Trending: శ్రీముఖికి చేదు అనుభవం.. స్టార్ హీరోయిన్‌ను బట్టలిప్పమన్న డైరెక్టర్.. సిల్క్ స్మితగా శ్రీరెడ్డి

గతవారం రోజుల్లో బిగ్‌బాస్ తెలుగు 4తోపాటు దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. బాలీవుడ్, దక్షిణాది సినిమాకు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

అతడిని నిందించడం లేదు.. అనాథలా అందరి వద్ద.. గోవాలో శ్రీముఖికి చేదు అనుభవం

అతడిని నిందించడం లేదు.. అనాథలా అందరి వద్ద.. గోవాలో శ్రీముఖికి చేదు అనుభవం

శ్రీముఖి గత వారం గోవాలో హల్చల్ చేసింది. తన గ్యాంగ్‌ను వేసుకుని గోవా ట్రిప్‌కు వెళ్లింది శ్రీముఖి. అందులో విష్ణుప్రియ, ఆర్జే చైతు, శుశుత్ర్, అరియానా, అవినాష్ ఇలా అందరూ రచ్చ రచ్చ చేశారు.

ప్రతి ఒక్కడి ఫోన్‌లో అలాంటి వీడియోలే.. చూపించడానికి ఏమి లేదు: డైరెక్టర్ రవిబాబు షాకింగ్ కామెంట్స్

ప్రతి ఒక్కడి ఫోన్‌లో అలాంటి వీడియోలే.. చూపించడానికి ఏమి లేదు: డైరెక్టర్ రవిబాబు షాకింగ్ కామెంట్స్

సినిమా ఇండస్ట్రీలో కొత్త కంటెంట్ ఏ రేంజ్ లో వస్తుందో అంతకుమించి అడల్ట్, రొమాంటిక్ బోల్డ్ సినిమాలు కూడా ఎన్నో వస్తున్నాయి. సినిమా కంటెంట్ లో రొమాన్స్ డోస్ ఏ మాత్రం ఎక్కువైనా తేడా వచ్చేస్తోంది. ఇక దర్శకుడు రవిబాబు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో అలాంటి కంటెంట్ పై ఎవరు ఊహించని విధంగా కామెంట్ చేశారు.

1997లో సుకుమార్ నెల జీతంతో ఎకరా పొలం కొనచ్చు, కానీ రూ.500కు ఆ మూవీకి పని చేశారు

1997లో సుకుమార్ నెల జీతంతో ఎకరా పొలం కొనచ్చు, కానీ రూ.500కు ఆ మూవీకి పని చేశారు

సుకుమార్ మాత్రం అందరిలాంటి వ్యక్తి కాదు. తన శిష్యులు కూడా తొందరగా పైకి రావాలని అనుకునే మంచి మనసున్న వ్యక్తి. ఇక సుకుమార్ పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను ఆయన శిష్యుడు బుచ్చిబాబు క ఇంటర్వ్యూలో బయటపెడుతూ..

జబర్దస్త్ రాకింగ్ రాకేష్‌ను బకరా చేసిన జోర్దార్ సుజాత.. ఇంటికి పిలిచి అలాంటి షాక్

జబర్దస్త్ రాకింగ్ రాకేష్‌ను బకరా చేసిన జోర్దార్ సుజాత.. ఇంటికి పిలిచి అలాంటి షాక్

యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన జోర్దార్ సుజాత జీవితం బిగ్‌బాస్ తెలుగు 4 రియాలిటీ షో తర్వాత అనూహ్యంగా మారిపోయింది. ఒక్కసారిగా సుజాత‌కు సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది. అయితే బిగ్‌బాస్ తర్వాత ఆమె జీవితం ఎలా మారిపోయిందనే క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది. ఆ విషయాన్ని ప్రేక్షకులకు చూపించడానికి జబర్దస్త్ ఫేమ్ రాకింగ్ రాకేష్ ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఏం జరిగిందంటే.

 నీ బట్టలన్నీ విప్పాలి...నాకు ప్యాంటీ కనిపించాలి.. డైరెక్టర్ నిర్వాకాన్ని బయటపెట్టిన ప్రియాంక చోప్రా

నీ బట్టలన్నీ విప్పాలి...నాకు ప్యాంటీ కనిపించాలి.. డైరెక్టర్ నిర్వాకాన్ని బయటపెట్టిన ప్రియాంక చోప్రా

బాలీవుడ్‌లో అగ్రతారగా కొనసాగుతుండగానే హాలీవుడ్‌లోకి అడుగుపెట్టి గ్లోబల్ ఐకాన్‌గా ప్రియాంకచోప్రా మారింది. అయితే తన జీవితంలో చోటు చేసుకొన్న కోన్ని సంఘటనలకు ప్రస్తుతం పుస్తకం రూపం ఇచ్చారు. తన ఆత్మకథను అన్‌ఫినీష్‌డ్ అనే పేరుతో పుస్తకాన్ని ఫిబ్రవరి 9వ తేదీన మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. ఆ పుస్తకంలో ఎలాంటి అంశాలు వెల్లడించారంటే...

 ఆరియానా గ్లోరీ ఖాతాలో అరుదైన ఘనత: తెలుగు బిగ్ బాస్ చరిత్రలోనే తొలి కంటెస్టెంట్‌గా రికార్డు

ఆరియానా గ్లోరీ ఖాతాలో అరుదైన ఘనత: తెలుగు బిగ్ బాస్ చరిత్రలోనే తొలి కంటెస్టెంట్‌గా రికార్డు

యాంకర్‌గా కెరీర్‌ను ఆరంభించి చాలా తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిపోయింది బోల్డ్ పాప ఆరియానా గ్లోరీ. ఇక, హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి.. బయటకు వచ్చే వరకూ అమ్మడు అసాధారణ ఆటతో ఆకట్టుకుంది. తద్వారా మంచి పేరును సంపాదించుకుంది. షో తర్వాత ఫుల్ బిజీ అయిన ఆరియానా.. తాజాగా ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

 హాట్ షోతో సెగలు రేపుతోన్న విష్ణుప్రియ: ఏకంగా షర్ట్ విప్పేసిన యాంకర్.. తొలిసారి అలాంటి ఫొటోతో!

హాట్ షోతో సెగలు రేపుతోన్న విష్ణుప్రియ: ఏకంగా షర్ట్ విప్పేసిన యాంకర్.. తొలిసారి అలాంటి ఫొటోతో!

చాలా ఏళ్ల క్రితమే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ విష్ణుప్రియ.. ఆలస్యంగానే వెలుగులోకి వచ్చింది. కానీ, ఊహించని రీతిలో పాపులారిటీని సొంతం చేసుకుంది. ప్రస్తుతం షోలలో కనిపించకున్నా.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే ఉంటోంది. ఈ క్రమంలోనే విష్ణుప్రియ తాజాగా షర్ట్ విప్పేసి హాట్ షోతో సెగలు రేపుతోంది. ఆ వివరాలు మీకోసం!

వైష్ణవ్ తేజ్‌ ఎంట్రీపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు: ‘ఉప్పెన' చూసిన తర్వాత ఆయన రియాక్షన్ ఇదే

వైష్ణవ్ తేజ్‌ ఎంట్రీపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు: ‘ఉప్పెన' చూసిన తర్వాత ఆయన రియాక్షన్ ఇదే

మెగా ఫ్యామిలీ నుంచి మరో కుర్రాడు కూడా సినీ రంగ ప్రవేశం చేస్తున్నాడు. అతడే.. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్. 'ఉప్పెన' అనే మూవీ ద్వారా హీరోగా పరిచయం అవుతోన్న అతడిపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అలాగే, సినిమా గురించీ ప్రత్యేకంగా మాట్లాడాడు. ఆ వివరాలు మీకోసం!

ఛాన్స్ అడిగితే రూమ్‌కు రమ్మన్నారు.. జబర్ధస్త్‌లో అలాంటి అవమానం: ఆ లీడర్లపై హరిత సంచలన వ్యాఖ్యలు

ఛాన్స్ అడిగితే రూమ్‌కు రమ్మన్నారు.. జబర్ధస్త్‌లో అలాంటి అవమానం: ఆ లీడర్లపై హరిత సంచలన వ్యాఖ్యలు

ఎంతో మందిని ఇండస్ట్రీకి పరిచయం చేసిందీ షో జబర్దస్త్. అందులో లేడీ గెటప్‌లతో ఆకట్టుకుంటోన్న హరిత కూడా ఒకరు. ప్రతి స్కిట్‌లోనూ అదిరిపోయే పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంటోన్న ఆమె.. తాజా ఇంటర్వ్యూలో కొందరు టీమ్ లీడర్లపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాలు మీకోసం!

Recommended Video

Ghantasala ని మర్చిపోగలమా | Fan Emotional Insight On Ghantasala
 సిల్క్ స్మితగా శ్రీరెడ్డి.. భారీ ప్రాజెక్ట్‌ను ప్రకటించిన వివాదాస్పద నటి.. క్రేజీ ప్రాజెక్ట్ ఎన్ని భాషల్లోనంటే

సిల్క్ స్మితగా శ్రీరెడ్డి.. భారీ ప్రాజెక్ట్‌ను ప్రకటించిన వివాదాస్పద నటి.. క్రేజీ ప్రాజెక్ట్ ఎన్ని భాషల్లోనంటే

శ్రీరెడ్డి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెడుతోంది. త్వరలోనే ఓ శుభవార్తను చెబుతాను అంటూ నానా హంగామా చేస్తూ వచ్చింది. అయితే గుడ్ న్యూస్ అని చెప్పడంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేశారు. ఓ రేంజ్‌లో ట్రోల్ చేసి పడేశారు. పెళ్లి చేసుకోబోతోన్నావా? తల్లి కాబోతోన్నావా? ఇలా పిచ్చిపిచ్చి కామెంట్లన్నీ పెట్టేశారు.అయితే తాజాగా అసలు ఆ శుభవార్త ఏంటన్నది తాజాగా ప్రకటించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X