For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: డైరెక్టర్‌తో డేటింగ్ అంటూ శ్రీరెడ్డి దుమారం.. గౌరవిస్తాడనుకుంటే అనుమానిస్తున్నాడు!

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. జబర్దస్త్ షో నుంచి నాగబాబు వెళ్లడం, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పై చిరంజీవి కామెంట్స్ చేయడం, శ్రీ రెడ్డి మరో అడుగు ముందుకేయడం, రకుల్ ప్రీత్ సింగ్ కొత్త ఇల్లు, అనసూయపై రూమర్స్ లాంటి అంశాలు ట్రెండ్ అవుతున్నాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం..

  శ్రీరెడ్డి మరో అడుగు.. ఇక రచ్చ రచ్చే! స్వయంగా ప్రకటిస్తూ సంచలనం

  శ్రీరెడ్డి మరో అడుగు.. ఇక రచ్చ రచ్చే! స్వయంగా ప్రకటిస్తూ సంచలనం

  సంచలన తార శ్రీరెడ్డి మరో అడుగు ముందుకేసింది. ఇన్నాళ్లు సోషల్ మీడియా వేదిక ఫేస్‌బుక్ ద్వారా రెచ్చిపోయి పోస్టులు పెడుతూ పలువురిపై ఆరోపణలు గుప్పించిన ఆమె మరో స్టెప్ తీసుకుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే ప్రకటించింది. ఇంతకీ శ్రీరెడ్డి తీసుకున్న ఆ స్టెప్ ఏంటి? ఎవరికైనా హాని కలిగించే స్టెప్పా? ఆ వివరాలు చూద్దామా..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  జబర్దస్త్ జడ్జ్‌పై క్లారిటీ.. రోజా పక్కన నాగబాబు స్థానంలో ఎవరంటే..!

  జబర్దస్త్ జడ్జ్‌పై క్లారిటీ.. రోజా పక్కన నాగబాబు స్థానంలో ఎవరంటే..!

  గత కొన్ని రోజులుగా బుల్లితెర పాపులారిటీ షో జబర్దస్త్‌కి సంబంధించిన వార్తలు హాట్ టాపిక్ అవుతున్నాయి. గత ఏడేళ్లుగా బుల్లితెర ప్రేక్షకులకు ఆనందాల విందు ఇచ్చిన ఈ షో నుంచి ఊహించని రీతిలో నాగబాబు తప్పుకోవడం అందరికీ షాకిచ్చింది. దీంతో ఆయన ప్లేస్ భర్తీ చేసే సత్తా ఉన్నోళ్లు లేరని, ఇక జబర్దస్త్ కళ తప్పినట్లే అని టాక్ బయటకొచ్చింది. అయినప్పటికీ ఏ మాత్రం వెనుకడుగేయని జబర్దస్త్ మేనేజ్‌మెంట్ చివరకు ఓ నిర్ణయానికి వచ్చిందని తెలుస్తోంది. ఆ వివరాలు చూద్దామా..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  వెనకడుగేసిన వర్మ.. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ పేరు మార్చుతూ సంచలనం

  వెనకడుగేసిన వర్మ.. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ పేరు మార్చుతూ సంచలనం

  వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మొత్తానికి వెనక్కి తగ్గాడు. ఎల్లప్పుడూ వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండే ఆయన తన 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా పేరును మార్పు మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. తీరా రిలీజ్ దగ్గర పడ్డాక వర్మ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరి ఇంతకీ ఆ సినిమాకు వర్మ పెట్టిన కొత్త టైటిల్ ఏంటి? అదెలా ఉంది? ఆ వివరాలు చూద్దామా..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  డైరెక్టర్ గారు.. నీతో డేటింగ్ చేయాలని ఉంది.. శ్రీరెడ్డి మరో దుమారం

  డైరెక్టర్ గారు.. నీతో డేటింగ్ చేయాలని ఉంది.. శ్రీరెడ్డి మరో దుమారం

  ఓ వైపు శ్రీరెడ్డి మరోవైపు రామ్ గోపాల్ వర్మ.. ప్రస్తుతం టాలీవుడ్ చిత్రసీమలో ఈ ఇద్దరిదే హవా. వర్మ, సినిమాల పరంగా వివాదాలకు తెరలేపుతుంటే.. శ్రీ రెడ్డి మాత్రం సోషల్ మీడియా వేదికగా కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మను ఉద్దేశిస్తూ శ్రీ రెడ్డి పెట్టిన ఓ కామెంట్ సెన్సేషన్‌గా మారింది. వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  చెగువేర అంటూనే పవన్ పేరెత్తిన చిరంజీవి.. కేకలు పెట్టించిన మెగాస్టార్

  చెగువేర అంటూనే పవన్ పేరెత్తిన చిరంజీవి.. కేకలు పెట్టించిన మెగాస్టార్

  చెగువేర.. ఈ పేరు వింటేనే యూత్ అంతా కేకలు పెడతారు. ముఖ్యంగా పవన్ అభిమానులు చెగువేరా పేరు వింటేనే ఉగిపోతుంటారు. మరోవైపు పవన్ కూడా తనకు చెగువేర వీరత్వం అంటే ఎంతో ఇష్టమని చాలా సందర్భాల్లో ప్రస్తావించారు. సో అలా అలా మెగా ఫ్యాన్స్‌కి బాగా కనెక్ట్ అయ్యాడు చెగువేర. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఈవెంట్‌లో చిరంజీవి మాట్లాడుతూ చెగువేరతో పాటు పవన్ పేరు ప్రస్తావించడం ఆసక్తికరంగా మారింది. పూర్తి వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  లావణ్య త్రిపాఠిపై చిరంజీవి సెన్సేషనల్ కామెంట్స్.. ఆమె రియాక్షన్ చూస్తే..

  లావణ్య త్రిపాఠిపై చిరంజీవి సెన్సేషనల్ కామెంట్స్.. ఆమె రియాక్షన్ చూస్తే..


  తెలుగు చిత్రసీమలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. కొన్ని దశాబ్దాలుగా టాలీవుడ్ రారాజుగా కీర్తించబడుతున్న ఆయనను సినీ పరిశ్రమలోని ప్రతీ ఒక్కరూ ఇష్టపడుతుంటారు. ఇక మెగాస్టార్ అభిమాన వర్గం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. అలాంటి మహా మనిషి, గొప్ప నటుడు చిరంజీవి.. తాజాగా యంగ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిపై కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ అయింది. వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  గౌరవిస్తాడనుకుంటే అనుమానిస్తున్నాడు.. వయసు మీదపడిందని అనుకున్నాడేమో! చిరంజీవి షాకింగ్ కామెంట్స్

  గౌరవిస్తాడనుకుంటే అనుమానిస్తున్నాడు.. వయసు మీదపడిందని అనుకున్నాడేమో! చిరంజీవి షాకింగ్ కామెంట్స్

  గౌరవిస్తాడనుకుంటే అవమానిస్తున్నాడు.. వయసు మీదపడిందని అనుకున్నాడేమో! అంటూ మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆయన మాట్లాడిన తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇంతకీ చిరంజీవి ఈ కామెంట్స్ ఎందుకు చేశారు? ఎవరిని ఉద్దేశించి ఇలా మాట్లాడారు? అసలిదంతా ఎక్కడ జరిగింది? వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  జబర్దస్త్ సీక్రెట్స్ బయటపెట్టిన నాగబాబు.. రోజాతో అవసరమా అని భావించి! అనసూయపై కామెంట్స్

  జబర్దస్త్ సీక్రెట్స్ బయటపెట్టిన నాగబాబు.. రోజాతో అవసరమా అని భావించి! అనసూయపై కామెంట్స్

  బుల్లితెర ఖతర్నాక్ కామెడీ షో జబర్దస్త్. గత కొన్ని రోజులుగా ఇదే హాట్ టాపిక్‌గా మారింది జనాల్లో. ఈ షోపై నిత్యం వార్తలు వెల్లువెత్తుతున్నాయి. జబర్దస్త్ జడ్జ్ స్థానం నుంచి ఊహించని విధంగా నాగబాబు తప్పుకోవడంతో ఈ ఇష్యూ మరింత చర్చనీయాంశంగా మారింది. దీనిపై నాగబాబు స్పందించినప్పటికీ ఓ రేంజ్ వార్తల ప్రవాహం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి అదే నాగబాబు ఓ వీడియో ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చి జబర్దస్త్ సీక్రెట్స్ బయటపెట్టడం సంచలనంగా మారింది. ఆ వివరాలు చూద్దామా..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  సైరా డైరెక్టర్‌ సురేందర్ రెడ్డిపై బూతుల వర్షం.. రచ్చ రచ్చ చేస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్

  సైరా డైరెక్టర్‌ సురేందర్ రెడ్డిపై బూతుల వర్షం.. రచ్చ రచ్చ చేస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్

  ఇటీవలే 'సైరా నరసింహా రెడ్డి' సినిమాతో భారీ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన డైరెక్టర్ సురేందర్ రెడ్డిపై ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఇటీవలే జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్‌పై సురేందర్ రెడ్డి చేసిన కామెంట్స్ నందమూరి అభిమానులను ఆగ్రహానికి గురిచేశాయి. దీంతో సోషల్ మీడియా వేదికగా సురేందర్ రెడ్డిపై బూతుల వర్షం కురిపిస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  #CineBox : Prabhas To Have Dual Role In His Next Period Drama 'Jaan' ?
  దానికోసం కోట్లు కుమ్మరించిన రకుల్.. ఆమె ఆస్తి విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

  దానికోసం కోట్లు కుమ్మరించిన రకుల్.. ఆమె ఆస్తి విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

  దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని పెద్దలు అంటుంటారు. సరిగ్గా అదే ఫార్ములా ఫాలో అవుతోంది రకుల్ ప్రీత్ సింగ్. టాలీవుడ్ సహా బాలీవుడ్ చిత్రాల్లో కూడా నటిస్తూ ఇప్పటికే బిజినెస్ పరంగా అడుగులేసిన ఆమె.. తాజాగా మరో స్టెప్ తీసుకుందని తెలుస్తోంది. ఈ స్టెప్ అత్యంత ఖరీదైందని టాక్. ఇందుకోసం ఏకంగా ఆమె కోట్ల రూపాయలు కుమ్మరించిందట. ఇంతకీ రకుల్ తీసుకున్న ఆ స్టెప్ ఏంటి? వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  అనసూయను చుట్టుముడుతున్న రూమర్స్.. జబర్దస్త్ బ్యూటీ షాకింగ్ రియాక్షన్

  అనసూయను చుట్టుముడుతున్న రూమర్స్.. జబర్దస్త్ బ్యూటీ షాకింగ్ రియాక్షన్

  గత కొన్ని రోజులుగా జబర్దస్త్ షో గురించిన టాపిక్స్ వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో తెగ రూమర్స్ చెక్కర్లు కొడుతున్నాయి. జబర్దస్త్ షో నుంచి నాగబాబు తప్పుకోవడంతో ఈ ఇష్యూ హాట్ టాపిక్ అయింది. ఈ నేపథ్యంలో ఆయన బాటలోనే అనసూయ కూడా వెళ్తోందని, అతి త్వరలో ఆమె జబర్దస్త్ తెరపై కనుమరుగు కానుందనే వార్తలు ఊపందుకున్నాయి. దీంతో ఈ విషయమై తాజాగా అనసూయ రియాక్ట్ అయింది. వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  English summary
  Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X