For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్ : టాప్ యాంకర్ రష్మీ పెళ్లి! న్యూడ్‌‌గా సన్నీలియోన్, ఏదో ఒక రోజు రాత్రిపూట ఆ పని చేసేస్తా!

  |

  పేరుకు మెగాస్టార్ చిరంజీవి సోదరుడే అయినప్పటికీ... తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన నటనతో మంచి గుర్తింపును దక్కించుకున్నారు మెగా బ్రదర్ నాగబాబు. అదే సమయంలో నిర్మాతగానూ పలు చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. వీటన్నింటి వల్ల రాని గుర్తింపును బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత సంపాదించుకున్నారు. అది కూడా ప్రముఖ చానెల్‌లో ప్రసారం అవుతోన్న 'జబర్ధస్త్' అనే కామెడీ షో ద్వారానే. ఇటీవలే ఈ షో నుంచి బయటకు వెళ్లిన ఆయన.. ఇందులోకి రీఎంట్రీ ఇస్తున్నారని ప్రచారం జరుగుతోంది. తాజాగా దీనిపై క్లారిటీ వచ్చేసింది. ఆ వివరాలు మీకోసం.!

  జబర్ధస్త్‌లోకి నాగబాబు రీఎంట్రీ: ఈ వార్తలో నిజమెంత.? మెగా బ్రదర్ వ్యవహారంపై క్లారిటీ వచ్చేసింది.!

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  షాకింగ్ అప్‌డేట్: ఆ యాంకర్ తోనే రష్మీ పెళ్లి! వైరల్‌ అవుతున్న న్యూస్..

  షాకింగ్ అప్‌డేట్: ఆ యాంకర్ తోనే రష్మీ పెళ్లి! వైరల్‌ అవుతున్న న్యూస్..

  బుల్లితెర టు వెండితెర రష్మీ ప్రయాణం సాఫీగా సాగుతోంది. అందాలతో మాయ చేస్తూ అందరినీ అట్రాక్ట్ చేస్తున్న రష్మీకి ఫాలోయింగ్ అంతా ఇంతా అని చెప్పలేం. పైగా ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అందరినీ ఆకట్టుకునే పోస్టులు పెడుతుంటుంది రష్మీ. ఇక గత కొంతకాలంగా రష్మీ పెళ్ళికి సంబంధించి తెగ వార్తలు షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా బయటకొచ్చిన ఓ వార్త షాక్ ఇస్తోంది. ఆ వివరాలేంటో చూద్దామా..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  న్యూడ్‌‌గా సన్నీలియోన్.. అక్కడే సీనియర్ నటుడు.. అది డేర్‌గా అడిగేయడంతో! హాట్ ఇష్యూ

  న్యూడ్‌‌గా సన్నీలియోన్.. అక్కడే సీనియర్ నటుడు.. అది డేర్‌గా అడిగేయడంతో! హాట్ ఇష్యూ

  శృంగార తార భారీ పాపులారిటీ తెచ్చుకున్న సన్నీలియోన్ క్రమంగా ఆ ఫీల్డ్ వదిలేసి వెండితెరపై కాలుమోపిన సంగతి తెలిసిందే. సన్నీ అందాలు అంతకుముందే సుపరిచితం కావడంతో అలా వచ్చి రాగానే స్టార్ హీరోయిన్స్‌ని మించి క్రేజ్ కొట్టేసింది ఈ హాట్ బ్యూటీ. ఎప్పటికప్పుడు హాట్ ఫోజులతో రెచ్చిపోయే ఈ బోల్డ్ బ్యూటీని తాజాగా సీనియర్ నటుడు పలకరించి, ఫోన్ నెంబర్ అడిగారట. దీనికి సన్నీ స్పందించిన తీరు ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది. ఆ వివరాలేంటో చూద్దామా..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఆ సినిమా సమయంలో చాలా జరిగాయి.. షాహిద్ కపూర్‌తో బ్రేకప్‌పై నోరు విప్పిన కరీనా

  ఆ సినిమా సమయంలో చాలా జరిగాయి.. షాహిద్ కపూర్‌తో బ్రేకప్‌పై నోరు విప్పిన కరీనా

  బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్, షాహిద్ కపూర్ ఒకప్పుడు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన సంగతి తెలిసిందే. పెళ్లీ పీఠలెక్కుతారన్న అంతా అనుకంటూ ఉండగా.. విడిపోయి చెరో దారి చూసుకున్నారు. ప్రస్తుతం ఆ ఇద్దరూ కూడా తమ తమ కుటుంబంతో హాయిగా గడిపేస్తున్నారు. అయితే కరీనా ఇంతవరకు షాహిద్ కపూర్‌తో ప్రేమ, బ్రేకప్ వంటి విషయాల గురించి ఎప్పుడూ ప్రస్తావించలేదు. తాజాగా ఆమె ఈ విషయంపై ఆసక్తికర కామెంట్స్ చేసింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  రావాల్సిందేనని పట్టుబట్టాడట.. హీరోయిన్‌ను ఇబ్బందిపెట్టిన హీరో తండ్రి

  రావాల్సిందేనని పట్టుబట్టాడట.. హీరోయిన్‌ను ఇబ్బందిపెట్టిన హీరో తండ్రి

  ఓ సినిమాను తెరకెక్కించడం ఎంత కష్టమో.. సరైన రీతిలో ప్రమోట్ చేసుకోవడం కూడా ముఖ్యమే. అయితే ఈ ప్రమోషన్ కార్యక్రమాలనేవీ చిత్రయూనిట్ ఆలోచనలకు తగ్గట్గుగా ఉంటాయి. ఈ ప్రమోషన్స్‌లో హీరో హీరోయిన్లు ఉంటే.. బాగుంటుందని అందరూ అనుకుంటారు. అయితే హీరో, హీరోయిన్స్ ఇద్దరిలో ఎవరో ఒకరికి ఏదైనా సమస్య వస్తే కూడా పట్టుబట్ట కూడదు. కానీ అలా చేయడంతో మెహ్రీన్ చాలా ఇబ్బంది పడిందట. ఈ విషయానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  టాప్ లేపేసిన అనుష్క: సినిమాలు చేయకున్నా ఏమాత్రం తగ్గలేదుగా.. షాక్‌లో సినీ పెద్దలు.!

  టాప్ లేపేసిన అనుష్క: సినిమాలు చేయకున్నా ఏమాత్రం తగ్గలేదుగా.. షాక్‌లో సినీ పెద్దలు.!

  తక్కువ సినిమాలతోనే ఎక్కువ పేరును సంపాదించుకున్న హీరోయిన్లలో కన్నడ పిల్ల అనుష్క శెట్టి పేరును ప్రప్రథమంగా చెప్పుకుంటారు. అక్కినేని నాగార్జున నటించిన 'సూపర్' అనే సినిమాతో కెరీర్ ఆరంభించిన ఈ అమ్మడు.. మొదట గ్లామరస్ పాత్రలకే పరిమితం అయింది. ఆ తర్వాత తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న వాటినే చేసుకుంటూ వెళ్లింది. ఈ క్రమంలోనే మంచి పేరును సంపాదించడంతో పాటు స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఈ మధ్య సినిమాలకు గ్యాప్ ఇచ్చిన అనుష్క గురించి తాజాగా ఓ సెన్సేషనల్ న్యూస్ బయటకు వచ్చింది. ఆ సంగతులేంటో చూద్దాం.!

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఫిల్మ్‌ఫేర్ వివాదం.. నన్ను లాగలేదు అదే సంతోషం.. హీరోయిన్ కామెంట్స్

  ఫిల్మ్‌ఫేర్ వివాదం.. నన్ను లాగలేదు అదే సంతోషం.. హీరోయిన్ కామెంట్స్

  బాలీవుడ్‌లో ఈ వారం జరిగిన ఫిల్మ్‌ఫేర్ వేడుకలు ఎంతటి వివాదానికి తెరలేపాయో అందరికీ తెలిసిందే. గల్లీ బాయ్ సినిమాకు అత్యధిక అవార్డులు రావడం, అలియా భట్‌కు ఉత్తమ నటిగా అవార్డును ప్రకటించడం, డెబ్యూ చిత్రాల్లోనూ తమవారికే ప్రకటించడం నెటిజన్లు ఫైర్ అయ్యారు. ఇలాంటి మంచి అవకాశాన్ని కంగనా సోదరి రంగోలీ చందేల్ వదులుకుంటుందా? ప్రముఖ నిర్మాత, జ్యూరి సభ్యుడైన కరణ్ జోహర్‌ను ఓ ఆట ఆడేసుకుంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  చూడాలని ఉంది.. ఏదో ఒక రోజు రాత్రిపూట ఆ పని చేసేస్తా.. రష్మిక మందన్న

  చూడాలని ఉంది.. ఏదో ఒక రోజు రాత్రిపూట ఆ పని చేసేస్తా.. రష్మిక మందన్న

  తెలుగు తెరపై యంగ్ హీరోయిన్ రష్మిక మందన్న హవా నడుస్తోంది. వరుస విజయాలను ఖాతాలో వేసుకుంటూ అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ కూడగట్టుకుంది ఈ కన్నడ ముద్దుగుమ్మ. ఇటీవలే 'భీష్మ' రూపంలో మరో సక్సెస్ సాధించిన ఈమె.. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన ఇష్టాయిష్టాల గురించి మాట్లాడింది. వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  స్వయంగా రోజానే వెళ్లి ఆ హీరోతో..! ఆమె భర్తకే ఛాలెంజ్ విసిరిన సీనియర్ హీరో..

  స్వయంగా రోజానే వెళ్లి ఆ హీరోతో..! ఆమె భర్తకే ఛాలెంజ్ విసిరిన సీనియర్ హీరో..

  సీనియర్ హీరోయిన్ రోజా, సీనియర్ హీరో అర్జున్ ఇద్దరూ కలిసి భావితరాలకు ఉపయోగకరమైన పని చేశారు. భావితరాల కోసం తమ వంతు సహకారం అందించారు. ఈ నేపథ్యంలో హీరో అర్జున్, రోజా భర్తకే ఛాలెంజ్ విసిరి ఆ కార్యక్రమాన్ని మరింత ఆసక్తికరంగా మలిచారు. ఇంతకీ రోజా, అర్జున్ సమాజహితం కోసం చేసిన ఆ పని ఏంటి? వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  అందరూ అదే అడుగుతున్నారు.. అయినా నేనెందుకు ఆ పని చేస్తా? యాంకర్ రష్మీ ఫైర్

  అందరూ అదే అడుగుతున్నారు.. అయినా నేనెందుకు ఆ పని చేస్తా? యాంకర్ రష్మీ ఫైర్

  బుల్లితెర, వెండితెరతో పాటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది యాంకర్ రష్మీ. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన సమారాచాలు అందిస్తూ తన హాట్ హాట్ పిక్స్‌తో అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. అందుకే ఆన్‌లైన్ వేదికలపై ఆమెకు ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువ. కాగా ఇదే సోషల్ మీడియా కారణంగా తాజాగా జరిగిన ఓ ఇష్యూపై స్పందిస్తూ ఫైర్ అయింది రష్మీ. ఇంతకీ ఏంటా ఇష్యూ? వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  English summary
  Trending Topics At Social Media Are Jabardasth, Naga Babu, Taapsee, SunnyLeone, Rashmi Are In News.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X