For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: జబర్దస్త్‌‌లో తీవ్ర విభేదాలు.. రోజాపై నాగబాబు..రెజీనా మోసం.. లండన్‌లో మహేష్ బిజీగా!

  |

  తెలుగుతోపాటు దేశ సినిమా పరిశ్రమలో ఇటీవల సంఘటనలు మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. హీరోలు, హీరోయిన్లు చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. గత వారం రోజులుగా మీడియాలో హల్‌చల్ చేస్తున్న సంఘటనలు, కామెంట్లు ట్రెండింగ్గా మారాయి. గత కొద్ది రోజులుగా ట్రెండ్ అవుతున్న స్టోరీలు మీ కోసం..

  Panchatantra Kathalu review గుండెను పిండేసే భావోద్వేగం, ఫీల్‌గుడ్‌గా పంచతంత్ర కథలు

  Panchatantra Kathalu review గుండెను పిండేసే భావోద్వేగం, ఫీల్‌గుడ్‌గా పంచతంత్ర కథలు

  ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌కు విశేష ఆదరణ పొందుతున్న నేపథ్యంలో స‌ృజనాత్మకత, భావోద్వేగం, ప్రస్తుత జనరేషన్ అభిరుచికి తగినట్టగా ఉండే సినిమాలే కాకుండా.. వెబ్ సిరీస్‌, వెబ్ మూవీస్ ప్రేక్షకులను ఆకట్టుకొన్నాయి. ఇటీవల వెబ్ సిరీస్‌గా వచ్చిన ఎన్నో తెలుగు కథలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెబ్ సిరీస్ పంచతంత్ర కథలు. ఐదు కథల సంపుటిగా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని పంచిందంటే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  Jr NTR: హిట్టయిన సినిమా పేరుతో ఫామ్ హౌస్.. భారీ ధరకు కొనుగోలు చేసిన ఎన్టీఆర్

  Jr NTR: హిట్టయిన సినిమా పేరుతో ఫామ్ హౌస్.. భారీ ధరకు కొనుగోలు చేసిన ఎన్టీఆర్

  యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మొత్తానికి RRR సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమా కంటే ముందే ఈజీగా 100కోట్ల మార్కెట్ ను సొంతం చేసుకున్న తారక్ రెమ్యునరేషన్ స్థాయిని కూడా పెంచేశారు. ఇక ప్రస్తుతం చేయబోతున్న సినిమాలకు కూడా హై రేంజ్ లోనే పారితోషికం అందుకుంటున్నారు. రీసెంట్ గా ఎన్టీఆర్ ఒక ఫామ్ హౌస్ కూడా కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  The Warriorr మూవీ రిలీజ్‌కు సమస్యలు.. అయినా మా నమ్మకాన్ని ప్రేక్షకుల నిలబెట్టారు.. రామ్ పోతినేని ఎమోషనల్

  The Warriorr మూవీ రిలీజ్‌కు సమస్యలు.. అయినా మా నమ్మకాన్ని ప్రేక్షకుల నిలబెట్టారు.. రామ్ పోతినేని ఎమోషనల్

  జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదలైన ది వారియర్ చిత్రం సూపర్ సక్సెస్ సాధించింది. ఈ సక్సెస్ మీట్‌లో నిర్మాత శ్రీనివాసా చిట్టూరి, చిత్ర సమర్పకులు పవన్ కుమార్, ఫైట్ మాస్టర్ విజయ్, కళా దర్శకుడు డి. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్ మీట్‌లో ఉస్తాద్ రామ్ మాట్లాడుతూ..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  Jabardasth: నాగబాబు కంటే రోజా రెమ్యునరేషన్ ఎక్కువ ఉండేది.. అసలు కారణం ఇదే!

  Jabardasth: నాగబాబు కంటే రోజా రెమ్యునరేషన్ ఎక్కువ ఉండేది.. అసలు కారణం ఇదే!

  ఇటీవల కాలంలో జబర్దస్త్ కు సంబంధించిన అనేక రకాల విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా జబర్దస్త్ ద్వారా మంచి క్రేజ్ అందుకున్న కిర్రాక్ ఆర్పీ కూడా ఆ కామెడీ షో పై ఊహించిన విధంగా నెగటివ్ కామెంట్స్ చేయడంతో మిగతా జబర్దస్త్ కమెడియన్స్ కూడా అతనిపై రివర్స్ అయ్యారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  లండన్ కు మహేష్ బాబు.. కుమారుడి కోసమే అలా.. ఎందుకంటే?

  లండన్ కు మహేష్ బాబు.. కుమారుడి కోసమే అలా.. ఎందుకంటే?

  సర్కారు వారి పాట సినిమా పూర్తయిన తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా ప్రారంభించాల్సి ఉంది. ఈ సినిమా షూటింగ్ ఆగస్టు నెలలో ప్రారంభం అయ్యే అవకాశం ఉందని ఇప్పటికి అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే ఇప్పటికే వెకేషన్ లో మునిగితేలుతున్న మహేష్ బాబు మరోసారి లండన్ వెళ్ళబోతున్నట్లు సమాచారం. అయితే అది కూడా పర్సనల్ ట్రిప్ అని తెలుస్తోంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  Sushmita Sen: ఐపీఎల్ ఆర్థిక నేరస్తుడితో డేటింగ్.. పెళ్లి కాలేదు కానీ ఫుల్ హ్యాపీ అంటూ..

  Sushmita Sen: ఐపీఎల్ ఆర్థిక నేరస్తుడితో డేటింగ్.. పెళ్లి కాలేదు కానీ ఫుల్ హ్యాపీ అంటూ..

  రీసెంట్ గా మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ ఎన్నో ఆర్థిక నేరాల్లో పేరుగాంచిన వ్యక్తితో ప్రేమను కొనసాగించడం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక వారిద్దరికీ పెళ్లి జరిగిపోయింది అని ఇటీవల వార్తలు కూడా వచ్చాయి. ఈ కామె రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక వివరణ అయితే ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  మా నాన్నకు థ్యాంక్యూ చెప్పాలనుకొన్నా.. కానీ ఆయన త్వరగానే లోకం విడిచి.. విక్రమ్ కుమార్ ఎమోషనల్

  మా నాన్నకు థ్యాంక్యూ చెప్పాలనుకొన్నా.. కానీ ఆయన త్వరగానే లోకం విడిచి.. విక్రమ్ కుమార్ ఎమోషనల్

  మనం, 24 లాంటి విజయవంతమైన చిత్రాలను అందించిన విక్రమ్‌కుమార్‌ దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన చిత్రం థాంక్యూ. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాతలు దిల్‌రాజు,శిరీష్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాశీఖన్నా, మాళవిక నాయర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ నెల 22న ప్రపంచవ్యాప్తంగా చిత్రం విడుదలవుతున్న నేపథ్యంలో దర్శకుడు విక్రమ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  Ladki movie review.. అమ్మాయి మూవీతో వర్మ మ్యాజిక్ చేశారా అంటే?

  Ladki movie review.. అమ్మాయి మూవీతో వర్మ మ్యాజిక్ చేశారా అంటే?

  యాక్షన్, రొమాన్స్ అంశాలు కలబోసి రాంగోపాల్ వర్మ రూపొందించిన చిత్రం లడ్కీ. పాత కాలపు నాటి కథ, కథనాలు ఈ సినిమాకు ప్రతికూలంగా మారాయి. కాకపోతే పూజా భలేకర్ తెర మీద మార్షల్ ఆర్ట్స్ టాలెంట్‌తో బాగా ఆకట్టుకొన్నది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ఆర్పీ బండారం బట్టబయలు చేసిన జబర్దస్త్ ఏడుకొండలు.. అందుకే సినిమా ఆగిందట!

  ఆర్పీ బండారం బట్టబయలు చేసిన జబర్దస్త్ ఏడుకొండలు.. అందుకే సినిమా ఆగిందట!

  జబర్దస్త్ మీద ఆ ప్రోగ్రాం నిర్మించిన నిర్మాణ సంస్థ మల్లెమాల పైన అలాగే నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి పైన జబర్దస్త్ లో ఒకప్పటి కంటెస్టెంట్ గా ఉన్న కిరాక్ ఆర్పీ పలు సంచలన ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. మల్లెమాలలో భోజనం మొదలు అనేక విషయాల మీద ఆయన అనేక ఆరోపణలు గుప్పించిన నేపథ్యంలో ఇప్పుడు ఒక్కరొక్కరిగా జబర్దస్త్ తరఫున మాట్లాడుతూ ఆయన ఆరోపణలు ఖండిస్తూ వస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఆ జాబితాలో జబర్దస్త్ మాజీ మేనేజర్ ఏడుకొండలు కూడా చేరాడు. ఆ వివరాలు వెళ్తే

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  Jabardasth: సుధీర్‌తో రష్మి పెళ్లిపై గెటప్ శ్రీను షాకింగ్ కామెంట్స్.. వేరే లోకం అంటూ!

  Jabardasth: సుధీర్‌తో రష్మి పెళ్లిపై గెటప్ శ్రీను షాకింగ్ కామెంట్స్.. వేరే లోకం అంటూ!

  జబర్దస్త్ లో బాగా పేరు వచ్చిన జోడీలలో సుధీర్, రష్మీ జోడి కూడా ఒకటి. ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితమే వీరిద్దరి మధ్య ఏదో ఉంది అనే విధంగా జబర్దస్త్ నిర్వాహకులు ఒక భ్రమ కల్పించి ఇప్పటికీ ఆ భ్రమ లో కొనసాగిస్తున్నారు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కొంతమందికి సుధీర్ రష్మీ మధ్య స్నేహమే తప్ప ఇంకేమీ లేదని ఒక అవగాహనా ఉంది. కానీ మరి కొంతమంది మాత్రం ఏదీ లేకుండానే ఇంతలా ఫేమస్ అవుతారా ఏదో ఉందని భావిస్తూ ఉంటారు. అయితే తాజాగా వీరిద్దరి వివాహం గురించి గెటప్ శ్రీను ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  Gargi Movie Review: సాయి పల్లవి నటించిన గార్గి సినిమా ఎలా ఉందంటే?

  Gargi Movie Review: సాయి పల్లవి నటించిన గార్గి సినిమా ఎలా ఉందంటే?

  ఇటీవల సాయి పల్లవి విరాటపర్వం అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఆమె ఇప్పుడు గార్గి అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళ భాషలో తెరకెక్కిన ఈ సినిమాని తెలుగు, తమిళ భాషల్లో కూడా ఏకకాలంలో విడుదల చేశారు. జూలై 15వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమాకి ముందు రోజే ప్రీమియర్స్ కూడా కొన్ని ప్రాంతాల్లో వేశారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది అనే విషయాన్ని ఇప్పుడు రివ్యూలో చూద్దాం

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ప్రెగ్నెంట్ అని చెప్పి అర్ధరాత్రి సమయంలో హీరోయిన్ రెజీనా మోసం.. ఏం జరిగిందంటే?

  ప్రెగ్నెంట్ అని చెప్పి అర్ధరాత్రి సమయంలో హీరోయిన్ రెజీనా మోసం.. ఏం జరిగిందంటే?

  గత కొన్నేళ్లుగా టాలీవుడ్ కోలీవుడ్ అని తేడా లేకుండా సౌత్ సినిమా ఇండస్ట్రీలో చాలా బిజీగా కనిపిస్తున్న బ్యూటిఫుల్ హీరోయిన్ రెజీనా కాసండ్ర గ్లామరస్ ఫోటోలతో కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంటుంది. ఈ క్యూట్ హీరోయిన్ ఇంటర్వ్యూలలో మాట్లాడుతున్న విధానం కూడా అప్పుడప్పుడు వైరల్ గా మారుతుంది. ఇక రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  English summary
  Trending Filmi news: Last week viral stories in media national wide:
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X