For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్ : శ్రీముఖి నా మొదటి పెళ్లాం.. ఎనిమిదేళ్ల వివాహాబంధం.. రోజూ రాత్రి రెండు పెగ్గులు

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. సుశాంత్ మృతి, జబర్దస్త్‌, కరోనా, చిరంజీవి, శ్రీ రెడ్డి, అనసూయ, రష్మీ, విజయ్ దేవరకొండకు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

  షాకింగ్ ఫోటోతో దడ పుట్టించిన దివి.. అలా మొత్తం ఓపెన్ చేసేసిన సొట్టబుగ్గల సుందరి

  షాకింగ్ ఫోటోతో దడ పుట్టించిన దివి.. అలా మొత్తం ఓపెన్ చేసేసిన సొట్టబుగ్గల సుందరి

  బిగ్ బాస్ షో నాల్గో సీజన్ ద్వారా ఫేమస్ అయిన కంటెస్టెంట్లు చాలా తక్కువ. అసలే ఈ నాల్గో సీజన్‌లో అంతగా ప్రాచుర్యం పొందని, ఎవ్వరికీ తెలియని కంటెస్టెంట్లను తీసుకొచ్చారని అందరూ పెదవి విరిచారు. అందులో దివి కూడా ఒక కంటెస్టెంట్. మొదటగా దివి ఎంట్రీ ఇచ్చాక.. ఈమె గురించి ఎవ్వరికీ తెలియదు. అసలు ఈమెను బిగ్ బాస్ లోకి ఎందుకు తీసుకున్నారు.. ఈమె నటించిన సినిమాలు ఏంటని అందరూ వెతుకులాట ప్రారంభించారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  పంది మాంసం తింటాను.. రోజూ రాత్రి రెండు పెగ్గులు.. రష్మిక కామెంట్స్ వైరల్

  పంది మాంసం తింటాను.. రోజూ రాత్రి రెండు పెగ్గులు.. రష్మిక కామెంట్స్ వైరల్

  రష్మిక మందాన్న సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి అందరికీ తెలిసిందే. రష్మిక షేర్ చేసే క్యూట్ ఫోటోలు తెగ హల్చల్ చేస్తుంటాయి. గత రెండు మూడు రోజులుగా రష్మిక వార్తల్లో వైరల్ అవుతోంది. తన ఆచార వ్యవహారాలు, ఆహార పద్దతుల గురించి రష్మిక చెప్పిన మాటలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఉపాసన నిర్వహించే ఈప్రోగ్రాంలో రష్మిక చెప్పిన మాటలు ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నాయి.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  శ్రీముఖి నా మొదటి పెళ్లాం.. సెన్సేషనల్ కామెంట్స్ చేసిన సద్దామ్

  శ్రీముఖి నా మొదటి పెళ్లాం.. సెన్సేషనల్ కామెంట్స్ చేసిన సద్దామ్

  ప్రస్తుతం బొమ్మ అదిరింది షో ఏ రేంజ్‌లో క్లిక్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదిరింది షోకు వర్షెన్ 2.ఓగా వచ్చిన బొమ్మ అదిరింది షో బ్లాక్ బస్టర్ అయింది. బొమ్మ అదిరింది షోలో చేసిన మార్పులే దీనికి కారణమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అదిరిందో షోలో జడ్జ్‌గా ఉన్న నవదీప్, యాంకర్లుగా ఉన్న రవి, భాను శ్రీలను పక్కకు జరిపారు. ఆ స్థానంలో యాంకర్‌గా శ్రీముఖి, జడ్జ్‌గా జానీ మాస్టర్‌లను పట్టుకొచ్చారు. అలా అప్పటి నుంచి షో పైపైకి లేస్తూనే ఉంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  మూడు కోట్లు కాదు.. 30కోట్లు ఇచ్చినా రాదట.. బుట్టబొమ్మ రేటు చూసి పడిపోయే రకం కాదు

  మూడు కోట్లు కాదు.. 30కోట్లు ఇచ్చినా రాదట.. బుట్టబొమ్మ రేటు చూసి పడిపోయే రకం కాదు

  హీరోయిన్స్ ఎక్కువ కాలం ఇండస్ట్రీలో ఉండాలి అంటే గ్లామర్ తో టాలెంట్ కూడా ఉండాలి. వీలైనంత వరకు కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేయాలి. ఏ మాత్రం తేడా వచ్చినా కూడా మొదటికే మోసం వస్తుంది. సినిమా ఇండస్ట్రీలో డబ్బు ఆశ చూపి మరి ప్రాజెక్టులు చేయమని ఒప్పిస్తారు. అయితే టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే మాత్రం ఆ విధంగా కాకుండా కేవలం పెద్ద సినిమాల్లో తనకు నచ్చిన వాటికే గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఆమె రేటు చూసి పడిపోయే రకం కాదనే టాక్ కూడా వస్తోంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  సమంత మరో బికినీ లుక్ వైరల్.. ఈ సారి సముద్రంలో వయ్యారంగా..

  సమంత మరో బికినీ లుక్ వైరల్.. ఈ సారి సముద్రంలో వయ్యారంగా..

  పెళ్లి అయిపోతే హీరోయిన్స్ కెరీర్ క్లోజ్ అయినట్లే అనే కామెంట్స్ ఒకప్పుడు చాలా వైరల్ అయ్యేవి. నిజానికి పదేళ్ల ముందు వరకు అలానే ఉండేది కూడా. కానీ ప్రస్తుతం కొంతమంది హీరోయిన్స్ మాత్రం అందుకు భిన్నంగా అడుగులు వేస్తున్నారు. గ్లామర్ తో ఇంకా నేటితరం యంగ్ హీరోయిన్స్ కి పోటీగా వస్తున్నారు. ఇక సమంత కూడా రోజుకో హాట్ లుక్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇటీవల ఆమె బాత్‌టబ్‌లో బికినీ లుక్ ఏ రేంజ్ లో వైరల్ అయ్యిందో అదే తరహాలో మరో ఫోటో కూడా వైరల్ గా మారింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  అమ్మాయి ముందు అలా చేయొచ్చా.. దానికి చాలా ఏడ్చాను: అభిజీత్‌పై మోనాల్ కంప్లైంట్స్

  అమ్మాయి ముందు అలా చేయొచ్చా.. దానికి చాలా ఏడ్చాను: అభిజీత్‌పై మోనాల్ కంప్లైంట్స్

  బిగ్ బాస్ నాలుగో సీజన్ ప్రారంభం అయిన రోజు నుంచే ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. గతంలో పోలిస్తే ఈ సీజన్‌లో అన్నీ కొత్తగానే కనిపిస్తుండడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. మరీ ముఖ్యంగా ప్రస్తుత సీజన్‌లో లవ్ ట్రాకులను బాగా హైలైట్ చేస్తుండడంతో షో మరింత రంజుగా నడుస్తోంది. ఇందులో అభిజీత్ - మోనాల్ గజ్జర్ - అఖిల్ సార్థక్‌ల ట్రైయాంగిల్ లవ్ ట్రాక్ బాగా ఫేమస్ అయింది. కానీ ఆ తర్వాత అభి ఆమె నుంచి దూరమయ్యాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య గ్యాప్ కూడా పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో మోనాల్ గజ్జర్ అతడి క్యారెక్టర్‌పై ఆరోపణలు చేసింది. వివరాల్లోకి వెళ్తే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  బాత్రూమ్‌కు వెళ్ళాలి అంటేనే పడిపోతోంది.. అవినాష్ కక్కుర్తిని పసిగట్టిన అభిజిత్, హారిక

  బాత్రూమ్‌కు వెళ్ళాలి అంటేనే పడిపోతోంది.. అవినాష్ కక్కుర్తిని పసిగట్టిన అభిజిత్, హారిక

  ఈ వారం మొత్తం బిగ్ బాస్ షోను భయంతోనే నడిపేలా ఉన్నారని అనిపోస్తోంది. గతంలో ప్రేమలు, ఆప్యాయతలు, గొడవలు, కోపాలు ఎక్కువగా కనిపించేవి. ఇక రెగ్యులర్ గా అవి రొటీన్ అయినట్లున్నాయి అనుకున్నారో ఏమో గాని ఊహించని విదంగా హారర్ టేస్టును సరికొత్తగా చూపిస్తున్నారు. 81వ రోజు కూడా బిగ్ బాస్ హౌజ్ లో భయాన్ని కలిగించేలా టాస్కులు నడిచాయి. అరియానా అయితే కొన్ని సందర్భాల్లో వణికిపోయింది. అయితే ఒక విషయంలో అవినాష్ కావాలని కక్కుర్తి పడిన విధానాన్ని అభిజిత్, హారిక పసిగట్టారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  Recommended Video

  Middle Class Melodies Team Interview Part 1 | US లో ఉంటున్న వాళ్ళు ఎమోషనల్ అవుతున్నారు..!!
  చిన్న గౌనులో హీటేక్కిస్తున్న తమన్నా పాప.. నడి వీధిలో లెగ్ సొగసులు కనిపించేలా..

  చిన్న గౌనులో హీటేక్కిస్తున్న తమన్నా పాప.. నడి వీధిలో లెగ్ సొగసులు కనిపించేలా..

  తమన్నాకు మిల్కీ బ్యూటీ అనే ట్యాగ్ అంత ఈజీగా రాలేదు. వెండితెరపై ఎంట్రీ ఇచ్చే ప్రతి హీరోయిన్ అందంగానే ఉంటుంది. కానీ టాలెంట్ తో జనాలను ఆకట్టుకుటుంటేనే వారికంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుతుంది. అలాగే తమన్నా కూడా మిల్కీ బ్యూటీ అనే ట్యాగ్ తో అభిమానుల సంఖ్యను పెంచుకుంది. వెండితెరపై చూస్తేనే తమన్నా చూపు తిప్పుకోనివ్వదు. ఇక కళ్లముందుకు వస్తే కుర్రాళ్ళు కనురెప్పలకు అలుపు కూడా రాదు. ఇటీవల ముంబై వీధిలో అమ్మడు అలానే ఎట్రాక్ట్ చేసింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఎనిమిదేళ్ల వివాహాబంధం.. భార్యతో బైకు మీద షికార్లు.. యాంకర్ రవి రచ్చ రచ్చే!!

  ఎనిమిదేళ్ల వివాహాబంధం.. భార్యతో బైకు మీద షికార్లు.. యాంకర్ రవి రచ్చ రచ్చే!!

  యాంకర్ రవి పెళ్లి విషయం ఒకప్పుడు హాట్ టాపిక్. అసలు రవికి పెళ్లి అయిందా? లేదా? అనేది ఓ పెద్ద భేతాళ ప్రశ్నలాఎంతో మందిని తొలిచింది. పెళ్లైందని కొందరు అంటే.. పెళ్లే కాలేదు ఇంకా బ్యాచ్‌లరే అంటూ ఇంకొందరు కామెంట్లు చేసేవారు. ఎక్కడికి వెళ్లినా రవికి ఇలాంటి ప్రశ్నలే ఎదురయ్యేవి. ఎందుకంటే మనోడు లేడీ యాంకర్లతో నడిపే కెమిస్ట్రీ అలా ఉండేది మరి. యాంకర్ రవి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చూసి అతనికి పెళ్లి కాలేదని అనుకునే వారు. కానీ యాంకర్ రవి ఓ రోజు అందరికీ షాక్ ఇచ్చాడు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఒంటిపై నూలుపోగు లేకుండా జెన్నిఫర్ లోపెజ్.. న్యూడ్‌గా ఫోటోషూట్‌తో సెన్సేషన్

  ఒంటిపై నూలుపోగు లేకుండా జెన్నిఫర్ లోపెజ్.. న్యూడ్‌గా ఫోటోషూట్‌తో సెన్సేషన్

  అమెరికన్ సింగర్, నటి జెన్నిఫర్ లోపేజ్ అందం, అభినయానికి కోట్లాది మంది ప్రేక్షకులు, అభిమానుల దాసోహం అనడం కొత్తేమీ కాదు. 51 ఏళ్ల వయసులో కూడా చెక్కు చెదరని అందంతో ఈ బ్యూటీ సంచలనం రేపుతున్నారు. తాజా మ్యూజిక్ ఆల్బమ్ కోసం న్యూడ్‌గా ఫోటోషూట్ చేసి మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ న్యూడ్ ఫోటో షూట్ గురించి వివారాల్లోకి వెళితే...

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  English summary
  Trending Topics At Social Media Are Sushant Singh Suicide, sp balasubrahmanyam, Rhea Chakraborthy rakul preet singh Are In News
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X