For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: రోజాపై శ్రీ రెడ్డి అటాక్..అర్ధరాత్రి ఆఫర్‌తో హీరోయిన్..వయ్యారాలతో రష్మీని అలా చూస్తే

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. బిగ్‌బాస్ తెలుగు, సైరా, తమన్నా, జబర్దస్త్‌కు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

  శ్రీరెడ్డి భలే స్కెచ్.. ఏకంగా సూపర్ స్టార్‌కే పెట్టేసింది... బొక్క అంటూ కామెంట్

  శ్రీరెడ్డి భలే స్కెచ్.. ఏకంగా సూపర్ స్టార్‌కే పెట్టేసింది... బొక్క అంటూ కామెంట్

  శ్రీరెడ్డి అనే పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. టాలీవుడ్‌లో అంతలా బీభత్సం సృష్టించింది. క్యాస్టింగ్ కౌచ్ అంటూ టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించింది. అయితే గతకొంత కాలం నుంచి చెన్నైకి చెక్కేయడంతో ఇక్కడ కొంచెం హవా తగ్గింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ఇండస్ట్రీలో ఆవిడ పిలిస్తే ఎవ్వరైనా వెళ్లాల్సిందే.. నైట్ డ్రెస్ వేసుకొని ఓ గంట రమ్మంది

  ఇండస్ట్రీలో ఆవిడ పిలిస్తే ఎవ్వరైనా వెళ్లాల్సిందే.. నైట్ డ్రెస్ వేసుకొని ఓ గంట రమ్మంది

  ఇండస్ట్రీలో మోహన్ బాబు అన్న, మంచు లక్ష్మీ అన్న అందరికీ హడలే. యువ హీరోలకు, హీరోయిన్లకు మంచు లక్ష్మీ చెప్పిందే శాసనం. అందరితోనూ కలసి మెలిసి ఉండే ఈమె అన్నా.. అందరికీ ఇష్టమే. ఆ ఫ్యామిలీ, ఈ ఫ్యామిలీ అని తేడా లేకుండా అందరితోనూ మంచి సంబంధాలను మెయింటెన్ చేస్తూ ఉంటుంది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  పబ్‌లో ఎంజాయ్ చేస్తోన్న పునర్నవి.. హాట్ ఫోటోలతో పిచ్చెక్కిస్తూ హల్‌చల్

  పబ్‌లో ఎంజాయ్ చేస్తోన్న పునర్నవి.. హాట్ ఫోటోలతో పిచ్చెక్కిస్తూ హల్‌చల్

  బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నంత కాలం గార్డెన్ ఏరియా, కోర్ట్ యార్డ్, అక్కడున్న ఓ చెట్టు కింద పడుకుని మాట్లాడుకుంటూ ఉన్న పునర్నవి.. ఎలిమినేట్ అయి బయటకు వచ్చాక స్వేచ్చగా విహరిస్తోంది. అక్కడ ఉండి తెలుగులో మాట్లాడి అలవాటైనా పునర్నవికి.. సోషల్ మీడియాలో లైవ్‌లోకి వచ్చి మాట్లాడుతూ.. ఎన్ని రోజులకు ఇంగ్లీష్‌లో మాట్లాడే అవకాశమొచ్చిందని సంబరపడింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  వయ్యారాలతో ఊపేస్తోన్న రష్మీ.. బ్యాక్ చూస్తే మతిపోవాల్సిందే.. వైరల్ పిక్

  వయ్యారాలతో ఊపేస్తోన్న రష్మీ.. బ్యాక్ చూస్తే మతిపోవాల్సిందే.. వైరల్ పిక్

  బుల్లితెర సెన్సేషన్, ఎంతో కాలంగా బేతాళ ప్రశ్నల్లా మిగిలి పోయిన వాటికి కేరాఫ్ అడ్రస్ రష్మీ. సినీ ఇండస్ట్రీకి ఎప్పుడో వచ్చినా.. లైమ్‌లైట్లోకి వచ్చింది మాత్రం జబర్దస్త్ షోతోనే. హోస్ట్‌గా రష్మీ తన అందాలతో బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకుంది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  మహేష్ విట్టాను అంత దారుణంగా పంపిస్తారా? శ్రీముఖిపై బిగ్ బాంబ్..

  మహేష్ విట్టాను అంత దారుణంగా పంపిస్తారా? శ్రీముఖిపై బిగ్ బాంబ్..

  బిగ్‌బాస్ చివరి అంకానికి చేరుకొన్న సమయంలో మరో ఎలిమినేషన్ జరిగింది. పన్నెండో వారానికి గానూ వరుణ్, మహేష్ నామినేషన్ అయిన సంగతి తెలిసిందే. ట్రాలీ టాస్క్‌లో భాగంగా సరైన చోట పార్కింగ్ చేయలేక నలుగురు నామినేట్ కాగా.. మెడాలియన్ ఉండటం వల్ల వితికా ఎలిమినేషన్‌లోంచి బయటపడగా.. మహేష్ ఎలిమినేట్ కావాల్సి వచ్చింది.అయితే మహేష్ నుంచి ఇంటి నుంచి వెళ్తుంటే కనీసం ఎవరూ కూడా పెద్దగా స్పందించకపోవడం చర్చనీయాంశమైంది. సండే ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  తమన్నా క్యారెక్టర్ ఏంటో చెప్పేసిన చిరంజీవి.. అందరూ అలా అనుకుంటారు కానీ!

  తమన్నా క్యారెక్టర్ ఏంటో చెప్పేసిన చిరంజీవి.. అందరూ అలా అనుకుంటారు కానీ!

  మిల్క్ బ్యూటీ తమన్నాపై చిరంజీవి చేసిన కామెంట్స్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఇటీవలే విడుదలైన చిరంజీవి చారిత్రాత్మక చిత్రం 'సైరా నరసింహారెడ్డి' ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధించి, తెలుగు సినిమా స్థాయిని మరోసారి ఎలుగెత్తి చాటిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా కళా బంధు టీ. సుబ్బిరామిరెడ్డి సైరా యూనిట్ పై అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ వేదికపై మాట్లాడిన చిరంజీవి.. తమన్నా క్యారెక్టర్ గురించి ఆసక్తికరంగా మాట్లాడారు. వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  జగన్‌తో చిరంజీవి భేటీ.. క్లారిటీ వచ్చేసింది.. అదే నిర్ణయం తీసుకోనున్నారా..?

  జగన్‌తో చిరంజీవి భేటీ.. క్లారిటీ వచ్చేసింది.. అదే నిర్ణయం తీసుకోనున్నారా..?

  ఇటు సినీరంగం, అటు రాజకీయరంగం రెండింటిలోనూ మెగాస్టార్ సుపరిచితులే. ఒకప్పుడు సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన చిరు రాజకీయ రంగంలో కూడా కాస్తో కూస్తో రాణించారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి చివరకు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇక గత కొంతకాలంగా రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని కలవబోతున్నారనే వార్త ప్రాధాన్యత సంతరించుకుంది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  రోజాపై శ్రీ రెడ్డి అటాక్.. ఇంతకీ ఆమె టార్గెట్ ఏంటి? సెన్సేషన్ అవుతున్న తాజా ఇష్యూ

  రోజాపై శ్రీ రెడ్డి అటాక్.. ఇంతకీ ఆమె టార్గెట్ ఏంటి? సెన్సేషన్ అవుతున్న తాజా ఇష్యూ

  టాలీవుడ్ సంచలనం శ్రీరెడ్డి మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసింది. సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పేరిట మహిళలను లొంగదీసుకుని మోసం చేస్తున్నారంటూ నానా రచ్చ చేసిన ఆమె.. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. తనకేదనిపిస్తే అది కామెంట్ రూపంలో తెలియజేస్తూ జనం నోళ్ళలో నానుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా సినీ నటి రోజాపై ఆమె చేసిన కొన్ని కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  అర్థరాత్రి ఆఫర్.. డిస్కౌంట్ ప్రకటించిన సన్నీలియోన్.. కిస్ చేస్తూ గాలం!

  అర్థరాత్రి ఆఫర్.. డిస్కౌంట్ ప్రకటించిన సన్నీలియోన్.. కిస్ చేస్తూ గాలం!

  మాజీ పోర్న్ స్టార్ సన్నీలియోన్ యమ యాక్టివ్‌గా ఉంటోంది. శృంగార తారగా కెరీర్‌లో ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొని చిరవకు వెండితెరపై కాలుమోపిన ఈ సుందరి, కేవలం వెండితెరనే కాకుండా సోషల్ మీడియా లోనూ సత్తా చాటుతోంది. ఎప్పటికప్పుడు టచ్ లోకి వస్తూ తనకు సంబంధించి అన్ని విశేషాలను నెటిజన్లకు తెలియజేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె ప్రకటించిన ఓ ఆఫర్ నెట్టింట సెన్సేషన్‌గా మారింది. వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ప్రియుడితో దొరికి అడ్డంగా బుక్కైన దిశా.. ఎలా చేయాలో అతనికి బాగా తెలుసు..!

  ప్రియుడితో దొరికి అడ్డంగా బుక్కైన దిశా.. ఎలా చేయాలో అతనికి బాగా తెలుసు..!

  సోషల్ మీడియాకు హాట్ హాట్ అందాలతో సెగలు పుట్టించే దిశా పటాని.. తాజాగా తన ప్రియుడితో దొరికి అడ్డంగా బుక్కయింది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రియుడు టైగర్ ష్రాఫ్ తో ప్రేమాయణం సాగిస్తోంది దిశా. పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన ఈ ఇద్దరూ డేటింగ్ లో పాల్గొంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి కెమెరాకు చిక్కారు. వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  విడాకులతో గుండె బరువెక్కింది.. భార్యతో విభేదాలపై మంచు మనోజ్ క్లారిటీ

  విడాకులతో గుండె బరువెక్కింది.. భార్యతో విభేదాలపై మంచు మనోజ్ క్లారిటీ

  డైలాగ్ కింగ్ మంచు మోహన్ నట వారసుడిగా టాలీవుడ్‌లోకి ప్రవేశించిన మంచు మనోజ్ గత కొద్దికాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. తన వ్యక్తిగత జీవితంలో కొన్ని కలతలు చోటుచేసుకోవడంతో మీడియాకు దూరంగా కూడా ఉంటున్నారు. భార్య ప్రణతిరెడ్డితో విభేదాలు చోటుచేసుకొన్నాయనే వార్తలపై పెద్దగా స్పందించలేదు. కానీ తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ చేదు వార్తను అభిమానులతో షేర్ చేసుకొన్నారు. మంచు మనోజ్ షేర్ చేసుకొన్న విషయాలు మీ కోసం..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  విశాల్ పెళ్లి క్యాన్సిల్.. అసలు కారణాన్ని బయటపెట్టిన తండ్రి

  విశాల్ పెళ్లి క్యాన్సిల్.. అసలు కారణాన్ని బయటపెట్టిన తండ్రి

  కోలీవుడ్‌లో గతేడాది కుర్ర హీరోల ప్రేమ పెళ్లిళ్లు క్రేజీగా మారాయి. యువ తారలు ఆర్య, సాయేషా వివాహం ఘనంగా జరగుగా.. అదే దారిలో విశాల్, అనిశారెడ్డి పెళ్లి జరుగుతుందనుకొన్న అభిమానులకు గట్టి షాక్ తగిలింది. అయితే వారిద్దరి వివాహం నిశ్చితార్థం తర్వాత ఆగిపోవడంతో అనేక సందేహాలు మీడియాలో తలెత్తాయి. తాజాగా విశాల్, అనిషారెడ్డి పెళ్లి అంశం మరోసారి మీడియాలో వెలుగు చూసింది. ఇంతకు ఏం జరిగిందంటే...

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  గలీజ్‌గా.. మాటలు జాగ్రత్తగా: రాహుల్‌కు‌ శ్రీముఖి వార్నింగ్.. గయ్యాళి అంటూ

  గలీజ్‌గా.. మాటలు జాగ్రత్తగా: రాహుల్‌కు‌ శ్రీముఖి వార్నింగ్.. గయ్యాళి అంటూ

  తెలుగు బిగ్‌బాస్ 85వ రోజు ఇంటి సభ్యుల మధ్య టాపర్ ఆఫ్ ది హౌస్ టాస్క్‌ చిచ్చుపెట్టింది. వరుణ్ సందేశ్ దంపతులు, శివజ్యోతికి జరిగిన మాటల యుద్ధం తర్వాత రాహుల్, శ్రీముఖి ఒకరిని మరొకరు రఫ్ ఆడించేసుకొన్నారు. మాటకు మాటతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇంటిలో టాప్ స్థానాల కోసం ఎలాంటి గొడవలు జరిగాయింటే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ఆ సూపర్‌స్టార్ నా స్కర్ట్‌లో చేయిపెట్టి.. డైరెక్టర్ కళ్ళప్పగించి చూస్తూ..

  ఆ సూపర్‌స్టార్ నా స్కర్ట్‌లో చేయిపెట్టి.. డైరెక్టర్ కళ్ళప్పగించి చూస్తూ..

  సినిమా పరిశ్రమలో హీరోయిన్లకు చేదు అనుభవాలు ఎదురు కావడం సాధారణంగానే కనిపిస్తుంటుంది. తాజాగా ఓ సూపర్‌స్టార్ చేతిలో లైంగిక వేధింపులకు గురైన ఓ హీరోయిన్ అతడి నిర్వాహకాన్ని బయటపెట్టింది. గతంలో ఆస్కార్ అవార్డు గ్రహీత తనతో ప్రవర్తించిన తీరును ఎండగట్టింది. హాలీవుడ్ నటి నోమీ హారిస్ ఓ ఆడిషన్‌ సందర్భంగా జరిగిన వేధింపులను మీడియాకు వెల్లడించారు. ఆమె బయటపెట్టిన విషయాలు.. ఆ హీరో ఎవరంటే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  సూపర్‌స్టార్ కుమారుడితో కల్యాణి ప్రియదర్శన్ పెళ్లి. పీకల్లోతు ప్రేమలో..

  సూపర్‌స్టార్ కుమారుడితో కల్యాణి ప్రియదర్శన్ పెళ్లి. పీకల్లోతు ప్రేమలో..

  దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకొంటున్న హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ వరుస చిత్రాలతో దూసుకెళ్తున్నది. తెలుగు, తమిళంలో తనదైన నటనతో ఆకట్టుకొంటున్న ఈ బ్యూటీ కొద్దికాలంగా ఓ సూపర్ స్టార్ కుమారుడి ప్రేమలో పడినట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే కల్యాణి అఫైర్ విషయం ప్రస్తుతం దక్షిణాది మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ విషయంపై కల్యాణి మాత్రం లీకులు ఇస్తూనే ఉండటం గమనార్హం. ఇంతకు ఆ సూపర్ స్టార్ కుమారుడు ఎవరంటే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  English summary
  Trending Topics At Social Media Are Manoj Divorce Issue, Vishal Engagement is Cancelled, Srireddy Comments On Supers Star Rajini And Roja Etc.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X