For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: యామిని మల్లెపూలు బాగా నలిపిందా? నయనకు అలాంటి అఫైర్లు.. పడకగదికి పోలేనంటూ..

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. మంచు విష్ణు, శ్రీరెడ్డి, మాధవీలత, శ్వేత బసు, రేణుదేశాయ్‌కి సంబంధించిన విషయాలు వైరల్ అయ్యాయి. లాక్‌డౌన్ సమయంలో తారలు ముచ్చట్లు, హంగామా, సెల్పీలు, ఎమోషనల్‌ సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇలాంటి అంశాలకు సంబంధించిన క్రేజీ స్టోరీలు మీకోసం..

  మల్లెపూలు బాగా నలిపిందా.. అందుకే పార్టీలో పదవి ఇచ్చారా.. యామినిపై విరుచుకుపడ్డ మాధవిలత

  మల్లెపూలు బాగా నలిపిందా.. అందుకే పార్టీలో పదవి ఇచ్చారా.. యామినిపై విరుచుకుపడ్డ మాధవిలత

  తెలుగు బ్యూటీ మాధవి లత కూడా తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం అమ్మడు పాలిటిక్స్ లో కొనసాగుతూ ప్రత్యర్ధులకు కౌంటర్లు ఇస్తోంది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  రేణూ దేశాయ్‌ మళ్లీ కెలుకుతోంది.. పవన్ ఫోటోలపై నెటిజన్స్ ఫైర్.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

  రేణూ దేశాయ్‌ మళ్లీ కెలుకుతోంది.. పవన్ ఫోటోలపై నెటిజన్స్ ఫైర్.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

  రేణు దేశాయ్ (ఏప్రిల్ 20) షేర్ చేసిన ఫోటోలు చేసిన కామెంట్స్ మాత్రం తెగ వైరల్ అయ్యాయి. దీనికి కారణం.. ఆమె షేర్ చేసింది పవన్ కళ్యాణ్‌తో గడిపిన క్షణాలు. తన మొదటి చిత్రం బద్రి ఇరవై యేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కాస్త ఎమోషనల్ అయింది. ఈ మేరకు ఆమె నాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంది.వీటిపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందించారు. ఆమె కూడా వాటికి ఎంతో ఓర్పుతో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  నయనతారకు కూడా అలాంటి సంబంధాలున్నాయ్.. ఆమెను అనేంత ధైర్యం ఉందా? నెటిజన్స్‌పై శ్రీ రెడ్డి ఫైర్

  నయనతారకు కూడా అలాంటి సంబంధాలున్నాయ్.. ఆమెను అనేంత ధైర్యం ఉందా? నెటిజన్స్‌పై శ్రీ రెడ్డి ఫైర్

  శ్రీరెడ్డి సమయం సందర్బం అంటూ ఏదీ లేకుండా ఇష్టమొచ్చినట్టు కామెంట్స్ చేస్తూ పోస్ట్ చేస్తూ ఉంటుంది. రాయలేనటువంటి అసభ్య పదజాలంతో ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అయితే ఆమె చేసే పోస్ట్‌లకు నెగెటివ్ కామెంట్స్ కూడా వస్తూ ఉంటాయి. తాజాగా ఓ పోస్ట్ చేస్తూ.. తనను నెగెటివ్‌గా కామెంట్ చేసేవారిని దుమ్ముదులిపింది. నెగెటివ్‌గా మాట్లాడేవారిని ధూషిస్తూ ఓ పోస్ట్ చేసింది. అది ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. అదేంటో ఓ సారి చూద్దాం.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  వాళ్లు నన్ను తొక్కేయాలని చూశారు: ఆ డైరెక్టర్లపై మంచు విష్ణు సెన్సేషనల్ కామెంట్స్

  వాళ్లు నన్ను తొక్కేయాలని చూశారు: ఆ డైరెక్టర్లపై మంచు విష్ణు సెన్సేషనల్ కామెంట్స్

  మంచు మోహన్ బాబు నట వారసులుగా లక్ష్మీ ప్రసన్న, మనోజ్ కుమార్, విష్ణు‌లను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అయితే, ఈ ముగ్గురికీ సరైన బ్రేక్ మాత్రం ఇప్పటి వరకు రాలేదు. ఈ నేపథ్యంలో విష్ణు టాలీవుడ్ దర్శకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు మీకోసం.!

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   అది నన్ను ఏడ్పించింది.. పెళ్లైనంత మాత్రాన బానిస అయినట్టు కాదు.. అనసూయ సెన్సేషనల్ కామెంట్స్

  అది నన్ను ఏడ్పించింది.. పెళ్లైనంత మాత్రాన బానిస అయినట్టు కాదు.. అనసూయ సెన్సేషనల్ కామెంట్స్

  యాంకర్ అనసూయకు సోషల్ మీడియాలో మాత్రం అనసూయకు ప్రతీసారి ఎదురుదెబ్బలే తగులుతుంటాయి. కానీ ఈసారి నెటిజన్లతో చిట్ చాట్ చేసిన అనసూయ.. చాలా కూల్‌గా సమాధానాలిచ్చింది. నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన అనసూయ అనేక విషయాలను వెల్లడించింది. వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలన్నింటి గురించి నెటిజన్లకు చెప్పుకొచ్చింది. ఈ కమ్రంలో అనసూయ ఇష్టాఇష్టాలెన్నో బయట పడ్డాయి.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  అవకాశాల కోసం పడకగదికి పోలేను.. సీనియర్ నిర్మాతపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

  అవకాశాల కోసం పడకగదికి పోలేను.. సీనియర్ నిర్మాతపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

  సినిమా ఇండస్ట్రీలో కొత్తగా ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నప్పటికి క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. సీరియల్స్ నుంచి సినిమాల వరకు చాలా మంది ఎదో ఒక సందర్భంలో చేదు అనుభవాలను ఎదుర్కొంటున్నారు. ఇక రీసెంట్ గా మరొక నటి ఒక సీనియర్ నిర్మాతపై ఎవరు ఊహించని విధంగా కామెంట్ చేసింది. బాలీవుడ్ కి చెందిన మల్హార్ రాథోడ్ పలు సందర్భాల్లో కొందరు తనపై చెడుగా ప్రవర్తించారని తెలిపింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  మస్తు కిక్కెక్కించే రకుల్ ప్రీత్ డ్రింక్.. కరోనాను ఎదుర్కొనే కొత్త పానీయం ఇదే

  మస్తు కిక్కెక్కించే రకుల్ ప్రీత్ డ్రింక్.. కరోనాను ఎదుర్కొనే కొత్త పానీయం ఇదే

  అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ అందం, ఆరోగ్యం విషయంలో చాలా పక్కాగా వ్యవహరిస్తారు. కాలం ఏదైనా, పరిస్థితులు ఎలా ఉన్న ఫిట్‌నెస్‌కు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. అంతేకాకుండా అందం, ఆరోగ్యం కోసం చక్కటి చిట్కాలు పాటిస్తారు. తాజా కరోనావైరస్ ముప్పు పొంచి ఉన్న సమయంలో దానికి విరుగుడుగా ఓ పానీయాన్ని అభిమానులకు, ప్రజలకు సూచిస్తున్నారు. రకుల్ తయారు చేసిన ఆ డ్రింక్ ఏమింటంటే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  చిరు పాటకు పూనమ్ కౌర్ స్టెప్పులు.. నన్ను తిట్టుకోకండి బాబు.. మెగాస్టార్, అన్నయ్య అంటూ కామెంట్స్

  చిరు పాటకు పూనమ్ కౌర్ స్టెప్పులు.. నన్ను తిట్టుకోకండి బాబు.. మెగాస్టార్, అన్నయ్య అంటూ కామెంట్స్

  పూనమ్ కౌర్ అంటే తెలియని తెలుగు సినీ ప్రేక్షకుడు ఉండరు. సినిమాల ద్వారా అంతగా గుర్తుండకపోయినా.. కత్తి మహేష్-పవన్ ఫ్యాన్స్ వ్యవహారం ద్వారానైనా అందరికీ సుపరిచితురాలే. ఆమె అనుమానాలు, ఆలోచనలు రేకెత్తించేలా ట్వీట్స్ చేస్తుంది. అందులో ప్రస్థావించింది సదరు వ్యక్తినే అని తెలిసినా.. స్పష్టంగా చెప్పలేకపోతారు. అంతలా తికమకపెడుతూ ఉంటుంది. అయితే తాజాగా పూనమ్ మాత్రం అలాంటి పిచ్చి ట్వీట్స్ పెట్టలేదు. క్యూట్‌గా స్టెప్పులేసి ఫ్యాన్స్‌ను ఖుషీ చేసింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  మందు, విందు, పొందుతో సల్లారబెడుతున్నారు.. సినీ మంత్రి మాటేమిటి?.. మాధవీలత ఫైర్

  మందు, విందు, పొందుతో సల్లారబెడుతున్నారు.. సినీ మంత్రి మాటేమిటి?.. మాధవీలత ఫైర్

  టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో, రాజకీయ రంగంలో జరుగుతున్న అన్యాయాలపై హీరోయిన్ మాధవీలత సోషల్ మీడియాలో ధ్వజమెత్తుతున్నారు. ఇటీవల సాధినేని యామిని వ్యవహారంపై నిప్పులు చెరిగిన ఆమె తాజాగా చిత్రపురి కాలనీలో జరిగిన అన్యాయాలపై గరం అయ్యారు. తన ఫేస్‌బుక్ ఖాతాలో సినీ కార్మికులకు జరిగిన, జరుగుతున్న అన్యాయాలపై ఘాటుగా స్పందించారు. తన ఫేస్‌బుక్ పోస్టుల చిత్రపురి కాలనీలో నాయకులు యవ్వారంపై ఆమె ఏమన్నారంటే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  శ్వేతాబసు మళ్లీ సీక్రెట్ పెళ్లి! భర్తకు విడాకులు ఇచ్చి మరో వ్యక్తితో

  శ్వేతాబసు మళ్లీ సీక్రెట్ పెళ్లి! భర్తకు విడాకులు ఇచ్చి మరో వ్యక్తితో

  కొత్త బంగారు లోకం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి సింపుల్ ఎంట్రీ ఇచ్చిన క్యూట్ బ్యూటీ శ్వేతా బసు ప్రసాద్. మొదటి సినిమాతోనే ఈ బ్యూటీ ఇండస్ట్రీలో సినీ ప్రముఖులను ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది. కెరీర్ మొదట్లో మంచి జోష్ తో కనిపించిన శ్వేతా ఆ తరువాత మెల్లమల్లగా డౌన్ అవుతూ వచ్చింది. కెరీర్ లో కొత్త బంగారు లోకం సినిమా తప్పితే ఆమెకు మరో సక్సెస్ రాలేదు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  తల్లి కాబోతున్న శృంగార తార.. ఆయన చేష్టలతో వేగలేకపోతున్నా.. భర్తపై స్వాతినాయుడు

  తల్లి కాబోతున్న శృంగార తార.. ఆయన చేష్టలతో వేగలేకపోతున్నా.. భర్తపై స్వాతినాయుడు

  హాట్ హాట్ కామెంట్లు, బోల్డుగా వ్యాఖ్యలు చేస్తూ యూట్యూబ్‌‌ను యమ హీటెక్కించే శృంగార తార స్వాతినాయుడు అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే స్వాతినాయుడు త్వరలోనే తల్లి కాబోతున్నది. తాను ప్రెగ్నెంట్ అని అప్పట్లో మీడియాకు ఉప్పందించిన ఈ హాట్ స్టార్ తాజాగా మారోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా సీమంతం రోజున హాట్ కామెంట్లు చేసి మళ్లీ వార్తల్లో నిలిచింది. ఆమె ఏమన్నారంటే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ప్రభాస్‌తో పెళ్లిపై నిహారిక షాకింగ్ రియాక్షన్.. సీక్రెట్‌లన్నీ తనకే తెలుసంటూ బాంబ్ పేల్చింది.!

  ప్రభాస్‌తో పెళ్లిపై నిహారిక షాకింగ్ రియాక్షన్.. సీక్రెట్‌లన్నీ తనకే తెలుసంటూ బాంబ్ పేల్చింది.!

  టాలీవుడ్‌లో చాలా ఎక్కువ సంఖ్యలో సినీ కుటుంబాలు ఉన్నాయి. వాటన్నింటి నుంచి ఎంతో మంది హీరోలుగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అయితే, ఒక్క మెగా ఫ్యామిలీ నుంచి మాత్రమే ఓ హీరోయిన్ వచ్చింది. ఆమె... మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక. సినిమాల్లో నటించడమేమో కానీ, ఆమె ప్రభాస్‌తో ప్రేమాయణం సాగిస్తోందంటూ వార్తలు రావడం పెద్ద సంచలనం అయింది. అంతేకాదు, వీళ్లిద్దరికీ పెళ్లి కూడా జరగబోతుందంటూ ప్రచారం రావడం చర్చనీయాంశం అయింది. తాజాగా నిహారిక ఈ వ్యవహారంపై షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది. ఆ వివరాలు మీకోసం.!

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   బెడ్‌పై ప్రియనేస్తంతో సమంత.. ‘గాఢ నిద్ర‘తో ముఖం చాటేయడంతో మళ్లీ..!

  బెడ్‌పై ప్రియనేస్తంతో సమంత.. ‘గాఢ నిద్ర‘తో ముఖం చాటేయడంతో మళ్లీ..!

  కరోనా లాక్‌డౌన్ సమయంలో అందరూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తూంటే సమంత అక్కినేని దంపతుల మాత్రం అదృశ్యం కావడంతో అనేక రూమర్లు, గాసిప్స్‌కు తావిచ్చింది. సమంతకు ప్రెగ్నెన్సీ రూమర్లు మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఆమె సన్నిహితులు మాత్రం వాటిని ఖండించారు. అయితే రూమర్లకు జవాబిస్తూ తాజాగా తన ఇన్స్‌టాగ్రామ్‌లో దర్శనమిచ్చింది. అయితే ముఖం చాటేస్తూ ఫోటో పెట్టడం మరిన్నీ అనుమానాలకు తావిచ్చింది. వివారాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  యామిని గురించి మాట్లాడితే తాట తీస్తా.. హిస్టరీ బయపెడుతా.. మాధవిలతకు శ్రీ రెడ్డి కౌంటర్!

  యామిని గురించి మాట్లాడితే తాట తీస్తా.. హిస్టరీ బయపెడుతా.. మాధవిలతకు శ్రీ రెడ్డి కౌంటర్!

  లాక్ డౌన్ సమయంలో చాలా వరకు సినీ తారలు ఛాలెంజ్ అంటూ సోషల్ మీడియాలో హడావుడిగా కనిపిస్తున్నారు. కానీ కొంతమంది మాత్రం ఎప్పటిలానే విమర్శలతో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. రీసెంట్ గా శ్రీ రెడ్డి మరోసారి తన మాటల డోస్ ని పెంచి మరొక నటికి కౌంటర్ ఇచ్చింది. పిచ్చి వాగుడు వాగితే తాట తీస్తా అంటూ ఘాటుగా కౌంటర్ ఇవ్వడం వైరల్ అవుతోంది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  Tiger Shroff And Disha Patani In Lockdown, Krishna Shroff Clarifies
  క్రికెటర్‌తో అమ్మ రిలేషన్‌.. స్కూల్‌లో నాకు నేనే అసహ్యించుకొనేలా..

  క్రికెటర్‌తో అమ్మ రిలేషన్‌.. స్కూల్‌లో నాకు నేనే అసహ్యించుకొనేలా..

  తల్లిదండ్రుల వివాహేతర సంబంధాలు, అఫైర్లు తదితర అంశాలు వారి పిల్లలపై మంచిగానో, చెడుగానో తీవ్ర ప్రభావం చూపుతాయి. సమాజంలో చిన్నచూపు, స్కూల్లో తోటి విద్యార్థుల సూటిపోటి మాటలు పిల్లల మనసులను గాయపరుస్తాయి. తాజాగా అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నానని ప్రముఖ నటి నీనా గుప్తా, ప్రముఖ క్రికెటర్ వీవియన్ రిచర్డ్స్ కూతురు మసాబా గుప్తా తన ఇన్స్‌టాగ్రామ్‌లో వెల్లడించింది. ఆమెకు ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయంటే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  English summary
  Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. Anchor Suma, RGV, Chiranjeevi, Roja are in top list.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X