For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్ : చీర కొంగును తప్పించి.. ఆఫర్ ఇస్తా పడుకొంటావా?.. అనుష్కతో నవీన్ పొలిశెట్టి

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. ఉప్పెన మూవీ, జబర్దస్త్‌, కరోనా, చిరంజీవి, శ్రీ రెడ్డి, అనసూయ, రష్మీ, విజయ్ దేవరకొండకు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

   క్లీవేజ్‌ షోతో మంట పెడుతోన్న శ్రీముఖి: చీర కొంగును తప్పించి.. అందాలను చూపిస్తూ రాములమ్మ రచ్చ

  క్లీవేజ్‌ షోతో మంట పెడుతోన్న శ్రీముఖి: చీర కొంగును తప్పించి.. అందాలను చూపిస్తూ రాములమ్మ రచ్చ

  తెలుగు బుల్లితెరపై ఎంతో మంది అమ్మాయిలు యాంకర్లుగా తమ సత్తాను చూపించుకుంటున్నారు. అలాంటి వారిలో టాలెంటెడ్ అండ్ హాట్ బ్యూటీ శ్రీముఖి ఒకరు. దాదాపు దశాబ్ద కాలంగా టెలివిజన్ రంగంలో తనదైన శైలి హోస్టింగ్‌తో దూసుకుపోతోందీ అమ్మడు. తద్వారా ఎన్నో అవకాశాలను అందుకుంటోంది. అదే సమయంలో వెండితెరపైనా తన మార్క్ చూపించే ప్రయత్నాలు చేస్తోంది. ఇలా కెరీర్ పరంగా దూసుకుపోతోన్న ఈ అమ్మడు.. తాజాగా క్లీవేజ్ హాట్ ఫొటోషూట్‌లో రెచ్చిపోయింది. ఏకంగా చీర కొంగును తప్పించి అందాలను ప్రదర్శించింది. ఆ వివరాలు మీకోసం!

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ప్రపంచంలో ఎవరు ఇలా ప్రపోజ్ చేయరేమో.. బాయ్ ఫ్రెండ్‌కు 6 రోజుల్లోనే పడిపోయిన్ మెహ్రీన్

  ప్రపంచంలో ఎవరు ఇలా ప్రపోజ్ చేయరేమో.. బాయ్ ఫ్రెండ్‌కు 6 రోజుల్లోనే పడిపోయిన్ మెహ్రీన్

  టాలీవుడ్ గ్లామరస్ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. గత ఏడాది నుంచి ఈ బ్యూటీ పెళ్లికి సంబంధించిన వార్తలు చాలానే వైరల్ అవుతున్నాయి. ప్రేమలో ఉందా లేదా అనే విషయాన్ని బయట పెట్టకుండా కొన్నాళ్ళు సీక్రెట్ లవ్ స్టొరీ మెయింటైన్ చేస్తూ వచ్చింది. ఇక ఫైనల్ గా పెళ్లికి రెడీ అయిన మెహ్రీన్ పిర్జాదా కాబోయే వాడు మొదటిసారి ప్రపోజ్ చేసిన విషయాన్ని ఇటీవల బయటపెట్టింది. ఆ రేంజ్ లో ఎవరు కూడా చెప్పరని తెలిపింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  కొడుకుపై గంగవ్వ కంప్లైంట్.. కొత్త కారులో అఖిల్ ఇంటికి వచ్చి.. షాకింగ్ డిసిషన్

  కొడుకుపై గంగవ్వ కంప్లైంట్.. కొత్త కారులో అఖిల్ ఇంటికి వచ్చి.. షాకింగ్ డిసిషన్

  బిగ్ బాస్ సీజన్ 4లో ఫైనల్స్ వరకు వచ్చిన కంటెస్టెంట్ అఖిల్ సార్ధక్ సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ అందుకున్నాడు. అతను ఫైనల్ వరకు వస్తాడని ఎవరు ఊహించలేదు. ఇక అతనికి గంగవ్వకు మధ్య మదర్ అండ్ సన్ బండింగ్ ఏ రేంజ్ లో క్లిక్కయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఇటీవల గంగవ్వ ఒక వీడియోలో అఖిల్ గురించి మాట్లాడిన విధానం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   ఏదో అనుకున్నానురా.. చాలా ఎదిగిపోయావ్‌.. రానాపై వెంకీమామ ఎమోషనల్

  ఏదో అనుకున్నానురా.. చాలా ఎదిగిపోయావ్‌.. రానాపై వెంకీమామ ఎమోషనల్

  రానా దగ్గుబాటి ప్రస్తుతం అరణ్య సినిమాను ప్రమోట్ చేసుకునే పనిలో పడ్డాడు. ప్యాన్ ఇండియన్ చిత్రంగా రాబోతోన్న అరణ్య మూవీ మార్చి 26న రాబోతోంది. ఈ క్రమంలో తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌కు శేఖర్ కమ్ముల, వెంకటేష్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. వెంకటేష్ మాట్లాడుతూ అరణ్య, రానా నటన గురించి మాట్లాడుతూ స్టేజ్ మీదే ఎమోషనల్ అయ్యాడు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  బీచ్‌లో తడిచిన బట్టలతో టాలీవుడ్ ఐటం గర్ల్ రచ్చ: అందాలను అలా చూపిస్తూ కవ్విస్తోన్న ముదురు భామ

  బీచ్‌లో తడిచిన బట్టలతో టాలీవుడ్ ఐటం గర్ల్ రచ్చ: అందాలను అలా చూపిస్తూ కవ్విస్తోన్న ముదురు భామ

  చాలా కాలం పాటు ఇండస్ట్రీలో కొనసాగినా.. చేసిన సినిమాలు మాత్రం చాలా తక్కువే. కానీ.. బడా స్టార్లతో సమానంగా పాపులారిటీని సంపాదించుకుని దేశ వ్యాప్తంగా గుర్తింపును దక్కించుకుంది హాట్ బ్యూటీ మలైకా అరోరా. నటిగా కంటే ఐటం గర్ల్‌గా పేరొందిన ఈ భామ.. ఎన్నో సినిమాలతో తన అందాలతో కనువిందు చేసింది. ఇక, ఈ మధ్య కాలంలో స్టార్ హీరోతో వ్యవహారం నడపడంతో పాటు ఘాటు ఫోజులతో తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఈ సమయంలోనే తాజాగా తడిచిన బట్టల్లో అందాలను అలా చూపిస్తూ మలైకా అరోరా ఓ ఫోటోను వదిలింది. దానిపై మీరూ ఓ లుక్కేయండి!

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  గుడ్డిగా నమ్మి మోసపోయాను.. బన్నీ ఒకసారి తిట్టేసాడు కూడా: మంచు విష్ణు

  గుడ్డిగా నమ్మి మోసపోయాను.. బన్నీ ఒకసారి తిట్టేసాడు కూడా: మంచు విష్ణు

  మంచు హీరో విష్ణు నటించిన మోసగాళ్ళు సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. బిగెస్ట్ మనీ స్కామ్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను విష్ణు తన హోమ్ ప్రొడక్షన్ లోనే నిర్మించాడు. ఇక మిక్సీడ్ టాక్ ను అందుకుంటున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇంకా భారీ స్థాయిలో కలెక్షన్స్ అందించాల్సి ఉంది. ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో విష్ణు కొంతమంది కారణంగా జీవితంలో మోసపోయినట్లు చెప్పాడు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ముద్దు అడిగిన అభిమాని.. మాస్క్ పెట్టుకొని తెలివిగా ప్రవర్తించిన జాన్వీ కపూర్

  ముద్దు అడిగిన అభిమాని.. మాస్క్ పెట్టుకొని తెలివిగా ప్రవర్తించిన జాన్వీ కపూర్

  అతిలోకసుందరి శ్రీదేవి గారాల కూతురు జాన్వీ కపూర్ చాలా రోజుల తరువాత సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె ఒక నెటిజన్ కు ఇచ్చిన సమాధానంపై ఫాలోవర్స్ షాక్ అవుతూ కామెంట్ చేస్తున్నారు. అలాగే తన ఇష్టాలను అలవాట్లను కూడా షేర్ చేసుకున్న ఈ బ్యూటీ ముద్దు అడిగిన అభిమానికి మాత్రం అదిరిపోయే సమాధానం ఇచ్చింది. అందుకు సంబంధించిన ఫొటో కూడా వైరల్ గా మారింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఆఫర్ ఇస్తా పడుకొంటావా? గదిలోకి పిలిచి దక్షిణాది స్టార్ హీరో దారుణంగా... సుశాంత్ మాజీ ప్రేయసికి చేదు అనుభవం

  ఆఫర్ ఇస్తా పడుకొంటావా? గదిలోకి పిలిచి దక్షిణాది స్టార్ హీరో దారుణంగా... సుశాంత్ మాజీ ప్రేయసికి చేదు అనుభవం

  దక్షిణాది సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉదంతం మరోసారి బయటపడింది. ఇప్పటికే పలువురు హీరోయిన్లు తమకు జరిగిన చేదు అనుభవాలను పంచుకొన్న సంగతి తెలిసిందే. తాజాగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ ప్రేయసి అంకితా లోఖండే దక్షిణాదిలో ఓ టాప్ హీరో నుంచి ఎదురైన అనుభవాన్ని పంచుకొన్నది. ఆ హీరో ఎవరు? ఆమెకు ఎదురైన సంఘటన ఏమిటనే వివరాల్లోకి వెళితే...

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  విధవను లవ్ చేసి ఎదవను అయ్యాను.. హీరో కార్తికేయ కామెంట్స్ వైరల్

  విధవను లవ్ చేసి ఎదవను అయ్యాను.. హీరో కార్తికేయ కామెంట్స్ వైరల్

  తమ సినిమానుల ప్రమోట్ చేసుకునేందుకు చిత్ర సంస్థలు ఈ మధ్య ఎక్కువగా బుల్లితెర మీద ఫోకస్ పెడుతున్నాయి. ఈక్రమంలో చిత్రానికి సంబంధించిన హీరో, హీరోయిన్లు దర్శకులు బుల్లితెర షోల్లో సందడి చేస్తున్నారు. మరీ ముఖ్యంగా సుమ హోస్ట్‌గా చేస్తోన్న షోల్లోనే సెలెబ్రిటీలు హల్చల్ చేస్తుంటారు. తాజాగా చావు కబురు చల్లగా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కార్తికేయ, లావణ్య త్రిపాఠి, ఆమనిలు బుల్లితెరపై సందడి చేశారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  అనుష్కతో నవీన్ పొలిశెట్టి.. అలాంటి సంబంధమే.. సినిమా టైటిల్, స్టోరీ ఇదే!

  అనుష్కతో నవీన్ పొలిశెట్టి.. అలాంటి సంబంధమే.. సినిమా టైటిల్, స్టోరీ ఇదే!

  టాలీవుడ్ లో ప్రస్తుతం నవీన్ పొలిశెట్టి పేరు హాట్ టాపిక్ గా నిలుస్తోంది. జాతిరత్నాలు సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను అందుకోవడంతో అతనికున్న డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక అతని భవిష్యత్తు సినిమాలపై కూడా ఇప్పుడే అంచనాలు పెరిగిపోతున్నాయి. అనుష్కతో చేయబోతున్న సినిమాపై ఒక విషయం లీక్ అయినట్లు తెలుస్తోంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  English summary
  Trending Topics At Social Media Are Sushant Singh Suicide, sp balasubrahmanyam, Rhea Chakraborthy rakul preet singh Are In News
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X