For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: చిరు దెబ్బకు రికార్డులు షేక్.. శ్రీముఖిని అక్కడ పట్టుకోవద్దట.. రెచ్చిపోయిన శ్రీరెడ్డి

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. బిగ్‌బాస్ తెలుగు, తమన్నా సింహాంద్రి, రష్మి గౌతమ్, మన్మథుడు 2 లాంటి అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

  చిరు దెబ్బకు రికార్డులు షేక్.. ఇండియాలోనే మొదటి స్థానంలో సైరా!

  చిరు దెబ్బకు రికార్డులు షేక్.. ఇండియాలోనే మొదటి స్థానంలో సైరా!

  'ఖైదీ నెంబర్ 150' తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం 'సైరా: నరసింహారెడ్డి'. రామ్ చరణ్ స్వీయ నిర్మాణంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా మేకింగ్ వీడియో విడుదలయింది. దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది. అదే సమయంలో రికార్డులు కూడా క్రియేట్ చేస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

  పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

  మరోసారి రెచ్చిపోయిన శ్రీ రెడ్డి.. రకుల్‌ని అంతమాట అనేసిందిగా!

  మరోసారి రెచ్చిపోయిన శ్రీ రెడ్డి.. రకుల్‌ని అంతమాట అనేసిందిగా!

  శ్రీ రెడ్డి.. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్న పేరు. ఒకప్పుడు కాస్టింగ్ కౌచ్ పేరుతో మహిళలకు జరుగుతున్న అన్యాయాలు ఆపేయాలంటూ ఉద్యమించిన శ్రీ రెడ్డి మెల్లగా తన ఉద్యమాన్ని దారి మళ్లించింది. హీరో, హీరోయిన్ అనే తేడా లేదు.. సీనియర్, జూనియర్ అనే తేడా లేదు అన్నట్లుగా సినీ ఇండస్ట్రీలోని ఎంతోమందిని టార్గెట్ చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా పోస్ట్ చేసిన ఓ కామెంట్ సోషల్ మీడియా సెన్సేషన్ గా మారింది.


  పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

  జబర్దస్త్‌ వల్ల ఆ ఇబ్బందులున్నాయి, అందుకే నేను, రచ్చరవి తప్పుకున్నాం: షేకింగ్ శేషు

  జబర్దస్త్‌ వల్ల ఆ ఇబ్బందులున్నాయి, అందుకే నేను, రచ్చరవి తప్పుకున్నాం: షేకింగ్ శేషు

  తెలుగు టెలివిజన్ రంగంలో అతి తక్కువ కాలంలో సూపర్ పాపులర్ అవ్వడంతో పాటు రేటింగ్స్ పరంగా టాప్ పొజిషన్లో కొనసాగుతున్న షో 'జబర్దస్త్ కామెడీ షో'. ఈ షో ఎంతో మంది టాలెంటెడ్ ఆర్టిస్టులను వెలుగులోకి తెచ్చింది. ఈ షో ద్వారా పాపులర్ అవ్వడంతో పాటు సినిమా అవకాశాలు దక్కించుకుని రాణిస్తున్నవారూ ఉన్నారు. కొందరు ఇటు సినిమా, అటు జబర్దస్త్ రెండింటినీ మేనేజ్ చేస్తుండగా, మరికొందరు మాత్రం రెండు పడవలపై ప్రయాణం చేయలేక ఏదో ఒక దాని నుంచి పక్కకు తప్పుకుంటున్నారు. గతంలో ఈ షోలో టీమ్ లీడర్లుగా కొనసాగిన షేకింగ్ శేషు, రచ్చ రవి తప్పుకోవడానికి కారణం అదే.

  పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

  ఒక్క ‘కిస్‌'తో లైఫంతా తలకిందులు.. ఇంటి అద్దె కట్టలేని పరిస్థితి.. అడివి శేషు ఎమోషనల్

  ఒక్క ‘కిస్‌'తో లైఫంతా తలకిందులు.. ఇంటి అద్దె కట్టలేని పరిస్థితి.. అడివి శేషు ఎమోషనల్

  టాలీవుడ్‌లో క్షణం, గూఢచారి సినిమాల యువ హీరో అడివి శేషు మంచి గుర్తింపు లభించింది. ఆయన నటించిన ఈ చిత్రాల తర్వాత తెలుగు పరిశ్రమలో థ్రిల్లర్ సినిమాలకు డిమాండ్ పెరిగింది. గూఢచారి సినిమాతో మాత్రం ఇండస్ట్రీలోని వర్గాలనే కాకుండా టాప్ హీరోలను ఆకట్టుకొన్నారు. ఇటీవల కాలంలో పరిణతితో కూడిన నటనను కనబరుస్తున్న అడివి శేషు తాజాగా ఎవరు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. నూతన దర్శకుడు వెంకట్ రాంజీ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ పీవీపీ బ్యానర్ రూపొందిస్తున్న చిత్రంలో రెజీనా కసండ్రా కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో హీరో అడివి శేషు తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడారు. అడివి శేషు చెప్పిన విషయాలు ఆయన మాట్లల్లోనే..

  పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

  రవి ఏం చేసినా ఓకే.. అక్కడ మాత్రం ఎవరూ పట్టుకోకూడదా? శ్రీముఖిని ఆడుకుంటున్నారుగా.!

  రవి ఏం చేసినా ఓకే.. అక్కడ మాత్రం ఎవరూ పట్టుకోకూడదా? శ్రీముఖిని ఆడుకుంటున్నారుగా.!

  'బిగ్ బాస్' రియాలిటీ షోలో రోజు రోజుకూ వివాదాలు పెరిగిపోతున్నాయి. దీంతో ఈ షో ఆసక్తికరంగా సాగుతోంది. వాస్తవానికి గత రెండు సీజన్లతో పోలిస్తే.. ఈ సారి కంటెస్టెంట్లలో అంతగా పేరున్న వాళ్లు లేకపోయినా.. షో మాత్రం ప్రేక్షకాదరణను పొందుతోంది. దీనికి కారణం ఇంట్లో జరిగే రచ్చే. సీజన్ ప్రారంభమైన మొదటి వారంలోనే కంటెస్టెంట్లు గొడవలు పెట్టుకుని గ్రూపులుగా ఏర్పడ్డారు. ఈ నేపథ్యంలో ఏ టాస్క్ జరిగినా.. ఏ పోటీ జరిగినా యాంకర్ శ్రీముఖి హైలైట్ అవుతోంది. దీంతో ఆమె ట్రోలర్స్ బారిన పడుతోంది. తాజాగా ఆమె మరోసారి హాట్ టాపిక్ అయింది.

  పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

  16 ఏళ్ల వయసు నుంచే ఆయనతో అటాచ్‌మెంట్.. మరెవ్వరికీ ఛాన్స్ లేదు: అనసూయ

  16 ఏళ్ల వయసు నుంచే ఆయనతో అటాచ్‌మెంట్.. మరెవ్వరికీ ఛాన్స్ లేదు: అనసూయ

  బుల్లితెరపై యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన అనసూయ భరద్వాజ్ బెస్ట్ హోస్ట్‌గా ప్రశంసలందుకుంటూనే వెండితెరపై కాలు మోపింది. క్షణం సినిమాతో తనలోని టాలెంట్ పరిచయం చేసిన ఈమె సినిమా సినిమాకు తన నటనా ప్రతిభను మెరుగుపరుస్తూ వచ్చింది. రంగస్థలం సినిమాతో భారీ క్రేజ్ కొట్టేసింది. పెళ్లై ఇద్దరు పిల్లల్లునా కూడా హాట్ హాట్ ఫొటోస్‌తో కవ్వించే ఈ భామ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

  పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

  ఇస్మార్ట్ శంకర్ కలెక్షన్ల సునామీ.. 25 రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే..

  ఇస్మార్ట్ శంకర్ కలెక్షన్ల సునామీ.. 25 రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే..

  సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్, ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్నది. ప్రతీ వారం ఎన్ని సినిమాలు రిలీజైనా గానీ.. ఇస్మార్ట్ శంకర్ మూవీ కలెక్షన్ల వరద పారిస్తున్నది. ఏకధాటి పరుగుతో ఇస్మార్ట్ శంకర్ సినిమా సాధిస్తున్న వసూళ్లను చూసి ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. గత 25 రోజుల కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే..

  పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

  మియా ఖలీఫా... బూతు సినిమాల్లో నటించి ఎంత సంపాదించిందో తెలుసా?

  మియా ఖలీఫా... బూతు సినిమాల్లో నటించి ఎంత సంపాదించిందో తెలుసా?

  పోర్న్ సినిమా రంగంలో ఒకప్పుడు మియా ఖలీఫా పేరు మారుమ్రోగిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ శృంగార సంపాదన 2015లో పోర్న్ సినిమా ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చింది. అప్పట్లో ఆమె పాపులారిటీ, ఆమె నటించిన పోర్న్ చిత్రాలకు ఉన్న డిమాండ్ చూసి ఈ బ్యూటీ భారీగా సంపాదించిందని అంతా భావించారు. అయితే ఈ బూతుల సినిమాల్లో నటించడం ద్వారా తాను సంపాదించింది ఏమీ లేదంటోంది ఈ మియా ఖలీఫా. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన గత జీవితం గురించిన విషయాలను పంచుకున్నారు.

  పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

  ఇష్టం లేకపోయినా ఆది అలా చేశాడు.. అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు: రహస్యం చెప్పిన శాంతి స్వరూప్

  ఇష్టం లేకపోయినా ఆది అలా చేశాడు.. అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు: రహస్యం చెప్పిన శాంతి స్వరూప్

  ఓ ప్రముఖ చానెల్‌లో ప్రసారమయ్యే 'జబర్ధస్' అనే కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ షో ద్వారానే చాలా మంది సెలెబ్రిటీలు అయిపోయారు. అలాంటి వారిలో లేడీ గెటప్‌లు వేసే వాళ్లు కూడా ఉన్నారు. వీరిలో ముఖ్యంగా ఎప్పుడూ అదే గెటప్‌లో కనిపిస్తూ కామెడీని పంచుతుంటాడు శాంతి స్వరూప్. ఈయన ప్రతీ స్కిట్టులో కనిపించి సందడి చేస్తుంటాడు. అలాంటి శాంతి స్వరూప్ ఇటీవల ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఎన్నో విషయాలను పంచుకున్నాడు.

  పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

  ఆమె నా ప్యాంట్ కిందకు లాగేసి తన ఫ్రెండ్స్‌కి చూపించింది.. నటుడి సంచలన వ్యాఖ్యలు

  ఆమె నా ప్యాంట్ కిందకు లాగేసి తన ఫ్రెండ్స్‌కి చూపించింది.. నటుడి సంచలన వ్యాఖ్యలు

  లైంగిక వేధింపు మహిళలకే కాదు.. పురుషులకూ ఉంటాయని అంటున్నాడు హాలీవుడ్ నటుడు జోష్ క్లోజ్. ఈ మేరకు ఆయన #SheToo పేరుతో తనపై ఓ గాయని చేసిన వికృత చర్యలను బయటపెట్టి సంచలనం సృష్టించాడు. చాలా ఏళ్ల క్రిందట జరిగిన సంఘటన అయినప్పటికీ ఆయన చేసిన ఈ ఆరోపణలు సంచలనంగా మారాయి. ఇంతకీ నటుడు జోష్ క్లోజ్ చెప్పిన సంగతులేంటి? ఆ గాయని ఎవరు? వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

  నడి రోడ్డుపై నటుడిని రక్తం కారేలా చితకబాదారు.. వైరల్ అవుతున్న వీడియో!

  నడి రోడ్డుపై నటుడిని రక్తం కారేలా చితకబాదారు.. వైరల్ అవుతున్న వీడియో!

  కన్నడ నటుడు కోమల్ కుమార్ మీద నడిరోడ్డు మీద దాడి జరిగింది. బెంగుళూరులోని శ్రీరాంపురా రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ఆఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి దాడి చేసిన వ్యక్తిని పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు.

  పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

  విడాకుల కోసం స్టార్ దంపతులు.. సోషల్ మీడియాలో బయటపడ్డ విభేదాలు

  విడాకుల కోసం స్టార్ దంపతులు.. సోషల్ మీడియాలో బయటపడ్డ విభేదాలు

  కన్నడ స్టార్ హీరో దర్శన్ దంపతులు తమ వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పబోతున్నట్టు ఓ వార్త దక్షిణాది చిత్ర పరిశ్రమలో వైరల్‌గా మారింది. కొద్దికాలంగా వారిద్దరి మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయనే విషయం మీడియాలో నానుతున్న విషయం తెలిసిందే. తాజాగా సోషల్ మీడియా‌కు సంబంధించిన వ్యవహారం వారిద్దరు విడిపోతున్నారనే వార్తకు మరింత బలం చేకూరింది. అయితే ఇరు వర్గాల నుంచి ఈ వార్తపై ఎలాంటి ఖండన రాకపోవడం మరింత చర్చనీయాంశమైంది. ఇంతకు ఆ సోషల్ మీడియా వ్యవహారం ఏమిటంటే..

  పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

  English summary
  Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. Nagababu, Sharath Babu made sensatinal comments in the media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X