For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: హీరోయిన్‌కు నిర్మాత దారుణ వేధింపులు.. గుండుకు సిద్ధమైన అనసూయ.. ముందుంది ముసళ్ల పండగ.. సమంత

  |

  దేశవ్యాప్తంగా పరిస్థితులు చక్కబడటంతో సినీ పరిశ్రమకు అంతా సానుకూలంగా మారింది. షూటింగులు జోరందుకోవడంతోపాటు సినిమాల రిలీజ్‌లు కూడా ఊపందుకొన్నాయి. ఈ క్రమంలో సినీ తారల ఇంటర్వ్యూలు, సినిమాలపై రూమర్లు, గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా టాప్ ట్రెండింగ్ వార్తలు మీకోసం..

   Shama Sikander గ్లామర్ ట్రీట్.. బికినీలో అభిమానులను ఊరిస్తూ.. ఫోటోలు వైరల్

  Shama Sikander గ్లామర్ ట్రీట్.. బికినీలో అభిమానులను ఊరిస్తూ.. ఫోటోలు వైరల్

  బాలీవుడ్ నటి షామా సికిందర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె సోషల్ మీడియాలో హాట్ ఫోటో షేర్ చేసినప్పుడల్లా, అది క్షణంలో వైరల్ అవుతుంది. అతను తన సోషల్ మీడియా ఖాతాలో చాలా బోల్డ్ చిత్రాన్ని అభిమానులతో పంచుకుంది. ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  RRR Mass Anthem దుమ్మురేపుతున్న నాటు నాటు సాంగ్.. మాస్ స్టెప్పులతో ఇరుగదీసిన రాంచరణ్, ఎన్టీఆర్

  RRR Mass Anthem దుమ్మురేపుతున్న నాటు నాటు సాంగ్.. మాస్ స్టెప్పులతో ఇరుగదీసిన రాంచరణ్, ఎన్టీఆర్

  దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలిసి నటిస్తున్న చిత్రం RRR. ఈ చిత్రం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అనే ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే జనవరి మొదటి మాసంలో రిలీజ్ కానున్న ఈ చిత్ర ప్రమోషన్స్‌ను జోరుగా మొదలుపెట్టారు. ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ సింగిల్ రిలీజ్ చేయగా కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సాంగ్‌కు సంబంధించిన విశేషాలు ఏమిటంటే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   తగ్గేదేలే..అలా అయితే గుండు కొట్టించుకుంటూ.. నెటిజన్ కి అనసూయ షాకింగ్ ఆన్సర్..

  తగ్గేదేలే..అలా అయితే గుండు కొట్టించుకుంటూ.. నెటిజన్ కి అనసూయ షాకింగ్ ఆన్సర్..

  టాలీవుడ్ యాంకర్ అనసూయ భరద్వాజ్ అంటే తెలియని వారు ఉండరు. ఒక న్యూస్ ఛానల్ లో యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన ఆమె ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ యాంకర్గా కొనసాగుతోంది. అయితే తాజాగా ఆమె తన అభిమానులతో చేసిన ఒక సంభాషణ ఆసక్తికరంగా మారింది. అలా అయితే గుండు కూడా కొట్టించు కుంటాను అంటూ ఆమె హాట్ కామెంట్స్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  Bigg Boss లో నాగార్జున వేసుకున్న షర్ట్ రేట్ తెలుసా? తెలిస్తే మైండ్ బ్లాక్ అంతే!

  Bigg Boss లో నాగార్జున వేసుకున్న షర్ట్ రేట్ తెలుసా? తెలిస్తే మైండ్ బ్లాక్ అంతే!

  తెలుగు సినీ పరిశ్రమలో మన్మధుడు అనగానే గుర్తు వచ్చే ఏకైక హీరో నాగార్జున.. హీరోగా ఎంతో మంది అమ్మాయిల కలల రాకుమారుడిగా ఒకప్పుడు ఎంతో క్రేజ్ సంపాదించుకున్న కింగ్ ఇప్పుడు 60 ఏళ్ల వయసొచ్చినా ఎక్కడా తగ్గకుండా సినిమాలు చేస్తూ వెళ్తున్నారు. అయితే బిగ్ బాస్ సీజన్ 5 కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున వేసుకున్న ఒక షర్ట్ ఇప్పుడు చర్చనీయాంమయింది. ఆ షర్ట్ ఏంటి? ఆ షర్ట్ రేట్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   హాట్‌గా ఉన్నావు.. నీ నడుముపై చపాతీలు వేసుకొంటా.. మల్లికా షెరావత్‌కు నిర్మాత వేధింపులు

  హాట్‌గా ఉన్నావు.. నీ నడుముపై చపాతీలు వేసుకొంటా.. మల్లికా షెరావత్‌కు నిర్మాత వేధింపులు

  బాలీవుడ్ హాట్ హీరోయిన్లలో ఒకరైన మల్లికా షెరావత్ మరో సారి షాకింగ్ విషయాలను వెల్లడించింది. ఓ లైవ్ షో సందర్భంగా సినిమాకు సంబంధించిన ఒక షాకింగ్ విషయాన్ని గురించి చెప్పుకొచ్చారు ఆమె, ఆ వ్యవహారం వింటే మీరు కూడా స్టన్ అవుతారు. ఆ వివరాల్లోకి వెళితే

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  Prabhas అభిమాని సూసైడ్ లెటర్.. నా చావుకు కారణం వాళ్లే అంటూ లేఖ.. సోషల్ మీడియాలో వైరల్

  Prabhas అభిమాని సూసైడ్ లెటర్.. నా చావుకు కారణం వాళ్లే అంటూ లేఖ.. సోషల్ మీడియాలో వైరల్

  Prabhas అభిమాని సూసైడ్ లెటర్.. నా చావుకు కారణం వాళ్లే అంటూ లేఖ.. సోషల్ మీడియాలో వైరల్
  బాహుబలి, సాహో తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం రాధేశ్యామ్. కరోనావైరస్ కారణంగా ఈ చిత్రం పలుమార్లు షూటింగ్ మాత్రమే కాకుండా విడుదల తేదీ కూడా వాయిదాల పడుతూ వస్తున్నది. అయితే రాధేశ్యామ్ వాయిదా పడటంపై అభిమానులు తీవ్ర మనోవేధనకు గురవుతున్నారు. ఈ క్రమంలో తన ఆవేదనను వ్యక్తం చేస్తూ రెబల్ స్టార్ అభిమాని సూసైడ్ నోట్ రాయడం సినీ వర్గాల్లో సంచలనం రేపింది. ప్రభాస్ అభిమాని తన సూసైడ్ లేఖలో ఏం రాశారు? ఎందుకు రాశారనే విషయంలోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  తన టాటూల అర్థం చెప్పిన ఇల్లీ బేబీ.. ఎవరూ ఊహించని ఆన్సర్ ఇచ్చిందిగా.. వాళ్లిద్దరి పేర్లు లాగుతూ!

  తన టాటూల అర్థం చెప్పిన ఇల్లీ బేబీ.. ఎవరూ ఊహించని ఆన్సర్ ఇచ్చిందిగా.. వాళ్లిద్దరి పేర్లు లాగుతూ!

  గోవా బ్యూటీ ఇలియానా తనదైన అందాల ఆరబోతతో తెలుగు కుర్రాళ్ల గుండెల్లో గూడు కట్టేసుకుంది. కొన్ని కోట్ల మంది అభిమానాన్ని దక్కించుకున్న ఈ భామ ఈ మధ్య కాలంలో సినిమాలు చేయకున్నా సోషల్ మీడియాలో మాత్రం అందాలను ఆరబోస్తూ ట్రెండింగ్ లో ఉండేలాగా ప్లాన్ చేసుకుంటోంది. తాజాగా ఇలియానా తన ఒంటి మీద ఉన్న టాటూల గుట్టు విప్పేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   పెళ్లి గురించి విష్ణు ప్రియ షాకింగ్ న్యూస్ .. కానీ అదే బాగుందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు!

  పెళ్లి గురించి విష్ణు ప్రియ షాకింగ్ న్యూస్ .. కానీ అదే బాగుందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు!

  పెళ్లి గురించి విష్ణు ప్రియ షాకింగ్ న్యూస్ .. కానీ అదే బాగుందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు!
  తెలుగు టెలివిజన్ ఫీల్డ్ ఇప్పుడు ఫిమేల్ యాంకర్స్ ఎంత మంది ఉన్నారో లెక్కలు వేయడం కష్టమే. ఒక రకంగా వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ప్రస్తుతం ఉన్న యాంకర్స్ లో హాట్ యాంకర్ విష్ణు ప్రియ కూడా ఒకరు. ఈ మధ్య కాలంలో వరుసగా హాట్ ఫోటో షూట్ లు వదులుతూ సోషల్ మీడియాలో రచ్చ రేపుతున్న విష్ణు ప్రియ ఇప్పుడు తన పెళ్లి గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  Upasana: సమంతను చూసి నేర్చుకొంటున్నా.. పిల్లల్ని ఎందుకు కనడం లేదంటే.. మెగా కోడలు షాకింగ్‌గా

  Upasana: సమంతను చూసి నేర్చుకొంటున్నా.. పిల్లల్ని ఎందుకు కనడం లేదంటే.. మెగా కోడలు షాకింగ్‌గా

  ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ఆమె ఒక స్టార్ హీరో కోడలు, మరొక స్టార్ హీరో భార్య, అపోలో హాస్పిటల్ చైర్ పర్సన్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న ఉపాసన గురించి అందరికీ తెలుసు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉపాసన ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సమంత ప్రేమ, తమ పిల్లల విషయం వంటి అనేక విషయాలను పంచుకుంది. ఆ వివరాల్లోకి వెళితే

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   ముందుంది ముసళ్ల పండగ.. గుర్తు పెట్టుకో సమంత పోస్ట్ వైరల్

  ముందుంది ముసళ్ల పండగ.. గుర్తు పెట్టుకో సమంత పోస్ట్ వైరల్

  సమంత నాగచైతన్య విడాకులు ప్రకటన తర్వాత సమంత సోషల్ మీడియా ను జనం ఎక్కువగా ఫాలో అవుతున్నారు. ఆమె తన సోషల్ మీడియా వేదికగా ఎలాంటి పోస్ట్ పెట్టినా వెంటనే వైరల్ చేస్తున్నారు. తాజాగా సమంత పెట్టిన పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   కత్రినా కైఫ్, విశాల్ కౌశల్ పెళ్లికి సర్వం సిద్దం.. అతిథుల లిస్ట్ రెడీ.. ఎవరెవరికి ఆహ్వానాలంటే

  కత్రినా కైఫ్, విశాల్ కౌశల్ పెళ్లికి సర్వం సిద్దం.. అతిథుల లిస్ట్ రెడీ.. ఎవరెవరికి ఆహ్వానాలంటే

  కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ వివాహ సన్నాహాలు ఊపందుకుంటున్నాయి. కత్రినా - విక్కీ డిసెంబర్ 7 లేదా 8 న రాజస్థాన్‌లోని ఒక కోటలో వివాహం చేసుకోబోతున్నారని తెలుస్తోంది. ఈ పెళ్లి చర్చలపై విక్కీ, కత్రినా బహిరంగంగా ఏమీ చెప్పనప్పటికీ సన్నాహాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. సన్నాహకాల కోసం కత్రినా, విక్కీల బృందం రాజస్థాన్ చేరుకున్నట్లు సమాచారం. ఇక ఆ వివరాల్లోకి వెళితే

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  Puneeth Rajkumar Biography.. Appu అజరామరం.. తండ్రిలాగే కళ్ళు దానం ! || Filmibeat Telugu
   Bigg Boss: షణ్ముఖ్‌పై దీప్తి సునైనా షాకింగ్ పోస్ట్.. ఆమెతో చేస్తే తప్పులేదా అంటూ అతడిపై ఓ రేంజ్‌లో!

  Bigg Boss: షణ్ముఖ్‌పై దీప్తి సునైనా షాకింగ్ పోస్ట్.. ఆమెతో చేస్తే తప్పులేదా అంటూ అతడిపై ఓ రేంజ్‌లో!

  బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోకు ప్రేక్షకులు భారీ స్పందనను అందిస్తున్నారు. దీంతో మన షో నేషనల్ రికార్డులు బద్దలు కొడుతోంది. ఇప్పుడు ఐదోది కూడా వాటికి ఏమాత్రం తీసిపోకుండా నడుస్తోంది. ఇక, ఇందులో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన షణ్ముఖ్ జస్వంత్.. తాజాగా సిరి హన్మంత్ కోసం సన్నీతో గొడవకు దిగాడు. ఈ నేపథ్యంలో అతడి ప్రియురాలు దీప్తి సునైనా షాకింగ్ పోస్ట్ చేసింది. అసలేం జరిగిందో చూద్దాం పదండి!

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  English summary
  Trending filmi news: Bigg Boss Telugu 5, EMK Show, Puneeth Rajkumar death in top news. Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. Bigg Boss Telugu 5, Samantha, Love Story, EMK Show in top news
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X