For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్ : మేం మగాళ్లమే.. డైరెక్ట్‌గా అదే అడిగేశాడు!.. నేను చూపిస్తే తట్టుకోలేరంటూ డ్రెస్ తీసేసిన శ్రీరెడ్డి

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. సుశాంత్ మృతి, జబర్దస్త్‌, కరోనా, చిరంజీవి, శ్రీ రెడ్డి, అనసూయ, రష్మీ, విజయ్ దేవరకొండకు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

  నేను చూపిస్తే తట్టుకోలేరంటూ డ్రెస్ తీసేసిన శ్రీరెడ్డి: ఆ హీరోయిన్లను టార్గెట్ చేస్తూ అలా!

  నేను చూపిస్తే తట్టుకోలేరంటూ డ్రెస్ తీసేసిన శ్రీరెడ్డి: ఆ హీరోయిన్లను టార్గెట్ చేస్తూ అలా!

  కొంత కాలంగా తన వివాదాస్పద వ్యవహార శైలితో తరచూ వార్తల్లో నిలుస్తూ ఎంతో మందికి టార్గెట్ అయింది ప్రముఖ నటి శ్రీరెడ్డి. సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ హాట్ టాపిక్ అయింది. కాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో సినీ పెద్దలకు వణుకు పుట్టించిన ఆమె.. వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తోంది. పద్దతి మార్చుకోమని ఎంతో మంది హితవు పలికినా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా తన అందాలను చూపిస్తానంటూ డ్రెస్ తీసేసింది. అంతేకాదు, కొందరు హీరోయిన్లపై కామెంట్ కూడా చేసింది. ఆ వివరాలు మీకోసం.!

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  లేడీ గెటప్ మా ప్రొఫెషన్.. మేం మగాళ్లమే.. జబర్దస్త్ శాంతి స్వరూప్ కామెంట్స్ వైరల్

  లేడీ గెటప్ మా ప్రొఫెషన్.. మేం మగాళ్లమే.. జబర్దస్త్ శాంతి స్వరూప్ కామెంట్స్ వైరల్

  జబర్దస్త్ షోలో శాంతి స్వరూప్ లేడీ గెటప్పులు వేస్తూ ఎంతగా ఫేమస్ అయ్యాడో అందరికీ తెలిసిందే. జబర్దస్త్ షోలో లేడీ గెటప్పులు వేస్తూ స్పెషల్ ఈవెంట్లలో మెరుస్తూ సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యాడు. ముఖ్యాంగా హైపర్ ఆది స్కిట్‌లో శాంతి స్వరూప్ మెయిన్ హైలెట్ అవుతుంటాడు. ఆది వేసే సెటైర్లు, పంచ్‌లు శాంతి స్వరూప్‌పై బాగా పేలుతుంటాయి. అలా హైపర్ ఆది వేసే పంచులతోనే శాంతి స్వరూప్ వైరల్ అయ్యాడు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  డైరెక్ట్‌గా అదే అడిగేశాడు!.. లైవ్ చాట్‌లో పూనం పాండేకు షాకిచ్చిన నెటిజన్

  డైరెక్ట్‌గా అదే అడిగేశాడు!.. లైవ్ చాట్‌లో పూనం పాండేకు షాకిచ్చిన నెటిజన్

  బాలీవుడ్ శృంగార తార పూనమ్ పాండే ఏది చేసినా ఓ సెన్సేషన్ అవుతుంది. అలా సెన్సేషన్ అవ్వాలనే ప్రత్యేకించి చేస్తుంది. పూనం మాటలైనా, చేతలైనా సరే అన్ని ప్రత్యేకంగానే ఉంటాయి. పెళ్లి చేసుకున్నా సరే, హనీమూన్‌ కోసం వెళ్లి భర్తపై కేసులు పెట్టినా సరే అది పూనం పాండేకే చెల్లుతుంది. తాజాగా పూనం గోవాలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. నగ్నంగా నడి రోడ్డు మీద షూటింగ్ చేయడంతో పూనంను గోవాలో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  లుంగీ ఎత్తిన నాగ చైతన్య.. పుట్టినరోజు కావాలనే ఫొటో వదిలి.. వైరల్ చేసిన సాయి పల్లవి

  లుంగీ ఎత్తిన నాగ చైతన్య.. పుట్టినరోజు కావాలనే ఫొటో వదిలి.. వైరల్ చేసిన సాయి పల్లవి

  రౌడి బేబి సాయి పల్లవి సినిమాలో ఎంత అల్లరిగా ఉంటుందో బయట కూడా తన సన్నిహితులతో అలాగే ఉంటుంది. సినిమా కథకు తగ్గట్టుగా తనని తాను కొత్తగా ప్రజెంట్ చేసుకునే అమ్మడు ఎమోషన్, మాస్ పాత్రలతో కూడా సరికొత్తగా ఆకట్టుకుంటోంది. గ్లామర్ తో పెద్దగా అవసరం లేకండానే అమ్మడు తన నటనతో కుర్రాళ్ళ మనసులను గట్టిగానే గిల్లేస్తోంది. ఇక నాగ చైతన్య పుట్టినరోజు సందర్భంగా ఆమె పోస్ట్ చేసిన ఒక స్పెషల్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  నాలుగుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించా.. బాలీవుడ్ నటుడి నోట సంచలన విషయాలు

  నాలుగుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించా.. బాలీవుడ్ నటుడి నోట సంచలన విషయాలు

  బాలీవుడ్‌లో ఇటీవల కాలంలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన నటుడు ఎవరైనా ఉన్నారంటే అది అమిత్ సద్. బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా గుర్తింపు పొందిన అమిత్ ఓటీటీలో పలు వెబ్ సిరీస్‌లో నటిస్తూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నారు. తాజాగా బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జీవితంలోని విషయాలను, ప్రొఫెషన్‌లోని సంగతులను బయటపెట్టారు. ఈ సందర్భంగా సంచలన విజయాలు వెల్లడిస్తూ..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  నీవు ఛీకొట్టినా.. నీ వద్దకే వచ్చా.. ప్లీజ్ సోహెల్ ఈసారికైనా.. అంటూ అరియానా

  నీవు ఛీకొట్టినా.. నీ వద్దకే వచ్చా.. ప్లీజ్ సోహెల్ ఈసారికైనా.. అంటూ అరియానా

  బిగ్ బాస్ తెలుగు షోలో 12వ వారం అభిజిత్, అరియానా, అవినాష్, అఖిల్ నామినేషన్ ప్రక్రియలో ఇరుక్కుపోయారు. అయితే ఇంటి సభ్యుల్లో నామినేట్ కాని వారిని అడిగి స్వాప్ చేసుకొనే అవకాశాన్ని బిగ్‌బాస్ ఇచ్చాడు. ఈ క్రమంలో అరియానా తనకు హెల్ప్ చేసి తన వంతుగా నామినేట్ కావాలని అడిగింది. ఈ క్రమంలో సోహెల్, అరియానా మధ్య సంభాషణ ఇలా జరిగింది..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఇంతవరకు ఇలాంటి ప్రదర్శన చేయలేదు.. నెవ్వర్ బిఫోర్ అనేలా బికినీలో తేజస్వీ!!

  ఇంతవరకు ఇలాంటి ప్రదర్శన చేయలేదు.. నెవ్వర్ బిఫోర్ అనేలా బికినీలో తేజస్వీ!!

  బిగ్ బాస్ కంటెస్టెంట్ తేజస్వీ మడివాడ సోషల్ మీడియాలో పుట్టించే మంట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా ఆఫర్స్ లేకపోయినా.. బుల్లతెరపై ఎలాంటి ఛాన్సులు రాకపోయినా ఆమె పాపులార్టీ రోజురోజుకూ పెరుగుతూనే వస్తోంది. ఆమె చేసే ఫోటో షూట్లతో నెటిజన్లకు మతి పోతుంటుంది. తాజాగా ఈ మధ్య తేజస్వీ నిత్యం వార్తల్లోనే ఉంటుంది. కమిట్‌మెంట్ సినిమా ప్రమోషన్ కోసం తేజస్వీ బాగానే ముందుకు వస్తోంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  మంటపెట్టిన శ్రీలంక భామ.. నగ్నంగా కనిపించడంతో అంతా షాక్.. జాక్వెలిన్ పిక్ వైరల్

  మంటపెట్టిన శ్రీలంక భామ.. నగ్నంగా కనిపించడంతో అంతా షాక్.. జాక్వెలిన్ పిక్ వైరల్

  శ్రీలంక భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ సోషల్ మీడియాలో పుట్టించే సెగలు గురించి అందరికీ తెలిసిందే. సినిమాల ద్వారా జాక్వెలిన్ చేసే రచ్చ కంటే సోషల్ మీడియాలో చేసే హల్చల్ చేస్తుంది. పేరుకు శ్రీలంక భామ అయినా ఇండియన్ స్క్రీన్‌పై అందాలను ఆరబోసి రచ్చ చేస్తోంది. ముఖ్యంగా సల్మాన్ ఖాన్‌తో వ్యవహారం జాక్వెలిన్‌ను మరింత ఫేమస్ చేసింది. లాక్డౌన్ మొత్తం సల్మాన్ ఖాన్‌తో కలిసి అతని ఫాం హౌస్‌లోనే గడిపింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  నా జీవితంలో ఎప్పుడూ ఇంతే.. అంతా దురదృష్టమే.. అఖిల్ ఎమోషనల్.. మోనాల్‌కు ఝలక్

  నా జీవితంలో ఎప్పుడూ ఇంతే.. అంతా దురదృష్టమే.. అఖిల్ ఎమోషనల్.. మోనాల్‌కు ఝలక్

  బిగ్‌బాస్ ఇంటిలో 79వ రోజు ఇంటి సభ్యులందరూ ఎమోషనల్‌గా కనిపించారు. నామినేషన్ ప్రక్రియ ముగిసిందనుకొన్న తర్వాత ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను తెరపైకి తీసుకు రావడంతో ఇంటి సభ్యులు అలర్ట్ అయ్యారు. ఎలిమినేషన్‌ను తప్పించుకొనేందుకు అవకాశం రావడంతో దాని కోసం నామినేషన్‌లో ఉన్న వారందరూ పోటీ పడ్డారు. అయితే నామినేషన్ ప్రక్రియలో, అలాగే ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఈవెంట్‌లో తనకు ప్రతికూలత ఎదురు కావడంతో అఖిల్ మనస్తాపానికి గురైనట్టు కనిపించాడు. ఈ సమయంలో అఖిల్ స్పందించిన తీరు ఎలా ఉందంటే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  తేడా వస్తే నీ సంగతి చెబుతా.. అప్పుడు నీ పుంగి పగులుద్ధి.. దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన అవినాష్

  తేడా వస్తే నీ సంగతి చెబుతా.. అప్పుడు నీ పుంగి పగులుద్ధి.. దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన అవినాష్

  మంగళవారం ఎపిసోడ్ తో బిగ్ బాస్ హౌజ్ ఒక్కసారిగా రాజకీయ వాతావరణంతో కనిపించింది. సాధారణంగా హౌజ్ లో నిత్యం జరిగే పరిణామాలు రాజకీయాలను తలపిస్తాయి. ఇక బిగ్ బాస్ ద్వారా ఈ సారి ఎన్నికల ప్రచారాలను కూడా చూడాల్సి వచ్చింది. ఇక బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్టుతో కంటెస్టెంట్స్ కూడా పోటాపోటీగా సేవ్ అవ్వడానికి ప్రయత్నం చేశారు. అయితే టాస్క్ ఇచ్చిన సమయంలో అవినాష్ ఇచ్చిన ఒక కౌంటర్ మామూలుగా లేదు. అఖిల్ విషయంలో సోహెల్ పై అతను అనుమానాలు కూడా వ్యక్తం చేశాడు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  English summary
  Trending Topics At Social Media Are Sushant Singh Suicide, sp balasubrahmanyam, Rhea Chakraborthy rakul preet singh Are In News.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X