగుతోంది నయన తార. కొన్నేళ్లుగా సినీ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ పలు సినిమాల్లో నటించడమే గాక, దక్షిణ భారత అన్ని భాషల్లోని అగ్ర హీరోల సరసన ఆడిపాడింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు, పారితోషికం పరంగా కూడా ఈ అమ్మడిదే ప్రథమ స్థానం. ఇవన్నీ ఓకే కానీ ఒక్క విషయంలో మాత్రం నయనతార ఎప్పుడూ దూరంగా ఉండటం గమనించవచ్చు. అదే సినిమా ప్రమోషన్. తాజాగా చిరంజీవి 'సైరా నరసింహా రెడ్డి' సినిమా విషయంలోనూ నయన్ తీరు మారడం లేదని తెలుస్తోంది.

‘RRR'కు షాకిచ్చేందుకు బడా ఫిల్మ్ మేకర్ల స్కెచ్.. థియేటర్లు కూడా దక్కకుండా ప్లాన్.!

‘RRR'కు షాకిచ్చేందుకు బడా ఫిల్మ్ మేకర్ల స్కెచ్.. థియేటర్లు కూడా దక్కకుండా ప్లాన్.!

'బాహుబలి' వంటి సంచలన సినిమాల తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం 'RRR'. తెలుగు సినీ ఇండస్ట్రీలోనే ఇద్దరు బడా హీరోలు జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను ఈ ప్రాజెక్టులో భాగం చేయడానికి తోడు భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అందుకే ఈ సినిమాపై టాలీవుడ్‌తో పాటు అన్ని ఇండస్ట్రీలూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. అదే సమయంలో కొందరు ఈ సినిమాపై అక్కసు వెల్లగక్కుతున్నారు. ఇంతకీ వాళ్లు ఎవరు.? ఎందుకు ఇలా చేస్తున్నారు.?

ఇంటికెళ్లిన ఛార్మీకి అదిరిపోయే షాకిచ్చిన యంగ్ హీరోయిన్.. మరీ ఇంత దారుణంగానా.!

ఇంటికెళ్లిన ఛార్మీకి అదిరిపోయే షాకిచ్చిన యంగ్ హీరోయిన్.. మరీ ఇంత దారుణంగానా.!

'ఇస్మార్ట్ శంకర్' హిట్‌తో ఊపుమీదున్న పూరీ జగన్నాథ్ - 'డియర్ కామ్రేడ్' ఫలితంతో ఢీలా పడిన విజయ్ దేవరకొండ కలిసి సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. క్రేజీ కాంబినేషన్‌ కావడంతో ఈ సినిమాపై అప్పుడే ఊహాగానాలు, అంచనాలు ప్రారంభమయ్యాయి. అలాగే, ఎన్నో ఆసక్తికరమైన అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఫిలింనగర్‌లో హల్‌చల్ చేస్తోంది. అదే.. ఈ సినిమా కోసం ఓ హీరోయిన్ నిర్మాతలకు షాకిచ్చిందట. ఇంతకీ ఆమె ఎవరు.?

రాజుల క్యాస్ట్ ఫీలింగ్ చూడండి: ప్రభాస్‌పై షాకింగ్ పోస్ట్ చేసిన రాంగోపాల్ వర్మ

రాజుల క్యాస్ట్ ఫీలింగ్ చూడండి: ప్రభాస్‌పై షాకింగ్ పోస్ట్ చేసిన రాంగోపాల్ వర్మ

ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ.. సంచలనాలకు చిరునామా. తరచూ ఏదో ఒక పని చేసి వార్తల్లో నిలుస్తుంటాడు ఈ బడా డైరెక్టర్. ఒకప్పుడు మంచి మంచి సినిమాలు చేసిన ఈయన.. కొద్దిరోజులుగా వివాదాస్పద చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు. సినిమాలు తీయడంలోనూ.. సోషల్ ఇష్యూలపై స్పందించడంలోనూ ఆయన అందరి కంటే భిన్నంగా వ్యవహరిస్తుంటారు. కొద్దిరోజుల క్రితం ఆయన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాతో వచ్చారు. ఇది ఏపీ రాజకీయాల్లో కలకలం రేపింది. ఇప్పుడు 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అనే సినిమాతో వస్తున్నారు.

జబర్దస్త్ షో నాగబాబు, రోజా, కమెడియన్ల రెమ్యూనరేషన్ డీటేల్స్ లీక్!

జబర్దస్త్ షో నాగబాబు, రోజా, కమెడియన్ల రెమ్యూనరేషన్ డీటేల్స్ లీక్!

సినిమా, టీవీ రంగానికి చెందిన స్టార్లు, కమెడియన్లు, నటులు, యాంకర్లు తీసుకునే రెమ్యూనరేషన్ ఎంత అనే అంశంలో ప్రజల్లో ఎప్పుడూ ఓ ఆసక్తి కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే వీరి రెమ్యూనరేషన్ వివరాలు ఎప్పుడూ రహస్యంగానే ఉంటాయి. అటు నిర్మాతలు కానీ, ఇటు యాక్టర్లు కానీ ఈ వివరాలు అఫీషియల్‌గా బయట పెట్టిన దాఖలాలు లేవు. అయితే ఇలాంటి విషయాలు ఎంత దాచాలని ప్రయత్నించినా ఏదో ఒక విధంగా లీక్ అవుతూనే ఉంటాయి.

జూ ఎన్టీఆర్ అవసరం లేదు, మేము పనికి రాకుండా ఏమీ లేము: బాలయ్య అల్లుడి కామెంట్

జూ ఎన్టీఆర్ అవసరం లేదు, మేము పనికి రాకుండా ఏమీ లేము: బాలయ్య అల్లుడి కామెంట్

నందమూరి హరికృష్ణ ప్రథమ వర్ధంతి జరిగిన సమయంలో మాజీ ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా వచ్చి జూ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌, కుటుంబ సభ్యులను పరామర్శించడం చర్చనీయాంశం అయింది. హరికృష్ణ జీవించి ఉన్న సమయంలో అంటీముట్టనట్టుగా ఉన్న చంద్రబాబు ఇపుడు జూ ఎన్టీఆర్‌ను కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ మీడియా కథనాలు వెలువడ్డాయి. బాలయ్య అల్లుడు, టీడీపీ నాయకుడు భరత్ ఇటీవల ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందర్భంగా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. దీనిపై భరత్ నుంచి ఆసక్తికర సమాధానాలు వచ్చాయి.

బ్రాహ్మణి, తేజస్విని సినిమాల్లోకి ఎందుకు రాలేదు? బాలయ్య అల్లుడు ఏం చెప్పారంటే..

బ్రాహ్మణి, తేజస్విని సినిమాల్లోకి ఎందుకు రాలేదు? బాలయ్య అల్లుడు ఏం చెప్పారంటే..

సినిమా రంగంలోకి ఆడపిల్లలను పంపించడం తెలుగు ఫ్యామిలీస్‌లో చాలా తక్కువ. ఇప్పుడంటే పరిస్థితిలో కాస్త మార్పు వచ్చింది కానీ... ఒకప్పుడు పరిస్థితి ఇలా ఉండేది కాదు. అయితే టాలీవుడ్ స్టార్ ఫ్యామిలీస్ నుంచి ఆడ పిల్లలు ఇండస్ట్రీకి రావడం చాలా అరుదు అనే చెప్పాలి. ఇప్పటి వరకు మంచు ఫ్యామిలీ నుంచి లక్ష్మి, మెగా ఫ్యామిలీ నుంచి నిహారిక ఇలా అతి కొద్ది మాత్రమే నటనవైపు వచ్చారు. నందమూరి ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు వచ్చారు కానీ హీరోయిన్లు అయితే ఎవరూ రాలేదు. తాజాగా ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలకృష్ణ అల్లుడు భరత్ ఈ అంశం ప్రస్తావనకు రాగా ఆసక్తికరంగా స్పందించారు.

అనుష్కతో ఆ రిలేషన్.. పెళ్లి జరిగితేనే వాటికి పుల్‌స్టాప్.. అమ్మను అలా ఒప్పిస్తున్నా: ప్రభాస్

అనుష్కతో ఆ రిలేషన్.. పెళ్లి జరిగితేనే వాటికి పుల్‌స్టాప్.. అమ్మను అలా ఒప్పిస్తున్నా: ప్రభాస్

బాహుబలితో అంతర్జాతీయ ప్రజాదరణను అందుకొన్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. ఆయన నటించిన సాహో చిత్రం ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. తెలుగుతోపాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలకు ముస్తాబైంది. సాహో ప్రమోషన్ కోసం ప్రభాస్ రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. ఈ సందర్భంగా సాహో మూవీ గురించి.. వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో విషయాలు మీడియాతో పంచుకొన్నారు. ప్రభాస్ చెప్పిన ఆసక్తికరమైన విషయాలు మీ కోసం..

6.4 అంగుళాల ఎత్తు.. వాట్ ఏ హ్యాండ్సమ్.. అఖిరా నందన్‌పై ప్రశంసలు

6.4 అంగుళాల ఎత్తు.. వాట్ ఏ హ్యాండ్సమ్.. అఖిరా నందన్‌పై ప్రశంసలు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాజీ భార్య రేణుదేశాయ్ కుమారుడు అఖిరా నందన్ ఊహించని విధంగా మారిపోయాడు. ఎత్తు, ఆకారంతో చూపరులను ఇట్టే ఆకట్టుకొనే విధంగా స్టయిలీష్‌గా తయారయ్యాడు. గతంలో రేణుదేశాయ్ షేర్ చేసిన ఫొటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. తాజాగా అఖిరా నందన్ ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. అలా వైరల్ కావడానికి కారణం హీరో అడివి శేషు.

రష్మిక మందన్న ముఖం చాటేసింది.. ఆ హీరోను పూజా హెగ్డే పట్టేసింది!

రష్మిక మందన్న ముఖం చాటేసింది.. ఆ హీరోను పూజా హెగ్డే పట్టేసింది!

టాలీవుడ్‌లో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు అక్కినేని వారసుడు అఖిల్ సిద్ధమవుతున్నాడు. బొమ్మరిల్లు చిత్రంతో కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకొన్న భాస్కర్ కూడా తాడోపేడో తేల్చుకొనేందుకు సిద్ధమయ్యాడు. ఈ ప్రాజెక్ట్ తెర మీదకు వచ్చినప్పటి నుంచి హీరోయిన్ ఎవరనే ప్రశ్న మీడియాను వెంటాడింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌కు సంబంధించిన ఓ వార్త మీడియాలో విస్త‌ృతంగా ప్రచారం అవుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X