For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Trending Filmi news: సమంత, కాజల్ గ్లామర్ ట్రీట్.. చిరంజీవిపై కోట దారుణమైన కామెంట్

  |

  తెలుగు, దక్షిణాది సినిమా పరిశ్రమ దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. బాలీవుడ్ నుంచి మించిన విజయాలు, బాక్సాఫీస్ కలెక్షన్లతో దక్షిణాది నటులు, దర్శకులు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారుతున్నారు. ఇక ఇటీవల మీడియాలో హాట్ హాట్‌గా నిలిచిన ట్రెండింగ్ స్టోరీలు మీ కోసం..

   మరోసారి సమంత హాట్ ట్రీట్.. ఎద అందాలు ఆరబోస్తూ కుర్రాళ్ళ మతి పోగొడుతోందిగా!

  మరోసారి సమంత హాట్ ట్రీట్.. ఎద అందాలు ఆరబోస్తూ కుర్రాళ్ళ మతి పోగొడుతోందిగా!

  పెళ్లి చేసుకున్న తర్వాత కాస్త గ్లామర్ షోకు దూరమైన ఆమె తర్వాత మళ్లీ గ్లామర్ షో మొదలు పెట్టింది. ఈ విషయంలో వారిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయని ప్రచారం జరుగుతూ ఉంటుంది. అయితే వారి విడాకులకు కారణం ఏమిటో తెలియదు కానీ విడాకుల తర్వాత ఆమె మళ్లీ ఒక్కసారిగా గ్లామర్ షో చేయడం మొదలు పెట్టింది. తాజాగా ఆమె వదిలిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

  ఓ సారి మీరే లుక్కేయండి...

  Kajal Aggarwal డెలివరీ తర్వాత రెచ్చిపోయిన కాజల్.. అలా అందాల ఆారబోస్తూ ట్రెండింగ్‌లోకి

  Kajal Aggarwal డెలివరీ తర్వాత రెచ్చిపోయిన కాజల్.. అలా అందాల ఆారబోస్తూ ట్రెండింగ్‌లోకి

  అందాల భామ కాజల్ అగర్వాల్ మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఆచార్య సినిమా రిలీజ్ సమయంలో కాజల్ వ్యవహారం దేశవ్యాప్తంగా మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కాజల్ తాజాగా తన గ్లామర్ డోస్ తగ్గలేదనే సంకేతాలను సినిమా ఇండస్ట్రీకి వచ్చింది. తాజాగా కాజల్ షేర్ చేసిన ఫోటోలో ఆమె స్కిన్ షో ఎలా ఉంది ఓ సారి మీరే లుక్కేయండి...

  భ‌ర్త‌తో రెచ్చిపోయిన క‌త్రినా కైఫ్.. స్విమ్మింగ్ పూల్‌లో లోదుస్తులతో ఉన్న ప్రైవేటు పిక్ వైరల్!

  భ‌ర్త‌తో రెచ్చిపోయిన క‌త్రినా కైఫ్.. స్విమ్మింగ్ పూల్‌లో లోదుస్తులతో ఉన్న ప్రైవేటు పిక్ వైరల్!


  గత ఏడాది డిసెంబర్‌లో విక్కీ కౌశల్-కత్రినా కైఫ్ వివాహం అతి కొద్ది మంది సన్నిహితులు సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. వివాహం తర్వాత కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్న ఈ జంట మళ్లీ సినిమాల షూటింగ్‌లలో బిజీ అయినా క్వాలిటీ టైం గడిపే ప్రయత్నం చేస్తోంది. తాజాగా కత్రినా తన భర్తతో కలిసి ఉన్న ఫోటో షేర్ చేసింది. ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వివరాలు

  డైరెక్ట్ గా అమ్మాయికి లిప్ కిస్.. గుడ్ న్యూస్ చెప్పి షాక్ ఇచ్చిన కమెడియన్ రాహుల్ రామకృష్ణ

  డైరెక్ట్ గా అమ్మాయికి లిప్ కిస్.. గుడ్ న్యూస్ చెప్పి షాక్ ఇచ్చిన కమెడియన్ రాహుల్ రామకృష్ణ

  సోషల్ మీడియాలో విభిన్నమైన శైలిలో కాంట్రవర్సీ విషయాలపై కూడా స్పందిస్తున్నారు. ఇక రీసెంట్ గా డైరెక్ట్ గా ఒక అమ్మాయికి ముద్దు పెట్టేసి రాహుల్ రామకృష్ణ ఒక సంచలన విషయాన్ని తెలియజేశాడు. ఈ రేంజ్ లో ఎవరు కూడా ఆ విషయాన్ని తెలియజేయరు అని నెటిజన్లు ఆశ్చర్యపోయేలా చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

  Pawan Kalyan పవర్ స్టార్ చేతికి రెండు మహిమగల ఉంగరాలు.. వాటి వెనుక కథేంటో తెలుసా?

  Pawan Kalyan పవర్ స్టార్ చేతికి రెండు మహిమగల ఉంగరాలు.. వాటి వెనుక కథేంటో తెలుసా?

  విజయాల కోసం, వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకోవడం కోసం జోతిష్యులను, ఆధ్యాత్మిక గురువులను రాజకీయ నేతలు కలవడం ఇటీవల కాలంలో ఎక్కువగానే కనిపిస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన చేతికి రెండు ఉంగరాలు ధరించడంపై మీడియాలోను, అటు పాలిటిక్స్‌లోను ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నది. ఆ వివరాల్లోకి వెళితే..

   Priyanka Chopra 100 రోజుల తర్వాత ఇంటికి చేరిన కూతురు.. గుండెలకు హత్తుకొని తొలి ఫోటో షేర్ చేసిన ప్రియాంక చోప్రా

  Priyanka Chopra 100 రోజుల తర్వాత ఇంటికి చేరిన కూతురు.. గుండెలకు హత్తుకొని తొలి ఫోటో షేర్ చేసిన ప్రియాంక చోప్రా

  బాలీవుడ్ నటి, గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా మాతృత్వపు అనుభూతిని పొందుతూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నది. చాలా రోజుల తర్వాత తన కూతురు ప్రత్యక్షంగా కలుసుకొని ఎమోషనల్ అయింది. ప్రియాంక చోప్రా తన కూతురు గుండెలకు హత్తుకొన్న ఫోటోను షేర్ చేసి మదర్స్ డే శుభాకాంక్షలను తన అభిమానులకు, సన్నిహితులకు, స్నేహితులకు అందజేసింది. అయితే గత జనవరిలో పుట్టిన తన కూతురుకు ప్రియాంక ఎందుకు దూరం ఉందనే విషయంలోకి వెళితే..

  ముందు తిండి పెట్టించు, తర్వాత హాస్పిటల్ సంగతి చూద్దాం.. చిరంజీవిపై కోటా వివాదాస్పద వ్యాఖ్యలు

  ముందు తిండి పెట్టించు, తర్వాత హాస్పిటల్ సంగతి చూద్దాం.. చిరంజీవిపై కోటా వివాదాస్పద వ్యాఖ్యలు

  టాలీవుడ్ లో కొన్ని వందల సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న నటుడు కోట శ్రీనివాసరావు ప్రస్తుతం సినిమాల్లో కనిపించడం లేదు. ఇంటికే పరిమితం అయిన ఆయన తాజా యూట్యూబ్ ఇంటర్వ్యూలో చిరంజీవి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి హాస్పిటల్ కడతానన్నారనే విషయం ఆయన దృష్టికి తీసుకు వెళ్ళగా ఆయన ఆ విషయం మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

  Alia Bhatt నువ్వే విషం అని మళ్ళీ జనాలను తాగమంటే ఎలా.. RRR బ్యూటీపై మరో కాంట్రవర్సీ?

  Alia Bhatt నువ్వే విషం అని మళ్ళీ జనాలను తాగమంటే ఎలా.. RRR బ్యూటీపై మరో కాంట్రవర్సీ?

  సోషల్ మీడియా ప్రభావం తో దెబ్బకు కొంతమంది హీరోలు అలాంటి యాడ్స్ లో నటించడానికి కూడా ఒప్పుకోవడం లేదు. ఎన్ని కోట్లు ఇస్తామంటున్నా కూడా మేము చేయలేము అంటూ కొంతమంది సౌత్ హీరోలు కూడా రిజెక్ట్ చేస్తున్నారు. అందులో అల్లు అర్జున్, KGF హీరో యష్ కూడా ఉన్నాడు. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం అవేమీ పట్టించుకోకుండా కొంతమంది సెలబ్రిటీలు అదే పనిగా విషపూరిత పదార్థాలకు జనాలు ఆకర్షితులు అయ్యేలా ప్రమోట్ చేస్తున్నట్లుగా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

  ఆ వివరాల్లోకి వెళితే

  Mahesh Babu అతడు నా దేవుడు.. ఆయన బయోపిక్‌లో నటించను.. నిర్మిస్తా.. మహేష్ బాబు క్లారిటీ

  Mahesh Babu అతడు నా దేవుడు.. ఆయన బయోపిక్‌లో నటించను.. నిర్మిస్తా.. మహేష్ బాబు క్లారిటీ

  సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాతగా జీఎంబీ బ్యానర్‌పై రూపొందిన చిత్రం మేజర్. ముంబై నగరంపై పాక్ ముష్కరులు దాడి జరిపిన సమయంలో తాజ్ హోటల్‌లో బస చేసిన ప్రజలను రక్షించే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథతో ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఈ సినిమా ట్రైలర్‌ను హైదరాబాద్‌లోని ఏఎంబీ థియేటర్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మహేష్ బాబు, సాయి మంజ్రేకర్, అడివి శేషు, అనురాగ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మహేష్ బాబు మాట్లాడుతూ..

  Namitha: తల్లి కాబోతున్న మాజీ హీరోయిన్.. 41 ఏళ్ళ వయసులో బేబీ బంప్ తో ఇలా!

  Namitha: తల్లి కాబోతున్న మాజీ హీరోయిన్.. 41 ఏళ్ళ వయసులో బేబీ బంప్ తో ఇలా!


  గ్లామరస్ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న నమిత ఒకానొక టైమ్ లో అగ్ర హీరోయిన్ గా చక్రం తిప్పింది. తెలుగులో అయితే ఈ బ్యూటీ అందానికి కుర్రాళ్లు ఫిదా అయ్యారు. ఇక ఆ తరువాత తమిళ చిత్ర పరిశ్రమలోకి వెళ్లి అక్కడ కూడా మంచి క్రేజ్ అందుకుంది. అయితే ఈ బ్యూటీ మొత్తానికి తల్లిగా మరొక కొత్త అడుగు వేయడానికి సిద్ధమైంది. బేబీ బంప్ తో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అమ్మడు తన సంతోషాన్ని కూడా షేర్ చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే..

  Mahesh Babu బాలీవుడ్ నన్ను భరించలేదు.. టైమ్ వేస్ట్

  Mahesh Babu బాలీవుడ్ నన్ను భరించలేదు.. టైమ్ వేస్ట్

  అంటూ మహేష్ వ్యాఖ్యలు.. భగ్గుమన్న జాతీయ మీడియా
  సర్కారు వారీ పాట చిత్రం రిలీజ్‌కు ముస్తాబైన నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు మంచి జోష్‌తో కనిపిస్తున్నారు. జీఎంబీ బ్యానర్‌పై మహేష్ నిర్మించిన ప్యాన్ ఇండియా మూవీ మేజర్ ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా తెలుగు, హిందీ మీడియా అడిగిన ప్రశ్నలకు సావధానం సమాధానాలు చెప్పారు. అయితే బాలీవుడ్‌లో సినిమాలు చేయడం తనకు ఇష్టం లేదంటూ చెప్పిన విషయం ప్రస్తుతం జాతీయ స్థాయిలో వివాదంగా మారింది. మహేష్ బాబు చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారడానికి కారణం ఏమిటంటే?

   ఇండస్ట్రీకి డేంజరస్ ట్రెండ్.. భర్తలతో కలిసి భార్యలు అలా.. హెచ్చరించిన అల్లు అరవింద్

  ఇండస్ట్రీకి డేంజరస్ ట్రెండ్.. భర్తలతో కలిసి భార్యలు అలా.. హెచ్చరించిన అల్లు అరవింద్

  కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే కాస్త పరిస్థితులు కోరుకుంటున్నాయి మళ్ళీ మరో వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు కానీ ఇప్పటికే జరగాల్సిన నష్టం పెద్ద ఎత్తున జరిగింది. సినీ పరిశ్రమ ఇంకా పూర్తిస్థాయిలో కోలుకొనే లేదు. అయితే ఇదే విషయం మీద మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కొన్నిఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా సక్సెస్ మీట్ లో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా ఇండియన్ సినీ పరిశ్రమ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

  English summary
  Trending Filmi news: KGF, RRR doing very good at Indian box office. Here is the top trending stories in film Industry.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X