For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్ : నాకు వేరే పనిలేదు.. చిన్న గదిలో అలా దారుణంగా.. షోలో రవికృష్ణ ఏకంగా ముద్దు పెట్టేశాడు

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. సుశాంత్ మృతి, జబర్దస్త్‌, కరోనా, చిరంజీవి, శ్రీ రెడ్డి, అనసూయ, రష్మీ, విజయ్ దేవరకొండకు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

  ఆరెంజ్‌తో కోలుకోలేని దెబ్బ.. చచ్చిన తర్వాత డబ్బు ఎందుకు? అంబానీని టార్గెట్ అంటూ నాగబాబు

  ఆరెంజ్‌తో కోలుకోలేని దెబ్బ.. చచ్చిన తర్వాత డబ్బు ఎందుకు? అంబానీని టార్గెట్ అంటూ నాగబాబు

  మెగా బ్రదర్ నాగబాబు నిర్మాతగా అంజనా ప్రొడక్షన్ బ్యానర్‌పై పలు చిత్రాలను ప్రేక్షకులకు అందించిన విషయం తెలిసిందే. రాంచరణ్‌తో అరెంజ్ సినిమా తీసి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. ఆ తర్వాత ఆయన ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. ఆ క్రమంలో తాను ఆర్థికంగా ఎలా నిలదొక్కుకొన్నాననే విషయాన్ని నాగబాబు తన యూట్యూబ్ నా ఛానెల్ నా ఇష్టంలో వెల్లడించారు. ఆయన ఏమని చెప్పారంటే

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  నాకు వేరే పనిలేదు.. పిల్లల్ని వేధిస్తే సంగతి తేలుస్తా.. స్కూల్ యాజమాన్యాలకు శివబాలాజీ హెచ్చరిక

  నాకు వేరే పనిలేదు.. పిల్లల్ని వేధిస్తే సంగతి తేలుస్తా.. స్కూల్ యాజమాన్యాలకు శివబాలాజీ హెచ్చరిక

  సినీ నటుడు, బిగ్‌బాస్ తెలుగు సీజన్ 1 విజేత శివబాలాజీ మరోసారి స్కూల్ యాజమాన్యాలపై మండిపడ్డారు. ఫీజుల పేరుతో విద్యార్థులను, వారి తల్లిదండ్రులను వేధించడం ఎంత వరకు సమంజసం అంటూ నిలదీశారు. కరోనా లాక్‌డౌన్ సమయంలో విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడం సరికాదు అంటూ ఓ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు సమావేశంలో శివబాలాజీ భగ్గుమన్నారు. ఆయన మాట్లాడుతూ..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  సుధీర్‌తో పెళ్లిపై రష్మీ షాకింగ్ కామెంట్స్: చాలా సార్లు నాకోసం ట్రై చేశాడని బాంబ్ పేల్చిన యాంకర్

  సుధీర్‌తో పెళ్లిపై రష్మీ షాకింగ్ కామెంట్స్: చాలా సార్లు నాకోసం ట్రై చేశాడని బాంబ్ పేల్చిన యాంకర్

  రష్మీ గౌతమ్... సుడిగాలి సుధీర్... తెలుగు రాష్ట్రాల్లో ఈ పేర్లు తెలియని వారు ఉండరు అని చెప్పొచ్చు. అంతలా వీళ్లిద్దరూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ఒక్కొక్కరిగా కంటే జంటగా ఫేమస్ అయిన వీళ్లు.. ప్రేమాయణం సాగిస్తున్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. దీన్ని ఎన్నిసార్లు ఖండించినా ఫలితం లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో సుడిగాలి సుధీర్‌తో పెళ్లిపై రష్మీ గౌతమ్ షాకింగ్ కామెంట్స్ చేసింది. అంతేకాదు, తన కోసం చాలా సార్లు ట్రై చేశాడని బాంబ్ పేల్చింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి.!

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  చిన్న గదిలో అలా దారుణంగా.. షకీలా దుర్భర జీవితంపై దేవీ నాగవల్లి భావోద్వేగం

  చిన్న గదిలో అలా దారుణంగా.. షకీలా దుర్భర జీవితంపై దేవీ నాగవల్లి భావోద్వేగం

  ఒకప్పుడు దేవీ నాగవల్లి అంటే అందరూ ఒకలా చూసేవారు.. ట్రోల్స్ చేసేవారు. కానీ దేవీ నాగవల్లిని చూసే కోణాన్ని మార్చేసింది బిగ్ బాస్ షో. బిగ్ బాస్ షోలో నాల్గో సీజన్‌లో టాప్ 5 కంటెస్టెంట్లలో ఒకరిగా ఉంటుందని అంతా భావించారు. నిజానికి ఆమె అంతటి స్ట్రాంగ్ కంటెంస్టెంట్ కూడాను. కానీ కరాటే కళ్యాణి వేసిన బిగ్ బాంబ్ వల్ల మూడో వారంలో నామినేషన్‌లోకి రావడం అనూహ్యంగా ఎలిమినేట్ కావడం జరిగింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  పాపం అఖిల్ అలా బుక్కయ్యాడు.. మెహబూబ్ కంటే దారుణం అంటూ ఆడేసుకుంటోన్న నెటిజన్లు

  పాపం అఖిల్ అలా బుక్కయ్యాడు.. మెహబూబ్ కంటే దారుణం అంటూ ఆడేసుకుంటోన్న నెటిజన్లు

  బిగ్‌బాస్ అంటేనే అదో ఓ రకమైన చిత్రమైన ఆట. ఎప్పుడు ఎవరి నిజ స్వరూపాలు బయటకు వస్తాయో చెప్పలేం. గిచ్చి మరీ కయ్యానికి ఆహ్వానించేలా చేస్తాడు బిగ్ బాస్. ఇద్దరూ మంచి స్నేహితుల్లా ఉండే తగువులు పెట్టి తమాషాలు చేస్తాడు. కోపం రాని వాడికి కోపం వచ్చేలా చేస్తాడు.. మంచితనం ముసుగు కప్పుకుని ఉండేవాడిని బయటకు లాగేస్తాడు. నిన్నటి ఎపిసోడ్‌లోనూ ఇలాంటి ఓ ఘటనే జరిగింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  గుండె మీద చేయి వేసుకుని.. సుశాంత్, డ్రగ్స్ కేసులపై నోరు విప్పిన అక్షయ్ కుమార్

  గుండె మీద చేయి వేసుకుని.. సుశాంత్, డ్రగ్స్ కేసులపై నోరు విప్పిన అక్షయ్ కుమార్

  బాలీవుడ్ ప్రస్తుత పరిస్థితి గురించి ఎవ్వరికీ చెప్పనక్కర్లేదు. సుశాంత్ మరణం, డ్రగ్స్ కేసు ఇలా ఒక్కొక్కటిగా బాలీవుడ్‌ స్థాయిని దిగజార్చాయి. మరీ ముఖ్యంగా డ్రగ్స్ కేసు బాలీవుడ్ పరువును తీస్తోంది. ఈ క్రమంలో బాలీవుడ్‌కు ఓ విషయంలో ఊరట లభించింది. సుశాంత్‌ది ఆత్మహత్యే.. ఉరి వేసుకోవడం వల్లే మరణించాడని ఏయిమ్స్ అధికారులు స్పష్టం చేశారు. ఈ ఒక్క విషయంలో బాలీవుడ్ ఊపిరి పీల్చుకుంది. అయితే సుశాంత్ విషయంలో రిపోర్ట్ ఏదైనా తేడాగా వచ్చి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  షోలో రవికృష్ణ ఏకంగా ముద్దు పెట్టేశాడు.. ఆ సీన్‌తొ దెబ్బకు సుమ చేతులు వణికాయ్!!

  షోలో రవికృష్ణ ఏకంగా ముద్దు పెట్టేశాడు.. ఆ సీన్‌తొ దెబ్బకు సుమ చేతులు వణికాయ్!!

  సుమ హోస్ట్ చేసే క్యాష్ అంటే ఫన్‌కు కొదవే ఉండదు. అయితే ఈ మధ్యన ఫన్‌తో పాటు రొమాన్స్ కూడా తోడవుతోంది. షోలో రొమాన్స్ పీక్స్‌కు చేరుతోంది. వచ్చే గెస్ట్‌లు కూడా దుమ్ములేపుతున్నారు. ప్రోమోను కూడా భలే తెలివిగా కట్ చేస్తున్నారు. ఎక్కడ ఎలా కట్ చేసి చూపిస్తే సోషల్ మీడియాలో వైరల్ అవుతుందో వారికి బాగానే తెలిసిపోయింది. అందుకే ఈ మధ్య ప్రోమోలో మాత్రం విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  బటన్ లేకుండా ఎద అందాలతో రాశీ రచ్చ.. ఇంతకంటే ఘాటైన పోజు మరొకటి ఉంటుందా?

  బటన్ లేకుండా ఎద అందాలతో రాశీ రచ్చ.. ఇంతకంటే ఘాటైన పోజు మరొకటి ఉంటుందా?

  సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ అందుకోవడం అంటే అంత ఈజీ కాదు. ఇక హిట్స్ వచ్చిన తరువాత ఆ క్రేజ్ ని అలా నిలబెట్టుకోవడం కూడా చాలా కష్టమనే చెప్పాలి. ఇక ప్రస్తుతం ఆ లైన్ లో తన క్రేజ్ మాయమవ్వకుండా కష్టపడుతున్న వారిలో రాశీ ఖన్నా ఒకరు. ఈ బ్యూటీ నార్మల్ డ్రెస్సుల్లో కనిపిస్తేనే తన అందంతో కట్టి పడేస్తుంది. ఇక ఏ మాత్రం గ్లామర్ డోస్ పెంచిన ఆ ఫొటోలు వైరల్ అవ్వాల్సిందే.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  సాయి పల్లవి లక్కు మామూలుగా లేదు.. లాక్ డౌన్‌లో భారీగా అడ్వాన్సులు, ఆదాయం ఎంతంటే?

  సాయి పల్లవి లక్కు మామూలుగా లేదు.. లాక్ డౌన్‌లో భారీగా అడ్వాన్సులు, ఆదాయం ఎంతంటే?

  సినిమా ప్రపంచంలో హీరోయిన్స్ గ్లామర్ ప్రజెంటేషన్ పై ఎందరో మహానుభావులు పెదవి విరిశారు. అయితే అవకాశాలు రావాలంటే ఆ మాత్రం ఉండకపోతే ఎలా అని మరికొందరు సమాధానం ఇస్తే.. మా ఇష్టం అన్నట్లు మరికొందరు పెదవి విరిశారు. అయితే సాయి పల్లవి మాత్రం మాటలతో కాకుండా టాలెంట్ మాత్రమే ఒక మంచి గుర్తింపును అందిస్తుందని చేసి చూపించింది. అలాగే వరుసగా అవకాశాలు కూడా అందుకుంటోంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  #HBDSSRajamouli : Jr NTR to Ajay Devgn, Wishes Pour in on Twitter | Waiting For RRR
  భర్తతో కాపురం చేస్తూ నాతో డేటింగ్... బిగ్‌బాస్‌ బ్యూటీ సీక్రెట్‌ పెళ్లి గుట్టురట్టు చేసిన మాజీ లవర్

  భర్తతో కాపురం చేస్తూ నాతో డేటింగ్... బిగ్‌బాస్‌ బ్యూటీ సీక్రెట్‌ పెళ్లి గుట్టురట్టు చేసిన మాజీ లవర్

  బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా ప్రారంభమైన బిగ్‌బాస్ సీజన్ 14 మొదటి రోజు నుంచే వివాదాల్లో కూరుకుపోతున్నది. బిగ్‌బాస్ ఇంటిలో హాట్ హాట్ హీరోయిన్ పవిత్ర పునియాపై ఆమె ప్రియుడు, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ పరాస్ ఛాబ్రా సంచలన ఆరోపణలు చేశారు. అయితే పరాస్ నోరు విప్పడానికి కారణం పవిత్ర పునియానే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఈ వివాదంలోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  English summary
  Trending Topics At Social Media Are Sushant Singh Suicide, sp balasubrahmanyam, Rhea Chakraborthy rakul preet singh Are In News.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X