For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: మూడోస్తున్నది నాతో పడుకొంటావా? బ్రాలెస్ ఫొటోతో పూజా హెగ్డే,, అమెరికా అబ్బాయితో శ్రీముఖి పెళ్లి

  |

  కరోనావైరస్ విపత్కర సమయంలో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖుల మరణాలు, వారిపై వెలువడిన కథనాలు, రూమర్లు మీడియాలోను, సోషల్ మీడియాలోను అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. యాంకర్ విష్ణు ప్రియ, టీఎన్నాఆర్, యాంకర్ శ్యామల, కంగన రనౌత్, రష్మీ గౌతమ్, పాయల్ రాజ్‌పుత్, యాంకర్ లాస్య, నటి ప్రగతి, శ్రీముఖి, ప్రియాంక చోప్రా, యాంకర్ శ్యామల, అరియానా గ్లోరి, ముక్కు అవినాష్, సుధీర్ సుడిగాలి, ఆర్టీవి, శ్రీరెడ్డి, నాగబాబు, రానా, మిహిక, త్రిషకి సంబంధించిన విషయాలు వైరల్ అయ్యాయి. లాక్‌డౌన్ సమయంలో తారలు ముచ్చట్లు, హంగామా, సెల్పీలు, ఎమోషనల్‌ సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఆ వివారాల్లోకి వెళితే..

  నాతో పడుకొంటావా? నిన్ను చూస్తే మూడొస్తుంది.. ఎంత అంటే అంత ఇస్తా.. యువనటికి చేదు అనుభవం!

  నాతో పడుకొంటావా? నిన్ను చూస్తే మూడొస్తుంది.. ఎంత అంటే అంత ఇస్తా.. యువనటికి చేదు అనుభవం!

  సోషల్ మీడియాలో సినీ తారలకు చేదు అనుభవాలను ఎదురవ్వడం, ట్రోలింగ్ గురికావడం సర్వసాధారణంగా మారింది. తమకు జరిగిన సంఘటనలను చెప్పుకొంటూ వారి తీరును ఎండగట్టడం ద్వారా పలువురు తారలు ఉపశమనం పొందుతున్నారు. ఈ క్రమంలో తమిళ నటికి దారుణమైన సంఘటన ఎదురైంది. తనకు జరిగిన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంతకు ఈ నటి ఎవరు? ఆమెను ఓ లెక్చరర్ ఎలా వేధించాడనే విషయంలోకి వెళితే...

  రష్మీ రెచ్చగొడుతుంది.. సుధీర్ అలా చేస్తాడు: జబర్ధస్త్ జోడీ బండారం బయట పెట్టిన హైపర్ ఆది

  రష్మీ రెచ్చగొడుతుంది.. సుధీర్ అలా చేస్తాడు: జబర్ధస్త్ జోడీ బండారం బయట పెట్టిన హైపర్ ఆది

  జబర్ధస్త్‌ షో తెలుగులో ఎంతటి సక్సెస్‌ను అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కామెడీ షోగా వచ్చిన దీనికి ప్రేక్షకులు భారీ స్థాయిలో రెస్పాన్స్‌ను అందించారు. పంచులతో ఉక్కిరిబిక్కిరి చేసే ఈ కమెడియన్.. అనతి కాలంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు. ఈ క్రమంలోనే తాజాగా సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మీ గౌతమ్ బండారాన్ని బయట పెట్టేశాడు. అసలేం జరిగింది? వివరాల్లోకి వెళితే...

  ఒంటిపై దుస్తులు చింపేసి.. బ్రా లాగేసి.. అనారోగ్య మహిళపై మానభంగం.. సినీ హీరోకు మూడేళ్ల శిక్ష!

  ఒంటిపై దుస్తులు చింపేసి.. బ్రా లాగేసి.. అనారోగ్య మహిళపై మానభంగం.. సినీ హీరోకు మూడేళ్ల శిక్ష!

  అనారోగ్యంతో బాధపడుతున్న మహిళపై అఘాయిత్యానికి పాల్పడిన హాలీవుడ్ హీరో, డన్ కిర్క్ ఫేమ్ కెవిన్ గుత్రీ కటకటాలపాలయ్యాడు. 29 ఏళ్ల మహిళపై దారుణంగా లైంగిక దాడికి పాల్పడటంపై కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఇంగ్లాండ్‌లోని గ్లాస్గోవ్ షెరీఫ్ కోర్టు ఈ కేసును విచారించిన తర్వాత సినీ హీరో కెవిన్‌కు మూడేళ్ల కఠిన శిక్షను విధించింది. కోర్టు తీర్పు విచారణలోకి వెళితే..

  Tollywood Heroines Qualification: ఎక్కువ చదివిన 9మంది హీరోయిన్లు వీళ్లే.. సమంత అలా సాయి పల్లవి ఇలా!

  Tollywood Heroines Qualification: ఎక్కువ చదివిన 9మంది హీరోయిన్లు వీళ్లే.. సమంత అలా సాయి పల్లవి ఇలా!

  సినిమా ప్రపంచంలో గ్లామర్ తో ఆకట్టుకునే హీరోయిన్స్ సంఖ్య చాలానే ఉంది. అయితే అందం ప్లస్ నటనతో ఆకట్టుకునే వారి సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉంది. ఇక గ్లామర్ జోలికి పెద్దగా వెళ్లకుండా కేవలం నటనతో ఆకట్టుకునే సాయి పల్లవి ఏ రేంజ్ లో క్రేజ్ అందుకుంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఆ బ్యూటీకి సంబంధించిన ఆదాయంపై ఒక లుక్కేస్తే దాదాపు ఆమె సీనియర్లు అయిన అనుష్క, సమంత రేంజ్ లోనే సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది.

  విషయంలోకి వెళితే...

  అమెరికా అబ్బాయితో శ్రీముఖి పెళ్లి: మేటర్ లీక్ చేసిన కమెడియన్.. ఏకంగా పెళ్లి కొడుకుతో కలిసి రచ్చ

  అమెరికా అబ్బాయితో శ్రీముఖి పెళ్లి: మేటర్ లీక్ చేసిన కమెడియన్.. ఏకంగా పెళ్లి కొడుకుతో కలిసి రచ్చ

  టాప్ యాంకర్లలో బుల్లితెర రాములమ్మ శ్రీముఖి ఒకరు. సినిమా నటిగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టిన ఈ చిన్నది.. ఆ తర్వాత యాంకర్‌గా మారింది. అప్పటి నుంచి తన సత్తాను నిరూపించుకుంటూ దూసుకుపోతోంది. అదే సమయంలో ఎంతో మందికి క్రష్‌గా మారింది. ఈ నేపథ్యంలో అమెరికా అబ్బాయితో శ్రీముఖి పెళ్లికి రెడీ అనేసింది. ఆ సంగతులు మీకోసం

  సుమ పరువు తీసేసిన హీరో నాని: ఏ మాట అనకూడదో అదే అనేశాడు.. దెబ్బకు బిత్తరపోయిన యాంకరమ్మ

  సుమ పరువు తీసేసిన హీరో నాని: ఏ మాట అనకూడదో అదే అనేశాడు.. దెబ్బకు బిత్తరపోయిన యాంకరమ్మ

  తెలుగు బుల్లితెరపైకి ఎంతో మంది యాంకర్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. కానీ, దాదాపు ఇరవై ఏళ్లుగా తన హవాను చూపిస్తూ.. నెంబర్ వన్ హోస్టుగా వెలుగొందుతోంది సుమ కనకాల. గ్లామర్‌కు ప్రాధాన్యం ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ సంప్రదాయంగా కనిపిస్తూనే యువ యాంకర్లకు పోటీ ఇస్తుందామె. అంతేకాదు, వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ దూసుకుపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లోనే నేచురల్ స్టార్ నాని యాంకర్ సుమకు కోలుకోలేని షాకిచ్చాడు. ఏ మాట అనకూడదో అదే అనేసిన అతడు ఏకంగా పరువు తీసేశాడు. అసలేం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

  ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు ఆ పార్ట్‌లో రోగం: నటి శ్రీరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

  ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు ఆ పార్ట్‌లో రోగం: నటి శ్రీరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

  కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగిపోతోన్న పేర్లలో శ్రీరెడ్డి ఒకటి. కొద్ది రోజులుగా పార్లమెంట్ సభ్యులు రఘురామ కృష్ణంరాజు మీద ఫోకస్ చేసింది. ఈ క్రమంలోనే తరచూ ఆయనపై విమర్శలు చేస్తోంది. తాజాగా ఆ ఎంపీపై వివాదాస్పద కామెంట్లు చేసింది. ఆ వివరాలు మీకోసం!

  జబర్దస్త్ ఆనంద్ భార్య హీరోయిన్స్ కంటే అందంగా, ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టొరీ.. రోజా సపోర్ట్!

  జబర్దస్త్ ఆనంద్ భార్య హీరోయిన్స్ కంటే అందంగా, ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టొరీ.. రోజా సపోర్ట్!

  బుల్లితెరకు సంబంధించిన కొంతమంది నటీనటులు పర్సనల్ లైఫ్ పైకి కనిపించినంత రంగుల ప్రపంచంలా ఉండదు. నిత్యం పోటీ ప్రపంచంలో యుద్ధం చేస్తూనే ఉండాలి. ఇక తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న జబర్దస్త్ ఆనంద్ కూడా అలానే కష్టపడి పైకి వచ్చాడు. రీసెంట్ గా అతను తన ఫ్యామిలీని చూపించాడు. భార్య, పిల్లల్ని కూడా కెమెరా ముందుకు తేవడంతో నెటిజన్లు పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు. ఇక అతని లవ్ స్టోరీ గురించే తెలిస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే.
  ఆ వివరాలు మీకోసం!


  స్మిమ్మింగ్ పూల్‌లో అలా కనిపించి షాకిచ్చిన భూమిక: తడిసిన అందాలతో ఎప్పుడూ చూడని విధంగా!

  స్మిమ్మింగ్ పూల్‌లో అలా కనిపించి షాకిచ్చిన భూమిక: తడిసిన అందాలతో ఎప్పుడూ చూడని విధంగా!

  దాదాపు పదేళ్ల క్రితం టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది టాలెంటెడ్ బ్యూటీ భూమిక చావ్లా. సాదాసీదాగా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును అందుకుంది. తద్వారా టాలీవుడ్‌లోని దాదాపు అందరు హీరోలతోనూ నటించింది. ఇక, ఈ మధ్యనే సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన భూమిక.. తాజాగా స్మిమ్‌సూట్‌తో దిగిన ఫొటోను షేర్ చేసింది. ఆ వివరాలు మీకోసం!

  దీన స్థితిలో సినీనటి పావలా శ్యామల.. తిండిలేక.. అద్దె కట్టలేని పరిస్థితి.. కరాటే కల్యాణి అండగా...

  దీన స్థితిలో సినీనటి పావలా శ్యామల.. తిండిలేక.. అద్దె కట్టలేని పరిస్థితి.. కరాటే కల్యాణి అండగా...

  సినిమా ప్రపంచంలో చాలా వరకు కొంతమంది జీవితాలు మొదట్లో హడావుడిగానే కనిపించినా కొన్నాళ్లకు ఊహించని విధంగా మారిపోతుంటాయి. ఎంతోమంది టాలంటేడ్ నటీనటులు చివరి రోజుల్లో కూడా ధీన పరిస్థితుల్లో జీవిస్తున్నారు. అందులో పావలా శ్యామల కూడా ఉన్నారు. కరోనా కష్ట కాలంలో ఆమె జీవితం మరీ దయనీయంగా మారింది. ఇటీవల కరాటే కల్యాణి ద్వారా ఈ విషయం అందరికి తెలిసింది.

  ఆ వివరాలు మీకోసం!

  పవన్ కళ్యాణ్ బుగ్గ గిల్లి ముద్దు పెట్టేశాడు... అందుకే అంత అభిమానం: సీనియర్ కొరియోగ్రాఫర్ కామెంట్స్

  పవన్ కళ్యాణ్ బుగ్గ గిల్లి ముద్దు పెట్టేశాడు... అందుకే అంత అభిమానం: సీనియర్ కొరియోగ్రాఫర్ కామెంట్స్

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఎవరైనా స్నేహం చేస్తే వారితో చాలా తొందరగా కలిసి పోతారని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఎలాంటి సినిమా చేసినా కూడానా దాదాపు ఆ సినిమాతో వర్క్ చేసిన వారంతా కూడా పవన్ ను ఒక స్టార్ లా కాకుండా చాలా స్నేహ బావంతోనే చూస్తారు. ఆ విధంగా పవన్ తన స్టార్ స్టేటస్ ను దూరం పెడుతుంటాడు. ఇక ఇటీవల ఒక సీనియర్ కొరియోగ్రాఫర్ పవన్ గురించి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  ఆ వివరాలు మీకోసం!

  Captain Vijayakanth Biography, వడివేలు పై ఎందుకంత పగ ! || Filmibeat Telugu
  బ్రాలెస్ ఫొటోతో రెచ్చిపోయిన పూజా హెగ్డే: తొలిసారి అలాంటి ఫోజుతో షాకిచ్చిన బుట్టబొమ్మ

  బ్రాలెస్ ఫొటోతో రెచ్చిపోయిన పూజా హెగ్డే: తొలిసారి అలాంటి ఫోజుతో షాకిచ్చిన బుట్టబొమ్మ

  టాలీవుడ్‌లో ఇప్పుడు స్టార్ హీరోయిన్లుగా వెలుగొందుతోన్న వారిలో బుట్టబొమ్మ పూజా హెగ్డే పేరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అంతలా ఈ అమ్మడు వరుస ఆఫర్లతో సత్తా చాటుతోంది. ఇలా బోలెడు హిట్లతో దూసుకుపోతోంది. ఫలితంగా స్టార్‌డమ్‌తో పాటు సంపాదననూ పెంచుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా పూజా హెగ్డే సోషల్ మీడియాలో ఓ బ్యాక్‌లెస్ ఫొటోను షేర్ చేసింది. ఆ వివరాలు మీకోసం!

  English summary
  Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. Bigg Boss Telugu 4 and the tollywood's events becomes viral on the all platforms. Anasuya Bharadwaj, Kangana Ranaut, Karthika Deepam, Roja, Ajith, Raai Laxmi, Payal rajput, Rashmi Gautam, Priyanka Chopra, Samantha Akkineni, Kareen Kapoor. Anupama Parameshwaran, Ariana Glory, Mukku Avinash, Hyper Aadi, Anasuya, Pooja Hegde goes viral.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X