ట్రెండింగ్: శ్రీరెడ్డిపై పవన్ ఎటాక్.. నీ కంటే వీధి కుక్కలు బెటర్: సురేఖవాణి ఫైర్, లవర్‌ను రెడ్ హ్యాం

గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. 15 సంవత్సరాల అనుష్క కెరీర్, జబర్దస్త్ కమెడియన్ అరెస్ట్, పవన్ కల్యాణ్ సెన్సేషనల్ కామెంట్స్, చిరంజీవి కొత్త సినిమా విశేషాలు, ఇతర అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

 నాగార్జున గెస్ట్ హౌస్‌లో అనుష్కశెట్టి.. అసలు విషయాన్ని బయటపెట్టిన రాఘవేంద్రరావు

నాగార్జున గెస్ట్ హౌస్‌లో అనుష్కశెట్టి.. అసలు విషయాన్ని బయటపెట్టిన రాఘవేంద్రరావు

అందాల తార అనుష్క చిత్ర సీమలో ప్రవేశించి 15 ఏళ్లు పూర్తి చేసుకొన్న సందర్భంగా నిశ్శబ్దం చిత్ర యూనిట్ ఓ వేడుకను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో రాఘవేంద్రరావు, పూరీ జగన్నాథ్, వైవీఎస్ చౌదరీ, దశరథ్, నిర్మాతలు సురేష్ బాబు, శ్యాంప్రసాద్ రెడ్డి, పీవీపీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాఘవేంద్రరావు..పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

 జార్జియాలో అనుష్క శెట్టి చేసిన ఘనకార్యం తెలిస్తే షాకే.. కారు డ్రైవర్‌తో..

జార్జియాలో అనుష్క శెట్టి చేసిన ఘనకార్యం తెలిస్తే షాకే.. కారు డ్రైవర్‌తో..

ల్మ్ కార్పొరేష‌న్ ప‌తాకాల‌పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్‌, కోన వెంక‌ట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనుష్క 15 ఏళ్ల కెరీర్ ఈవెంట్‌ను చిత్ర బృందం గురువారం హైద‌రాబాద్‌లోఘనంగా నిర్వ‌హించింది. ఈ వేడుక‌లో ప‌లువురు ద‌ర్శ‌కులు పూరి జగన్నాథ్, రాఘవేంద్రరావు, ఎస్ఎస్ రాజమౌళి, వీరుపోట్ల, వైవీఎస్ చౌదరీ, నిర్మాత‌ డి సురేష్, అనుష్క స్నేహితులు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ

 జబర్దస్త్‌పై దొరబాబు ఎఫెక్ట్.. దెబ్బకు మార్చేశారు! దానికి ఓకే చెబితేనే చేయండి.. లేదంటే!!

జబర్దస్త్‌పై దొరబాబు ఎఫెక్ట్.. దెబ్బకు మార్చేశారు! దానికి ఓకే చెబితేనే చేయండి.. లేదంటే!!

బుల్లితెర ఖతర్నాక్ కామెడీ షో జబర్దస్త్‌ విషయమై ఆ షో నిర్వాహకులు పలు రూల్స్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ షోలో పార్టిసిపేట్ చేసే కమెడియన్స్ కదలికలపై ప్రత్యేక దృష్టి సారించేలా కొన్ని కండిషన్స్ పెట్టారని వార్తలు వస్తున్నాయి. ఇందుకు కారణం వ్యభిచారం కేసులో దొరబాబు పట్టు బడటమే అంటున్నారు. ఇంతకీ జబర్దస్త్‌ మేనేజ్‌మెంట్ ఏం రూల్స్ పెట్టింది? అసలు మ్యాటర్ ఏంటి? వివరాల్లోకి పోతే..

 శ్రీరెడ్డికి తొలిసారి ఎటాక్ .. తల్లిని తిట్టినందుకు సినీ హీరోగా ఉంటే అదే చేసేవాడిని.. పవన్

శ్రీరెడ్డికి తొలిసారి ఎటాక్ .. తల్లిని తిట్టినందుకు సినీ హీరోగా ఉంటే అదే చేసేవాడిని.. పవన్

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పార్టీ ఆవిర్బావం సందర్భంగా శ్రీరెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. నన్ను, నాతల్లిని దూషిస్తున్న వ్యక్తులను ఎందుకు భరిస్తున్నాననే విషయాన్ని స్పష్టం చేశారు. తన ప్రసంగంలో ఏం చెప్పారంటే..

 నీ కంటే వీధి కుక్కలు బెటర్.. దిమ్మతిరిగే కౌంటర్ వేసిన నటీమణి.. సురేఖావాణి షాకింగ్ కామెంట్స్

నీ కంటే వీధి కుక్కలు బెటర్.. దిమ్మతిరిగే కౌంటర్ వేసిన నటీమణి.. సురేఖావాణి షాకింగ్ కామెంట్స్

తెలుగు సినీ పరిశ్రమలో ప్రతీ ఒక్కరికీ సుపరిచితం ఈ పేరు. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మై ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పుపొందింది సురేఖ. తాజగా ఈమెకు సంబంధించిన ఓ ఇష్యూ హాట్ టాపిక్ కావడంతో వార్తల్లో నిలిచింది సురేఖ. ఇంతకీ ఏంటా ఇష్యూ? వివరాల్లోకి పోతే..

 రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నా.. అది లేకుండా సెక్స్ చేయలేము..బ్రేకప్‌పై దీపికా షాకింగ్ కామెంట్స్

రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నా.. అది లేకుండా సెక్స్ చేయలేము..బ్రేకప్‌పై దీపికా షాకింగ్ కామెంట్స్

బాలీవుడ్‌లోని ప్రేమ వ్యవహారాలు, సహజీవనం, బ్రేకప్‌లు మరెక్కడా కనిపించవేమో. స్టార్ హీరో హీరోయిన్ల ప్రేమ, డేటింగ్, బ్రేకప్ విషయాలు నిత్యం వార్తలు చక్కర్లు కొడుతూ ఉంటాయి. బ్రేకప్ అనంతరం మళ్లీ వేరే వారితో ప్రేమలో పడటం జరుగుతూ ఉంటుంది. అయితే మధ్య మధ్యలో తమ గతాన్ని, ప్రియుడో ప్రియురాలో చేసిన గాయాన్ని గుర్తు చేసుకుంటూ వార్తల్లో నిలుస్తారు. తాజాగా దీపికా పదుకొణె కూడా అలానే వార్తల్లోకెక్కింది. అదేంటో ఓ సారి చూద్దాం.

 పూజా హెగ్డేకు తప్పని కరోనా కష్టాలు.. ఎయిర్‌పోర్టులో బుట్టబొమ్మ ఇలా..

పూజా హెగ్డేకు తప్పని కరోనా కష్టాలు.. ఎయిర్‌పోర్టులో బుట్టబొమ్మ ఇలా..

ప్రపంచాన్ని కరోనావైరస్ కుదిపేస్తున్న సమయంలో పూజా హెగ్డే షూటింగ్‌కు హాజరుకాక తప్పలేదు. దాంతో ఆమె జాగ్రత్తలు తీసుకొంటూ జార్జియాకు ప్రయాణం కట్టింది. ముఖానికి మాస్క్ కట్టుకొని ఎయిర్‌పోర్టులో ఇలా దర్శనమిచ్చింది. వివరాల్లోకి వెళితే..

 మరోసారి రెచ్చిపోయిన శ్రీ రెడ్డి.. దానికి సెట్ కాడంటూ పవన్ కళ్యాణ్‌పై వల్గర్ కామెంట్స్

మరోసారి రెచ్చిపోయిన శ్రీ రెడ్డి.. దానికి సెట్ కాడంటూ పవన్ కళ్యాణ్‌పై వల్గర్ కామెంట్స్

శ్రీ రెడ్డి, పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న వైరం గురించి తెలిసిందే. క్యాస్టింగ్ కౌచ్ అంటూ ఆరోపణలు చేయడం కాదు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలని మీడియాతో చెప్పిన పవన్ కళ్యాణ్‌పై శ్రీ రెడ్డి విరుచుకుపడింది.

 సీక్రెట్‌గా పెళ్లి చేసుకొన్న ఎన్టీఆర్ హీరోయిన్.. రూమర్లకు చెక్ చెబుతూ..

సీక్రెట్‌గా పెళ్లి చేసుకొన్న ఎన్టీఆర్ హీరోయిన్.. రూమర్లకు చెక్ చెబుతూ..

అదుర్స్ హీరోయిన్, సినీతార షీలా వివాహంలో జరిగినట్టు ఓ ఫోటో మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. అయితే అధికారికంగా షీలా నుంచి గానీ, షీలా కుటుంబం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఇంకా ఆమె పెళ్లిపై అసందిగ్దత కొనసాగుతున్నది. వివరాల్లోకి వెళితే..

 బిగ్‌బాస్ సెలబ్రిటీ కంట్లో పచ్చి కారం కొట్టి.. బంపర్ ఆఫర్ కొట్టేసిన ఘనుడు

బిగ్‌బాస్ సెలబ్రిటీ కంట్లో పచ్చి కారం కొట్టి.. బంపర్ ఆఫర్ కొట్టేసిన ఘనుడు

బిగ్‌బాస్ మలయాళ రియాలిటీ షోలో ఓ టాస్క్ సందర్భంగా తోటి కంటెస్టెంట్ కళ్లలో పచ్చి కారం ముద్ద పెట్టడం దేశ వినోదరంగంలో చర్చనీయాంశమైంది. వివాదాస్పద వ్యక్తిగా ముద్ర వేసుకొన్న రంజిత్‌కు మలయాళ దర్శకుడు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఇంతకు రంజిత్ కుమార్‌కు దక్కిన ఆఫర్ ఏమిటంటే..

 మంచి అవయవ సంపద.. సిగ్గులేకుండా అడిగేశాను.. అనుష్క‌పై దర్శకుడి సెన్సేషనల్ కామెంట్స్

మంచి అవయవ సంపద.. సిగ్గులేకుండా అడిగేశాను.. అనుష్క‌పై దర్శకుడి సెన్సేషనల్ కామెంట్స్

దక్షిణాది సినీ పరిశ్రమలో అనుష్క శెట్టి గురించి తెలియని వారెవరూ ఉండరు. మరీ ముఖ్యంగా తెలుగు నాట అయితే అనుష్కకు ఉన్న అభిమాన గణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పదహారణాల తెలుగమ్మాయిల కనిపించే అనుష్కకు స్టార్ స్టేటస్ కల్పించింది టాలీవుడ్. నటిగా పదిహేనెళ్లు పూర్తి చేసుకున్న అనుష్కకు టాలీవుడ్ మొత్తం శుభాకాంక్షలు తెలిపింది.

 వ్యభిచార గృహంలో పట్టుబడ్డ దొరబాబు.. అసలు విషయం.. జబర్దస్త్ నవీన్ కామెంట్స్

వ్యభిచార గృహంలో పట్టుబడ్డ దొరబాబు.. అసలు విషయం.. జబర్దస్త్ నవీన్ కామెంట్స్

జబర్దస్త్ షో గురించి అందులోని ఆర్టిస్ట్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు ప్రజలందర్నీ నవ్విస్తున్న జబర్దస్త్ షోతో ఎంతోమంది కళాకారులు వెలుగులోకి వచ్చారు. ఈ వేదికపై నుంచి వెండితెరకు ఎదిగిన వారున్నారు. అంతలా పాపులార్టీ సంపాదించుకున్న జబర్దస్త్.. ఈ మధ్య కొన్ని వివాదాల్లో చిక్కుకుంది.

Recommended Video

Good News For Prabhas Fans, Radheshyam Movie First Look Date Fixed !
 హీరో విజయ్ రెమ్యునరేషన్‌ను బయటపెట్టిన ఐటీశాఖ.. బిగిల్, మాస్టర్‌కు ఎంత తీసుకొన్నారంటే

హీరో విజయ్ రెమ్యునరేషన్‌ను బయటపెట్టిన ఐటీశాఖ.. బిగిల్, మాస్టర్‌కు ఎంత తీసుకొన్నారంటే

విజయ్ రెమ్యునరేషన్‌కు సంబంధించిన షాకింగ్ వివరాలను ఐటీశాఖ వెల్లడించి.. బుధవారంతో దాడులకు ముగింపు పలికింది. ఇటీవల ఆయన నటించిన బిగిల్, త్వరలో రిలీజ్ కాబోతున్న మాస్టర్ సినిమాలు ఎంత తీసుకొన్నారంటే..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X