For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: రియాకు దెబ్బపైదెబ్బ.. ముద్దు అనగానే ఆమెకు గుండెపోటు.. బెడ్‌పైన సుశాంత్ సోదరి అసభ్యంగా

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. సుశాంత్ మృతి, జబర్దస్త్‌, కరోనా, చిరంజీవి, శ్రీ రెడ్డి, అనసూయ, రష్మీ, విజయ్ దేవరకొండకు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

  భర్త ఇష్టం కోసం ఆ నొప్పిని భరించిన సమంత.. అందంగా కనిపించడానికి ఆ చోట గాయాలు

  భర్త ఇష్టం కోసం ఆ నొప్పిని భరించిన సమంత.. అందంగా కనిపించడానికి ఆ చోట గాయాలు

  అక్కినేని సమంత ఎలాంటి డ్రెస్ లో కనిపించినా కూడా ఆ రోజు ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వాల్సిందే. పెళ్లి చేసుకున్నా కూడా ఇంకా స్టార్ హీరోయిన్ అనే బ్రాండ్ తో ఇండస్ట్రీలో కుర్ర హీరోయిన్స్ కి పోటీగా నిలుస్తోంది. అలాగే లేడి ఓరియెంటెడ్ సినిమాలతో కూడా అమ్మడు తన క్రేజ్ ని మార్కెట్ ని మరింత పెంచుకుంటోంది. ఇక ఇటీవల అమ్మడు భర్త కోసం ఒక నొప్పిని కూడా భరించినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   50పైసల కోసం అలా చేశా, ప్రేమ విషయం లీక్ అవ్వగానే బయటకు పోవే అన్నారు: అనసూయ

  50పైసల కోసం అలా చేశా, ప్రేమ విషయం లీక్ అవ్వగానే బయటకు పోవే అన్నారు: అనసూయ

  యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకుంది అనసూయ. కేవలం గ్లామరస్ యాంకర్ గానే కాకుండా నటిగా కూడా రంగమ్మత్త ఒక బ్రాండ్ సెట్ చేసుకుంది. రంగస్థలం సినిమా అనంతరం అనసూయ ఓ వైవు నటిగా కూడా చాలా బిజీ అయ్యింది. ప్రస్తుతం టీవీ షోలతో మంచి ఆదాయం అందుకుంటున్న అనసూయ ఒకనొక సందర్భంలో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఇటీవల అలీ సరదాగా ప్రోగ్రామ్ లో ఆ విషయాల గురించి తెలిపింది. అలాగే తన ప్రేమ విషయాన్ని కూడా ఈ బ్యూటీ బయటపెట్టేసింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  బ్రేకింగ్: రియా చక్రవర్తికి ఎదురుదెబ్బ.. సుశాంత్ సింగ్ కేసు సిబీఐకి.. సుప్పీంకోర్టు సంచలన తీర్పు

  బ్రేకింగ్: రియా చక్రవర్తికి ఎదురుదెబ్బ.. సుశాంత్ సింగ్ కేసు సిబీఐకి.. సుప్పీంకోర్టు సంచలన తీర్పు

  దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసు విచారణపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకొన్నది. ఈ కేసులో ప్రియురాలు రియా చక్రవర్తి దాఖలు చేసిన పిటిషన్‌ను బుట్టదాఖలు చేసింది. ఆమె పిటిషన్‌ను తిరస్కరిస్తూ పాట్నా నుంచి ముంబైకి కేసును బదిలీ చేసే ప్రస్తకి లేదని తీర్పులో వెల్లడించింది. దీంతో రియా చక్రవర్తికి, ముంబై పోలీసులకు ఎదురుదెబ్బ తగిలింది. సుశాంత్ కేసును బీహార్ పోలీసులు విచారించాలని సుప్రీంకోర్టు తన తీర్పును వెల్లడించింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  హైపర్ ఆదిపై కుట్ర!.. అలాంటి వాటితో నాకు సంబంధం లేదు.. కమెడియన్ క్లారిటీ

  హైపర్ ఆదిపై కుట్ర!.. అలాంటి వాటితో నాకు సంబంధం లేదు.. కమెడియన్ క్లారిటీ

  బుల్లితెరపై పంచ్‌ల ప్రవాహాం, ప్రాసలతో సెటైర్లు వేయడంలో హైపర్ ఆది దిట్టా. బుల్లితెరపై జబర్దస్త్ షోతో పంచ్‌లు వేస్తే.. వెండితెరపైనా అప్పుడప్పుడు కౌంటర్లతో మెరుస్తూ ఉంటాడు. జబర్దస్త్ వేదికపై నుంచి ఎదిగిన హైపర్ ఆది ఇప్పుడు బుల్లితెర స్టార్‌గా మారిపోయాడు. ఇటు ఢీ, అటు జబర్దస్త్.. మరోవైపు సినిమాలు, ఇంకో వైపు స్పెషల్ ఈవెంట్స్ ఇలా నాలుగు చేతులా సంపాదిస్తున్నాడు. తాజాగా హైపర్ ఆది సోషల్ మీడియాలో ఫైర్ అయ్యాడు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  పద్నాలుగేళ్ల వయసులో తొలిసారిగా.. ఆడదానిలా మారడానికి టైం పట్టింది.. కస్తూరీ కామెంట్స్

  పద్నాలుగేళ్ల వయసులో తొలిసారిగా.. ఆడదానిలా మారడానికి టైం పట్టింది.. కస్తూరీ కామెంట్స్

  అన్నమయ్య చిత్రంలో రమ్యకృష్ణకు ధీటుగా, పోటీగా నాగార్జునతో ఆడింది పాడింది కస్తూరీ. భారతీయుడు, ఆకాశ వీధీలో, డాన్ శీను వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది కస్తూరి. అయితే ఈ మధ్య మాత్రం కేవలం వివాదాలతోనే తెలుగు ప్రేక్షకులను పలకరిస్తోంది. తమిళనాట కస్తూరీ చేసే కామెంట్స్ సెన్సేషన్‌కు దారి తీస్తున్నాయి. సినీ, రాజకీయ అంశాలపై తనదైన ముద్ర వేస్తూ అందర్నీ ఓ ఆటాడుకుంటోంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  రియా తప్పు చేయకపోతే అంత పెద్ద లాయర్ ఎందుకంటా.. ప్రశ్నలతో షాక్ ఇచ్చిన కంగనా

  రియా తప్పు చేయకపోతే అంత పెద్ద లాయర్ ఎందుకంటా.. ప్రశ్నలతో షాక్ ఇచ్చిన కంగనా

  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించిన తరువాత కంగనా రనౌత్ తన ఆలోచనలకు మరింత పదును పెట్టింది. అంధరికంటే ఎక్కువగా ఆమె సుశాంత్ కేసు విషయంపై ఒంటరి పోరాటం చేస్తున్నట్లుగా ప్రశంసలు దక్కుతున్నాయి. కోర్టు నిర్ణయంతో సుశాంత్ కేసు సీబీఐ చేతుల్లోకి వెళ్లింది. అయితే రియా చక్రవర్తి ముందు జాగ్రత్తగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం పట్ల కంగనా తీవ్ర స్థాయిలో కొన్ని ప్రశ్నలతో కొత్త అనుమానాలను కలిగిస్తోంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  అతడితో లిప్ లాక్ అనగానే గుండెపోటు వచ్చింది.. కిస్ ఇచ్చాక నవ్వేశారు: సీనియర్ నటి

  అతడితో లిప్ లాక్ అనగానే గుండెపోటు వచ్చింది.. కిస్ ఇచ్చాక నవ్వేశారు: సీనియర్ నటి

  బిపాషా బసు అనగానే లిప్ లాక్ సీన్స్ ఎక్కువగా గుర్తొస్తాయి. ఐదేళ్ల క్రితం ఈ బ్యూటీ బాలీవుడ్ లో బోల్డ్ హీరోయిన్ గా తనకంటూ ఒక స్పెషల్ క్రేజ్ అందుకుంది. పోటీగా ఎంత మంది స్టేట్ హీరోయిన్స్ ఉన్నా కూడా బిపాషా ఒక్క ఐటెమ్ సాంగ్ తో జనాలను తనవైపుకు తిప్పుకునేది. ఇక లిప్ లాక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే అలాంటి సీన్స్ లో ఎంతో అనుభవం ఉన్న బిపాసా ఒక నటుడికి లిప్ లాక్ ఇవ్వడానికి మాత్రం చాలా ఆందోళనకు గురయ్యిందట.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  నా పడక‌పైకి వచ్చి అసభ్యంగా నన్ను తడిమింది.. సుశాంత్ సోదరిపై రియా చక్రవర్తి ఆరోపణలు

  నా పడక‌పైకి వచ్చి అసభ్యంగా నన్ను తడిమింది.. సుశాంత్ సోదరిపై రియా చక్రవర్తి ఆరోపణలు

  బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రియురాలు రియా చక్రవర్తి ఎదురుదాడి ప్రారంభించింది. సుశాంత్ మరణానికి ముందు తాను ఆ ఇంటి నుంచి ఎందుకు వెళ్లిపోయాననే విషయాన్ని వెల్లడిస్తూ తన తరఫు న్యాయవాది సతీష్ మానేషిండేతో ప్రకటన రిలీజ్ చేయించారు. సుశాంత్ కుటుంబం, సోదరి ప్రియాంక సింగ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. రియా చక్రవర్తి న్యాయవాది సతీష్ సుదీర్ఘమైన లేఖలో పలు విషయాలను ఆమె తరఫున ప్రస్తావిస్తూ..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  SP Balasubramanyam ఆరోగ్యంపై చిరంజీవి ఉద్వేగం.. నా అన్నయ్య అంటూ మెగాస్టార్ ఎమోషనల్

  SP Balasubramanyam ఆరోగ్యంపై చిరంజీవి ఉద్వేగం.. నా అన్నయ్య అంటూ మెగాస్టార్ ఎమోషనల్

  అభినవ గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనావైరస్ పాజిటివ్‌కు గురై చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం విషమించడంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్సను అందిస్తున్నారు. అయితే బాలు ఆరోగ్యం మెరుగుపడిందనే వార్తలు ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులను ఆనందానికి గురిచేస్తున్నాయి. భారతీరాజా, చిరంజీవి లాంటి ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుడిని వేడుకొంటున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి తాజాగా ఓ వీడియోను రిలీజ్ చేసి బాలు కోలుకోవాలని ఆకాంక్షిస్తూ..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  Pawan Kalyan, Chiranjeevi, Bandla Ganesh Green India Challenge
  అజ్ఞాతంలోకి రియా చక్రవర్తి.. రేపే ముంబైకి సీబీఐ.. పోలీసు, రాజకీయ వర్గాల్లో కలకలం

  అజ్ఞాతంలోకి రియా చక్రవర్తి.. రేపే ముంబైకి సీబీఐ.. పోలీసు, రాజకీయ వర్గాల్లో కలకలం

  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసును సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించిన తర్వాత బాలీవుడ్‌లోను, ముంబై పోలీసుల, రాజకీయ వర్గాల్లో కలకలం చెలరేగాయనే వార్తలు వస్తున్నాయి. తన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించడంతో రియా పరిస్థితి దిక్కు తోచకుండా మారిపోయిందనే విషయాన్ని బాలీవుడ్ మీడియా కథనాల్లో పేర్కొంటున్నది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ముంబైలో పరిస్థితి ఎలా ఉందంటూ...

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  English summary
  Trending Topics At Social Media Are Sushant Singh Suicide, Jabardasth, Naga Babu, Taapsee, SunnyLeone, Rashmi Are In News.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X