ట్రెండింగ్: డైరెక్టర్ రేప్ చేశాడు.. పాయల్, ఆయన మగతనంతో నాకేంటి? సురేఖవాణి.. నా బాడీలో అవి బాలేవన్నారు!

టాలీవుడ్‌తోపాటు ఇండియన్ సినిమా పరిశ్రమలోనే కాకుండా ప్రపంచ సినీ వేదిక తెలుగు వాళ్ల సత్తా, ఇటీవల ఇతర సంఘటనలు మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. హీరోలు, హీరోయిన్లు చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. గత వారం రోజులుగా మీడియాలో హల్‌చల్ చేస్తున్న సంఘటనలు, కామెంట్లు ట్రెండింగ్గా మారాయి. గత కొద్ది రోజులుగా ట్రెండ్ అవుతున్న స్టోరీలు మీ కోసం.

RRR పై మెగాస్టార్ పెట్టుబడి.. ఆస్కార్ అవార్డుకు దూరం.. ఈ సందేహాలపై నిర్మాత దానయ్య క్లారిటీ!

RRR పై మెగాస్టార్ పెట్టుబడి.. ఆస్కార్ అవార్డుకు దూరం.. ఈ సందేహాలపై నిర్మాత దానయ్య క్లారిటీ!

నిర్మాత DVV దానయ్య తెలుగులో దాదాపు ప్రముఖ హీరోలందరితో సినిమాలు నిర్మించారు. ప్రస్తుతం లిస్టులో మరికొందరు అగ్ర హీరోలు కూడా ఉన్నారు. అయితే దానయ్య ప్రొడక్షన్ లో వచ్చిన RRR సినిమా ఇటీవల నాటు నాటు పాటకు ఆస్కార్ అందుకోవడం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ సినిమా యూనిట్ ఆస్కార్ హడావుడిలో ఎక్కడ దానయ్య కనిపించకుండా ఉండడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అలాగే RRR బడ్జెట్ లో చిరంజీవి కూడా ఇన్వెస్ట్ చేశారని టాక్ వచ్చింది. ఇక ఆ విషయంలో కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

హీరోయిన్‌తో శేఖర్ మాస్టర్ రొమాన్స్: గదిలో ఆ పని చేస్తూ దొరికిన కొరియోగ్రాఫర్.. వీడియో లీక్ అవడంతో!

హీరోయిన్‌తో శేఖర్ మాస్టర్ రొమాన్స్: గదిలో ఆ పని చేస్తూ దొరికిన కొరియోగ్రాఫర్.. వీడియో లీక్ అవడంతో!

తెలుగు బుల్లితెరపై ఈ మధ్య కాలంలో ఎన్నో రకాల కొత్త కొత్త షోలు పుట్టుకొస్తున్నాయి. కానీ, అందులో చాలా తక్కువ కార్యక్రమాలు మాత్రమే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటోన్నాయి. అందులో బిగ్గెస్ట్ డ్యాన్స్ రియాలిటీ షో పేరొందిన 'ఢీ' ఒకటి. ఈటీవీలో ప్రసారం అవుతోన్న ఈ షో సూపర్ డూపర్ సక్సెస్ అయింది. దీంతో సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో కొత్త సీజన్‌ను జరుపుకుంటోంది. ఇక, ఇందులో రాబోయే ఎపిసోడ్‌లో ఊహించని పరిణామాలు జరిగినట్లు చూపించారు. అసలేం జరిగిందో మీరే చూసేయండి!

Payal Ghosh: ఆ డైరెక్టర్ నన్ను రేప్ చేశాడు.. ఎన్టీఆర్ క్యారెక్టర్ అది.. ఊసరవెల్లి బ్యూటి షాకింగ్ గా!

Payal Ghosh: ఆ డైరెక్టర్ నన్ను రేప్ చేశాడు.. ఎన్టీఆర్ క్యారెక్టర్ అది.. ఊసరవెల్లి బ్యూటి షాకింగ్ గా!

గతేడాది దర్శక ధీరుడు జక్కన్న దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. ఒక్కసారిగా గ్లోబల్ స్టార్ గా ఎదిగిపోయాడు. ఈ సినిమాలో తారక్ నటన, పండించిన ఎమోషన్స్ కు యావత్ వరల్డ్ వైడ్ గా ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక RRRలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ రావడంతో మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు తారక్. అయితే ఎన్టీఆర్ తో కలిసి ఊసరవెల్లి సినిమాలో హీరోయిన్ నటించిన ముద్దుగుమ్మ పాయల్ ఘోష్ తనపై ఓ డైరెక్టర్ లైంగిక దాడి చేశాడని చెప్పుకొచ్చింది.

ఆయన మగతనంతో నాకేంటి సంబంధం అంటూ.. సురేఖవాణి వీడియో.. అతన్ని చూపించి మరీ..

ఆయన మగతనంతో నాకేంటి సంబంధం అంటూ.. సురేఖవాణి వీడియో.. అతన్ని చూపించి మరీ..

క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనగానే ఒకప్పుడు మాత్రం సినిమాల్లో తప్పితే బయట ప్రపంచంలో ఎక్కువగా కనిపించేవారు కాదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా హడావిడి పెరిగిపోవడంతో చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులు జనాలకు దగ్గరవుతున్నారు. ఇక ఇటీవల కాలంలో బాగా పాపులర్ అయిన వారిలో సురేఖ వాణి ఒకరు. ఇక ఆమె సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే రీసెంట్ గా ఆమె పోస్ట్ చేసిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆయన మగతనంతో నాకేంటి సంబంధం అంటూ సురేఖ వాణి షాక్ ఇచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే...

ఎద అందాలు చూపించేదుకే తెలుగు నటి ఫొటోలు.. బ్రాలో హీట్ పుట్టించేలా పోజులు!

ఎద అందాలు చూపించేదుకే తెలుగు నటి ఫొటోలు.. బ్రాలో హీట్ పుట్టించేలా పోజులు!

విలక్షణ నటుడు మనోజ్​భాజ్​పాయ్​ప్రధాన పాత్ర పోషించిన ఈ వెబ్​సిరీస్​లో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది శ్రేయ ధన్వంతరి. ఈ ఒక్క సిరీస్​మాత్రమే కాకుండా హర్షద్ మెహతా బయోపిక్ గా వచ్చిన స్కామ్​1992లో కూడా మెయిన్​కీ రోల్​ప్లే చేసింది. అక్కినేని నాగ చైతన్య తెరగేంట్రం చేసిన జోష్​చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన ఈ హాట్ బ్యూటి సోషల్ మీడియాలో పిచ్చెక్కించే ఫొటోలతో రెచ్చగొడుతోంది. తాజాగా షేర్ చేసిన ఫొటోలపై ఓ లుక్కేద్దామా

ఫ్యామిలీ షోలో విశ్వక్ సేన్ బూతులు.. అంతమంది లేడీస్ ముందు.. అది చింపేస్తారంటూ!

ఫ్యామిలీ షోలో విశ్వక్ సేన్ బూతులు.. అంతమంది లేడీస్ ముందు.. అది చింపేస్తారంటూ!

విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఉగాది పండుగ పురస్కరించుకుని మార్చి 22న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ క్రమంలో పలు ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు విశ్వక్ సేన్. అయితే విశ్వక్ సేన్ మాట్లాడే తీరు అందరికీ తెలిసిందే. ఆయన మాట, ప్రవర్తన తీరుతో వివాదాలు ఎదుర్కొన్నాడు. తాజాగా ఓ ఫ్యామిలీ షోకి హాజరైనా విశ్వక్ సేన్ బూతులు మాట్లాడటం హాట్ టాపిక్ గా మారింది.

నా బాడీలో అవి బాలేవన్నారు.. డైరెక్టర్లు అలా చేసేవారు: బిగ్ బాస్ హిమజ సంచలన వ్యాఖ్యలు

నా బాడీలో అవి బాలేవన్నారు.. డైరెక్టర్లు అలా చేసేవారు: బిగ్ బాస్ హిమజ సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది తెలుగు అమ్మాయిలు కూడా సందడి చేస్తోన్నారు. తద్వారా ప్రేక్షకులను అలరించడంతో పాటు వరుసగా అవకాశాలను దక్కించుకుంటూ ముందుకు సాగుతోన్నారు. అలాంటి వారిలో గుంటూరు చిన్నది హిమజ ఒకరు. ముందుగా బుల్లితెరపై సందడి చేసిన ఈ భామ.. ఆ తర్వాత సినిమాల్లోనూ నటించింది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇవ్వడంతో ఒక్కసారిగా ఫేమస్ అయింది. అప్పటి నుంచి వరుస చిత్రాలతో దూసుకెళ్తోంది. ఇక, తాజాగా హిమజ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. అవేంటో మీరే చూసేయండి!

హాట్ షోతో హీట్ పెంచిన శ్రీదేవి కూతురు.. వివిధ భంగిమల్లో అవే కనిపించేలా పోజులు!

హాట్ షోతో హీట్ పెంచిన శ్రీదేవి కూతురు.. వివిధ భంగిమల్లో అవే కనిపించేలా పోజులు!

అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురుగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ తనదైన నటనతో ముందుకు సాగుతోంది. వరుస సినిమాలతో సత్తా చాటుతూ బిజీగా ఉంటున్న ఈ భామ సోషల్ మీడియాలో చేసే అందాల విందు మాములుగా ఉండదు. ఈ జూనియర్ శ్రీదేవి పెట్టే హాట్ ఫొటోలు కుర్రకారు గుండెళ్లో గుబులు పుట్టించేలా ఉంటాయి. బికినీ, చీరకట్టు, డిఫరెంట్ ఇలా ఏ డ్రెస్ వేసిన తన అందాలను ప్రదర్శించకుండా ఉండదు ఈ ముద్దుగుమ్మ. తాజాగా మరోసారి హాట్ షో చేస్తూ అందాలను ఆరబోసింది.

తారకరత్న గుర్తుగా బాలయ్య గొప్ప పని: ఇకపై ఎవరూ అలా చనిపోకుండా.. వాళ్లందరికీ ఉచితంగానే!

తారకరత్న గుర్తుగా బాలయ్య గొప్ప పని: ఇకపై ఎవరూ అలా చనిపోకుండా.. వాళ్లందరికీ ఉచితంగానే!

నందమూరి ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. తనదైన నటనతో ప్రత్యేకమైన ముద్రను వేసుకుని.. చాలా చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించాడు తారకరత్న. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న అతడు.. కళ్లు తిరిగి పడిపోవడం.. ఆ తర్వాత గుండెపోటుకు గురవడం.. ఇలా దాదాపు 23 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన తర్వాత కన్నుమూయడం చకచకా జరిగాయి. ఈ బాధ నుంచి నందమూరి ఫ్యాన్స్ ఇంకా కోలుకోలేదు. ఈ నేపథ్యంలో తాజాగా బాలకృష్ణ.. తారకరత్న కోసం ఓ గొప్ప పని చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..

నన్ను బ్యాన్ చేశారు.. అలా చేసినా ఇబ్బంది పెట్టారు: పసుపు కుంకుమ హీరోయిన్ పల్లవి

నన్ను బ్యాన్ చేశారు.. అలా చేసినా ఇబ్బంది పెట్టారు: పసుపు కుంకుమ హీరోయిన్ పల్లవి

బుల్లితెర ప్రేక్షకులు సీరియల్స్ ను ఎంతగా ఆరాధిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోని పాత్రలను తమ ఇళ్లల్లో జరుగుతున్నట్లుగానే ఊహించుకుంటారు. ఇక అందులో నటించే నటీనటులకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. అలా క్రేజ్ సంపాదించుకున్న సీరియల్ నటి పల్లవి గౌడ. ఇలా పేరు చెబితే తెలుగు టెలివిజన్ ఆడియెన్స్ గుర్తు పట్టకపోవచ్చేమో కానీ పసుపు కుంకుమ సీరియల్ హీరోయిన్ అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఈ సీరియల్ లో అమాయకమైన నటనతో ఎంతగానో మెప్పించింది క్యూట్ భామ పల్లవి గౌడ. అయితే ఆమెపై తెలుగు టీవీ ఇండస్ట్రీ బ్యాన్ వేసినట్లు చెప్పుకొచ్చింది.

గుడివాడలో పోటీ చేసే దమ్ముందా? బాలకృష్ణకు వైసీపీ ఎమ్మెల్యే సవాల్

గుడివాడలో పోటీ చేసే దమ్ముందా? బాలకృష్ణకు వైసీపీ ఎమ్మెల్యే సవాల్

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఏపీ రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మూడు స్థానాలను గెలుచుకోవడం భారీ చర్చకు దారి తీసింది. గత కొద్దికాలంగా ఏపీలోని 175 స్థానాలను గెలుచుకొంటామని సవాల్ విసురుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల తర్వాత టీడీపీ ప్రతి సవాల్ విసిరింది. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత.. పులివెందులలో ఓటమి తర్వాత మీరు 175 స్థానాలు గెలుచుకొంటామని సవాల్ విసురుతారా అని టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ సవాల్ విసిరారు. బాలయ్య సవాల్‌పై వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి స్పందిస్తూ సెటైర్లు వేశారు. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి ఏమన్నారంటే?

హాట్ షోలో గోడ దూకేసిన హన్సిక: పెళ్లైనా తగ్గకుండా ఇలా చూపిస్తుందేంటి!

హాట్ షోలో గోడ దూకేసిన హన్సిక: పెళ్లైనా తగ్గకుండా ఇలా చూపిస్తుందేంటి!

తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది హీరోయిన్లు మాత్రమే స్టార్లుగా ఎదిగి.. సుదీర్ఘ కాలం పాటు వరుస సినిమాలతో సందడి చేసేశారు. అలాంటి వారిలో బబ్లీ బ్యూటీ హన్సిక మొత్వానీ ఒకరు. టీనేజ్‌లోనే హీరోయిన్‌గా వచ్చిన ఈ భామ.. దక్షిణాది మొత్తం హవాను చూపించింది. తద్వారా అన్ని భాషల్లోనూ వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించింది. ఇక, ఇటీవలే పెళ్లి చేసుకున్నా.. సినిమాలు మాత్రం చేస్తూనే ఉంది. అలాగే, సోషల్ మీడియాలోనూ హన్సిక తెగ హడావిడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. అవి మీరే చూడండి!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X