India
  For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Trending Filmi news: ప్రియుడితో రూంలో దిశాపటానీ బందీ.. ఓ రేంజ్‌లో సమంత, కియారా గ్లామర్ ట్రీట్

  |

  దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమలో RRR సినిమా సంచలనం రేపుతూ భారీ వసూళ్లను నమోదు చేస్తుంటే.. మరో పక్క టాప్ హీరోయిన్లు తమ అందాల ఆరబోతతో ఆకట్టుకొంటున్నారు. పలు సినిమా షూటింగులు జోరందుకోవడం, అలాగే సినిమాల రిలీజ్‌లు కూడా భారీగా కనిపిస్తున్నాయి. అయితే ఇలాంటి జోష్ మధ్య సినిమాకు సంబంధించిన లోతైన విషయాలు, బుల్లితెరపై మ్యాజిక్ చేస్తున్న షోలు, ఏపీలో టికెట్ల వివాదం లాంటి షోలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ఆ ట్రెండింగ్ కథనాల వివరాల్లోకి వెళితే..

  Samantha: మరోసారి సమంత అందాల ఆరబోత

  Samantha: మరోసారి సమంత అందాల ఆరబోత

  సమంత రూత్ ప్రభు.. తెలుగు సినీ ప్రియులకు అస్సలు పరిచయమే చేయనవసరం లేని పేరిది. తన బ్రాండ్ వ్యాల్యూను ఉపయోగించుకుని ఎన్నో సంస్థలకు అంబాసీడర్‌గా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా సమంత కాస్మో ఇండియా కవర్ ఫొటోకు ఫోజులిచ్చింది. హాట్ ట్రీట్ ఇస్తూ దిగిన ఈ పిక్‌ను మీరు కూడా చూసేయండి మరి!

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  స్టార్ హీరోతో ఒకే రూంలో దిశా పటానీ రచ్చ: ఫొటో షేర్ చేయడంతో బుక్కైన సినీ జంట

  స్టార్ హీరోతో ఒకే రూంలో దిశా పటానీ రచ్చ: ఫొటో షేర్ చేయడంతో బుక్కైన సినీ జంట

  హిందీ చిత్ర పరిశ్రమలో డేటింగులు చేసే తారల సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది. అందులో స్టార్ కపుల్ దిశా పటానీ.. టైగర్ ష్రాఫ్‌ జంట ప్రత్యేకంగా నిలుస్తోంది. చాలా కాలంగా లవ్ ట్రాక్ నడుపుతోన్న వీళ్లిద్దరూ పెళ్లికి రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వీళ్లిద్దరూ ఒకేచోట కలిసున్న పిక్ వైరల్ అవుతోంది. ఆ సంగతులు మీకోసం!

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  Kiara Advani: ఎద అందాలతో మరీ ఇంత ఘాటుగానా.. రామ్ చరణ్ హీరోయిన్ అందాల రచ్చ.. స్టన్ అవ్వాల్సిందే!

  Kiara Advani: ఎద అందాలతో మరీ ఇంత ఘాటుగానా.. రామ్ చరణ్ హీరోయిన్ అందాల రచ్చ.. స్టన్ అవ్వాల్సిందే!

  బాలీవుడ్ నుంచి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీలలో కియారా అద్వానీ ఒకరు. ఒక వైపు టాలీవుడ్ మరోవైపు బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా బిజీగా ఉన్న ఈ బ్యూటీకి మంచి డిమాండ్ అయితే ఉంది. ఇక సోషల్ మీడియాలో కూడా నిత్యం ఏదో ఒక గ్లామరస్ ఫోటో షూట్ తో షాక్ ఇస్తూనే ఉంటుంది. రీసెంట్ గా కూడా ఈ బ్యూటీ ఎవరూ ఊహించని విధంగా ఘాటైన అందాలతో కుర్రకారుకి పిచ్చేక్కించింది. ఒకసారి ఆ ఫోటోలపై ఓ లుక్కేస్తే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య మీద లైంగిక వేధింపుల కేసు.. సంచలన ఆరోపణలు చేసిన కో డ్యాన్సర్

  కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య మీద లైంగిక వేధింపుల కేసు.. సంచలన ఆరోపణలు చేసిన కో డ్యాన్సర్

  ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేస్తున్నా మహిళల మీద లైంగిక వేధింపుల ఘటనలు మాత్రం తెర మీదకు వస్తూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా సినీ పరిశ్రమలో కూడా ఈ ఘటనలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యపై ముంబై పోలీసులు లైంగిక వేధింపులు, వేధింపులు, వేధింపుల ఆరోపణలపై చార్జిషీట్ దాఖలు చేశారు . ఆ వివరాల్లోకి వెళితే

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  రాజ్యసభ పదవి రేసులో ఆలీ, ప్రకాశ్ రాజ్.. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్దల సభకు..!

  రాజ్యసభ పదవి రేసులో ఆలీ, ప్రకాశ్ రాజ్.. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్దల సభకు..!

  తెలుగు రాష్ట్రాల నుంచి పెద్దల సభ రాజ్యసభకు ఎంపిక జరిగే రేసులో సినీ నటులు ఆలీ, విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్‌ పేర్లు మీడియాలో వినిపిస్తున్నాయి. కమెడియన్ ఆలీ, ప్రకాశ్ రాజ్ పేర్లు దాదాపు ఖరారైనట్టు వార్తలు రావడంతో సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. అయితే వీరి ఎంపికపై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  Valimai on Zee5.. ఓటీటీలో దుమ్మురేపుతున్న అజిత్ మూవీ.. 7 రోజుల్లో రికార్డు వ్యూస్

  Valimai on Zee5.. ఓటీటీలో దుమ్మురేపుతున్న అజిత్ మూవీ.. 7 రోజుల్లో రికార్డు వ్యూస్

  తమిళ సూపర్‌స్టార్ అజిత్, టాలీవుడ్ యంగ్ హీరో కార్తీకేయ గుమ్మకొండ కాంబినేషన్‌లో వచ్చిన వలిమై చిత్రం థియేటర్లలో అభిమానులకు నిరాశను నింపినా.. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌పై దుమ్మురేపుతున్నది. ఎవరూ ఊహించిన విధంగా రికార్డు వ్యూస్ సాధిస్తూ అజిత్ చిత్రం దూసుకెళ్తున్నది. మార్చి 25న డిస్నీ+హాట్ స్టార్ యాప్‌లో రిలీజైన ఈ చిత్రం లక్షలాది మంది ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకొంటున్నది. వలిమై చిత్రం సాధించిన వ్యూస్ వివరాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  పవన్ కళ్యాణ్ తో రాజమౌళి.. మల్టీస్టారర్ కష్టం.. అప్పటిలోపు సీఎం కావచ్చు: కె.విజయేంద్ర ప్రసాద్

  పవన్ కళ్యాణ్ తో రాజమౌళి.. మల్టీస్టారర్ కష్టం.. అప్పటిలోపు సీఎం కావచ్చు: కె.విజయేంద్ర ప్రసాద్

  మహేష్ బాబును దర్శకుడు రాజమౌళి డైరెక్ట్ చేసేందుకు పవర్ఫుల్ స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసుకుంటున్నట్లు ఇటీవల విజయేంద్రప్రసాద్ వివరణ ఇచ్చారు. అయితే దర్శకుడు రాజమౌళి పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తాడా లేదా అసలు ఇంతవరకు ఎందుకు చేయలేదు అనే విషయంపై కూడా ఈ అగ్ర రచయిత ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు. ఆ వివరాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  Anasuya Bharadwaj: ట్రెడిషనల్ డ్రెస్ లో గ్లామర్ ట్రీట్.. ఇలాంటి స్టిల్స్ నెవ్వర్ బిఫోర్!

  Anasuya Bharadwaj: ట్రెడిషనల్ డ్రెస్ లో గ్లామర్ ట్రీట్.. ఇలాంటి స్టిల్స్ నెవ్వర్ బిఫోర్!

  టెలివిజన్ రంగంలో చాలామంది బ్యూటిఫుల్ యాంకర్స్ ఉన్నారు. అందులో ఎక్కువగా ఆకట్టుకునే వారిలో యాంకర్ అనసూయ భరద్వాజ్ టాప్ లిస్టు లో ఉంటారు అనే చెప్పాలి. అయితే నిత్యం సోషల్ మీడియాలో కూడా అనసూయ భరద్వాజ్ గ్లామర్ తో తన ఫాలోవర్స్ ను ఆశ్చర్య పరుస్తూ ఉంటారు. రీసెంట్ గా ఆమె ట్రెడిషనల్ లుక్ లోనే తన గ్లామర్ తో ఎంతగానో ఆకర్షించింది. ఆ ఫోటోలో పై ఒక లుక్కేస్తే..


  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  Alia Bhatt weds Ranbir Kapoor..పెళ్లిలో ట్విస్టు అదే.. నో డెస్టినేషన్ వెడ్డింగ్.. మ్యారేజ్ డేట్ ఎప్పుడంటే?

  Alia Bhatt weds Ranbir Kapoor..పెళ్లిలో ట్విస్టు అదే.. నో డెస్టినేషన్ వెడ్డింగ్.. మ్యారేజ్ డేట్ ఎప్పుడంటే?

  లాక్‌డౌన్‌లో సినిమా షూటింగులు వాయిదా పడటం, అలాగే మూవీ రిలీజ్ లేకపోయవడం అఫైర్, మ్యారేజ్ వార్తలకు కొదవలేకుండా పోయింది. బాలీవుడ్‌లో ప్రేమ పక్షులు మరో మెట్టు ఎక్కి పెళ్లిళ్లకు సిద్దం కావడంతో గత కొద్దికాలంగా ఆ జోరు భారీగా కనిపించింది. పలువురు హీరో, హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకొని దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఆ జాబితాలో రణ్‌బీర్ కపూర్, ఆలియాభట్ చేరబోతున్నారు. అయితే ముంబైలో ఆలియా, రణ్‌బీర్ పెళ్లి వార్త వైరల్ అయింది. ఈ వార్త వివరాల్లోకి వెళితే..


  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  Sai Pallavi: మట్టి మనుషులతో ఫిదా బ్యూటీ.. ఇలా చూస్తే ఎవరైనా సరే ఆమెకు పడిపోవాల్సిందే!

  Sai Pallavi: మట్టి మనుషులతో ఫిదా బ్యూటీ.. ఇలా చూస్తే ఎవరైనా సరే ఆమెకు పడిపోవాల్సిందే!

  సినిమా ప్రపంచం లో స్టార్ హీరోయిన్స్ గా సక్సెస్ అవ్వాలంటే గ్లామర్ డోస్ తప్పనిసరిగా పెంచుతూ ఉండాలి అని కొంతమంది అప్పుడప్పుడు కామెంట్స్ చేస్తూ ఉంటారు. కానీ కొందరు మాత్రం టాలెంట్ ఉంటే చాలు అని అంటారు. ఎవరికి వారు వారికి నచ్చిన పద్ధతుల్లో సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇక ఈ సినిమా ప్రపంచంలో అందరికంటే ప్రత్యేకంగా ఉండే వారిలో సాయిపల్లవి ఒకరు. ఆమె ఎంత ప్రత్యేకం అంటే ఒకవైపు స్టార్ హోదా అందనంత ఎత్తులో ఉన్నప్పటికీ కూడా నేలపైనే ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతుంది. ఇటీవల ఆమె పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు చూస్తేనే ఆ విషయం చాలా ఈజీగా అర్థమవుతుంది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  పబ్ కేసులో అరెస్టయిన వారిలో మహేష్ బాబు మేనల్లుడు

  పబ్ కేసులో అరెస్టయిన వారిలో మహేష్ బాబు మేనల్లుడు

  హైదరాబాద్ బంజారాహిల్స్​లోని ప్రముఖ ర్యాడిసన్ బ్లూ హోటల్​పై టాస్క్ ఫోర్స్ అధికారులు అకస్మాత్తుగా నిర్వహించిన దాడులు ఒక్కసారిగా మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. అందులో ప్రముఖ సెలబ్రెటీలతో పాటు సినిమా తారల ఫ్యామిలీకి చెందిన వారు కూడా ఉండడం చర్చనీయాంశంగా మారింది. వారిలో మహేష్ బాబు ఫ్యామిలీకి చెందిన కుర్రాడు కూడా ఉన్నట్లు టాక్ రాగా ఆ విషయంపై వెంటనే వారి కుటుంబ సభ్యులు స్పందిస్తూ..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  పబ్ కేసు.. ఎప్పటి నుంచో కొనసాగుతున్న వ్యవహారం... ఇప్పుడే ఎందుకు బయటపడిందంటే?

  పబ్ కేసు.. ఎప్పటి నుంచో కొనసాగుతున్న వ్యవహారం... ఇప్పుడే ఎందుకు బయటపడిందంటే?

  హైదరాబాద్ లో ఒక ప్రముఖ పబ్ నిబంధనలకు విరుద్ధంగా కొనసాగిస్తున్నట్లు తెలుసుకున్న అధికారులు ఆకస్మాత్తుగా దాడులు నిర్వహించడంతో అక్కడ డ్రగ్స్ కూడా వాడుతున్నట్లు మరొక కోణం బయటపడింది. అయితే ఈ వ్యవహారం ఇప్పటిది కాదు అని టాక్ కూడా వినిపిస్తోంది. చాలా రోజులుగా నిబంధనలకు విరుద్ధంగా సమయానికి మించి నడుపుతున్నట్లు గా తెలుస్తోంది. అసలు ఇప్పుడు ఈ వ్యవహారం ఎందుకు భయపడింది అనే విషయంలో మరో కొత్త టాక్ వినిపిస్తోంది.


  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  బిగ్ బాస్ దివి అందాల ఆరబోత: టాప్‌ను కిందకు జరిపి.. అక్కడి టాటూను చూపిస్తూ!

  బిగ్ బాస్ దివి అందాల ఆరబోత: టాప్‌ను కిందకు జరిపి.. అక్కడి టాటూను చూపిస్తూ!

  సినిమాల్లో నటిస్తూ ఆ మధ్య బిగ్ బాస్ షోలోకి అడుగు పెట్టిన భామ దివి వద్యా ఒకరు.. దీని వల్ల మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. అప్పటి నుంచి ఎన్నో ఆఫర్లను కూడా అందుకుంటోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో తన గ్లామర్ ట్రీట్‌తో రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే దివి తాజాగా కొన్ని హాట్ ఫొటోలు వదిలింది. వాటిని మీరూ చూడండి!

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  English summary
  rending Filmi news: Bigg Boss Non Stop, RRR, SS Rajamouli, Amy Jackson, Disha Patani, Prabhas, Radhe Shyam are trending in social media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X