For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్ : పునర్నవితో అవకాశం వస్తే వదలను..ఏడేళ్ల నుంచి ట్రై చేస్తున్నా.. తప్పదనుకుంటే ఆ పని చేస్తా

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. బిగ్‌బాస్ తెలుగు, సైరా, తమన్నా, జబర్దస్త్‌కు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం...

  బాలీవుడ్ ఎంట్రీ.. ప్యాన్ ఇండియా డైరెక్టర్‌తో.. ఫ్యాన్స్ కేక పెట్టే న్యూస్.!

  బాలీవుడ్ ఎంట్రీ.. ప్యాన్ ఇండియా డైరెక్టర్‌తో.. ఫ్యాన్స్ కేక పెట్టే న్యూస్.!

  టాలీవుడ్ హీరోలలో ప్రభాస్, రాంచరణ్ ఇప్పటికే బాలీవుడ్‌లో తమ అద‌ృష్టాన్ని పరీక్షించుకొన్నారు. ఇక మిగిలింది జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు మాత్రం మిగిలి ఉన్నారు. అయితే మహేష్ తన బాలీవుడ్ ఎంట్రీ గురించి ఎప్పటి నుంచో ఊరిస్తు ఉన్నారు. అయితే ఈ మధ్య వచ్చిన స్పైడర్ హిట్ అయి ఉంటే ఆ ప్రయత్నం చేసేవారనే మాట వినిపించింది. అయితే దక్షిణాదిలోనే ఆకట్టుకోలేకపోయడంతో తన నిర్ణయాన్ని వాయిదా వేసుకొన్నాడని సినీ వర్గాలు చెప్పుకొంటాయి. అయితే తాజా తన అభిమానులను ఆనందానికి గురిచేసే నిర్ణయం తీసుకొన్నాడనే విషయం వైరల్ అయింది. రాబోయే తన సినిమాతో బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్నట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ‘దర్బార్‌'కు దద్దరిల్లే రెమ్యునరేషన్.. రజనీ ఇండియాలోనే టాప్.. బాలీవుడ్ స్టార్లు కూడా

  ‘దర్బార్‌'కు దద్దరిల్లే రెమ్యునరేషన్.. రజనీ ఇండియాలోనే టాప్.. బాలీవుడ్ స్టార్లు కూడా

  పేటా, 2.0 చిత్రాలు భారీ హిట్ సాధించిన తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం దర్బార్. సంక్రాంతి బరిలో దిగుతున్న రజనీకాంత్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. హిందీ, తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో ఈ చిత్రం రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. రిలీజ్‌కు ముందు పలు విషయాల్లో కొన్ని వివాదాస్పద సంఘటనలు చోటుచేసుకొంటుండగా.. తాజాగా రజనీకాంత్ రెమ్యునరేషన్ విషయం మీడియాలో సంచలనం మారింది. కబాలి, కాలా, పేట లాంటి కమర్షియల్ సక్సెస్‌లతో దూసుకెళ్తున్న రజనీకాంత్ దర్బార్ సినిమా కోసం భారీగానే పారితోషికాన్ని స్వీకరించినట్టు మీడియాలో కథనాలు హల్‌చల్ చేస్తున్నాయి. రజనీ ఈ సినిమా కోసం ఎంత తీసుకొన్నాడంటే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  మహేష్, అల్లు అర్జున్ సీక్రెట్ మీటింగ్.. ‘రిలీజ్ వార్'కు తెర దించేందుకు క్రేజీ ప్రొడ్యూసర్ రంగంలోకి..

  మహేష్, అల్లు అర్జున్ సీక్రెట్ మీటింగ్.. ‘రిలీజ్ వార్'కు తెర దించేందుకు క్రేజీ ప్రొడ్యూసర్ రంగంలోకి..

  టాలీవుడ్‌లో సంక్రాంతి పండగ సీజన్ భారీ సినిమాలతో కళకళలాడేందుకు రంగం సిద్ధమవుతున్నది. సూపర్‌స్టార్ మహేష్‌బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఓ పక్క రెడీ అవుతుంటే.. దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ దర్బార్‌తో బరిలోకి దిగనున్నారు. అయితే దర్శకుడు అనిల్ రావిపూడి-మహేష్‌బాబు కాంబినేషన్‌లో సరిలేరు నీకెవ్వరు, త్రివిక్రమ్ శ్రీనివాస్-అల్లు అర్జున్ కలయికలో అల వైకుంఠపురములో చిత్రం ఒకే రోజు విడుదల కావడం వివాదంగా మారింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  అలాంటి పాత్రలు చేయను.. రొమాంటిక్‌గా నాకు హద్దులు.. తోలుబొమ్మలాట హీరోయిన్

  అలాంటి పాత్రలు చేయను.. రొమాంటిక్‌గా నాకు హద్దులు.. తోలుబొమ్మలాట హీరోయిన్

  సినీ ఇండస్ట్రీ.. కమర్షియల్ ఫార్మాట్ చుట్టూ తిరుగుతూ ఉన్న ఈ నేపథ్యంలో ఓ అచ్చ తెలుగు సినిమాను చూసి చాలా కాలమే అయింది. పల్లెటూరి ప్రేమలు, ఆహ్లాదకరమైన హాస్యం, కుటుంబ బంధాలు, ప్రేమానురాగాలతో కూడిన సినిమాలు రావడం తగ్గిపోయాయి. ఈ కాలంలో అలాంటి జానర్‌లో శతమానంభవతి వచ్చి పెద్ద సక్సెస్ సాధించింది. మళ్లీ అలాంటి బంధాలను గుర్తు చేసేందుకు తోలుబొమ్మలాట అనే చిత్రం రాబోతోంది. మోషన్ పోస్టర్, ట్రైలర్‌తో అంచనాలు పెంచేసింది చిత్రయూనిట్. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మూవీ హీరోయిన్ హర్షితా చౌదరి మాట్లాడుతూ అనేక విషయాలను వెల్లడించింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  బాండ్ పేపర్ మీద రాసిపెట్టుకోండి.. రాహుల్ కామెంట్స్ వైరల్.. ఆ నలుగురితో యాంకర్ రవి

  బాండ్ పేపర్ మీద రాసిపెట్టుకోండి.. రాహుల్ కామెంట్స్ వైరల్.. ఆ నలుగురితో యాంకర్ రవి

  బిగ్‌బాస్ మూడో సీజన్ విన్నర్‌గా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్.. ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పుడిప్పుడే అతని ప్రొఫెషనల్‌లోకి జారుకుంటున్నాడు. విన్నర్ అయ్యాక చానెళ్లకు ఇంటర్వ్యూ ఇస్తూ బిజీగా ఉన్న రాహుల్.. పాటలు పాడేందుకు సిద్దమయ్యాడు. ప్రైవైట్ ఆల్బమ్స్‌తో ఫుల్ ఫేమస్ అయిన రాహుల్.. టాలీవుడ్ ప్లే బ్యాక్ సింగర్‌గా మంచి మాస్ బీట్‌లను ఆలపించాడు. మరోమారు అలాంటి అదిరిపోయే మాస్ బీట్‌తో మన ముందుకు రాబోతోన్నాడు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ఏడేళ్ల నుంచి ట్రై చేస్తున్నా పడటం లేదు.. సుడిగాలి సుధీర్ సెన్సేషనల్ కామెంట్స్

  ఏడేళ్ల నుంచి ట్రై చేస్తున్నా పడటం లేదు.. సుడిగాలి సుధీర్ సెన్సేషనల్ కామెంట్స్

  బుల్లితెరపై ఎన్నో జంటలు వస్తున్నాయ్..పోతున్నాయ్ కానీ సుడిగాలి సుధీర్-రష్మీ మాత్రం అలానే ఎంటర్టైన్ చేస్తూ మిగిలిపోతున్నారు. రవి-లాస్య, రవి-శ్రీముఖిల జంట బుల్లితెరపై ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. తమ టైమింగ్‌తో ప్రేక్షకుడిని ఆకట్టుకుంటూ.. ఫుల్ ఫేమస్ అయ్యారు. ఇలా ఈ జాబితాలో వర్షిణి, విష్ణుప్రియ లాంటి వారు వస్తున్నా.. సుధీర్-రష్మీ మధ్య ఉన్న కెమెస్ట్రీని బీట్ చేయలేకపోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్ అంటే ఇప్పటికీ క్రేజే. వీరిద్దరు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఈవెంట్లను చేస్తూ ఉంటే షోలతో అదరగొట్టేస్తున్నారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  షర్ట్ విప్పి చూపిస్తోన్న తమన్నా.. మైకం కమ్మిన కళ్లతో హీటెక్కిస్తూ మిల్కీ బ్యూటీ హల్‌చల్

  షర్ట్ విప్పి చూపిస్తోన్న తమన్నా.. మైకం కమ్మిన కళ్లతో హీటెక్కిస్తూ మిల్కీ బ్యూటీ హల్‌చల్

  సినీ ఇండస్ట్రీకి దశాబ్దం గడిచినా చెక్కుచెదరని అందంతో వెలిగిపోతోంది తమన్నా. పాల మీగడ లాంటి అందంతో కుర్ర హృదయాలను కొల్లగొట్టిన తమన్నాను.. ముద్దుగా మిల్కీ బ్యూటీ అనిపిలుచుకుంటారు ఫ్యాన్స్. ఇలాంటి మిల్కీ బ్యూటీ ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా.. వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. తాజాగా సైరా చిత్రంలో నటించి అందరి ప్రశంసలు అందుకుంది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ఆ వయస్సులో అవేవీ తెలియవు.. దర్శకుడే మార్చేశాడు.. బాలకృష్ణ ఎలాంటి వారంటే: రాశి కామెంట్స్

  ఆ వయస్సులో అవేవీ తెలియవు.. దర్శకుడే మార్చేశాడు.. బాలకృష్ణ ఎలాంటి వారంటే: రాశి కామెంట్స్

  14 ఏళ్ల వయస్సులోనే వెండితెర గడపతొక్కిన రాశి.. బాల నటిగా రాణించి చివరకు స్టార్ హీరోయిన్‌ స్థాయికి ఎదిగింది. వెండితెర అందాలకు చిరునామా అన్నట్లుగా సాగిన రాశి సినీ ప్రయాణంలో ఎందరో స్టార్ హీరోల సరసన నటించి భేష్ అనిపించుకుంది. ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్న ఈ అచ్చ తెలుగు హీరోయిన్ తాజాగా జరిగిన ఓ టీవీ కార్యక్రమంలో తన సినీ కెరీర్ లోని కొన్ని సీక్రెట్స్ బయటపెట్టింది. వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  తప్పదనుకుంటే ఆ పని కూడా చేస్తా.. అక్కినేని సమంత షాకింగ్ డిసీజన్!

  తప్పదనుకుంటే ఆ పని కూడా చేస్తా.. అక్కినేని సమంత షాకింగ్ డిసీజన్!

  సినిమా అంటేనే ఎంటర్‌టైన్‌మెంట్, సినిమా అంటేనే గ్లామర్. కాబట్టి సినిమాల్లో హీరోయిన్స్ అన్నాక అందాల ఆరబోత, లిప్‌లాక్స్ చేయక తప్పదు. అయినా ఇలాంటివి తమ వృత్తిలో భాగమే అని, కథ డిమాండ్ చేస్తే చేయక తప్పదని ఇప్పటికే చాలామంది హీరోయిన్లు ఓపెన్ అయ్యారు కూడా. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా అదే మాట చెబుతోందట. డిమాండ్ ఉంటే దానికైనా రెడీ అంటోందట. దీంతో ఈ ఇష్యూ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  పునర్నవితో ఆ అవకాశం వస్తే వదలను.. అసలు విషయం బయటపెట్టిన రాహుల్

  పునర్నవితో ఆ అవకాశం వస్తే వదలను.. అసలు విషయం బయటపెట్టిన రాహుల్

  బిగ్ బాస్ మూడో సీజన్ సక్సెస్‌ఫుల్‌గా ముగిసింది. పార్టిసిపెంట్స్ మధ్య గొడవలు, బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌లు బుల్లితెర ఆడియన్స్‌ని ఫుల్లుగా ఎంటర్‌టైన్ చేశాయి. చివరకు సీజన్ 3 విన్నర్‌గా రాహుల్ సిప్లిగంజ్ నిలవగా, శ్రీ ముఖి రన్నరప్‌గా నిలిచింది. అయితే ఈ సీజన్‌లో ముఖ్యంగా రాహుల్, పునర్నవి మధ్య ట్రాక్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరినీ పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలు చేస్తున్నాయి మీడియా సంస్థలు. ఈ ఇంటర్వ్యూల్లో కొన్ని ఆసక్తికర సంగతులు బయటకొస్తున్నాయి.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  English summary
  Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. Samantha, Raashi, Sudigali Sudheer, Rajinikanth made sensatinal comments in the media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X