For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: టాలీవుడ్‌లో దారుణమైన కల్చర్.. సుడిగాలి సుధీర్‌పై ప్రియమణి.. చేయక తప్పలేదు.. వైరల్ వీడియో

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. బిగ్‌బాస్ తెలుగు, రష్మీ గౌతమ్, శ్రీ రెడ్డి, పవన్ కళ్యాణ్, చిరంజీవి, సుడిగాలి సుధీర్ లకు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం..

  సుడిగాలి సుధీర్‌పై మండిపడ్డ ప్రియమణి.. హద్దులు దాటొద్దంటూ సెన్సేషన్

  సుడిగాలి సుధీర్‌పై మండిపడ్డ ప్రియమణి.. హద్దులు దాటొద్దంటూ సెన్సేషన్

  సుడిగాలి సుధీర్.. జబర్దస్త్ కామెడీ షో ద్వారా బాగా ఫేమస్ అయిన ఇతను ప్రస్తుతం బాగా ఫేమస్ అయ్యాడు. యాంకర్ రష్మీతో స్క్రిప్టెడ్ లవ్ ట్రాక్‌ ఇతనికి మరింత పాపులారిటీ తెచ్చిపెట్టింది. దీంతో వరుస టీవీ షోలకు కమిట్ అవుతూ తన క్రేజ్ రెట్టింపు చేసుకుంటున్నాడు. ఇలాంటి తరుణంలో స్టార్ హీరోయిన్ ప్రియమణి.. సుధీర్‌పై ఫైర్ కావడం హాట్ హాట్ చర్చలకు దారి తీస్తోంది. ఇంతకీ ప్రియమణి, సుధీర్‌ మధ్య ఏం జరిగింది?

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  మాజీ సీఎం మనవడిని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి.. అతడు ఎవరంటే..

  మాజీ సీఎం మనవడిని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి.. అతడు ఎవరంటే..

  సంచలన తార శ్రీ రెడ్డి మరోసారి సోషల్ మీడియా వేదికగా విరుచుకు పడింది. గత కొంతకాలంగా తనదైన పంథాలో వెళ్తూ బూతు కామెంట్లు పోస్ట్ చేస్తున్న ఆమె ఈ సారి ఏకంగా మాజీ సీఎం మనవడిపై పడింది. అతని రాసలీలలు అంటూ కామెంట్ పెట్టి మరో సంచలనానికి తెర లేపింది. ఇంతకీ ఆమె చేసిన కామెంట్స్ ఏంటి?

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  టాలీవుడ్‌లో దారుణమైన కల్చర్.. అసలు సంస్కారమే లేదు.. రాజశేఖర్ ఫైర్

  టాలీవుడ్‌లో దారుణమైన కల్చర్.. అసలు సంస్కారమే లేదు.. రాజశేఖర్ ఫైర్

  హీరో రాజశేఖర్ ఇటీవలే మరోసారి కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో రాజశేఖర్ స్వల్ప గాయాలతో బయటపడినప్పటికీ, ఆయన మాత్రం నుజ్జు నుజ్జయింది. ప్రమాదం తాలూకు ఫొటోలు చూస్తుంటే రాజశేఖర్ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడని స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదం తర్వాత మీడియాతో మాట్లాడిన రాజశేఖర్.. టాలీవుడ్ చిత్రసీమపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  మరో సెన్సేషన్ క్రియేట్ చేసిన వర్మ.. ఆ పార్టీ పెద్దను గట్టిగానే తగులుకున్నాడే!

  మరో సెన్సేషన్ క్రియేట్ చేసిన వర్మ.. ఆ పార్టీ పెద్దను గట్టిగానే తగులుకున్నాడే!

  ఎల్లప్పుడూ వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటూ సరికొత్త సంచలనాలు క్రియేట్ చేయడంలో వర్మను మించిన మనిషే ఉండరు. ఈ విషయం ఎన్నోసార్లు ప్రూవ్ అయింది కూడా. ఇక ఈ మధ్యకాలంలో అయితే వర్మ దూసుకుపోతున్న తీరు సినీ, రాజకీయ వర్గాలను హడలెత్తిస్తోంది. ఇప్పటికే లక్ష్మీస్ ఎన్టీఆర్ రూపంలో సెన్సేషన్ క్రియేట్ చేసి ఓ పార్టీ వర్గానికి చుక్కలు చూపిన వర్మ.. మళ్ళీ అదే బాటలో వెళ్తుండటం హాట్ టాపిక్ అయింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  తేజ ఆఫీస్‌కి వెళ్ళా.. చేయక తప్పలేదు.. ఫోన్‌లో నాగబాబు కూడా: రాశి ఓపెన్ కామెంట్స్

  తేజ ఆఫీస్‌కి వెళ్ళా.. చేయక తప్పలేదు.. ఫోన్‌లో నాగబాబు కూడా: రాశి ఓపెన్ కామెంట్స్

  బాలనటిగా వెండితెర గడపతొక్కిన రాశి ఎన్నో సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్‌ స్థాయికి ఎదిగింది. వెండితెర అందాలకు చిరునామా అన్నట్లుగా సాగిన రాశి సినీ ప్రయాణం టాలీవుడ్ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. తన కెరీర్‌లో ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ ఖాతాలో వేసుకున్న ఈమె తాజాగా ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొని.. సినీ కెరీర్‌లోని కొన్ని సీక్రెట్స్ బయటపెట్టింది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ తేజ, నాగబాబు ప్రస్తావన తీసుకొచ్చింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  రోజాతో సమస్యే లేదు.. పర్సనల్ అటాక్ చేస్తే అస్సలు ఊరుకోను.. నాగబాబు కామెంట్స్

  రోజాతో సమస్యే లేదు.. పర్సనల్ అటాక్ చేస్తే అస్సలు ఊరుకోను.. నాగబాబు కామెంట్స్

  రోజా, నాగబాబు.. ఈ ఇద్దరిదీ జబర్దస్త్ జోడీ అని ప్రత్యేకంగా చెప్పాలా!. జబర్దస్త్ జడ్జ్‌మెంట్ ఇవ్వడంలో ఈ ఇద్దరినీ మించిన జడ్జెస్ ఉండరనే చెప్పుకోవాలి. బుల్లితెరపై జడ్జ్ స్థానంలో కూర్చొని కూడా తమ నవ్వులతో ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేయగల సమర్థులు వీరు. అలాంటి ఈ ఇద్దరి గురించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. పైగా ఆ విషయాన్ని నాగబాబు స్వయంగా పేర్కొనడం హాట్ టాపిక్ అయింది. ఇంతకీ ఏంటా విషయం?

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  కాబోయే వరుడితో చిందేసిన హీరోయిన్ అర్చన.. వైరల్ వీడియో

  కాబోయే వరుడితో చిందేసిన హీరోయిన్ అర్చన.. వైరల్ వీడియో

  అందాల తార అర్చన ఇంట పెళ్లి సందడి షురూ అయింది. ఇటీవలే గ్రాండ్‌గా నిశ్చితార్థం చేసుకున్న అర్చన, జగదీష్ జంట.. తమ వివాహానానికి ముహుర్తం ఫిక్స్ చేసి హంగామా మొదలెట్టారు. నవంబర్ 14వ తేదీన వీళ్ళ వివాహం జరగనున్న సందర్బంగా సోమవారం రాత్రి సంగీత్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  సిల్క్ స్మిత సూసైడ్ సీక్రెట్స్.. చనిపోవడానికి ఒక్క రోజు ముందు ఏం జరిగిందంటే!

  సిల్క్ స్మిత సూసైడ్ సీక్రెట్స్.. చనిపోవడానికి ఒక్క రోజు ముందు ఏం జరిగిందంటే!

  సిల్క్ స్మిత.. నాటితరం నుంచి నేటితరం వరకు ఈ పేరు తెలియని వారుండరు అనడంలో అతిశయోక్తి లేదు. తెలుగు ప్రేక్షకులకు మైకం తెప్పిస్తూ తన అంచందాలతో కైపెక్కించిన సిల్క్ స్మిత జీవితం అర్దాంతరంగా ముగిసింది. ఎవ్వరూ ఊహించని రీతిలో ఆమె ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో సినీ వర్గాలను కుదిపేసింది. అయితే తాజాగా సిల్క్ స్మిత సూసైడ్‌కి సంబంధించిన ప్రస్తావన తెస్తూ షాకింగ్ సంగతులు చెప్పాడు నటుడు వీ రవిచంద్రన్.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  పవన్ కళ్యాణ్ అనుకున్నాం కానీ! ఎన్టీఆర్ కోసం చేస్తా.. సీక్రెట్స్ బయటపెట్టిన విజయ్ సేతుపతి డైరెక్టర్

  పవన్ కళ్యాణ్ అనుకున్నాం కానీ! ఎన్టీఆర్ కోసం చేస్తా.. సీక్రెట్స్ బయటపెట్టిన విజయ్ సేతుపతి డైరెక్టర్

  ఓ హీరోతో సినిమా చేయాలనుకొని కథ రాసుకుంటే.. అనుకోకుండా ఆ ప్లేస్‌లో మరో హీరో వచ్చి చేరడం దర్శకులకు సాధారణంగా జరిగే సంఘటనలే. అయితే ఈ విషయం సినిమా విడుదలయ్యాక కొద్దిరోజులకు తెలుస్తుంది. కానీ తాజా సినిమా విజయ్ సేతుపతి విషయంలో అందుకు భిన్నంగా జరిగింది. ఏకంగా సినిమా విడుదలకు ముందే ఈ సినిమా సీక్రెట్స్ అన్నీ మీడియా ముఖంగా చెప్పి ఆశ్చర్యపరిచారు విజయ్ సేతుపతి సినిమా డైరెక్టర్.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  నరనరాల్లో పవన్ కళ్యాణ్.. రష్మీని టచ్ చేశాం కానీ.. సీక్రెట్స్ చెప్పేసిన సుడిగాలి సుధీర్

  నరనరాల్లో పవన్ కళ్యాణ్.. రష్మీని టచ్ చేశాం కానీ.. సీక్రెట్స్ చెప్పేసిన సుడిగాలి సుధీర్

  బుల్లితెరపై తమదైన మార్క్ చూపిస్తూ భారీ పాపులారిటీ తెచ్చుకున్న నటీనటులంతా వెండితెర బాట పట్టేస్తున్నారు. వీరికున్న బుల్లితెర క్రేజ్ క్యాచ్ చేసుకునేలా దర్శక నిర్మాతలు సైతం అవకాశాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. ఇప్పటికే బుల్లితెరపై రాణిస్తూనే వెండితెర బాట పట్టిన వారిలో హాట్ యాంకర్ అనసూయ, రష్మీ గౌతమ్, శ్రీ ముఖి, చమ్మక్ చంద్ర.. ఇలా చాలా మందే ఉన్నారు. ఈ లిస్ట్‌లో తాజాగా జబర్దస్త్ వీరుడు సుడిగాలి సుధీర్ కూడా ఎంటర్ అయ్యాడు. సుధీర్ హీరోగా కొత్త సినిమా రాబోతోంది. ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్దమైంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ మీడియాతో ముచ్చటించిన సుధీర్ ఆసక్తికరంగా మాట్లాడాడు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  శ్రీ రెడ్డి కథ క్లైమాక్స్‌.. సంచలన తార ఖతర్నాక్ రియాక్షన్

  శ్రీ రెడ్డి కథ క్లైమాక్స్‌.. సంచలన తార ఖతర్నాక్ రియాక్షన్

  సంచలనాలకు మారు పేరైన శ్రీ రెడ్డి క్లైమాక్స్‌లో చేరింది. ఇన్నాళ్లు టాలీవుడ్, కోలీవుడ్ సెలెబ్రిటీలపై విరుచుకు పడుతూ బూతు కామెంట్లు పెట్టిన ఆమె.. ఏకంగా వెండితెరపై తన ప్రతాపం చూపించేందుకు రెడీ అవుతోంది. తన రియల్ లైఫ్ క్యారెక్టర్‌కి వెండితెర రూపమివ్వబబోతోంది. ఈ మేరకు క్లైమాక్స్ అనే సినిమా సెట్స్‌పై చేరింది శ్రీ రెడ్డి.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  #CineBox : Mahesh Babu Sarileru Neekevvaru Movie Updates !
  చిరంజీవిపై శ్రీ రెడ్డి అటాక్.. నా బ్రా, ప్యాంటీ అంటూ సెన్సేషనల్ కామెంట్స్

  చిరంజీవిపై శ్రీ రెడ్డి అటాక్.. నా బ్రా, ప్యాంటీ అంటూ సెన్సేషనల్ కామెంట్స్

  సంచలన తార శ్రీ రెడ్డి మరోసారి సోషల్ మీడియా వేదికగా విరుచుకు పడింది. గత కొంతకాలంగా తనదైన పంథాలో వెళ్తూ బూతు కామెంట్లు పోస్ట్ చేస్తున్న ఆమె ఈ సారి ఏకంగా స్టార్ హీరోలు చిరంజీవి, నాగార్జునపై పడింది. స్టార్ హీరోలు వారి వారి వారసులు అంటూ వరుస కామెంట్లు పెట్టి మరో సంచలనానికి తెరలేపింది. ఇంతకీ ఆమె చేసిన కామెంట్స్ ఏంటి? ఎందుకు చేయాల్సి వచ్చింది?

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  English summary
  Film Industry witness some controversial and sensational news. Few celebrities stories become trending in the media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X