For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: సెక్స్ బానిసగా చూసింది...నగ్నంగా నటిస్తా.. నటి ఇంట్లో లాక్‌డౌన్ పార్టీ, కేసు

  |

  కరోనా లాక్‌డౌన్ రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. ఎంజెలీనా జోలి, తేజస్వి మదివాడ, రోజా, శ్రీరెడ్డి, మాధవీలత, రేఖ, ప్రకాశ్ రాజ్, అమలాపాల్కి సంబంధించిన విషయాలు వైరల్ అయ్యాయి. లాక్‌డౌన్ సమయంలో తారలు ముచ్చట్లు, హంగామా, సెల్పీలు, ఎమోషనల్‌ సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి.

   ఆమెను పెళ్లి చేసుకోవాలనుకొన్నా: ఎంజెలీనా, మడొన్నా సెక్స్ బానిసగా చూసేది అంటూ..

  ఆమెను పెళ్లి చేసుకోవాలనుకొన్నా: ఎంజెలీనా, మడొన్నా సెక్స్ బానిసగా చూసేది అంటూ..

  హాలీవుడ్ అందాల భామ ఎంజెలీనా జోలీ అంటే ఇష్ట పడని వారంటూ ఉండరేమో. నటిగా ఎంత ప్రతిభావంతురాల్లో మనకందరికి తెలిసిందే. అయితే ఆమె అఫైర్లు, బ్రేకప్‌లు, డైవర్స్ విషయంలో కూడా అంతే ఘనతను సాధించారు. ప్రేమలో పడటం ఆమె బలహీనత అని చెప్పుకొంటారు. తాజాగా స్వలింగ సంపర్కం, తన గర్ల్‌ఫ్రెండ్ గురించిన విషయాలను వెల్లడించి అభిమానులను, సినీ లోకాన్ని ఆశ్చర్య పరిచారు. ఆమె గర్ల్ ఫ్రెండ్ ఎవరు.. ఆమెతో రిలేషన్ షిప్ ఎలా సాగిందనే విషయాలు మీ కోసం..

  పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

   గృహ నిర్బంధంలో రెచ్చిపోయిన తేజస్వి.. అర్ధనగ్నంగా ఫోటోలు వైరల్

  గృహ నిర్బంధంలో రెచ్చిపోయిన తేజస్వి.. అర్ధనగ్నంగా ఫోటోలు వైరల్

  లాక్‌డౌన్‌లో యువతారలు తమ అందాలతో అభిమానులకు ఝలక్ ఇస్తున్నారు. పాయల్ రాజ్‌పుత్, దిశా పటానీలు హాట్ హాట్ ఫోటోలు, వీడియోలతో ఆకట్టుకొంటున్న సంగతి తెలిసింది. తాజాగా వాళ్ల జాబితాలో తేజస్వి మదివాడ చేరింది. ఇటీవల ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇంటర్నెట్‌ను, సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంలో కాక పుట్టిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

  పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

   కుక్కలు ప్రతీచోటా ఉంటాయ్.. మీరు ఒంటరి కాదు.. రోజాకు శ్రీ రెడ్డి మద్దతు

  కుక్కలు ప్రతీచోటా ఉంటాయ్.. మీరు ఒంటరి కాదు.. రోజాకు శ్రీ రెడ్డి మద్దతు

  ఓ వైపు కరోనా విజృంభిస్తూ ఉంటే మరోవైపు కొందరు రాజకీయ ప్రచార ఆర్భాటాలు కూడా చేసేస్తున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితిల్లోనూ ప్రారంభోత్సవాలు, ర్యాలీలు నిర్వహిస్తూ అందర్నీ షాక్‌కు గురి చేస్తున్నారు. నగరి ఎమ్మెల్యే రోజా మహారాణిలా నడుచుకుంటూ వస్తూ ఉంటే ఆమె పై పూల వర్షం కురిపించడం, ప్రజలంతా సామాజిక దూరం పాటించక పోవడం సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఆమెకు మద్దతుగా శ్రీ రెడ్డి నిలిచింది. అసలు ఏం జరిగిందో ఓ సారి చూద్దాం.

  పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

   భర్త చనిపోయినా ముత్తైదువలా రేఖ.. నుదుట బొట్టు ఎందుకు పెట్టుకొంటారంటే..

  భర్త చనిపోయినా ముత్తైదువలా రేఖ.. నుదుట బొట్టు ఎందుకు పెట్టుకొంటారంటే..

  బాలీవుడ్‌లో సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్, రేఖ ప్రేమాయణం గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. దశాబ్దాలుగా వారి మధ్య అఫైర్ నడిచింది. అయితే అనుకొని పరిస్థితుల్లో స్టార్ హీరోయిన్ జయబాధురిని అమితాబ్ పెళ్లి చేసుకోవడంతో వారి మధ్య బ్రేకప్ జరిగింది. అయినా అమితాబ్ అంటే రేఖకు చెప్పలేనంత ప్రేమ. ఇప్పటికీ ఆ ప్రేమ ఎంతగా ఉందనే విషయాన్ని వివాదాస్పద విలన్ పునీత్ ఇస్సార్ భార్య ఇటీవల ఇంటర్వ్యూలో వెల్లడించారు. భర్త చనిపోయినా నుదటి సింధూరం ఎందుకు పెట్టుకొంటారనే విషయాన్ని చెబుతూ..

  పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

   అందుకోసం ఏం చేయడానికైనా సిద్ధమే.. ఆ నగ్న పాత్రను మర్చిపోయేలా చూపిస్తా: అమలా పాల్

  అందుకోసం ఏం చేయడానికైనా సిద్ధమే.. ఆ నగ్న పాత్రను మర్చిపోయేలా చూపిస్తా: అమలా పాల్

  సినిమా ఇండస్ట్రీలో చాలా వరకు 99 శాతం ఎలాంటి హీరోయిన్స్ అయినా సరే కెరీర్ మొదట్లో ఉన్నట్లుగా ఆ తరువాత ఉండరు. గ్లామర్ గా కనిపించడానికి ఇబ్బంది పడే బ్యూటీలు కొన్నాళ్లకే బికినీ వేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక మరికొందరైతే నగ్నంగా కెమెరా ముందు నిలబడడానికి డేర్ చేస్తుంటారు.

  పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

   షాకింగ్ డెసీషన్: సుడిగాలి సుధీర్‌పై ఆ రెండింటి ప్రభావం.. ఇకపై అవి తగ్గిస్తాడట.!

  షాకింగ్ డెసీషన్: సుడిగాలి సుధీర్‌పై ఆ రెండింటి ప్రభావం.. ఇకపై అవి తగ్గిస్తాడట.!

  బుల్లితెర నుంచి వచ్చి రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్న వారిలో సుడిగాలి సుధీర్ ఒకడు. జబర్ధస్త్ అనే కార్యక్రమం ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయిన అతడు.. తక్కువ వ్యవధిలోనే ఎక్కువ గుర్తింపును సంపాదించుకున్నాడు. దీంతో ఆ షోలో టీమ్ లీడర్ అయిపోయాడు. ఆ తర్వాత సుధీర్ క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఈ క్రమంలోనే చాలా షోలకు యాంకర్‌గానూ వ్యవహరిస్తున్నాడు. అదే సమయంలో సినిమాల్లోనూ నటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇకపై అవి తగ్గించుకోవాలని సుధీర్ షాకింగ్ డెసీషన్ తీసుకున్నాడట. ఆ వివరాలు మీకోసం.!

  పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

   హైపర్ ఆది పర్సనల్ లైఫ్‌ గురించి ఊహించని న్యూస్.. ఆమెనే పెళ్లి చేసుకుంటున్నాడా.?

  హైపర్ ఆది పర్సనల్ లైఫ్‌ గురించి ఊహించని న్యూస్.. ఆమెనే పెళ్లి చేసుకుంటున్నాడా.?

  హైపర్ ఆది గుక్క తిప్పుకోకుండా పంచ్‌లు వేయగల నైపుణ్యానికి చాలా మందే అభిమానులు ఉన్నారు. ఇప్పుడిప్పుడే అంచలంచెలుగా ఎదుగుతున్న హైపర్ ఆది పర్సనల్ లైఫ్ గురించి ఊహించని న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఈ క్రమంలోనే ఓ అమ్మాయి గురించి ప్రచారం మొదలైంది. ఇంతకీ ఏం జరిగింది.?

  పూర్తి వివరాల్లోకి వెళితే...

   దేనితో నవ్వాలో అర్థం కావట్లేదు.. చిత్తకార్తె అంటూ మాధవీలతాపై శ్రీరెడ్డి ఫైర్

  దేనితో నవ్వాలో అర్థం కావట్లేదు.. చిత్తకార్తె అంటూ మాధవీలతాపై శ్రీరెడ్డి ఫైర్

  గత రెండు మూడు రోజులుగా మాధవీలతా, శ్రీ రెడ్డి మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. సాధినినే యామిని బీజేపీలో చేరడంపై మాధవీలతా ఫైర్ అయింది. ఈ మేరకు ఆమెను ధూషిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. అయితే సాధినేనికి మద్దతిస్తూ.. మాధవీలతాకు కౌంటర్ వేసింది శ్రీరెడ్డి. శ్రీరెడ్డి కౌంటర్‌కు మాధవీలతా స్పందించగా.. వాటిపై శ్రీరెడ్డి మరో కౌంటర్ వేసింది. ఇలా వీరిద్దరి మధ్య వ్యవహారం రగులుతూనే ఉంది. తాజాగా శ్రీ రెడ్డి చేసిన కామెంట్స్ ఏంటనేది ఓ సారి చూద్దాం.

  పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

   పడుకోవడం ఒకే.. ఫీలవ్వడం ఫర్వాలేదు.. ఇప్పుడు అన్నీ అందులో భాగమే.. రష్మిక

  పడుకోవడం ఒకే.. ఫీలవ్వడం ఫర్వాలేదు.. ఇప్పుడు అన్నీ అందులో భాగమే.. రష్మిక

  కన్నడభామ రష్మిక మందన్న లాక్‌డౌన్‌ను ఆస్వాదిస్తూనే తన అభిమానులు, సినీ ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. కరోనా లాక్‌డౌన్‌తో గృహ నిర్బంధంలో ఉన్న ఈ బ్యూటీ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ప్రజలకు, అభిమానులకు ధైర్యం కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రాణాంతక వ్యాధిపై పోరాటాన్ని గెలవడానికి బలం, మానసిక ధైర్యాన్ని కూడగట్టుకోవాలని ఆమె సూచిస్తున్నారు. తాజాగా తన సోషల్ మీడియా ద్వారా రష్మిక స్పందిస్తూ..


  పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

   లాక్‌డౌన్ సమయంలో సీనియర్ నటి ఇంట్లో మందుపార్టీ.. పోలీసుల కేసు నమోదు

  లాక్‌డౌన్ సమయంలో సీనియర్ నటి ఇంట్లో మందుపార్టీ.. పోలీసుల కేసు నమోదు

  కరోనావైరస్‌ను తరిమి కొట్టడానికి దేశం మొత్తం ఓ వైపు లాక్‌డౌన్ పాటిస్తుంటే.. ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా ఓ సీనియర్ నటి తన ఇంటికి స్నేహితులను పిలిచి మందు, విందు పార్టీలు నిర్వహించినట్టు ఆరోపణలు రావడం వివాదంగా మారింది. ఈ వ్యవహారంలో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఒకవేళ ఆమె పార్టీ నిర్వహించినట్టు రుజువైతే భారీ మూల్యమే చెల్లించుకోవాల్సిన పరిస్థితి నటికి ఎదురవ్వడం ఖాయంగా కనిపిస్తున్నది. వివరాల్లోకి వెళితే.

  పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

   బాబాయ్‌ను చూసి ఆశ్చర్యపోతుంటా.. తనలోకంలో తనుంటాడు.. మెగా డాటర్ సెన్సేషనల్ కామెంట్స్

  బాబాయ్‌ను చూసి ఆశ్చర్యపోతుంటా.. తనలోకంలో తనుంటాడు.. మెగా డాటర్ సెన్సేషనల్ కామెంట్స్

  మెగా ఫ్యామిలీలో అందరికంటే ప్రత్యేకంగా ఉంటాడు పవన్ కళ్యాణ్. ఆయన చేసే చేష్టలైనా, మాటలైనా సరే అన్ని వేరుగా ఉంటాయి. చిరంజీవి, నాగబాబు ఒకలా ఆలోచిస్తే పవన్ కళ్యాణ్‌ మాత్రం ఇంకోలా ఆలోచిస్తాడు. వారిని దగ్గరి నుంచి చూసిన ఎంతో మంది సినీ ప్రముఖులు కూడా అదే విషయాన్ని చెబుతారు. పవన్ వ్యవహార శైలి, ఆయన ఉండేతీరు ఇలా అన్నింటిలోనూ ఆయన ప్రత్యేకంగానే ఉంటాడు. ఈ విషయాలను గతంలో ఎన్నోసార్లు ఎంతోమంది చెప్పుకొచ్చారు. చిరు కూడా స్వయంగా తమ్ముడు పవన్ కళ్యాణ్ గురించి ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు.

  పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

   నిజం సినిమాలో రాశి హాట్ రోల్ చేయడానికి కారణమిదే.. డైరెక్టర్ తేజ మోసం చేశాడట!

  నిజం సినిమాలో రాశి హాట్ రోల్ చేయడానికి కారణమిదే.. డైరెక్టర్ తేజ మోసం చేశాడట!

  తెలుగు హీరోయిన్స్ లలో మర్చిపోలేని అందాల నటి రాశి. తన స్వచ్ఛమైన నవ్వుతోనే ఎంతో మంది కుర్రాళ్లను ఆకట్టుకున్న ఈ భామ ఇండస్ట్రీలో ఉన్నన్ని రోజులు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకుంది. తమిళ్ కన్నడ మలయాళం అనే కాకుండా హిందీ భాషలో కూడా పలు సినిమాల్లో నటించింది. పెళ్లి తరువాత చాలా వరకు సినిమాలు చేయడం తగ్గించేసింది.


  పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

   కుక్కల్ని కాదు మనుషుల్ని చూడు.. రష్మీకి నెటిజన్ చురక.. జబర్దస్త్ యాంకర్ కూల్ రిప్లై

  కుక్కల్ని కాదు మనుషుల్ని చూడు.. రష్మీకి నెటిజన్ చురక.. జబర్దస్త్ యాంకర్ కూల్ రిప్లై

  ప్రస్తుతం మనమంతా ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో ప్రత్యేకంగా వివరించాల్సిన పనిలేదు. కరోనా వైరస్ ధాటికి దేశం మొత్తం అతలాకుతలం అవుతోంది. కోవిడ్ 19 దెబ్బకు అగ్రరాజ్యం కూడా కుదేలైపోతోంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 27 లక్షల మంది కరోనా బారిన పడగా.. లక్షకుపైగా ప్రాణాలను కోల్పోయారు. మనుషుల పరిస్థితి ఇలా ఉంటే మూగ జీవాల పరిస్థితి ఇంకోలా ఉంది.

  పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

  Video Of Rishi Kapoor Blessing Doctor Goes Viral | Filmibeat Telugu
   హీరోలైనా, ఎవరైనా పద్దతి మార్చుకోకపోతే కష్టాలే.. రేటింగ్స్ బుల్‌షిట్.. ప్రకాశ్ రాజ్ ఆవేదన

  హీరోలైనా, ఎవరైనా పద్దతి మార్చుకోకపోతే కష్టాలే.. రేటింగ్స్ బుల్‌షిట్.. ప్రకాశ్ రాజ్ ఆవేదన

  కరోనా మహమ్మారి కారణంగా సినీ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలోకి వెళ్లడం ఖాయం. జూన్, జూలైలో కూడా షూటింగ్‌లు ప్రారంభమవుతాయో చెప్పలేం. ఈ ప్రభావం మరో రెండేళ్లు చిత్ర పరిశ్రమపై ఉంటుంది. ఇలాంటి తరుణంలో సినీ పరిశ్రమపై ఆధారపడిన ఆర్ట్, మేకప్, లైటింగ్ విభాగంలోని వేతన కార్మికులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ముందు సినీ కార్మికులు ఆకలితో ఉండకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉంది అని ప్రకాశ్ రాజ్ అభిప్రాయపడ్డారు.

  పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

  English summary
  Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. Illeana D cruz, Nayanatara, Rana, Prabhas, Anchor Suma, RGV, Chiranjeevi, Roja are in top list.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X