For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్ : అందరి ముందు ఓపెన్‌గా చెప్పేసింది.. ప్రైవేట్‌గా కలిశాను.. పాయల్‌ ఘోష్‌కి ఎదురుదెబ్బ

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. సుశాంత్ మృతి, జబర్దస్త్‌, కరోనా, చిరంజీవి, శ్రీ రెడ్డి, అనసూయ, రష్మీ, విజయ్ దేవరకొండకు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

  వాళ్ళను చాలా సార్లు ప్రైవేట్‌గా కలిశాను.. పాయల్ ఘోష్ వ్యాఖ్యలపై స్పందించిన అనురాగ్

  వాళ్ళను చాలా సార్లు ప్రైవేట్‌గా కలిశాను.. పాయల్ ఘోష్ వ్యాఖ్యలపై స్పందించిన అనురాగ్

  నటి పాయల్ ఘోష్ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలపై ఎట్టకేలకు దర్శకుడు అనురాగ్ కశ్యప్ ట్విట్టర్‌ ద్వారా వివరణ ఇచ్చారు. ఇటీవల ఒక న్యూస్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాయల్ ఘోష్ ఆ దర్శకుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని అతనిపై చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ లో ప్రధాని మోడీని కూడా ట్యాగ్ చేసింది. తనకు సహాయం చేయాలని ఇలాంటి వ్యక్తులను ఏ మాత్రం వదిలిపెట్టకండి అంటూ జాతీయా మహిళ కమిషన్ సహాయాన్ని కూడా కోరింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  రియా చక్రవర్తి! నీవు మహానటివే కావొచ్చు.. మా వద్ద ఆ రేంజ్ యాక్టింగ్ వద్దు.. ఎన్సీబీ 55 ప్రశ్నలతో షాక్

  రియా చక్రవర్తి! నీవు మహానటివే కావొచ్చు.. మా వద్ద ఆ రేంజ్ యాక్టింగ్ వద్దు.. ఎన్సీబీ 55 ప్రశ్నలతో షాక్

  బాలీవుడ్ డ్రగ్ రాకెట్ కేసులో అరెస్టైన రియా చక్రవర్తితో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ అధికారులు విచారణ జరుగుతున్నది. గత కొద్ది రోజులుగా దాదాపు 55 ప్రశ్నలతో కూడిన జాబితాను సిద్ధం చేసి పలు కోణాల్లో విచారిస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్సీబీ అధికారులు హ్యూమరస్‌గా అడిగినట్టు మీడియాలో వెలుగు చూసిన ప్రశ్న ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ ప్రశ్న ఏమిటంటే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  అందరి ముందు ఓపెన్‌గా చెప్పేసింది.. ఢీ కంటెస్టెంట్‌ను పెళ్లి చేసుకుంటానంటోన్న శ్రీముఖి

  అందరి ముందు ఓపెన్‌గా చెప్పేసింది.. ఢీ కంటెస్టెంట్‌ను పెళ్లి చేసుకుంటానంటోన్న శ్రీముఖి

  బుల్లితెర రాములమ్మ శ్రీముఖి సంచలన కామెంట్స్ చేసింది. ఇంకో రెండేళ్లలో పెళ్లి చేసుకుని ఇండస్ట్రీలోంచి వెళ్లిపోతానంటోంది. అయితే తాను మనసు పడిన వాడి గురించి కూడా చెప్పేసింది. అక్కడే అందరి ముందు అడిగిసేంది కూడా. ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా అని ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. ఇక ఇదంతా జరిగింది సుమ హోస్ట్ వచ్చే క్యాష్ షోలో. ఈ షోకు సంబంధించిన ప్రోమో ఒకటి తాజాగా విడుదలైంది. వచ్చే వారం ఎపిసోడ్‌లో గెటప్ శ్రీను, విష్ణు ప్రియ, ఢీ కంటెస్టెంట్ పండు, శ్రీముఖి గెస్ట్‌లుగా విచ్చేశారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  రోజుకో హాట్ అమ్మాయి వాళ్లతో గడపాల్సిందే.. రూమ్ డోర్ లాక్ చేసి.. నాకు అలాంటి అనుభవం.. కంగన

  రోజుకో హాట్ అమ్మాయి వాళ్లతో గడపాల్సిందే.. రూమ్ డోర్ లాక్ చేసి.. నాకు అలాంటి అనుభవం.. కంగన

  బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై హీరోయిన్ పాయల్ ఘోష్ చేసిన లైంగిక దాడి, వేధింపుల ఆరోపణలు బాలీవుడ్‌ను మరోసారి కుదిపేశాయి. గతంలో మీటూ కాలంలో పలువురు హీరోయిన్లు తమకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టడం తెలిసిందే. ఇటీవల కాలంలో బాలీవుడ్ దర్శకులపై కంగన రనౌత్‌తోపాటు పలువురు హీరోయిన్లు ఆరోపణలు చేస్తున్న క్రమంలో పాయల్ వ్యాఖ్యలు సంచలనం రేపాయి. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్‌ ప్రముఖులపై ఆరోపణల పర్వం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై వరుస ట్వీట్లతో కంగన చేసిన ఆరోపణలు ఏమిటంటే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   భర్తతో శ్రీయ బర్త్ డే రొమాన్స్ మాములుగా లేదుగా.. లిప్‌‌లాక్ ఫొటో వైరల్

  భర్తతో శ్రీయ బర్త్ డే రొమాన్స్ మాములుగా లేదుగా.. లిప్‌‌లాక్ ఫొటో వైరల్

  రెండు దశాబ్దాల కెరీర్‌ తర్వాత కూడా యంగ్ హీరోయిన్లకు పోటీ ఇచ్చేంతగా అందాల భామ శ్రీయ సరన్ క్రేజీ ప్రాజెక్టులతో ముందుకు వెళ్తున్నారు. ఇటీవలనే 38వ జన్మదినాన్ని భర్త అండ్రూ కొశ్చేవ్‌తో ప్రైవేట్‌గా జరుపుకొన్న ఈ బ్యూటీ తన బర్త్ డే విశేషాలను సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించింది. ఈ సారి శ్రీయ బర్త్ డే ఎలా రొమాంటిక్‌గా జరిగిందంటే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   4 చుక్కలు 40 ని. కిక్కు.. దీపిక పదుకోన్ వాట్సాప్ ఛాట్‌ లీక్.. డ్రగ్ కేసులో మేనేజర్ కరిష్మాకు సమన్లు

  4 చుక్కలు 40 ని. కిక్కు.. దీపిక పదుకోన్ వాట్సాప్ ఛాట్‌ లీక్.. డ్రగ్ కేసులో మేనేజర్ కరిష్మాకు సమన్లు

  బాలీవుడ్ డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తి తీగను లాగితే డొంక కదిలినట్టు టాప్ హీరోయిన్ల జాబితా అంతా బయటపడుతున్నది. ఇప్పటికే రియా అరెస్ట్ తర్వాత అందరి చూపు ఆమెతో టచ్‌లో ఉన్న టాప్ హీరోయిన్లపై పడింది. రియా విచారణలో టాప్ హీరోయిన్ల పేర్లు బయటకు వచ్చినట్టు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు అనధికారికంగా లీకులు ఇస్తున్నారు. ఈ డ్రగ్స దర్యాప్తు విచారణలో వెలుగు చూసిన ఆ ఇద్దరు టాప్ హీరోయిన్లు ఎవరంటే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఇక్కడ ఎవరు రేప్ చేయడం లేదు.. పాయల్‌ ఘోష్‌కి ఎదురుదెబ్బ, ఆ తప్పు కొంప ముంచేలా ఉంది

  ఇక్కడ ఎవరు రేప్ చేయడం లేదు.. పాయల్‌ ఘోష్‌కి ఎదురుదెబ్బ, ఆ తప్పు కొంప ముంచేలా ఉంది

  సినిమా ఇండస్ట్రీలో మీటూ ఆరోపణలు కొత్తేమి కాదు. కానీ దాని వల్ల ఎలాంటి ఉపయోగం లేదని కొత్త తరహా కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పటివరకు లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న వారిలో ఎంత మందికి శిక్ష పడింది అనే ప్రశ్న ఎక్కువగా వైరల్ అవుతోంది. ఇక రీసెంట్ గా పాయల్ ఘోష్ చేసిన లైంగిక ఆరోపణలు కూడా ఊహించని విధంగా రివర్స్ అవుతున్నాయి. గతంలో ఆమె మీటూ ఉద్యమంపై వేసిన ఒక సెటైర్ ఇప్పుడు వైరల్ గా మారుతోంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  తల్లిని బయటే ఉండమన్నాడు.. పిల్లను రేప్ చేశాడు.. కంగనా కామెంట్స్ వైరల్

  తల్లిని బయటే ఉండమన్నాడు.. పిల్లను రేప్ చేశాడు.. కంగనా కామెంట్స్ వైరల్

  ప్రస్తుతం బాలీవుడ్, అందులోని చీకటి కోణాలు, డ్రగ్స్ భూతం జాతీయ స్థాయిలో చర్చకు వస్తోంది. ఎక్కడి సుశాంత్ కేసు.. ఎక్కడి డ్రగ్స్ కేసు.. ఎక్కడి దీపికా పదుకొణె. ఇలా సుశాంత్ కేసు నుంచి మొదలైన ఈ రచ్చ.. మెల్లి మెల్లిగా డ్రగ్స్ కోరల్లో చిక్కుకుంది. మొదటగా రియా చక్రవర్తిని అరెస్ట్ చేశారు. ఆపై మెల్లిమెల్లిగా టాప్ సెలెబ్రిటీల పేర్లు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే నేడు దేశ వ్యాప్తంగా దీపికా పదుకొణె, క్వాన్ టాలెంట్ మేనేజ్మెంట్ ఉద్యోగి కరిష్మా బండారం బయట పడింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   రష్మీకకు ఇలాంటి అలవాట్లు కూడా ఉన్నాయా.. హోటళ్లలో రహస్యంగా అలాంటి పనులు

  రష్మీకకు ఇలాంటి అలవాట్లు కూడా ఉన్నాయా.. హోటళ్లలో రహస్యంగా అలాంటి పనులు

  టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పాలని చూస్తున్న బ్యూటీలలో రష్మీక మందన్న ఒకరు. సీనియర్ హీరోయిన్స్ హవా తగ్గడంతో ఈ మధ్య పూజా హెగ్డేతో పాటు ఈ కన్నడ బ్యూటీ కూడా గట్టి పోటీని ఇస్తోంది. ఇక ఇటీవల సోషల్ మీడియాలో అభిమానులతో కాసేపు ముచ్చటించిన రష్మీక తన పర్సనల్ విషయాల గురించి చాలానే మాట్లాడింది. ఏ మాత్రం మొహమాటం లేకుండా కొన్ని సీక్రెట్స్ ని కూడా చెప్పేసింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  Bigg Boss Telugu 4 : Bigg Boss హోస్ట్ గా టాప్ హీరోయిన్.. గ్రాండ్ ఎంట్రీ ఆ రోజే!
   అనుష్క కథ ముగిసినట్లేనా.. పెళ్లి కోసమే ఇలా చేస్తోందా?

  అనుష్క కథ ముగిసినట్లేనా.. పెళ్లి కోసమే ఇలా చేస్తోందా?

  టాలీవుడ్ హాట్ బ్యూటీ అనుష్క ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఎదో ఒక కొత్త పాయింట్ ఉంటుంది. ఆమె ఎంచుకునే కథలు చేసే పాత్రలే సినిమాకు మంచి హైప్ క్రియేట్ చేస్తాయి. కానీ బాహుబలి అనంతరం అనుష్క చాలా నెమ్మదిగా అడుగులు వేస్తోంది. సినిమా ఇండస్ట్రీలో కొనసాగాలని కాకుండా కేవలం తన మనసుకు బాగా నచ్చిన కథలకు మాత్రమే ఓటేస్తోంది. ఇక అమ్మడు త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు టాక్ వస్తోంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  English summary
  Trending Topics At Social Media Are Sushant Singh Suicide, Jabardasth, Naga Babu, Taapsee, SunnyLeone, Rashmi Are In News.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X