For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: ప్రియుడి కోసం హద్దుమీరిన నయనతార.. పూజా హెగ్డే‌పై రోజా భర్త ఫైర్.. తలనరికి తేస్తే వాడితో పడుకొంటా..

  |

  దక్షిణాదితోపాటు దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులకు సంబంధించిన విషయాలు.., వారిపై వెలువడిన కథనాలు, రూమర్లు మీడియాలోను, సోషల్ మీడియాలోను అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. నీనా గుప్తా, రాంగోపాల్ వర్మ, అరియానా గ్లోరి, శ్రీముఖి, నందినీ రాయ్, శ్రీరెడ్డి, కాజల్ అగర్వాల్ సంబంధించిన విషయాలు వైరల్ అయ్యాయి. లాక్‌డౌన్ సమయంలో తారలు ముచ్చట్లు, హంగామా, సెల్పీలు, ఎమోషనల్‌ సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఆ వివారాల్లోకి వెళితే..

  Ramyasri Murder case: తల నరికి తెచ్చిన వాడితో పడుకొంటా.. యువ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

  Ramyasri Murder case: తల నరికి తెచ్చిన వాడితో పడుకొంటా.. యువ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

  ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లా లో బీటెక్ విద్యార్థిని మర్డర్ కేసు సంచలనంగా మారింది. గుంటూరు జిల్లా గుంటూరు పట్టణంలో కాకాని రోడ్ లో బీటెక్ విద్యార్థిని రమ్యశ్రీ ని శశి కృష్ణ అనే దుండగుడు దారుణంగా పొడిచి చంపాడు.. ఈ విషయం రెండు తెలుగు రాష్ట్రాల తో పాటు దేశ వ్యాప్తంగా ఇప్పుడు సంచలనంగా మారింది.. అయితే ఈ కేసును ఉదహరిస్తూ ఒక తెలుగు నటి చేసిన ఫేస్ బుక్ పోస్ట్ సంచలనం గా మారుతోంది. హత్య కేసులో ముద్దాయిగా ఉన్న వ్యక్తిని నరికిన వాడితో పడుకుంటాను అని కొన్ని తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన రేఖ భోజ్ ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టడం కలకలం రేపుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

  షాంపెన్‌ పొంగించి సురేఖవాణి కూతురు రచ్చ రచ్చ... అబ్బాయిలపై మద్యం చల్లుతూ..

  షాంపెన్‌ పొంగించి సురేఖవాణి కూతురు రచ్చ రచ్చ... అబ్బాయిలపై మద్యం చల్లుతూ..

  ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ప్రభావం వలన క్యారెక్టర్ ఆర్టిస్ట్ లకు కూడా అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. అలాంటి వారిలో సురేఖ వాణి కూడా ఉన్నారు. ఇక ఆమె కూతురు సుప్రీత కూడా ఏ రేంజ్ లో సర్ ప్రైజ్ ఇస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే రీసెంట్ గా ఆమె తన పుట్టినరోజు సంబంధించిన ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది నిమిషాల్లోనే వైరల్ గా మారింది.

  ఆ వివరాల్లోకి వెళితే

  బాత్‌టబ్‌లో అందాలు ఆరబోసిన అనన్య నాగళ్ల: సర్‌ప్రైజ్ అంటూ తెలుగు పిల్ల అలా

  బాత్‌టబ్‌లో అందాలు ఆరబోసిన అనన్య నాగళ్ల: సర్‌ప్రైజ్ అంటూ తెలుగు పిల్ల అలా

  ప్రాంతీయ చిత్రాల్లో సందడి చేస్తోన్న తెలుగు అమ్మాయిల్లో అనన్య నాగళ్ల ఒకరు. ఆకట్టుకునే రూపు.. అద్భుతమైన టాలెంట్‌తో అదరగొడుతోన్న ఈ బ్యూటీ.. వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. అదే సమయంలో వరుసగా ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ సత్తా చాటుతోంది. అదే సమయంలో అనన్య సోషల్ మీడియా ద్వారా అందాల విందు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ హాట్ ఫొటోను వదిలింది. ఆ పిక్ మీకోసం!

  కత్తి మరణం వెనుక ఏదో ఉంది.. తల తీసుకుపోతారు అనేవాడు.. డ్రైవర్ గురించి పృధ్వీ సంచలనం?

  కత్తి మరణం వెనుక ఏదో ఉంది.. తల తీసుకుపోతారు అనేవాడు.. డ్రైవర్ గురించి పృధ్వీ సంచలనం?

  సినీ పాత్రికేయుడు గా కెరీర్ ప్రారంభించిన కత్తి మహేష్ ఆ తర్వాత సినిమా నటుడిగా, దర్శకుడిగా మారి సినిమా రంగానికి తన సేవలను అందించే ప్రయత్నం చేశారు. అయితే ఆయన విజయవాడ నుంచి చిత్తూరు వెళ్తున్న క్రమంలో నెల్లూరు దగ్గర్లో రోడ్డు ప్రమాదానికి గురై మరణించిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఈ రోడ్డు ప్రమాదం విషయంలో తనకు అనుమానాలు ఉన్నాయని సినీ నటుడు పృథ్వి రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

  ప్రియుడి కోసం హద్దు దాటిన నయనతార: ఆ పని చేసి అడ్డంగా దొరకడంతో దారుణంగా!

  ప్రియుడి కోసం హద్దు దాటిన నయనతార: ఆ పని చేసి అడ్డంగా దొరకడంతో దారుణంగా!

  చూపు తిప్పుకోకుండా చేయగలిగే అందం.. మైమరపించేలా చేసే నటనతో దక్షిణాదిలోని అన్ని భాషల ప్రేక్షకులను ఫిదా చేస్తోన్న బ్యూటీ లేడీ సూపర్ స్టార్ నయనతార. సాదాసీదాగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. చాలా తక్కువ సమయంలోనే ఊహించని రీతిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. గ్లామర్ పాత్రలే కాదు.. ప్రాధాన్యత ఉన్న రోల్స్‌ను చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది.

  ఆ వివరాల్లోకి వెళితే

  అతడికి ముద్దు పెట్టి బుక్కైన శ్రీముఖి: తెర వెనుక జరిగిన దానిపై నోరు విప్పన యాంకర్

  అతడికి ముద్దు పెట్టి బుక్కైన శ్రీముఖి: తెర వెనుక జరిగిన దానిపై నోరు విప్పన యాంకర్

  శ్రీముఖి.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులకు అస్సలు పరిచయం అవసరం లేని పేరిది. అంతలా ఈ బ్యూటీ దాదాపు ఐదారేళ్లుగా టెలివిజన్‌ రంగంలో తన హవాను చూపిస్తూ దూసుకుపోతోంది. ఆకట్టుకునే అందంతో పాటు అద్భుతమైన టాలెంట్ ఉన్న ఈ భామ.. చేతి నిండా షోలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. అదే సమయంలో సినిమాల్లోనూ నటిస్తూ అక్కడ కూడా సత్తా చాటుతోంది.


  ఆ వివరాల్లోకి వెళితే

  నేను ఆ ప్రాబ్లంతో బాధ పడుతున్నా.. చెప్తే హర్ట్ అవుతారని: రోజా షాకింగ్ కామెంట్స్

  నేను ఆ ప్రాబ్లంతో బాధ పడుతున్నా.. చెప్తే హర్ట్ అవుతారని: రోజా షాకింగ్ కామెంట్స్

  తెలుగు బుల్లితెరపై పదుల సంఖ్యలో కార్యక్రమాలు ప్రసారం అవుతూనే ఉన్నాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే జనరంజకంగా సాగుతూ ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందనను దక్కించుకుంటున్నాయి. అలాంటి వాటిలో ప్రముఖ ఛానెల్‌లో రన్ అవుతోన్న కామెడీ షో జబర్ధస్త్ పేరును ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దీనికి కారణం దాదాపు ఎనిమిదేళ్లుగా ఇది విజయవంతంగా ప్రసారం అవడమే. ఇక, ఈ షోలో జడ్జ్‌గా వ్యవహరిస్తోన్న రోజా కూడా సక్సెస్‌లో భాగం అయ్యారనడంలో ఏమాత్రం సందేహం లేదు.

  ఆ వివరాల్లోకి వెళితే

   Kiara Advani:ఆయనపై మనసు పారేసుకొన్నా.. అతడే నా ఫష్ట్ క్రష్..సీక్రెట్ రివీల్

  Kiara Advani:ఆయనపై మనసు పారేసుకొన్నా.. అతడే నా ఫష్ట్ క్రష్..సీక్రెట్ రివీల్

  బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ మరోసారి అందం, అభినయంతో ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. తాజాగా షేర్షా సినిమాలో నిజ జీవితంలో ప్రియుడు సిద్ధార్థ్ మల్హోత్రాకు స్క్రీన్ లవర్‌గా నటించింది. ఓటీటీలో రిలీజైన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తున్నది. షేర్షా సినిమా ప్రమోషన్‌ సందర్భంగా తాను తొలిసారి ఓ వ్యక్తిని చూసి ప్రేమలో పడ్డాన అంటూ తన మనసులోని భావాలను కియారా అద్వానీ పంచుకొంటూ

  ఆ వివరాల్లోకి వెళితే

  ఇండస్ట్రీకి ఎందుకొచ్చానా అని ఏడ్చా: శ్రీముఖి సంచలన వ్యాఖ్యలు

  ఇండస్ట్రీకి ఎందుకొచ్చానా అని ఏడ్చా: శ్రీముఖి సంచలన వ్యాఖ్యలు

  చూపు తిప్పుకోకుండా చేసే అందం.. అద్భుతమైన టాలెంట్‌తో దాదాపు ఐదారేళ్లుగా తెలుగు బుల్లితెరపై సందడి చేస్తూ వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది హాట్ బ్యూటీ శ్రీముఖి. తాజాగా బుల్లితెర రాములమ్మ శ్రీముఖి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా తన కెరీర్‌లో జరిగిన ఓ షాకింగ్ ఘటన గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇంతకీ ఏం జరిగింది? పూర్తి వివరాలు మీ అందరి కోసం!

  Rhea Chakraborthy అమ్మకానికి మహిళలు.. ఆడవాళ్లంటే ఆటబొమ్మాలా? బాలీవుడ్ హీరోయిన్ ఫైర్

  Rhea Chakraborthy అమ్మకానికి మహిళలు.. ఆడవాళ్లంటే ఆటబొమ్మాలా? బాలీవుడ్ హీరోయిన్ ఫైర్

  అఫ్ఘనిస్తాన్‌లో చోటుచేసుకొన్న సంక్షోభంతో ఎంతో మంది ప్రజలు నానా ఇక్కట్లకు గురి అవుతున్నారు. కాబూల్ ఎయిర్‌పోర్టులో ప్రజలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతుకుతున్న తీరుకు సంబంధించిన సన్నివేశాలు హృదయాన్ని కలిచి వేస్తున్నాయి. తాలిబాన్ల దాడితో మహిళలు, పిల్లలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. యుద్ధ వాతావరణం నుంచి ప్రజలంతా పారిపోవడానికి ప్రయత్నిస్తుండటంతో అక్కడి పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.

  ఆ వివరాల్లోకి వెళితే

  కనీసం మానవత్వం ఉందా? సిగ్గు చేటు అంటూ రేణు దేశాయ్ ఆగ్రహం..

  కనీసం మానవత్వం ఉందా? సిగ్గు చేటు అంటూ రేణు దేశాయ్ ఆగ్రహం..

  తాలిబాన్ల నుంచి తమ ప్రాణాలను కాపాడుకోవడానికి వేలాది మంది ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ విమానాశ్రయానికి వచ్చారు, అక్కడ నుండి రోజంతా షాకింగ్ చిత్రాలు వెలువడుతూనే ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితిపై ప్రపంచం అంతా ఆందోళన చెందుతుండగా దాని గురించి తెలుగు సినీ, టీవీ సెలబ్రిటీలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

  Recommended Video

  Vijay Sethupathi తెలుగు బ్రాండ్ వాల్యూ పీక్స్.. | NBK పక్కన విలన్ గా నిజమే!! || Filmibeat Telugu
  పూజా హెగ్డే‌పై రోజా భర్త ఫైర్.. అప్పుడు ఇద్దరు, ఇప్పుడు 12 మందా అంటూ?

  పూజా హెగ్డే‌పై రోజా భర్త ఫైర్.. అప్పుడు ఇద్దరు, ఇప్పుడు 12 మందా అంటూ?

  టాలీవుడ్ లోనే కాక దక్షిణాది భాషలలో సత్తా చూపించాలని పూజాహెగ్డే ఉవ్విళ్లూరుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే తెలుగులో దాదాపు టాప్ హీరోలందరితో నటించిన పూజా హెగ్డే ఇప్పుడు తన దృష్టి తమిళ సినీ పరిశ్రమ మీద కూడా పెట్టింది. ప్రస్తుతం ఆమె తలపతి విజయ్ హీరోగా తెరకెక్కుతున్న బీస్ట్ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఈ సినిమా విషయంలో నటి రోజా భర్త తమిళ సినీ ఫెడరేషన్ యూనియన్ చైర్మన్గా ఉన్న సెల్వమణి సంచలన ఆరోపణలు చేశారు ఆ వివరాల్లోకి వెళితే

  English summary
  Surekha Vani, Ananya Nagalla, Nayanathara, Sreemukhi, Pooja Hegde in top news are in top news Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. Anasuya Bharadwaj, Kangana Ranaut, Karthika Deepam, Roja, Ajith, Raai Laxmi, Payal rajput, Rashmi Gautam, Priyanka Chopra, Samantha Akkineni, Kareen Kapoor. Anupama Parameshwaran, Ariana Glory, Mukku Avinash, Hyper Aadi, Anasuya, Pooja Hegde goes viral.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X