twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ట్రెండింగ్: హీరో సైజు చెప్తానన్న శ్రీరెడ్డి, హాట్‌గా 45 ఏళ్ల హీరోయిన్... వరుణ్ యాక్సిడెంట్‌కు కారణం

    |

    గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. నయనతారపై రాధారవి చేసిన వ్యాఖ్యలు వివాదం కాగా పలువురు సినీ ప్రముఖులు తీవ్రంగా స్పందించారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు, చిరంజీవి ప్రచారం, నాగబాబు, పవన్ కల్యాణ్ ఎన్నికల్లో పోటీ తదితర అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

    నీ సైజులు చెప్పేస్తా.. ప్యాంట్ విప్పి నాతో ఛాలెంజ్ చేసే దమ్ముందా? స్టార్ హీరోపై శ్రీ రెడ్డి సవాల్

    నీ సైజులు చెప్పేస్తా.. ప్యాంట్ విప్పి నాతో ఛాలెంజ్ చేసే దమ్ముందా? స్టార్ హీరోపై శ్రీ రెడ్డి సవాల్

    టాలీవుడ్ సంచలనం శ్రీరెడ్డి ఇప్పుడు కోలీవుడ్ సంచలనంగా మారింది. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళిపోయి అక్కడే సెటిలై పోయిన శ్రీ రెడ్డి.. ఎవ్వరినీ వదిలేదు అన్నట్లుగా మరోసారి తన మాటల తుఫాన్ స్టార్ట్ చేసింది. బోల్డ్ మాటలే సిగ్గుపడే రేంజ్‌లో అసభ్య పదజాలం ఉపయోగిస్తూ రెచ్చిపోయి కామెంట్లు చేస్తోంది.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    యాంకర్‌కు ఝలక్.. బుద్ధిలేని ప్రశ్నకు గడ్డి పెట్టిన రానా దగ్గుబాటి

    యాంకర్‌కు ఝలక్.. బుద్ధిలేని ప్రశ్నకు గడ్డి పెట్టిన రానా దగ్గుబాటి

    భారతీయ సినిమా పరిశ్రమలో భాషా పరమైన విభేదాలు ఇప్పటివి కావు. మొదటి నుంచి దక్షిణాది నటులున్నా.. చిత్ర పరిశ్రమ విషయమైనా హిందీ వర్గాలకు చిన్నచూడటం అలవాటు. తాజాగా అలాంటి సంఘటనే బాలీవుడ్ యాంకర్ ద్వారా స్పష్టమైంది. అయితే ఈ సంఘటన దక్షిణాది హీరో రానా దగ్గుబాటికి ఎదురు కావడంతో ఆమెకు బాగానే గట్టిపెట్టారు. ఇంతకు ఏం జరిగిందంటే..

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    వరుణ్ యాక్సిడెంటుకు కారణం అదే, వారు సైకోలు, పవన్ సినిమాల్లోకి అలా రావొచ్చేమో... నాగబాబు

    వరుణ్ యాక్సిడెంటుకు కారణం అదే, వారు సైకోలు, పవన్ సినిమాల్లోకి అలా రావొచ్చేమో... నాగబాబు

    మెగా బ్రదర్ నాగబాబు ఎన్నికల ముగిశాక చాలా గ్యాప్ తీసుకుని అభిమానులతో లైవ్ చాటింగ్ చేశారు. ఈ సందర్భంగా అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ యాక్సిడెంట్, పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రావడం, జనసేన పార్టీకి సంబంధించిన అంశాలపై నాగబాబు రియాక్ట్ అయ్యారు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    విజయ్ సేతుపతికి బాహుబలి నిర్మాతల షాక్.. నిలిపివేసిన సింధ్‌బాద్ రిలీజ్‌!

    విజయ్ సేతుపతికి బాహుబలి నిర్మాతల షాక్.. నిలిపివేసిన సింధ్‌బాద్ రిలీజ్‌!

    తమిళ స్టార్ హీరో విలక్షణ నటుడు విజయ్ సేతుపతికి బాహుబలి నిర్మాతలు షాకిచ్చారు. ఆయన నటించిన సింధుబాద్ సినిమా రిలీజ్‌ కాకుండా ఆర్కా మీడియా వర్క్స్ కోర్టు నుంచి నోటీసులు పంపింది. నిర్మాత రాజరాజన్‌కు బాహుబలి నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని మధ్య చోటుచేసుకొన్న ఈ వివాదం గురించి వివారాల్లోకి వెళితే..
    .
    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    పార్లమెంట్‌కు డుమ్మా కొట్టి... ఫొటోషూట్‌లా.. ఎంపీ‌గా ఎన్నికైన సినీనటిపై ఆగ్రహం

    పార్లమెంట్‌కు డుమ్మా కొట్టి... ఫొటోషూట్‌లా.. ఎంపీ‌గా ఎన్నికైన సినీనటిపై ఆగ్రహం

    ఇటీవల జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ నుంచి సినీ నటి నుస్రత్ జహాన్ ఎంపికైన సంగతి తెలిసిందే. యంగ్ అండ్ బ్యూటిఫుల్ ఎంపి బసిర్హత్ నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ తరుఫున లోక్‌సభకు ఎన్నికయ్యారు. దాదాపు 3 లక్షల ఓట్లతో బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించారు. అయితే పార్లమెంట్‌లోకి అడుగుపెట్టకుండానే నుస్రత్ పెళ్లి చేసుకోవడం ఓ వివాదంగా మారింది. ఆ వివాదం ఏమిటంటే..

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    చిరంజీవికి కొడుకు ఉన్నట్టు నాకుంటే బాగుండు.. రాజశేఖర్ ఆసక్తికరంగా కామెంట్స్

    చిరంజీవికి కొడుకు ఉన్నట్టు నాకుంటే బాగుండు.. రాజశేఖర్ ఆసక్తికరంగా కామెంట్స్

    బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ ప్రస్తుతం మంచి జోష్‌లో కనిపిస్తున్నట్టుంది. భర్తతో విడాకుల తర్వాత ఇప్పుడిప్పుడే జీవితంలో గాడిలో పడుతున్నట్టు స్పష్టమవుతున్నది. మంగళవారం 45వ జన్మదినం జరుపుకొన్న కరిష్మా హాట్ హాట్‌గా కనిపించింది.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    45 ఏళ్లలో ఇంత హాట్‌గానా? బికినీలో మతిపొగొడుతున్న హీరోయిన్.. భర్తతో విడాకుల తర్వాత..

    అన్న పెళ్లికి అల్లు అర్జున్ గైహాజరు.. అసలు విషయం చెప్పేసిన అల్లు బాబీ

    అన్న పెళ్లికి అల్లు అర్జున్ గైహాజరు.. అసలు విషయం చెప్పేసిన అల్లు బాబీ

    ఇటీవలే అల్లు అర్జున్ సోదరుడు, అల్లు అరవింద్ పెద్ద కొడుకు అల్లు బాబీ రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యమైన కుటుంబ సభ్యులు, అతి సన్నిహితులు మాత్రమే హాజరైన ఈ పెళ్ళిలో అల్లు అర్జున్ కనిపించక పోవడంతో చర్చలు ఊపందుకున్నాయి.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    మహిళపై లైంగిక వేధింపులు.. ప్రముఖ నటుడి అరెస్ట్, వెంటనే బెయిల్, ఏం జరిగిందంటే?

    మహిళపై లైంగిక వేధింపులు.. ప్రముఖ నటుడి అరెస్ట్, వెంటనే బెయిల్, ఏం జరిగిందంటే?

    మళయాల నటుడు వినాయకన్ మీద మృదులాదేవి అనే మహిళను లైంగిక వేధింపులకు గురి చేసినట్లుగా కేసు నమోదైంది. కేసు రిజిస్టర్ అయిన ఐదు రోజుల అనంతరం వినాయకన్ వాయనాడ్‌లోని కల్పెట్టా పోలీస్ స్టేషన్‌ల్లో గురువారం సరెండర్ అయ్యారు. వెంటనే పోలీసులు అతడిని అరెస్ట్ చేసి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అనంతరం బెయిల్ మీద విడుదల చేశారు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    వైశ్రాయ్ ఘటనలో నిజం ఇదే, అందుకే నేను డ్రాప్... లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో చూపింది వేరు: మురళీ మోహన్

    వైశ్రాయ్ ఘటనలో నిజం ఇదే, అందుకే నేను డ్రాప్... లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో చూపింది వేరు: మురళీ మోహన్

    తెలుగు రాజకీయాల్లో, టీడీపీ చరిత్రలో సంచలన అధ్యాయం వైశ్రాయ్ ఘటన. ఎన్టీ రామారావును ముఖ్యమంత్రిగా పదవి నుంచి దించి చంద్రబాబు అధికారం చేజిక్కించుకున్నారు. ఈ ఘటనపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రముఖ నటుడు, టీడీపీ నేత మురళీ మోహన్ స్పందించారు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    పిల్లల్ని కనకపోవడానికి కారణమిదే.. దిక్కులేనిదాన్నయిపోయా: విజయశాంతి

    పిల్లల్ని కనకపోవడానికి కారణమిదే.. దిక్కులేనిదాన్నయిపోయా: విజయశాంతి

    మూడున్నర దశాబ్దాల సినీ ప్రయాణం చేసి అశేష అభిమాన వర్గాన్ని సొంతం చేసుకున్న విజయశాంతి జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఉన్నాయట. నిర్విరామంగా, కంటి మీద కునుకు లేకుండా విజయశాంతి పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో తన కష్టాల చిట్టాను బయటపెట్టింది విజయశాంతి.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    బ్లాక్ బస్టర్ ‘మహర్షి’లో దోషాలు ఎత్తి చూపిన పరుచూరి... ఆ మూడు సినిమాలు ఇందులో!

    బ్లాక్ బస్టర్ ‘మహర్షి’లో దోషాలు ఎత్తి చూపిన పరుచూరి... ఆ మూడు సినిమాలు ఇందులో!

    'మహర్షి' సినిమా బాక్సాఫీసు వద్ద రూ. 100 కోట్లకుపైగా షేర్ వసూలు చేసి సంచలన విజయం అందుకుంది. అయితే సినిమా ఎంత పెద్ద హిట్టయినా అందులో కొన్ని లోపాలు ఉంటాయంటూ 11 అవర్‌లో ఈ చిత్రంలోని లోపాలను ఎత్తి చూపే ప్రయత్నం చేశారు ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    డబ్బే ముఖ్యం, అది లేక చాలా కష్టపడ్డా, సొల్లు మాటలు నమ్మొద్దు: నాగబాబు

    డబ్బే ముఖ్యం, అది లేక చాలా కష్టపడ్డా, సొల్లు మాటలు నమ్మొద్దు: నాగబాబు

    డబ్బు అనేది ప్రతి ఒక్కరికీ అవసరం. జీవితం అనే బండి నడవాలంటే ధనం కావాలి అంటున్నారు మెగా బ్రదర్ నాగబాబు. 'నా ఛానల్ నా ఇష్టం' యూట్యూబ్ ఛానల్‌లో తాజాగా ఆయన ఓ వీడియో విడుదల చేశారు. డబ్బు లేక ఒకప్పుడు తాను ఎంత కష్టపడ్డానో వివరించే ప్రయత్నం చేశారు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    శ్రీ రెడ్డి ఎటాక్.. బద్మాష్ నా కొడుకుల్లారా.. లైంగికంగా కవ్వించిందా? అంటూ ఫైర్

    శ్రీ రెడ్డి ఎటాక్.. బద్మాష్ నా కొడుకుల్లారా.. లైంగికంగా కవ్వించిందా? అంటూ ఫైర్

    యువకులు, వృద్దులు అభం శుభం తెలియని పసికందులపై హత్యాచారాలకు పాల్పడుతుండటం దేశానికే తలదింపు చర్యగా మారింది. గతంలో మహిళలపై లైంగిక దాడులు జరిగినప్పుడు కొందరు వ్యక్తులు.. మహిళల వస్త్రాధారణే దానికి కారణం అని వాదించారు. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ అలాంటి వారందరికీ దిమ్మతిరిగే కౌంటర్ వేసింది శ్రీ రెడ్డి. వివరాల్లోకి పోతే.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    ఒక్క దర్శకుడు కూడా ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు.. డబ్బులిస్తే రెడీ.. ఓపెన్‌గా చెప్పేసిన రష్మి

    ఒక్క దర్శకుడు కూడా ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు.. డబ్బులిస్తే రెడీ.. ఓపెన్‌గా చెప్పేసిన రష్మి

    బుల్లితెర యాంకర్‌గా మస్త్ పాపులారిటీ సంపాదించిన రష్మి.. వెండితెరపై కూడా తన సత్తా చూపే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే పలు సినిమాలు చేసి ఆకట్టుకున్న ఈ భామ.. మరిన్ని సినిమాల్లో నటించేందుకు సిద్ధంగా ఉందట. మంచి ఛాన్స్ వస్తే తన టాలెంట్ ఏంటో చూపిస్తానని చెబుతోంది. వివరాల్లోకి పోతే..

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    English summary
    Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. Nagababu, Sharath Babu made sensatinal comments in the media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X