For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్ : అలాంటి భార్య దొరికితే నరకమే.. బహిరంగంగా ముద్దు పెట్టేసింది.. బికినీలో శ్రీరెడ్డి రచ్చ

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. సుశాంత్ మృతి, జబర్దస్త్‌, కరోనా, చిరంజీవి, శ్రీ రెడ్డి, అనసూయ, రష్మీ, విజయ్ దేవరకొండకు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

   కీర్తి సురేష్ దగ్గర అలాంటి వేషాలు వేస్తే ఇలానే ఉంటుంది.. దర్శకుడిని పరిగెత్తించి కొట్టిన మహానటి, హీరోను కూడా

  కీర్తి సురేష్ దగ్గర అలాంటి వేషాలు వేస్తే ఇలానే ఉంటుంది.. దర్శకుడిని పరిగెత్తించి కొట్టిన మహానటి, హీరోను కూడా

  మహానటి సినిమాతో ఒక్కసారిగా కెరీర్ కీ సరిపోయేంత గుర్తింపు దక్కించుకుంది కీర్తి సురేష్. ఆమె భవిష్యత్తులో మరో బయోపిక్ చేసినా కూడా ఈ స్థాయిలో గౌరవం దక్కదేమో.. సావిత్రిని నేటితరానికి కూడా గుర్తు చేసిన ఈ బ్యూటీ నిజానికి మహానటి హావభావాలకు కాస్త దగ్గరగానే ఉంటుంది. కేవలం అందంలోనే కాకుండా అల్లరి చేయడంలో కూడా మహానటిని గుర్తు చేస్తోంది. ఇక కోపం వస్తే కూడా ఆమెను ఆపడం కష్టమే. ఇటీవల దర్శకుడిని పరిగెత్తించి మరి కొట్టేసింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   ఆ సింగర్ ఇంట్లో అనసూయ రచ్చ.. అలా ప్రేమతో చంపేశాడట!!

  ఆ సింగర్ ఇంట్లో అనసూయ రచ్చ.. అలా ప్రేమతో చంపేశాడట!!

  అనసూయ జబర్దస్త్ స్టేజ్ మీద చేసే రచ్చ అందరికీ తెలిసిందే. స్కిట్ల మధ్యలో అనసూయ వేసే పంచ్‌లు.. అనసూయను కేంద్రంగా చేసుకుని వేసే స్కిట్‌లు ఫుల్ వైరల్ అవుతుంటాయి. ఒకప్పుడు నాగబాబుతో అనసూయ కలిసి వేసే పంచ్‌లు, స్టెప్పులు బాగానే వైరల్ అయ్యేవి. నాగబాబు వెళ్లాక.. ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎంతో మందిని తీసుకొచ్చారు. చివరకు సింగర్ మనో ఫిక్స్ అయ్యాడు. ఆయన ఈ మధ్య బాగానే రెచ్చిపోతోన్నాడు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  బహిరంగంగా ముద్దు పెట్టేసింది.. జోష్‌లో కొత్త జంట..భార్యతో సామ్రాట్ రచ్చ

  బహిరంగంగా ముద్దు పెట్టేసింది.. జోష్‌లో కొత్త జంట..భార్యతో సామ్రాట్ రచ్చ

  బిగ్ బాస్ ఫేమ్ సామ్రాట్ సోషల్ మీడియాలో మరీ అంత యాక్టివ్‌గా ఏమీ ఉండడు. అయితే రెండో పెళ్లి అనంతరం ఫుల్ యాక్టివ్ అయ్యాడు. భార్యతో గడుపుతున్న మధుర క్షణాలు, భార్యపై ఉన్న ప్రేమను సోషల్ మీడియా వేదికగా కురిపిస్తున్నాడు. సామ్రాట్ శ్రీ లిఖిత అనే అమ్మాయిని నవంబర్ 4న వివాహామాడాడు. నేటికి వివాహాం జరిగి నెల రోజలు పూర్తయింది. ఈ సందర్భంగా భార్యపై ప్రేమను అందరికీ చూపించాడు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   స్ట్రక్చర్ అంటే ఇలా ఉండాలి సమంత వదిన.. రకుల్‌కు ఈర్ష్య .. బికినీలో శ్రీరెడ్డి రచ్చ

  స్ట్రక్చర్ అంటే ఇలా ఉండాలి సమంత వదిన.. రకుల్‌కు ఈర్ష్య .. బికినీలో శ్రీరెడ్డి రచ్చ

  శ్రీరెడ్డి ఎప్పుడు ఎవరి మీద పడుతుందో అని కొందరు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఎప్పుడు ఎలా విరుచుకుపడుతుందో తెలియక ఇంకొందరు బయపడుతుంటారు. ఆ మధ్య కాస్త సైలెంట్‌గా ఉన్నట్టు అనిపించిన శ్రీ రెడ్డి మళ్లీ ఇప్పుడు విజృంభిస్తోంది. మరీ ముఖ్యంగా బికినీ చుట్టే ఈ వ్యవహారం తిరుగుతోంది. ఆ మధ్య మాల్దీవుల్లో సమంత బికినీ షో ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ ఫోటోపై శ్రీ రెడ్డి చేసిన కామెంట్లు అంతకు వంద రెట్టు వైరల్ అయ్యాయి. తాజాగా మరోసారి శ్రీరెడ్డి ఓ బాంబ్ పేల్చింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  టాలీవుడ్‌లోకి దిల్ రాజు భార్య ఎంట్రీ: ఆ సినిమా కోసం స్పెషల్ ప్లాన్‌ రెడీ!

  టాలీవుడ్‌లోకి దిల్ రాజు భార్య ఎంట్రీ: ఆ సినిమా కోసం స్పెషల్ ప్లాన్‌ రెడీ!

  తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న బడా నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్‌ను ఆరంభించిన ఆయన... నితిన్ నటించిన 'దిల్' అనే సినిమాతో నిర్మాతగా మారారు. ఆ తర్వాత వరుసగా విజయాలను అందుకుని స్టార్ ప్రొడ్యూసర్‌ అయిపోయారు. అప్పటి నుంచి మంచి మంచి సినిమాలను నిర్మిస్తూ, మధ్య మధ్యలో కొన్ని చిత్రాలను పంపిణీ సైతం చేస్తున్నారు. మాంచి అభిరుచి ఉన్న నిర్మాతగా పేరున్న దిల్ రాజు.. తన భార్యను టాలీవుడ్‌లోకి తీసుకు రాబోతున్నారని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. దానికి సంబంధించిన వివరాలు మీకోసం!

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   మోనాల్ బండారం బయటపెట్టిన అభిజీత్: ఆ సీన్లు ఎందుకు చూపించలేదు? ఇంకా సస్పెన్స్‌గానే!

  మోనాల్ బండారం బయటపెట్టిన అభిజీత్: ఆ సీన్లు ఎందుకు చూపించలేదు? ఇంకా సస్పెన్స్‌గానే!

  ఫినాలేకు చేరువ అవుతోన్న కొద్దీ బిగ్ బాస్ షోలో ఆసక్తికరమైన సంఘటనలు కనిపిస్తున్నాయి. అంతేకాదు, సరికొత్త టాస్కులు, ఊహకందని అంశాలతో నాలుగో సీజన్ రంజుగా సాగుతోంది. ఇప్పటికే బయటకు వచ్చిన కంటెస్టెంట్లు ఎన్నో సీక్రెట్స్ లీక్ చేస్తుంగా.. హౌస్‌లో సైతం ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఎప్పుడూ కూల్‌గా ఉండే అభిజీత్.. తాజా ఎపిసోడ్‌లో మోనాల్ బండారం బయట పెట్టాడు. అయితే, అతడు చెప్పిన సీన్లు షోలో ప్రసారం చేయలేదు. దీంతో బిగ్ బాస్‌పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ వివరాలు మీకోసం!

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  మోనాల్ నిజస్వరూపం బయటకు: వీడియో లీక్ కాకముందే తేరుకుంది.. మళ్లీ ముద్దులు పెట్టడంతో!

  మోనాల్ నిజస్వరూపం బయటకు: వీడియో లీక్ కాకముందే తేరుకుంది.. మళ్లీ ముద్దులు పెట్టడంతో!

  బిగ్ బాస్ అంటేనే రియల్ ఎమోషన్స్‌తో సాగే షో అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో జరిగే ప్రతి వ్యవహారం వాస్తవంగా జరుగుతుందే తప్ప కల్పితం కాదు. అందుకే ఎప్పుడు ఎలాంటి సంఘటనలు చూడాల్సి వస్తుందో ఎవరికీ తెలియదు. అప్పటికప్పుడే కొట్టుకునే కంటెస్టెంట్లు ఆ వెంటనే కలిసిపోతుంటారు. అప్పటి వరకు స్నేహితులుగా ఉన్న వాళ్లు కొట్టుకుంటూ ఉంటారు. ఇలా బిగ్ బాస్ షో రక్తి కడుతోంది. ఇక, తాజా సీజన్ మరింత ఆసక్తికరంగా సాగుతోంది. ఇలాంటి సమయంలో మోనాల్ గజ్జర్ నిజస్వరూపం బయటకు వచ్చింది. అసలేం జరిగింది? వివరాల్లోకి వెళితే...

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   ఆమెను అక్కడ ప్రెస్ చేసిన అవినాష్: వీడియో చూపించాలని నాగార్జునకు రిక్వెస్ట్

  ఆమెను అక్కడ ప్రెస్ చేసిన అవినాష్: వీడియో చూపించాలని నాగార్జునకు రిక్వెస్ట్

  జబర్ధస్త్ అనే షో ద్వారా తన టాలెంట్‌ను నిరూపించుకోవడంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు ఫేమస్ కమెడియన్ ముక్కు అవినాష్. దీని ద్వారా వచ్చిన క్రేజ్‌తో బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. షోలోకి వెళ్లిన కొత్త ఎంతో సరదాగా కనిపించిన అతడు.. నవ్వుతూ నవ్విస్తూ వచ్చాడు. కానీ, సీజన్ చివరి దశకు చేరుకోగానే అతడిలోని ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. తాజాగా అవినాష్.. ఓ అమ్మాయి విషయంలో వివాదాస్పదమయ్యాడు. దీంతో ఈ పంచాయితీ నాగార్జున వరకూ వెళ్లింది. ఆ వివరాలు మీకోసం!

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   అలాంటి భార్య దొరికితే నరకమే..ఏం పీకావని ప్రశ్నిస్తే లైఫ్ దారుణం..సోహెల్ హాట్ కామెంట్స్

  అలాంటి భార్య దొరికితే నరకమే..ఏం పీకావని ప్రశ్నిస్తే లైఫ్ దారుణం..సోహెల్ హాట్ కామెంట్స్

  బిగ్‌బాస్ ఇంటిలో పెళ్లి గురించి మోనాల్ గజ్జర్, అఖిల్ సార్థక్, సోహెల్ సయ్యద్ ర్యాన్ మధ్య భారీగా చర్చ జరిగింది. లవ్ మ్యారేజ్, అరెంజ్డ్ మ్యారేజ్ గురించి తమ అభిప్రాయాలను వ్యక్తం చేసుకొన్నారు. ఈ సందర్భంగా ఇప్పుడే పెళ్లి చేసుకోవడం వేస్ట్.. పెళ్లి పేరుతో కెరీర్ నాశనం చేసుకోను అని అఖిల్ అంటే.. అలా అనకూడదు అంటూ సోహెల్ స్పందించాడు. ఇంకా వారి మధ్య భార్యల గురించి చర్చ ఎలా జరిగిందంటే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  #CineBox : Taapsee Pannu Confirms Mithali Raj Biopic !
  తొమ్మిదో తరగతిలోనే అలాంటి రిలేషన్స్.. పబ్లిక్ ఫోన్ నుంచి కాల్ చేసి బాగా ఏడ్చేశా: తాప్సి

  తొమ్మిదో తరగతిలోనే అలాంటి రిలేషన్స్.. పబ్లిక్ ఫోన్ నుంచి కాల్ చేసి బాగా ఏడ్చేశా: తాప్సి

  ఝుమ్మంది నాథం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సొట్టబుగ్గల సుందరి తాప్సి పన్ను. అమ్మడి అదృష్టం ఏమిటో గాని మొదట్లో కష్టపడిన చోట హిట్స్ దక్కలేదు. పెద్ద సినిమాల్లో నటించినా కూడా అనుకున్నంతగా గుర్తింపు దక్కలేదు. కానీ ఎప్పుడైతే బాలీవుడ్ లో సీరియస్ గా ప్రయత్నాలు చేసిందో అప్పటి నుంచి అగ్ర నటిగా క్రేజ్ అందుకుంటోంది. ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తాప్సి తన ఫస్ట్ క్రష్ గురించి బయటపెట్టింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  English summary
  Trending Topics At Social Media Are Sushant Singh Suicide, sp balasubrahmanyam, Rhea Chakraborthy rakul preet singh Are In News.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X