India
  For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్ : మినిమమ్ ఉండాలి.. నీ బ్రా సైజు ఎంతో చెప్పు.. ఫుల్ రొమాన్స్‌తో నయనతార

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. సుశాంత్ మృతి, రాహుల్ సిప్లిగంజ్, కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి

  ఊహించని ప్రశ్నకు హీరో షాక్.. అంత ఆత్రం మంచి కాదు.. నెటిజన్‌కు రాజ్ తరుణ్ కౌంటర్

  ఊహించని ప్రశ్నకు హీరో షాక్.. అంత ఆత్రం మంచి కాదు.. నెటిజన్‌కు రాజ్ తరుణ్ కౌంటర్

  ఉయ్యాలా జంపాల సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యాడు రాజ్ తరుణ్. వరుసగా హిట్ల మీద హిట్లు కొడుతూ దూసుకుపోయాడు. కానీ గత కొన్నేళ్లుగా రాజ్ తరుణ్‌కు హిట్ అని లేకుండా పోయింది. వరుసగా చిత్రలు చేసినా, ప్రయోగాలు చేసినా కూడా ప్రేక్షకులు అంతగా పట్టించుకోలేదు. చివరగా ఒరేయ్ బుజ్జిగా, పవర్ ప్లే అనే చిత్రాలతో ప్రేక్షకులను పలకరించాడు. కానీ అవి కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  పవన్ కళ్యాణ్ కాలి గోటికి కూడా సరిపోవ్..రాత్రి రెండు గంటలకు తాగేసి ఉన్నా..అనసూయ రచ్చ

  పవన్ కళ్యాణ్ కాలి గోటికి కూడా సరిపోవ్..రాత్రి రెండు గంటలకు తాగేసి ఉన్నా..అనసూయ రచ్చ

  అనసూయ బుల్లితెర, వెండితెరపై ఎలా దుమ్ములేపుతూ ఉంటుందో.. సోషల్ మీడియాలో అంతకు మించి అనేలా ఉంటుంది. బోల్డ్‌గా ఆమె చేసే కామెంట్లు, షేర్ చేసే ఫోటోలు ఓ రేంజ్‌లో వైరల్ అవుతుంటాయి. తాజాగా ఆమె ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ఇప్పటి వరకు ఆమెకు ఎదురైన ట్రోలింగ్, కాంట్రవర్సీలు అన్నీ కూడా మాట్లాడేసింది. ఈ క్రమంలో తాను తాగుతాను అనే విషయాన్ని కూడా చెప్పేసింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  అవి చూస్తారు కానీ ఆ పని మాత్రం చేయరు.. నాగబాబు కామెంట్స్ వైరల్

  అవి చూస్తారు కానీ ఆ పని మాత్రం చేయరు.. నాగబాబు కామెంట్స్ వైరల్

  మెగా బ్రదర్ నాగబాబు ప్రస్తుతం బుల్లితెరకు దూరంగా ఉంటున్నాడు.ఎంతో ప్రయత్నించి అదిరింది, బొమ్మ అదిరింది షోను నిలబెట్టాలని చూశాడు. కానీ నాగబాబు మాత్రం ఆ షోలను సక్సెస్ చేయలేకపోయాడు. అలా మొత్తంగా ఆ షోల నుంచి తప్పుకుని బుల్లితెరకు గుడ్ బై చెప్పేశాడు. నాగబాబు ప్రస్తుతం యూట్యూబ్ మీద పడ్డాడు. తన కొత్త షోలతో బిజీగా ఉన్నాడు. కొత్త టాలెంట్‌ను పరిచయం చేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాడు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  అరేయ్ లఫూట్.. పవన్ కల్యాణ్‌కు అక్రమ వ్యాపారాలు లేవురా? బండ్ల గణేష్ ఎమోషనల్ స్పీచ్

  అరేయ్ లఫూట్.. పవన్ కల్యాణ్‌కు అక్రమ వ్యాపారాలు లేవురా? బండ్ల గణేష్ ఎమోషనల్ స్పీచ్

  పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పేరు ఎత్తితే ఊగిపోయే బండ్ల గణేష్.. మరోసారి వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ వేడుకగా చెలరేగిపోయాడు. పవన్ వ్యక్తిత్వాన్ని, నిజాయితీ గురించి మాట్లాడుతూ తన అభిమానాన్ని చాటుకొన్నారు. బండ్ల గణేష్ స్చీచ్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. బండ్ల గణేస్ ఏమి మాట్లాడరంటే...

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  పోస్టర్ చూసి సినిమా కొన్నాడు.. ఆయనకు ఆ సెన్స్ ఉంది.. దిల్ రాజుపై పవన్ కల్యాణ్ ప్రశంసల వర్షం

  పోస్టర్ చూసి సినిమా కొన్నాడు.. ఆయనకు ఆ సెన్స్ ఉంది.. దిల్ రాజుపై పవన్ కల్యాణ్ ప్రశంసల వర్షం

  వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సుదీర్ఘమైన ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా తన గత జీవితాన్ని, సినిమాలను గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యారు. తొలి ప్రేమ సినిమా సమయంలో దిల్ రాజు చేసిన ప్రయత్నాన్ని అభినందించారు. ఆ సమయంలో ఆయన చేసిన సాహసాన్ని పవన్ కొనియాడారు. ఇంతకు పవన్ కల్యాణ్ ఏం చెప్పారంటే...

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ప్రియుడితో కౌగిలింతలు.. ఫుల్ రొమాన్స్‌తో నయనతార.. ఫొటోలు వైరల్

  ప్రియుడితో కౌగిలింతలు.. ఫుల్ రొమాన్స్‌తో నయనతార.. ఫొటోలు వైరల్

  అందాల భామ నయనతార, డైరెక్టర్, నిర్మాత విగ్నేష్ శివన్ ప్రేమాయణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిలకా గోరింకల్లా చెట్టాపట్టాలేసుకొని వారు విహరిస్తున్న తీరు చూస్తే ఎవరైనా ముచ్చటపడాల్సిందే. గతంలో ఎన్నోసార్లు తమ రొమాంటిక్ ఫొటోలతో నెటిజన్లను ఆకట్టుకొన్న ఈ జంట తాజాగా మరోసారి హల్‌చల్ చేశారు. ఇటీవల కాలంలో వారిద్దరూ చేసిన హంగామా ఏమిటో ఓ సారి చూద్దాం..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  నీ బ్రా సైజు ఎంతో చెప్పు.. నెటిజన్ వేధింపులు.. నీ పురుషాంగం అంటూ యువ నటి దిమ్మతిరిగే జవాబు

  నీ బ్రా సైజు ఎంతో చెప్పు.. నెటిజన్ వేధింపులు.. నీ పురుషాంగం అంటూ యువ నటి దిమ్మతిరిగే జవాబు

  సోషల్ మీడియా ప్రభావం పెరిగిపోయిన తర్వాత సినీ తారలకు అడపదడపా ఇబ్బందులు ఎక్కువగానే ఎదురువుతున్నాయి. శరీరాకృతి, రంగు, ఎత్తు, పొడువు, స్థూలకాయం లాంటి అంశాలను టార్గెట్‌గా చేసుకొని నెటిజన్లు వేధిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా టెలివిజన్ నటి సయాంతనీ ఘోష్‌కు ఓ చేదు అనుభవం ఎదురైంది. దాంతో ఎమోషనల్‌గా ఆమె ఎలా స్పందించారంటే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  అందరూ చూస్తుండగానే మోనాల్‌కు ముద్దు: మాస్క్ పెట్టుకుని మరీ ఇచ్చేశాడు.. కుర్రాడి దెబ్బకు అంతా షాక్!

  అందరూ చూస్తుండగానే మోనాల్‌కు ముద్దు: మాస్క్ పెట్టుకుని మరీ ఇచ్చేశాడు.. కుర్రాడి దెబ్బకు అంతా షాక్!

  మోనాల్ గజ్జర్.. ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. అంతలా కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగిపోతోందీ నామం. హీరోయిన్‌గా కెరీర్‌ను ఆరంభించినా దక్కని గుర్తింపు.. బిగ్ బాస్ షోలోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇవ్వడంతో ఆమె సొంతం అయింది. దీనికి కారణం ఏమిటో అందరికీ తెలిసిందే. షో తర్వాత కూడా ఆమె తరచూ ఏదో ఒక పని చేస్తూ హాట్ టాపిక్ అవుతోంది. అయితే, ఈ సారి మాత్రం వేరొకరు చేసిన దానికి ఆమె హైలైట్ అవుతోంది. అదేనండీ స్టేజ్ పైనే మోనాల్‌కు ఒక వ్యక్తి ముద్దు పెట్టేశాడు. అది కూడా అందరూ చేస్తుండగానే. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఏంటి ఇలా మారిపోయాడు.. అల్లు అర్జున్‌పై అనసూయ కామెంట్స్

  ఏంటి ఇలా మారిపోయాడు.. అల్లు అర్జున్‌పై అనసూయ కామెంట్స్

  జబర్దస్త్ యాంకర్, వెండితెర నటి అనసూయ తాజాగా అల్లు అర్జున్ గురించి కామెంట్ చేసింది. బన్నీకి బర్త్ డే విషెస్ చెబుతూ.. పుష్ప టీజర్‌పై కామెంట్ చేసింది. అయితే అనసూయ వేసిన ఈ ట్వీట్ వేరే లెవెల్‌లో ఉంది. ఎప్పటిలానే అనసూయ వేసిన ఈ ట్వీట్ కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా మారేట్టుంది. అల్లు అర్జున్‌ను పొగిడిన తీరుకు నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు. ఎందుకీ భజన అంటూ కామెంట్లు పెడుతున్నారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  Vakeel Saab Day 1 Collections Report | ఈ వారం చాలా కీలకం !
   మినిమమ్ ఉండాలి.. బరాబర్ ఇచ్చేస్తా.. పంచ్ డైలాగ్స్‌తో సింగర్ సునీత హల్‌చల్

  మినిమమ్ ఉండాలి.. బరాబర్ ఇచ్చేస్తా.. పంచ్ డైలాగ్స్‌తో సింగర్ సునీత హల్‌చల్

  చిన్నారుల్లో ప్రతిభను వెలికి తీసే డ్రామా జూనియర్స్‌ సీజన్ 5 కార్యక్రమంతో ప్రముఖ తెలుగు టెలివిజన్ ఛానెల్ జీ టెలివిజన్ సిద్ధమైంది. ఈ రియాలిటీ షోకు సంబంధించిన టీజర్‌ను భారీగా ఇటీవల లాంచ్ చేశారు. ఈ టీజర్‌ ఆవిష్కరణ కార్యక్రమానికి చాలా మంది ప్రతిభావంతులైన చిన్నారుల హాజరయ్యారు. ఈ రియాలిటీ షోకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  English summary
  Trending Topics At Social Media Are Sushant Singh Suicide, sp balasubrahmanyam, Rhea Chakraborthy rakul preet singh Are In News.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X