For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్ : అసలే చలికాలం.. రాంగోపాల్ వర్మతో జాగ్రత్త.. బయటపడ్డ అసలు విషయం

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. సుశాంత్ మృతి, జబర్దస్త్‌, కరోనా, చిరంజీవి, శ్రీ రెడ్డి, అనసూయ, రష్మీ, విజయ్ దేవరకొండకు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

   బయటపడ్డ అసలు విషయం.. మెహబూబ్ హింట్‌తో సోహెల్‌కు 25 లక్షలు.. వీడియో వైరల్

  బయటపడ్డ అసలు విషయం.. మెహబూబ్ హింట్‌తో సోహెల్‌కు 25 లక్షలు.. వీడియో వైరల్

  బిగ్ బాస్ షో తెలుగు సీజన్‌లో ఇప్పటి వరకు జరగనిది ఇప్పుడు జరిగింది. టాప్ 5లో ఉన్న కంటెస్టెంట్లు ఎవ్వరూ కూడా డబ్బులు తీసుకుని బయటకు రాలేదు. కానీ మొదటి సారి నాల్గో సీజన్‌లో ఆ ఘట్టం జరిగింది. సోహెల్ 25 లక్షల బేరానికి సెటిల్‌మెంట్ చేసుకున్నాడు. ఇదే క్రమంలో సోహెల్ నిర్ణయంపై అనేక రకాలు వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు మాత్రం సోహెల్ చేసింది సరైన పనే అని అంటే.. ఓట్లు వేసిన వారి నమ్మకాన్ని కోల్పోయాడని కొందరు అంటున్నారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  మేము ఇంట్లో రోబోలా ఉంటాం.. అభిజిత్ తల్లి ఎమోషనల్..క్లాస్ పీకిన నాగార్జున

  మేము ఇంట్లో రోబోలా ఉంటాం.. అభిజిత్ తల్లి ఎమోషనల్..క్లాస్ పీకిన నాగార్జున

  బిగ్‌బాస్ తెలుగు 4 గ్రాండ్ ఫినాలేను అంగరంగ వైభవంగా హోస్ట్ నాగార్జున ప్రారంభించారు. ఇంటి నుంచి ఎలిమినేట్ అయిన అందర్ని వేదికపైకి రప్పించి స్పెప్పులు వేయించారు. అనంతరం ప్రతీ ఇంటి సభ్యుడితో మాట్లాడారు. ఇంటి సభ్యులు బిగ్‌బాస్‌కు ముందు ఆ తర్వాత తమ అనుభవాలను పంచుకొన్నారు. ఆ తర్వాత నేరుగా ఇంటిలోని టాప్ కంటెస్టెంట్లను ప్రేక్షకులకు పరిచయం చేశారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  రాంగోపాల్ వర్మతో జాగ్రత్త.. స్వాతి దీక్షిత్‌కు నాగార్జున వార్నింగ్

  రాంగోపాల్ వర్మతో జాగ్రత్త.. స్వాతి దీక్షిత్‌కు నాగార్జున వార్నింగ్

  బిగ్‌బాస్ తెలుగు 4 గ్రాండ్ ఫినాలేను హోస్ట్ నాగార్జున అద్భుతంగా నిర్వహించారు. ఫినాలే సందర్బంగా ఇంటి నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను స్టేజ్ మీదకు పిలిచారు. వారితో బిగ్‌బాస్‌కు ముందు.. ఆ తర్వాత అనుభవాలను పంచుకొన్నారు. ఈ సందర్భంగా బిగ్‌బాస్ కంటెస్టెంట్ స్వాతి దీక్షిత్‌ మాట్లాడుతూ..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఇండస్ట్రీని దున్నేస్తున్నావ్.. చిరంజీవికి అభిమానిలా మారిన నాగార్జున.. బిగ్‌బ్రదర్, బిగ్‌బాస్ అంటూ

  ఇండస్ట్రీని దున్నేస్తున్నావ్.. చిరంజీవికి అభిమానిలా మారిన నాగార్జున.. బిగ్‌బ్రదర్, బిగ్‌బాస్ అంటూ

  టాలీవుడ్‌లో చిరంజీవి, నాగార్జున మధ్య ఉండే అనుబంధం ప్రత్యేకమైనది. వారిద్దరి మధ్య అన్యోన్యత మరోసారి బిగ్‌బాస్ తెలుగు 4 గ్రాండ్ ఫినాలే రోజున స్పష్టమైంది. వేదిక మీదకు చిరంజీవిని ఆహ్వానించే క్రమంలో ఆయనకు నాగార్జున అభిమానిలా మారిపోయారు. ఈ సందర్భంగా చిరంజీవి, నాగ్ మధ్య సంభాషణ ఎలా జరిగిందంటే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  అది జీవితంలో మరిచిపోలేను..ఆ సినిమాల్లో నా పేరు వాడారు.. ఆర్ నారాయణమూర్తి కామెంట్స్

  అది జీవితంలో మరిచిపోలేను..ఆ సినిమాల్లో నా పేరు వాడారు.. ఆర్ నారాయణమూర్తి కామెంట్స్

  సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలో ఆర్ నారాయణమూర్తిని విచ్చలవిడిగా వాడేశారు. పెళ్లి చేసుకోకుండా సోలోగా ఉన్న వారిని ఆదర్శంగా తీసుకుంటున్న పాత్రలో సాయి ధరమ్ తేజ్ నటించాడు. మొన్నీమధ్యే విడుదల చేసిన ట్రైలర్‌లోనూ ఆర్ నారాయణమూర్తి చెప్పిన నగ్న సత్యాలను ట్రైలర్ చివర్లో పెట్టి అందరికీ షాక్ ఇచ్చాడు. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి.. పెళ్లి చేసుకోవాలి అంటూ ఆర్ నారాయణ మూర్తి చెప్పిన డైలాగ్‌తోనే ట్రైలర్ ముగుస్తుంది. ఇలా తన మాటలను, పేరును వాడుకోవడంపై ఆర్ నారాయణమూర్తి స్పందించాడు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  భర్తను సినిమాల్లోకి లాగుతున్న కాజల్ అగర్వాల్.. ఆదాయం పెంచుకోవడానికి సరికొత్త ప్లాన్

  భర్తను సినిమాల్లోకి లాగుతున్న కాజల్ అగర్వాల్.. ఆదాయం పెంచుకోవడానికి సరికొత్త ప్లాన్

  టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఇటీవల తన చిరకాల బాయ్ ఫ్రెండ్ గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కొన్నేళ్ల డేటింగ్ అనంతరం ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్న తరువాతే ఏడడుగులు వేయడానికి సిద్ధమయ్యారు. అంటే వల్ల మధ్య ఎలాంటి అనుబంధం ఉందొ అర్థం చేసుకోవచ్చు. ఇక వ్యాపారంలో కూడా ఒకరికొకరు తోడుగా ఉంటూ ఆదాయాన్ని పెంచుకుమే ప్లాన్స్ కూడా వేస్తున్నారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   ఆ మెగా హీరో నాకు లైన్ వేశాడు.. నా మూడో పెళ్లి బ్రేకప్ వెనుక కారణం అదే.. వనితా విజయ్ కుమార్

  ఆ మెగా హీరో నాకు లైన్ వేశాడు.. నా మూడో పెళ్లి బ్రేకప్ వెనుక కారణం అదే.. వనితా విజయ్ కుమార్

  బిగ్‌బాస్ తమిళ కంటెస్టెంట్, హీరోయిన్ వనితా విజయ్ కుమార్ ఇటీవల కాలంలో మీడియాలో సంచలనంగా మారింది. లాక్‌డౌన్ సమయంలో జరిగిన తన మూడో పెళ్లి వివాదంగా మారడంతో పలు వారాలపాటు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారారు. ఈ క్రమంలో తెలుగులో ప్రముఖ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో సంచలన విషయాలు బయటపెట్టారు. వనితా విజయ్ కుమార్ చెప్పిన విషయాలు ఏమిటంటే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   ఎలాంటి ఫోటోలు అడిగినా చూపించేస్తోంది.. కొత్త ట్రెండ్‌తో సమంత రచ్చ

  ఎలాంటి ఫోటోలు అడిగినా చూపించేస్తోంది.. కొత్త ట్రెండ్‌తో సమంత రచ్చ

  ప్రస్తుతం సమంత ఇంట్లోనే ఉన్నట్టుంది. ఈ మధ్యే విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో చేస్తోన్న సినిమా షూటింగ్‌లో సమంత కాలు పెట్టింది. నయన్, సమంత కలిసి చేస్తోన్న ఈ ప్రాజెక్ట్ మీద సౌత్ ఆడియన్స్ బాగానే దృష్టి పెట్టారు. అలా సమంత, విజయ్ సేతుపతి షూటింగ్ సెట్‌లో సందడి చేసిన వీడియోలు బాగానే వైరల్ అయ్యాయి. సమంత సినీ విశేషాలు కాసేపు పక్కన పెడదాం. లాక్డౌన్ నుంచి సోషల్ మీడియాలో సమంత చేసే సందడి గురించి అందరికీ తెలిసిందే.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   నెటిజన్ కోరిక మేరకు ప్రైవేట్ ఫోటో.. బాత్ టబ్‌లో హీరోయిన్ ప్రణీత రచ్చ

  నెటిజన్ కోరిక మేరకు ప్రైవేట్ ఫోటో.. బాత్ టబ్‌లో హీరోయిన్ ప్రణీత రచ్చ

  తెలుగు ప్రేక్షకులకు ప్రణీత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పెద్ద పెద్ద కళ్లతోటి.. అంటూ ప్రణీత కోసమే పాట రాసినట్టుగా ఉంటుంది. హలో గురు ప్రేమ కోసమే సినిమాతో కుర్రకారును ప్రణీత తన కళ్లతోనే కట్టిపడేసింది. బొంగరాళ్లాంటి కళ్లు తిప్పింది అంటూ పవన్ కళ్యాణ్ కూడా ప్రణీత కోసం పాట పాడేశాడు. అలా ప్రణీతను పొగడేందుకు తెలుగు రచయితలు ముందుంటారు. ఇన్నాళ్లు ప్రణీతలో అందం మాత్రమే ఉందని అనుకున్న వాళ్లకు ఆమెలో మానవత్వం తెలిసి వచ్చింది. కరోనా, లాక్డౌన్‌లో ప్రణీత చేసిన సేవా కార్యక్రమాలకు అందరూ ఫిదా అయ్యారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  Bigg Boss ని కోర్టుకు ఈడుస్తా.. వాళ్ళు రాజకీయాల్లో ఫెయిల్ అవుతారు - CPI Narayana
  అసలే చలికాలం.. నేను హగ్గులతో ఆగను: ఆ హీరోయిన్‌పై సుమంత్ సంచలన వ్యాఖ్యలు

  అసలే చలికాలం.. నేను హగ్గులతో ఆగను: ఆ హీరోయిన్‌పై సుమంత్ సంచలన వ్యాఖ్యలు

  లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వర్రావు మనవడిగా సినీరంగ ప్రవేశం చేశాడు సుమంత్. మొదటి చిత్రం 'ప్రేమకథ'లో అద్భుతమైన యాక్టింగ్‌తో ఆకట్టుకున్న అతడు.. ఆ తర్వాత ఎక్కువగా లవ్ స్టోరీలతోనే సినిమాలు చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే కొన్ని విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ భారీ విజయాన్ని మాత్రం అందుకోలేకపోయాడు. ఇక, ఇటీవల పూర్తిగా పంథాను మార్చి వైవిధ్యమైన చిత్రాలతో వస్తున్నాడు. ఇదిలాఉండగా, తాజాగా చిట్ చాట్ షోలో పాల్గొన్న సుమంత్.. ఓ హీరోయిన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  English summary
  Trending Topics At Social Media Are Sushant Singh Suicide, sp balasubrahmanyam, Rhea Chakraborthy rakul preet singh Are In News.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X