For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: శిల్పాశెట్టికి మరో షాక్.. మరదలితో రాజ్‌కుంద్రా అలాంటి చిత్రం.. ‘మా’ ప్రెసిడెంట్‌గా బాలకృష్ణ!

  |

  బాలీవుడ్‌ను పోర్న్ రాకెట్ కేసు, టాలీవుడ్‌లో బాలకృష్ణ సెన్సేషనల్ వ్యాఖ్యలు మీడియాలో వైరల్‌గా మారాయి. అలాగే ఇతర తారల ముచ్చట్లు, హంగామా, సెల్పీలు, ఎమోషనల్‌ సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. దక్షిణాదితోపాటు ఉత్తరాది సినీ ప్రముఖులకు సంబంధించిన విషయాలు.., వారిపై వెలువడిన కథనాలు, రూమర్లు మీడియాలోను, సోషల్ మీడియాలోను అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన స్టోరీలు మీకోసం..

  సొంత మరదలితోనే అలాంటి చిత్రం.. రాజ్ కుంద్రా లీలల్ని బయటపెట్టిన టాప్ మోడల్

  సొంత మరదలితోనే అలాంటి చిత్రం.. రాజ్ కుంద్రా లీలల్ని బయటపెట్టిన టాప్ మోడల్

  పోర్న్ రాకెట్ కేసులో వ్యాపారవేత్త, శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ తర్వాత ఆయనపై తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. Hot Hit, HotShots అనే యాప్స్ ద్వారా పోర్నోగ్రాఫిక్ కంటెంట్‌ను అప్‌లోడ్ చేస్తున్న కేసులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో మొట్టమొదటిసారి ముంబై పోలీసులు విచారించిన మోడల్ గెహ్నా వశిష్ట్ తాజాగా రాజ్ కుంద్రాపై సంచలన విషయాలు బయటపెట్టారు.

  పూర్తి వివరాల్లోకి వెళితే..

  సాయి కుమార్ షష్టి పూర్తి ఫొటోలు.. ముఖ్య అతిధులుగా వెంకీ, చిరు, రాజశేఖర్

  సాయి కుమార్ షష్టి పూర్తి ఫొటోలు.. ముఖ్య అతిధులుగా వెంకీ, చిరు, రాజశేఖర్

  ప్రముఖ నటుడు సాయికుమార్ ఇటీవల తన 60వ జన్మదినోత్సవం రోజును పురస్కరించుకొని షప్టిపూర్తి జరుపుకొన్నారు. ఈ సందర్బంగా చిరంజీవి, వెంకటేష్, రాజశేఖర్ తదితరులు హాజరయ్యారు. ఈ వేడుకకు సంబంధించి

  పూర్తి వివరాల్లోకి వెళితే..

  రాజ్ కుంద్రా నన్ను బ్లాక్ మెయిల్ చేశాడు.. ఇంటర్నెట్‌లో ఫోన్ నెంబర్ లీక్: పూనమ్ పాండే సంచలన వ్యాఖ్యలు

  రాజ్ కుంద్రా నన్ను బ్లాక్ మెయిల్ చేశాడు.. ఇంటర్నెట్‌లో ఫోన్ నెంబర్ లీక్: పూనమ్ పాండే సంచలన వ్యాఖ్యలు

  శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా కేసు విషయంలో రోజుకో ట్విస్ట్ బయటకు వస్తోంది. పోర్న్ వీడియోలకు సంబంధించిన కేసులో చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాజ్ కుంద్రాపై గతంలోనే చాలా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం హాట్ బ్యూటీ పూనమ్ పాండే కూడా అతనిపై ఆరోపణలు చేసింది. తనతో కూడిన కంటెంట్‌ను చట్టవిరుద్ధంగా ఉపయోగించినందుకు పూనమ్ పాండే 2019 లో బాంబే హైకోర్టులో రాజ్ కుంద్రాపై కేసు వేశారు.

  పూర్తి వివరాల్లోకి వెళితే..

  శిల్పాశెట్టికి బాంబే హైకోర్టు మరో షాక్.. హీరో సచిన్ జోషికి కిలో బంగారం.. రాజ్ కుంద్రా ఖర్మ అంటూ వ్యాఖ్యలు

  శిల్పాశెట్టికి బాంబే హైకోర్టు మరో షాక్.. హీరో సచిన్ జోషికి కిలో బంగారం.. రాజ్ కుంద్రా ఖర్మ అంటూ వ్యాఖ్యలు

  శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాతో జరిగిన సుదీర్ఘమైన న్యాయపోరాటంలో సినీ నటుడు సచిన్ జోషికి విజయం లభించింది. గోల్డ్ స్కీమ్‌లో తనను మోసం చేశారంటూ రాజ్‌కుంద్రా, శిల్పాశెట్టి, వారి కంపెనీ డైరెక్టర్లపై సచిన్ జోషి బాంబే హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో శుక్రవారం సచిన్ జోషికి అనుకూలంగా సంచలన తీర్పు వెల్లడించింది.

  పూర్తి వివరాల్లోకి వెళితే..

  వర్షతో లవ్ ట్రాక్‌పై నోరుజారిన ఇమాన్యూయేల్: పాపం ఆమె కూడా అలా బుక్కై

  వర్షతో లవ్ ట్రాక్‌పై నోరుజారిన ఇమాన్యూయేల్: పాపం ఆమె కూడా అలా బుక్కై

  జబర్ధస్త్ షో తెలుగు బుల్లితెరపై సుదీర్ఘమైన ప్రస్థానంతో సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోంది. దీనికి పోటీగా ఎన్నో కార్యక్రమాలు వచ్చినా.. ఏమాత్రం టీఆర్పీ రేటింగ్‌లో తేడా లేకుండా దూసుకుపోతోంది. దీనికి కారణం ఈ షోలో కామెడీతో పాటు సరికొత్త ప్రయోగాలు చేస్తూ.. ప్రేక్షకులకు ప్రతి వారం మజాను పంచుతుండడమే. ఈ మధ్య కాలంలో జబర్ధస్త్‌లో వర్ష.. ఇమాన్యూయేల్ జంటను బాగా హైలైట్ చేస్తున్నారు. తద్వారా రేటింగ్‌ను అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా తమ ప్రేమపై ఇమాన్యూయేల్ నోరు జారాడు. వర్షను కూడా బుక్ చేశాడు.

  పూర్తి వివరాల్లోకి వెళితే..

  రమ్యకృష్ణ ముఖంపైనే వనితా విజయ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు..

  రమ్యకృష్ణ ముఖంపైనే వనితా విజయ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు..

  నువ్వు నాకు పాఠాలు చెప్పకు.. శివగామి ఫైర్!
  తమిళ టెలివిజన్ రంగంలో మంచి టీఆర్పీ రేటింగ్‌ను సొంతం చేసుకొంటున్న బీబీ జోడిగల్‌ తాజా ఎపిసోడ్ హాట్ హాట్‌గా మారింది. ఈ షోకు శివగామి రమ్యకృష్ణ న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తాజా ఎపిసోడ్‌లో వివాదాస్పద నటి వనితా విజయ్ కుమార్, జడ్జి రమ్యకృష్ణకు మధ్య గట్టిగానే వాగ్వాదం జరిగింది.

  పూర్తి వివరాల్లోకి వెళితే..

  కార్తీకదీపం ఫేమ్ వంటలక్క విశ్వరూపం.. మీరు ఎప్పుడూ చూడని ప్రేమి విశ్వనాథ్ ఇలా!

  కార్తీకదీపం ఫేమ్ వంటలక్క విశ్వరూపం.. మీరు ఎప్పుడూ చూడని ప్రేమి విశ్వనాథ్ ఇలా!

  కార్తీకదీపం సీరియల్‌తో విశేషంగా అభిమానులను సొంతం చేసుకొన్న కేరళ నటి ప్రేమి విశ్వనాథ్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు. ఇటీవల ఆమె పోస్టు చేసిన ఫోటోలు మీడియాలో వైరల్‌గా మారాయి.

  పూర్తి వివరాల్లోకి వెళితే..

  ‘మా' ప్రెసిడెంట్‌గా నందమూరి బాలకృష్ణ: మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు.. అందుకే వెయింటింగ్ అంటూ!

  ‘మా' ప్రెసిడెంట్‌గా నందమూరి బాలకృష్ణ: మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు.. అందుకే వెయింటింగ్ అంటూ!

  తెలుగు సినీ ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్టు అసోషియేషన్ (మా) ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకమైనవి. ఈ మధ్య కాలంలో అధ్యక్ష పదవి కోసం సినీ ప్రముఖులు పోటీ పడుతున్నారు. దీంతో రెండు మూడు వర్గాల బరిలో నిలుస్తున్నాయి. అయితే, ఈ సారి మాత్రం ఏకంగా ఐదుగురు పోటీలో నిలిచారు. అందులో హీరో కమ్ ప్రొడ్యూసర్ మంచు విష్ణు ఒకడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతడు.. ఎన్నికల నుంచి తప్పుకోడానికి సిద్ధమన్నాడు. అంతేకాదు, 'మా' అధ్యక్షుడిగా నందమూరి బాలకృష్ణ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

  పూర్తి వివరాల్లోకి వెళితే..

  Raj Kundra Hot HIt యాప్‌లో పోర్న్ దందా.. రోజుకు ఆదాయం ఎంతంటే.. షాకిస్తున్న చీకటి వ్యాపారం!

  Raj Kundra Hot HIt యాప్‌లో పోర్న్ దందా.. రోజుకు ఆదాయం ఎంతంటే.. షాకిస్తున్న చీకటి వ్యాపారం!

  బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా పోర్న్ దందాలోని చీకటి కోణాలన్నీ ఒక్కొక్కొటిగా వెలుగు చూస్తున్నాయి. మొబైల్ యాప్‌ల ద్వారా అశ్లీల చిత్రాలను ప్రమోట్ చేస్తున్నారనే ఆరోపణలపై ఆయనను అరెస్ట్ చేసి పోలీస్ రిమాండ్‌కు తరలించడం తెలిసిందే. అయితే రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాలను నిర్మించి రోజుకు ఎంత సంపాదించారనే విషయాన్ని ముంబై పోలీసులు వెల్లడించారు.

  పూర్తి వివరాల్లోకి వెళితే..

  Shilpa Shetty's Home Raided By Mumbai Crime Branch | Filmibeat Telugu
  మంగ్లీ వివాదంలో ఎంట్రీ ఇచ్చిన కరాటే కళ్యాణి.. సిరివెన్నల, తనికెళ్ళ భరణిని లాగుతూ సంచలన వ్యాఖ్యలు!

  మంగ్లీ వివాదంలో ఎంట్రీ ఇచ్చిన కరాటే కళ్యాణి.. సిరివెన్నల, తనికెళ్ళ భరణిని లాగుతూ సంచలన వ్యాఖ్యలు!

  సింగర్ మంగ్లీ పాడిన బోనాలు పాట ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ పాటలో లిరిక్స్ దేవతను కించపరిచే విధంగా ఉన్నాయంటూ పెద్ద ఎత్తున రచ్చ జరుగుతోంది. ఇప్పటికే ఈ వ్యవహారం మీద మంగ్లీ స్పందించి క్షమాపణ చెప్పింది. అయితే తాజాగా ఈ వివాదంలో ఎంట్రీ ఇచ్చిన కరాటే కళ్యాణి సంచలన వ్యాఖ్యలు చేశారు.

  పూర్తి వివరాల్లోకి వెళితే..

  Priyamani పెళ్లి చెల్లదు.. భర్తపై మొదటి భార్య కేసు నమోదు..ఇబ్బందుల్లో వైవాహిక జీవితం!

  Priyamani పెళ్లి చెల్లదు.. భర్తపై మొదటి భార్య కేసు నమోదు..ఇబ్బందుల్లో వైవాహిక జీవితం!

  దక్షిణాది ఇండస్ట్రీతోపాటు బాలీవుడ్‌లో రాణిస్తున్న ప్రియమణి వైవాహిక జీవితం ఇబ్బందుల్లో పడినట్టు కనిపిస్తున్నది. తన భర్త ముస్తాఫా మొదటి భార్య తాజాగా ఆరోపణలు చేయడంతో ప్రియమణి వైవాహిక హోదా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. జాతీయ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో ముస్తాఫా, ప్రియమణి పెళ్లి చెల్లదు అంటూ ఆయేషా కామెంట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

  పూర్తి వివరాల్లోకి వెళితే..

  ప్రియాంక చోప్రా పర్సనల్ సీక్రెట్స్ లీక్: ఆ ఒక్క మెసేజ్‌తో డేటింగ్.. పెళ్లికి ముందే చాలాసార్లు అలా!

  ప్రియాంక చోప్రా పర్సనల్ సీక్రెట్స్ లీక్: ఆ ఒక్క మెసేజ్‌తో డేటింగ్.. పెళ్లికి ముందే చాలాసార్లు అలా!

  ఐదు కాదు.. పది కాదు.. దాదాపు ఇరవై ఏళ్లుగా ఇండియన్ సినిమాలో తన ప్రభావాన్ని చూపిస్తూ స్టార్‌గా వెలుగొందుతోంది గ్లామరస్ క్వీన్ ప్రియాంక చోప్రా. చిన్న వయసులోనే తన అందంతో ప్రపంచం మొత్తాన్ని ఫిదా చేసిన ఈ భామ.. ఎన్నో సినిమాల్లో మంచి మంచి పాత్రలతో ప్రేక్షకులను మాయ చేసింది. హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత నిక్ జోనస్‌తో ప్రేమాయణం సాగించి.. వివాహం చేసుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె లవ్ స్టోరీ సీక్రెట్స్ బయటకు వచ్చాయి. నిక్‌ చేసిన ఒక్క మెసేజ్‌తో కథ మొదలైంది. అసలేం జరిగింది?

  పూర్తి వివరాల్లోకి వెళితే..

  యంగ్ హీరోతో ‘గృహలక్ష్మి' ఫేం లాస్య పెళ్లి: అప్పటి ఇప్పటి బాయ్‌ఫ్రెండ్.. ఈరోజు కోసమే మా నాన్న అంటూ!

  యంగ్ హీరోతో ‘గృహలక్ష్మి' ఫేం లాస్య పెళ్లి: అప్పటి ఇప్పటి బాయ్‌ఫ్రెండ్.. ఈరోజు కోసమే మా నాన్న అంటూ!

  తెలుగు బుల్లితెరపై ఎంతో మంది అమ్మాయిలు యాంకర్లుగా పరిచయం అయ్యారు. వారిలో చాలా మంది సరైన అవకాశాలు రాక మధ్యలోనే ఈ రంగాన్ని వదిలేస్తున్నారు. అలాంటి వారిలో తెలుగు అమ్మాయి ప్రశాంతి ఒకరు. చాలా కాలం పాటు యాంకర్‌గా సందడి చేసిన ఈ బ్యూటీ.. కొన్నేళ్ల క్రితం హోస్టింగ్‌ను వదిలేసింది. అప్పటి నుంచి సినిమాలు, సీరియళ్లలో నటిస్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం 'ఇంటింటి గృహలక్ష్మి' అనే సక్సెస్‌ఫుల్ సీరియల్‌లో అదిరిపోయే రోల్ చేస్తోంది. ఇక, తాజాగా ప్రశాంతి ఓ సీరియల్ నటుడిని వివాహం చేసుకుంది.

  పూర్తి వివరాల్లోకి వెళితే..

  ప్రముఖ షోలో నిరుపమ్‌కు ప్రమాదం: గట్టిగా నెట్టడంతో కింద పడి.. ఒక్కసారిగా నేలకు గుద్దుకోవడంతో!

  ప్రముఖ షోలో నిరుపమ్‌కు ప్రమాదం: గట్టిగా నెట్టడంతో కింద పడి.. ఒక్కసారిగా నేలకు గుద్దుకోవడంతో!

  తెలుగులో సినిమా హీరోలపై ఎంతటి అభిమానం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ రేంజ్‌లో కాకపోయినా బుల్లితెరపై నటించే సీరియల్ హీరోలకు సైతం భారీ స్థాయిలో ఫాలోయింగ్ ఉంటుంది. ఇలా చాలా మంది తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఫేమస్ అయిపోయారు. అందులో బుల్లితెర శోభన్ బాబుగా పేరొందిన నిరుపమ్ పరిటాల ఒకడు. 'కార్తీక దీపం'లో డాక్టర్ బాబుగా అసాధారణ నటనతో ఆకట్టుకుంటోన్న అతడు.. వరుస సీరియళ్లతో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ షోలో నిరుపమ్ పరిటాల ప్రమాదానికి గురయ్యాడు.

  పూర్తి వివరాల్లోకి వెళితే..

  English summary
  Balakrishna, MAA, shilpa Shetty, Raj Kundra, Porn Rocket case and Few celebraties stories become trending in the media. Priyanka Chopra, Samantha Akkineni, Kareen Kapoor. Anupama Parameshwaran, Ariana Glory, Mukku Avinash, Hyper Aadi, Anasuya, Pooja Hegde goes viral.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X