twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ట్రెండింగ్: శ్రీరెడ్డిలా బరితెగించలేను, నాకు ఏడుగురితో అఫైర్: షకీలా.. హద్దులు దాటితేనే అసలు మజా అంటూ

    |

    గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. సైరా, సాహో, బిగ్‌బాస్ తెలుగు, వితిక, శ్రీముఖి, రష్మి గౌతమ్, మన్మథుడు 2 లాంటి అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

     సిగ్గులేదురా.. నేను నా మొగుడికే.. అంటూ పునర్నవి ముందే రాహుల్‌పై వితిక ఫైర్

    సిగ్గులేదురా.. నేను నా మొగుడికే.. అంటూ పునర్నవి ముందే రాహుల్‌పై వితిక ఫైర్

    బిగ్‌బాస్ రియాలిటీ షోలో 26వ రోజు భావోద్వేగాలకు, ఆనందానికి వేదికగా మారింది. ఇంటి సభ్యులు ఆనందంగా రాఖీ పండుగను జరుపుకొన్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యారు. అలాగే క్విజ్ పోటీలో పాల్గొని తమ నాలెడ్జిని ప్రేక్షకులతొ షేర్ చేసుకొన్నారు. కాగా, వితిక, రాహుల్ మధ్య జరిగిన గొడవకు కారణమేమిటంటే..

    పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

    బికినీలో కేకపెట్టించిన రకుల్ ప్రీత్.. స్విమ్‌సూట్‌తో అదరగొట్టిన బ్యూటీ

    బికినీలో కేకపెట్టించిన రకుల్ ప్రీత్.. స్విమ్‌సూట్‌తో అదరగొట్టిన బ్యూటీ

    ఇటు టాలీవుడ్‌లోను... అటు బాలీవుడ్‌లోనూ వరుస సినిమాలతో హడావిడి చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం విహార యాత్ర చేస్తున్నది. దే దే ప్యార్ దే, మన్మథుడు సినిమాల తర్వాత కాస్త విరామం ప్రకటించి విదేశాల్లో విహారిస్తున్నది. ఈ క్రమంలో ఇటీవల రకుల్ ప్రీత్ సింగ్ షేర్ చేసిన ఫొటోలు వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలు ఎంత హాట్‌గా ఉన్నాయంటే..

    పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

    సిగ్గుపడి దూరం కాలేదు.. రాజమౌళి మూవీతో బాలీవుడ్‌లో రీఎంట్రీ.. రాంచరణ్

    సిగ్గుపడి దూరం కాలేదు.. రాజమౌళి మూవీతో బాలీవుడ్‌లో రీఎంట్రీ.. రాంచరణ్

    భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన సైరా నర్సింహారెడ్డి రిలీజ్‌కు ముస్తాబయింది. అక్టోబర్ 2న రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం భారీగా ప్రమోషన్ ప్రారంభించారు నిర్మాత రాంచరణ్. అనంతరం మీడియా సమావేశంలో రాంచరణ్ మాట్లాడుతూ..

    పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

    ఏకంగా ఏడుగురు.. ఒకరి తర్వాత మరొకరు.. ఇక పెళ్ళెక్కడ చేసుకుంటా? షకీలా సంచలన వ్యాఖ్యలు

    ఏకంగా ఏడుగురు.. ఒకరి తర్వాత మరొకరు.. ఇక పెళ్ళెక్కడ చేసుకుంటా? షకీలా సంచలన వ్యాఖ్యలు

    శృంగార తారగా షకీలా ఓ వెలుగు వెలిగింది. ఆమె నిజ జీవితంలో జరిగిన ఆసక్తికర పరిణామాలు ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన లైఫ్, పెళ్లి విషయమై సంచలన వ్యాఖ్యలు చేసింది షకీలా. ఆమె ఏం చెప్పారంటే..
    పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

    రోడ్డుపై నగ్నంగా శ్రీ రెడ్డి.. అబ్బో! నా వల్ల కాదంటూ షకీలా షాకింగ్ కామెంట్స్

    రోడ్డుపై నగ్నంగా శ్రీ రెడ్డి.. అబ్బో! నా వల్ల కాదంటూ షకీలా షాకింగ్ కామెంట్స్

    ఒకప్పటి శృంగార తార షకీలా అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ఆమె చేసిన శృంగార సినిమాలకు అమితమైన డిమాండ్ ఉండేది. శృంగార తారగా తెలుగు, తమిళ భాషల్లో భారీ క్రేజ్ సంపాదించిన షకీలా.. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ సంచలన తార శ్రీ రెడ్డిపై సెన్సేషనల్ కామెంట్స్ చేసి హాట్ హాట్ చర్చలకు తెరలేపింది. ఇంతకీ షకీలా ఏమంది? వివరాల్లోకి పోతే..

    పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

    హద్దులు దాటితేనే అసలు మజా.. తేజ చెప్పినట్టే చేశా! చివరకు.. కాజల్ సెన్సేషనల్ కామెంట్స్

    హద్దులు దాటితేనే అసలు మజా.. తేజ చెప్పినట్టే చేశా! చివరకు.. కాజల్ సెన్సేషనల్ కామెంట్స్

    కాజల్ అగర్వాల్.. తెలుగుతో పాటు ఇతర సౌత్ ఇండియన్‌లోని అన్ని భాషల్లో సుపరిచితమైన హీరోయిన్. సీనియర్ హీరోయిన్‌గా కొనసాగుతూ 50 సినిమాల మైలురాయిని దాటి మరిన్ని సినిమాలకు కమిట్ అవుతోంది. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ తేజ ప్రస్తావన తీసుకొచ్చిన కాజల్.. హద్దులు దాటితేనే అసలు మజా అంటోంది. ఆ వివరాలు చూద్దామా..

    పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

    సైమా చేసిన పనికి సమంత బుక్.. అయోమయంలో ఫ్యాన్స్.. మాములుగా ఆడుకోవట్లేదుగా.!

    సైమా చేసిన పనికి సమంత బుక్.. అయోమయంలో ఫ్యాన్స్.. మాములుగా ఆడుకోవట్లేదుగా.!

    సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సినీ సెలెబ్రిటీలపై ట్రోల్స్ రోజురోజుకూ పెరిగిపోతూనే ఉన్నాయి. చాలా మంది సోషల్ మీడియా ట్రోల్స్‌పై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయినా.. ట్రోలింగ్స్ మాత్రం అస్సలు తగ్గడం లేదు. ఇక, తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మరోసారి ట్రోల్ అవుతోంది. అయితే, దీనికి కారణం ఆమె కాదు మరో సీనియర్ నటి.

    పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

    సరికొత్త లుక్‌లో బండ్ల గణేశ్.. ‘సరిలేరు' సీక్రెట్ రివీల్ చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్..

    సరికొత్త లుక్‌లో బండ్ల గణేశ్.. ‘సరిలేరు' సీక్రెట్ రివీల్ చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్..

    'మహర్షి' సక్సెస్‌తో మాంచి జోష్ మీద ఉన్నాడు సూపర్‌స్టార్ మహేశ్ బాబు. ప్రస్తుతం అతడు నటిస్తున్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. ఈ సినిమా ద్వారా లేడీ అమితాబ్ విజయశాంతి, నిర్మాత బండ్ల గణేశ్ చాలా కాలం తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో బండ్ల గణేశ్ లుక్‌కు సంబంధించిన పిక్ ఒకటి బయటకు వచ్చింది. దీన్ని రివీల్ చేసింది ఎవరో కాదు.. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్. పూర్తి వివరాల్లోకి వెళితే...

    పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

    అనుమానాలు రేకెత్తిస్తున్న శ్రీరెడ్డి..వేరే వ్యక్తి కాలిపై కాలేసి..పూలతో రాస్తూ..నీ లవరా అని అడిగితే

    అనుమానాలు రేకెత్తిస్తున్న శ్రీరెడ్డి..వేరే వ్యక్తి కాలిపై కాలేసి..పూలతో రాస్తూ..నీ లవరా అని అడిగితే

    తెలుగు హీరోయిన్‌గా సినీ పరిశ్రమకు పరిచయమైంది సంచలన నటి శ్రీరెడ్డి. టాలీవుడ్‌లో పలు చిత్రాల్లో కనిపించిన ఈ బ్యూటీ.. అవకాశాలు రాక ఇబ్బందులు పడింది. ఈ క్రమంలోనే కాస్టింగ్ కౌచ్ అనే వివాదాన్ని తెరపైకి తీసుకు వచ్చి ప్రకంపనలకు కారణం అయింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా సాక్షిగా రెచ్చిపోతోంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫొటోలు అనుమానాలకు తావిస్తున్నాయి.

    పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

    బ్యాగ్రౌండ్ లేదు అనొద్దు, రెజీనాను డైరెక్టర్ బాగా పిండేశాడు: దిల్ రాజు

    బ్యాగ్రౌండ్ లేదు అనొద్దు, రెజీనాను డైరెక్టర్ బాగా పిండేశాడు: దిల్ రాజు

    అడవి శేష్, రెజీనా ప్రధాన పాత్రల్లో వెంకట్ రాంజీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఎవరు'. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ తొలి షో నుంచే పాజిటివ్ మౌత్ టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సోమవారం చిత్ర బృందం సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

    పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

    పొలిటికల్ రూమర్లపై క్లారిటీ ఇచ్చిన చిరంజీవి... నెక్ట్స్ ప్లాన్ ఏమిటంటే?

    పొలిటికల్ రూమర్లపై క్లారిటీ ఇచ్చిన చిరంజీవి... నెక్ట్స్ ప్లాన్ ఏమిటంటే?

    సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ పీరియడ్ డ్రామాను రామ్ చరణ్ తన సొంత బేనర్ 'కొణిదెల ప్రొడక్షన్స్'లో నిర్మిస్తున్నారు. మెగాస్టార్ కెరీర్లో మాత్రమే కాదు... బాహుబలి, సాహో తర్వాత తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న మూవీ ఇది. ఈ క్రమంలో తన రాజకీయ జీవితం గురించి మెగాస్టార్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు..

    పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

    ఇండియాలో మెగాస్టార్ ఒక్కరే... ‘సైరా' ప్రతి ఇండియన్ తెలుసుకోవాల్సిన కథ: చిరంజీవి

    ఇండియాలో మెగాస్టార్ ఒక్కరే... ‘సైరా' ప్రతి ఇండియన్ తెలుసుకోవాల్సిన కథ: చిరంజీవి


    మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తూ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. అక్టోబర్ 2న ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల చేస్తున్నారు. సినిమా ప్రమోషన్లో భాగంగా మంగళవారం(ఆగస్టు 20) ముంబైలో టీజర్ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా బాలీవుడ్ మీడియా చిత్ర బృందం నుంచి ఆసక్తికర సమాధానాలు రాబట్టింది.

    పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

    English summary
    Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. Nagababu, Sharath Babu made sensatinal comments in the media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X